మాస్టర్ గారు చాలా బాగా వివరించారు అందరికీ అర్థమయ్యే విధంగా మీరు చెప్పింది నూటికి నూరు శాతం అక్షర సత్యం.... మీరు చెప్పింది మన పాలకవర్గాలు పాటించి నట్లయితే మిగతా 49 ఉప కులాల వారికి కూడా న్యాయం జరుగుతుంది.... ఇప్పటివరకు ఎస్సీ లో ఇన్ని ఉప కులాలు ఉన్నాయని చాలామందికి తెలియదు వారందరి తరపున పోరాడే నాయకుడు లేడు ఆ నాయకత్వ బాధ్యతను వారి తరుపున మీరు తీసుకున్నందుకు మీకు జై భీమ్ లు
Jai mala🙏🙏 jai mala

Jai bheem anna
Let's follow as per Constitutional Law....All together let's strive for unprivileged,underprivileged Brother's n Sister's of Mother INDIA....Jai Bhim
Jai Bhim
లెక్కలు మొత్తం ఉన్నాయి. తొందర పడతావేందుకు.
ABCD in BC Justice Likewise ABCD in SC and ST also Justice. One Nation one Justice ⚖️
57scki.abcd.kavale
మీకు వచ్చే ఇ బ్బందియేమిటీ, మాదిగలు కలిసుండమంటూ న్నారు,ఇన్నిరోజులు తిన్నవిడక్కవనా
మీతో వద్దురా పొత్తు, మిమ్ములను ఇన్నిరోజులు నమ్మి నాసనం అయినాం, ఐక్యత వద్దు తొక్క వద్దు
Vargeekarane mudduu, ABCD, avari vaata vaarikistaru miku anti problem