భావితరానికి బాటగా లేవాలి నీ సాక్ష్యం

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • భావితరానికి బాటగా లేవాలి నీ సాక్ష్యం
    నవతరానికే నాందిగా రావాలి నా సాక్ష్యం
    దేవుని గొప్పకార్యములన్ని యువతరమంత గ్రహించాలి దేవుని హస్తబల ప్రభావముల్ సమాజమును కదిలించాలి
    1. ఎర్ర సాంద్రమును చీల్చెను మరణ నదిని దాటించెను పునరుత్థాన బలమిచ్చె చూడు - ఎంతో గొప్ప దేవుడు నేడు
    2. తరముల సంతానము వివరంబు నిను కోరగా తనరారు నీ సాక్ష్యమేగా వివరించి బలపరచుగాదా
    3. జ్ఞాపకాలు స్థాపించుము ఆనవాళ్లు అందించుము మౌలికాలు స్థిరపరచుము మాదిరి బలపరచుము
    4. ఉప్పువలె జీవించుము తప్పులన్ని సవరించుకో వెలుగువలె వ్యాపించుము విశ్వనేతన్ చూపించుము
    5. సాక్ష్యజీవం కాపాడుకో - యేసు ప్రేమకై వేడుకో అక్షయుడు శ్రీ యేసుడే రక్షణని ప్రకటించుము

Комментарии •