What is shani karma dosha?

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • I am Vedic & Kp Stellar Astrologer trained by Astro Dr. Sri Valar Rajen Guruji.
    We understand the problems of the people and also believe that it should be recovered at very early stage itself. Hence, we provide best service to our clients that made us build trust among the clients with the best astrological solutions.
    Astrological remedies for all problems that you are facing in your life.
    For more astrology videos in Telugu please subscribe my You Tube channel.
    For Online Horoscope Consultations
    WhatsApp:- 6364445054
    Email:- jyanaprasuna@gmail.com

Комментарии • 9

  • @hariprasadmeruva007
    @hariprasadmeruva007 8 часов назад

    ఓం నమః శివాయ 🎉

  • @satyarao1953
    @satyarao1953 14 дней назад +1

    చాలా బాగా వివరించారు మేడం గారు.ధన్యవాదములు.ఒక వేళ శని వారం రేవతి రోజున ఏదైనా శుభకార్యం చేయవచ్చునా మేడం గారు దయచేసి తెలుపగలరు.

  • @anupamaswathifanclub9208
    @anupamaswathifanclub9208 14 дней назад

    Hello mam is there any karuna arjuna yogam in astrology

  • @d.s.reddyking1015
    @d.s.reddyking1015 15 дней назад

    నిజమే మేడం గారు.నేను చూసాను.చూస్తున్నా కూడా.మా ఇంటిలో. ఏం చేస్తాం ఖర్మ. ఒక ముఖ్య విషయం తెలియచేసారు. మీకు ధన్యవాదాలు

  • @Krishnayadav-mf9ol
    @Krishnayadav-mf9ol 15 дней назад

    Retrograde saturn in 1st house for Gemini ascendant. Naaku em karma mam

  • @iasnaresh
    @iasnaresh 15 дней назад

    Madam..wednesday born on revathi Nakashtrzm with makara Lagnam.. so any Shani karma dosam?.

  • @radhaparuchuri7201
    @radhaparuchuri7201 15 дней назад

    Shani “eeswarudu” kadhu, shani “eischarudu” (mandha gamanam kabbati) shaneischarudu ani antaru

    • @jyanaprasuna5844
      @jyanaprasuna5844  14 дней назад

      కరెక్టే,కృతయుగం నాటి సందర్భం ఇది. కైలాసానికి వచ్చిన నారదుడు నవగ్రహాల్లో శని చాలా ప్రభావం కలిగినవాడంటూ అతని ప్రత్యేకతలన్నీ గొప్పగా చెబుతాడు. ఇదంతా వింటున్న శివుడికి శనిని ఎక్కువగా పొగుడుతున్నాడని అనిపించింది. ‘శని అంత శక్తి సంపన్నుడైతే నన్ను పట్టుకోవాలని చెప్పు’ అని నారదుడి ద్వారా శనికి వర్తమానం పంపిస్తాడు పరమేశ్వరుడు. శని కూడా ఇందుకు అంగీకరిస్తాడు. శని ప్రభావం పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ నారదుడు శంకరుణ్ని హెచ్చరించి వెళ్లిపోతాడు. పరమశివుడు ఎవరికీ తెలియని ప్రదేశానికి వెళ్లి, ఓ మర్రిచెట్టు తొర్రలో దాక్కుంటాడు. తెల్లారేసరికి, అక్కడ శని ప్రత్యక్షమై శివుడికి నమస్కరిస్తాడు. ‘నా ప్రభావం వల్ల కైలాసంలో ఉండాల్సిన తమరు ఇలా అడవులపాలయ్యారు స్వామీ!’ అని వినయంగా చెబుతాడు. శని సమయస్ఫూర్తికి, ప్రభావానికి మెచ్చుకున్న ఈశ్వరుడు ఆ రోజు నుంచి ‘ఈశ్వర’ అనే శబ్దం తనతోపాటు శనికి కూడా వర్తిస్తుందని వరమిచ్చాడు. ఆ ఫలితంగా శని, శనీశ్వరుడు అయ్యాడు అని చెబుతారు.