Diamond hunting

Поделиться
HTML-код
  • Опубликовано: 25 авг 2024
  • Andhra Pradesh
    #palnadu Jilla
    #Gundlapalli village name
    #Diamondhunting

Комментарии • 55

  • @kumpatisamel2082
    @kumpatisamel2082 Месяц назад +1

    సూపర్ భాయ్

  • @ShaikRahanmeeran
    @ShaikRahanmeeran Месяц назад

    Bhai good stone

  • @user-id9rr9vf3w
    @user-id9rr9vf3w Месяц назад

    Baga undhi nice mava

  • @asbabu5575
    @asbabu5575 Месяц назад

    బాగుంది

  • @appalarajuchintakayla1119
    @appalarajuchintakayla1119 Месяц назад

    అన్న గుండ్లపల్లి ఏరియా పరిధిలో ఒకరికైనా డైమండ్ దొరికిందా

    • @mohammedanas3827
      @mohammedanas3827  Месяц назад

      ఒక్కరికి కూడా వజ్రం దొరకలేదు ఎందుకంటే నేనొక్కడినే ఆ ప్రాంతంలో వెతుకుతాను

  • @BramachandraraoRamu
    @BramachandraraoRamu Месяц назад +1

    ఇది ఎ క్కడ ఎ లా వె ఎలా వెళ్ళాలో చెప్పండి

    • @mohammedanas3827
      @mohammedanas3827  Месяц назад

      పల్నాడు జిల్లా నకరికల్లు డిస్ట్రిక్ట్ గుంల్లపల్లి గ్రామం ఊరు బయట ఉన్నటువంటి కొండ పొలాలు లో వెతకాలి అన్న లొకేషన్ పంపిస్తాను గుడ్ లక్

    • @mohammedanas3827
      @mohammedanas3827  Месяц назад

      maps.app.goo.gl/9T4dTyGLBM1BNzEZ6

    • @mohammedanas3827
      @mohammedanas3827  Месяц назад

      Okay

  • @rationalthinking6278
    @rationalthinking6278 Месяц назад

    Hai anna

  • @SridharUppula-dt2sq
    @SridharUppula-dt2sq Месяц назад

    Stones kavali brother

  • @Zafarhuntar123
    @Zafarhuntar123 Месяц назад

    Ame bradar panukunnava

  • @ATTITUDE_VLOGS30
    @ATTITUDE_VLOGS30 Месяц назад

    Anna edi nijamga nijama anna

    • @mohammedanas3827
      @mohammedanas3827  Месяц назад

      ఆ ఊరికి వచ్చిన తర్వాత సాగర కాలవ పక్కన ఉన్నటువంటి పొలాల్లో వెతకవచ్చు

  • @gunturmirchifood
    @gunturmirchifood Месяц назад

    భాయ్ మీ నంబరు ఇవ్వగలరు...

  • @ManuMmani
    @ManuMmani Месяц назад

    ప్లేస్ ఎక్కడన్నా

  • @user-hs8yr5we9c
    @user-hs8yr5we9c Месяц назад

    Hisar lokeshn

  • @ManuMmani
    @ManuMmani Месяц назад

    అన్నా ప్లేస్ ఎక్కడుందో పెట్టాలన్న

    • @mohammedanas3827
      @mohammedanas3827  Месяц назад

      లొకేషన్ పంపిస్తాను బ్రదర్

    • @mohammedanas3827
      @mohammedanas3827  Месяц назад

      ఆ ఊరికి వచ్చిన తర్వాత కొండ ప్రాంతాల్లో వెతకాలి పక్కన ఉన్నటువంటి పొలాలు లో ప్రయత్నం చేశాను

  • @yaswanthraochwdary3419
    @yaswanthraochwdary3419 Месяц назад

    వూరు యక్కడ సార్

    • @mohammedanas3827
      @mohammedanas3827  Месяц назад

      ఏంది బ్రో అంత మాట నేసావు లొకేషన్ పంపిస్తాను చూడండి

    • @mohammedanas3827
      @mohammedanas3827  Месяц назад

      maps.app.goo.gl/o6W5TThiYsRs3H5T9

    • @mohammedanas3827
      @mohammedanas3827  Месяц назад

      ఆ ఊరు వచ్చిన తర్వాత సాగర్ కాలువ ఉంటుంది దాటిన తర్వాత పొలాల్లో వెతకవచ్చు థాంక్యూ అన్న

  • @villageanandalu8880
    @villageanandalu8880 Месяц назад

    ప్లేస్ ఎక్కడ బ్రదర్..

    • @mohammedanas3827
      @mohammedanas3827  Месяц назад

      maps.app.goo.gl/M5sBbtfQMv1fAen8A

    • @mohammedanas3827
      @mohammedanas3827  Месяц назад

      లొకేషన్ పంపించాను ట్రై చేయండి బ్రదర్

    • @mohammedanas3827
      @mohammedanas3827  Месяц назад

      హాయ్ బ్రదర్ ఊరికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి కొండ కింద ఉన్నటువంటి పొలాల్లో వెతకవచ్చు

  • @AnilAnil-gh1fo
    @AnilAnil-gh1fo Месяц назад

    అడ్రస్ పూర్తిగా చెప్పు బ్రదర్

    • @mohammedanas3827
      @mohammedanas3827  Месяц назад

      మీకు లొకేషన్ పంపిస్తాను అడ్రస్ పలనాడు జిల్లా నకరికల్లు డిస్ట్రిక్ట్ ఆంధ్ర ప్రదేశ్ విలేజ్ నేమ్ గుంల్లపల్లి

    • @mohammedanas3827
      @mohammedanas3827  Месяц назад

      maps.app.goo.gl/9T4dTyGLBM1BNzEZ6

    • @mohammedanas3827
      @mohammedanas3827  Месяц назад

      వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలుగు అక్షరాలు తప్పు ఉంటే మన్నించండి

    • @mohammedanas3827
      @mohammedanas3827  Месяц назад

      ఆ ఊరికి వెళ్ళిన తర్వాత కొండ ప్రాంతాల్లో దగ్గర్లో ఉన్నటువంటి పొలాలలో వెతికాను మీరు ప్రయత్నం చేస్తే చేయండి బ్రదర్ థాంక్యూ

    • @suryars2649
      @suryars2649 Месяц назад

      Hunting place location pettu bro ,village di kadhu​@@mohammedanas3827

  • @ATTITUDE_VLOGS30
    @ATTITUDE_VLOGS30 Месяц назад

    Please chappandi anna

  • @abhaji3566
    @abhaji3566 Месяц назад

    Meeku diamond dorikidha bro

    • @mohammedanas3827
      @mohammedanas3827  Месяц назад

      డైమండ్ నాకు దొరకలేదు బ్రదర్

    • @mohammedanas3827
      @mohammedanas3827  Месяц назад

      థాంక్యూ వీడియో చూసినందుకు

  • @irfanbasha8686
    @irfanbasha8686 Месяц назад

    Bro map route chepandi map send me please

    • @mohammedanas3827
      @mohammedanas3827  Месяц назад

      maps.app.goo.gl/o6W5TThiYsRs3H5T9

    • @mohammedanas3827
      @mohammedanas3827  Месяц назад

      హాయ్ బ్రదర్ లొకేషన్ పంపించా ను అది ఊరు చూపిస్తుంది ఆ ఊరు వచ్చాక సాగర్ కాలవ వస్తుంది కాలవ దాటుకుని తర్వాత వచ్చేటువంటి కొండలు పొలాల్లో వెతకవచ్చు ఒక్కరుగా వెళ్ళమాకండి ఇద్దరు ప్రయత్నం చేయండి అడవి జంతువులు ఉండవచ్చు

  • @villageanandalu8880
    @villageanandalu8880 Месяц назад

    Hi brother,, మాది ప్రకాశం జిల్లాలో ఒక గ్రామం మా ఊర్లో కూడా సేమ్ ఇలాంటి రాల్లు దొరుకుతున్నాయి.ఇలాంటి రాల్లు ఉన్న చోట వజ్రాలు దొరికే అవకాశం ఉందా???

    • @mohammedanas3827
      @mohammedanas3827  Месяц назад

      ఓకే బ్రదర్ లావా టింబర్ ఆనవాలు ఉంటే డైమండ్స్ దొరికే అవకాశం ఉంది మీరు చూస్తున్నటువంటి వీడియో లో ఉన్నటువంటి స్థలం పొలం ఆ ప్రాంతం చుట్టూ ఉన్న కొండలు ఆ ప్రదేశాల్లో లావా కాలిపోయినటువంటి రాళ్లు కిబర్ స్టోన్స్ ఉన్నాయి బ్రదర్ అందుకే వజ్రాల అన్వేషణ ఆ ప్రాంతంలో చేశాను తెలుగులో అక్షరాలు తప్పు ఉంటే మన్నించండి థాంక్యూ బ్రదర్

    • @RaviKumar-cx3rl
      @RaviKumar-cx3rl Месяц назад

      Eekada prakasham district lo

    • @villageanandalu8880
      @villageanandalu8880 Месяц назад

      @@RaviKumar-cx3rl near భైరవ కోన...D G peta village,C S puram mandal

    • @neerudiyesubabu2433
      @neerudiyesubabu2433 Месяц назад

      Anna నాది ప్రకాశం జిల్లా నాకూ మా పొలం లో స్టోన్స్ దొరికినాయి మీ నంబర్ పంపించండి ఫొటోస్ పంపిస్తాను

    • @user-eb5op2oi8n
      @user-eb5op2oi8n Месяц назад

      ​@@mohammedanas3827❤❤❤❤