Nalgonda Gaddar Song on YS Jagan | New Song 4K | Sankranthi Season Song | CM YS Jagan Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024

Комментарии • 610

  • @siddureddy8841
    @siddureddy8841 9 месяцев назад +47

    It’s so beautiful and meaningful. Very well written and superbly sung by the singer. Johar YSR! Jai Jagan!!

  • @GangaRaju-cx6vh
    @GangaRaju-cx6vh 8 месяцев назад +55

    సూపర్ సాంగ్స్ అన్న బగా పాడే రు 👌🏼👌🏼👌🏼🙏🙏🙏

  • @niranjanniranjan3511
    @niranjanniranjan3511 7 месяцев назад +66

    జగనన్న మళ్లీ మీ విజయం కోసం. తెలంగాణ నాగర్ కర్నూల్ నుంచి ఎదురు చూస్తున్నాను అన్న జై జగనన్న

    • @Firestart.salmon
      @Firestart.salmon 3 месяца назад +1

      Tq anna

    • @mmcreations8255
      @mmcreations8255 2 месяца назад

      Tiskelpondi broo telangana ap lo voddu.. mavi anni takattu pettesadu already... Me telangana lo takattu pettadaniki chala unnayi tiskelpo....

  • @mangalagiri4512
    @mangalagiri4512 9 месяцев назад +571

    మా జగనన్న పై ఎంత మంచి పాట పాడిన నల్గొండ గద్దర్ అన్నకి ధన్యవాదాలు👏🏻

    • @chandrareddy6331
      @chandrareddy6331 9 месяцев назад +25

      Aayana chanipoyaru ga mari yelaa

    • @skanwar3834
      @skanwar3834 9 месяцев назад +13

      Tq

    • @humanityisgreaterthanrelig3118
      @humanityisgreaterthanrelig3118 9 месяцев назад

      ​@@chandrareddy6331nalgonda gaddar veru gaddar veru iddaru unnaru gaddarlu

    • @prasadraju9048
      @prasadraju9048 8 месяцев назад +9

      ఈ పాటకి హిట్ వైఎ్సార్సీపీకి

    • @smartcare7345
      @smartcare7345 8 месяцев назад

      ​@c😊handrareddy6331

  • @Reddyvemula
    @Reddyvemula 9 месяцев назад +90

    జై జగన్ అన్నా 🎉🎉🎉
    జై జై జగన్ అన్న 🎉🎉🎉
    జై మిథున్ అన్నా 🎉🎉🎉
    జై మిథున్ అన్నా 🎉🎉🎉
    జై హర్షన్న 🎉🎉🎉
    జై జై హర్షన్న 🎉🎉🎉🎉

  • @nagarjunakadapala2245
    @nagarjunakadapala2245 9 месяцев назад +19

    Maa jagan anna midha intha manchi paata paadina nalgonda gaddar anna ki dhanyavadhalu 🙏

  • @Rex_pertize7
    @Rex_pertize7 9 месяцев назад +44

    దుమ్ము లేచిపోయింది...... Em song ra babu... Mind lo nunchi povadam ledu

    • @parupugallasaiteja2926
      @parupugallasaiteja2926 19 дней назад +1

      Hy43😂😂😂❤❤❤❤❤❤❤😢😢😢😢🎉🎉🎉🎉😂😂😂😂❤❤😂😂😂

  • @marumamulasrinvasasharma8647
    @marumamulasrinvasasharma8647 9 месяцев назад +54

    heart touched jagananna song

  • @Puni101
    @Puni101 9 месяцев назад +98

    2024 AP CM..
    ಜೈ ಜಗನ್ from ಕರ್ನಾಟಕ

  • @samp9810
    @samp9810 9 месяцев назад +38

    Goosebumps ❤

  • @mattemallaprabhakar8437
    @mattemallaprabhakar8437 8 месяцев назад +36

    పెద్దాయన ఈ స్లాంగ్ హార్ట్ టచింగ్

  • @koteshvarma9791
    @koteshvarma9791 8 месяцев назад +6

    జగనన్న మీరు మళ్లీ గెలవాలంటే తిరుపతిని చాలా అద్భుతంగా చేయాలి ఎందుకంటే ఒకప్పుడు ఉండే విధంగా ఇప్పుడు తిరుపతి దేవస్థానం లేదు

  • @kid687
    @kid687 5 месяцев назад +8

    Even star hero can not beat this song...💥💥💥💥

  • @kamalanand2075
    @kamalanand2075 9 месяцев назад +288

    మా జగన్ అన్న పై ఇంత మంచి పాట పడిన నర్సన్నకు ధన్యవాదాలు

    • @yesukandukuri5166
      @yesukandukuri5166 7 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @sureshsailaja95
      @sureshsailaja95 7 месяцев назад +9

      ❤🎉

    • @RongaliSurya
      @RongaliSurya 6 месяцев назад +5

      😅

    • @SrinivasuluD-jo8bo
      @SrinivasuluD-jo8bo 6 месяцев назад +3

      ​@@sureshsailaja95

    • @SeethammaMalladi
      @SeethammaMalladi 6 месяцев назад +1

      😂

  • @ravangaming104
    @ravangaming104 8 месяцев назад +42

    ఈ ఒక్క సాంగ్ తో మనం గెలవా వచ్చు అన్నా ❤

    • @Somu-qq3vi
      @Somu-qq3vi 4 месяца назад +1

      Yes this is right

    • @saidal1432
      @saidal1432 4 месяца назад +1

      😂😂😂

  • @kailashannepu
    @kailashannepu 8 месяцев назад +65

    వాస్తవమే ఇంత బాగా పాడటం... Superb sir ❤❤❤❤

    • @SeethammaMalladi
      @SeethammaMalladi 6 месяцев назад

      Super

    • @rajumajji9702
      @rajumajji9702 4 месяца назад

      😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮reyyyy😅😅😅😅😮😮😢😮😮

  • @PraveenKumar-in5ml
    @PraveenKumar-in5ml Месяц назад +1

    అందుకే ఎదురు చూస్తున్నాం అన్న తెలంగాణ టౌన్ జహీరాబాద్ ఫాన్స్

  • @rajareddysheri4659
    @rajareddysheri4659 7 месяцев назад +60

    2024 లో బెస్ట్ సాంగ్ అంటే ఈ పాట

  • @KotiKundurthi-q1y
    @KotiKundurthi-q1y 9 месяцев назад +99

    ఇటువంటి సాంగ్స్ కావాలి

  • @SivaSai-g4z
    @SivaSai-g4z 7 месяцев назад +9

    సిద్ధం సభకు హాజరై నా ప్రతి అన్న కు జై జై లు.. జై జగనన్న

  • @jaswanth2701
    @jaswanth2701 9 месяцев назад +65

    GOOSEBUMPS CREATING LYRICS 🔥

  • @koradathavitinaidu9964
    @koradathavitinaidu9964 8 месяцев назад +43

    2024లోసూపర్ విక్టరీ జగన్మోహన్ రెడ్డి సొంత

  • @sistugopi8591
    @sistugopi8591 9 месяцев назад +17

    సూపర్ సాంగ్,జై జగన్

  • @jayaprakash28945
    @jayaprakash28945 9 месяцев назад +13

    Peddayana peddayana last line goosebumps❤❤❤

  • @VijayKishoreReddyR
    @VijayKishoreReddyR 9 месяцев назад +16

    Ye song aina ala set ayye Leader... No doubt...
    This should create a rampage like Raavali Jagan, Kaavali Jagan 😍

  • @JillellaUpenderreddy
    @JillellaUpenderreddy 7 месяцев назад +9

    అద్భుతమైన పాట సూపర్ నర్సన్న❤

  • @Dhamu757
    @Dhamu757 9 месяцев назад +40

    Excellent song...Jai Jagan Bava.. 🥰🥰🥰

    • @SeethammaMalladi
      @SeethammaMalladi 6 месяцев назад

      Word bagaledu bava

    • @Dhamu757
      @Dhamu757 6 месяцев назад

      @@SeethammaMalladi Evari abimanam valladhi

  • @jaanusridhar550
    @jaanusridhar550 3 месяца назад +20

    ఎప్పుడు గుర్తుకువస్తే ఆ టైమ్ లో వినాలి అనిపించే పాట

    • @UshaUsha-rx1jb
      @UshaUsha-rx1jb 3 месяца назад +1

      ❤❤❤❤❤😊😊❤😊❤😊❤😊❤❤😊😊😊❤😊😊❤😊😊❤😊❤😊❤😊❤😊😊

  • @shankarvirat
    @shankarvirat 4 месяца назад +51

    Jagananna odina tharvatha vinna vallu unnara.... 😢😢

    • @shivabhoslebhosle9389
      @shivabhoslebhosle9389 3 месяца назад +5

      nenu daily vinta

    • @UshaUsha-rx1jb
      @UshaUsha-rx1jb 3 месяца назад

      ❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊❤❤❤❤❤😊😊😊❤😊❤😊😊❤😊😊❤😊❤😊❤😊❤😊❤😊😊❤😊❤😊❤😊😊😊❤😊❤❤😊

    • @nivasm6181
      @nivasm6181 Месяц назад

      Win or loss always jagan anna mama 🇸🇱🇸🇱🇸🇱

  • @sunny-sr2te
    @sunny-sr2te 9 месяцев назад +15

    ICONIC LEADER 4:56

  • @ObaluBSCkittu
    @ObaluBSCkittu 8 месяцев назад +52

    ఈ పాట ప్రతీ పల్లిలో అదిరి పోవాల్సిందే ఇక ఓటు ఎవరికి దక్కేనో=----------2024

  • @singerobulesu
    @singerobulesu 9 месяцев назад +26

    ఇ పాట రసినాది ఎవరు సూపర్ ఉంది 🎉🎉🎉🎉🎉🎉

  • @SreenuSunkaraboina
    @SreenuSunkaraboina 9 месяцев назад +41

    పోరు గడ్డ నల్గొండ వాయిస్...

  • @telugugamestrolls2777
    @telugugamestrolls2777 6 месяцев назад +19

    లవ్ ఫ్రం తెలంగాణ ❤

  • @ChaitanyaReddy-jo9bm
    @ChaitanyaReddy-jo9bm 7 месяцев назад +41

    పేద వాడు ఆరోగ్యంగా బ్రతకాలి, సుఖం గా జీవించాలి, కడుపు నిండా తినాలి......ప్రతి పేద వాడి మొకం లో చిరునవ్వు చూడాలి..మనమే జగన్ బలం...ప్రతి ఒక్కరూ జగన్ గారి pic ని dp గా.....జై ఆంధ్ర జై జగన్ అనే స్లోగన్ use చెయ్యండి 🙏. ఇది ఒక విప్లవం అవ్వాలి 🙌. పేద వాడి కోసం జగన్ గారు ఎంతో కష్ట పడుతున్నారు. మనం ఈ మాత్రం కూడా సపోర్ట్ చెయ్యకపోతే బ్రతికున్న waste.....please support to genuine లీడర్ 👍

  • @keshaganisatishsuper2871
    @keshaganisatishsuper2871 6 месяцев назад +99

    తెలంగాణ వాళ్ళకి కూడా ఏపీ లో అభిమాన నాయకుడు జగన్ అన్న

    • @mmcreations8255
      @mmcreations8255 2 месяца назад +2

      Mikem poyindi broo takattu pettedi ma state offices kadha... Ap mogga gudisipovali ani chustunnatlu unnaru telangana vallu

    • @annavarapurajaratnam1806
      @annavarapurajaratnam1806 2 месяца назад

      Tq బ్రో

    • @Vengaldasone
      @Vengaldasone 8 дней назад

      Telugu silongs
      ​@@annavarapurajaratnam1806

  • @Reddyvemula
    @Reddyvemula 9 месяцев назад +19

    Goose bumps 🔥🔥🔥

  • @venkateshgudimitla7140
    @venkateshgudimitla7140 5 месяцев назад +5

    రోజుకి నాలుగు సార్లు వింటాను అన్న ఈ song 👌

  • @chutturunagaraju9272
    @chutturunagaraju9272 6 месяцев назад +3

    I'm getting Goose Bumps when I'm listen Jagan song Thanks to Gaddar Nalgonda Garu

  • @chenchukishore7350
    @chenchukishore7350 9 месяцев назад +23

    Pure Goosebumps 🔥

  • @bommenarajuraju3284
    @bommenarajuraju3284 8 месяцев назад +110

    నిజం చెప్పాలంటే ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పక్క వార్ వన్ సైడ్ కాంగ్రెస్ తెలుగుదేశం జెనసేన ఈ మూడు పార్టీలు ఒకటైతే దీనికి అమ్మ బాప్ మొగుడు మా జగన్ అన్న king is always single Jai jagan anna 2024 pakka cm ❤

  • @kasaiahkatari9164
    @kasaiahkatari9164 6 месяцев назад +3

    Daily 15 times vintuna ee song ❤❤

  • @pavanivaraprasad3708
    @pavanivaraprasad3708 6 месяцев назад +42

    ఒక్క సారైనా జగన్ అన్నని direct ga చుడాలని ఉంది

    • @NaveenKumar-ml6xz
      @NaveenKumar-ml6xz 5 месяцев назад

      Vadinu chuste nuvvu kuda vadilage thayaravuthavura criminal ga

    • @Firestart.salmon
      @Firestart.salmon 3 месяца назад

      Waiting from 10 years okasari ayanai chudali ani

    • @Firestart.salmon
      @Firestart.salmon 3 месяца назад +1

      Devudu ni chudali ankodam tappu anna

  • @arsalaan1163
    @arsalaan1163 9 месяцев назад +342

    జగనన్న అభిమానులు ఒక లైక్ కొట్టండి

  • @kakarlaganeshvarma6076
    @kakarlaganeshvarma6076 8 месяцев назад +6

    నల్గొండ గద్దర్ నరసన్న కి మరొకసారి వందనాలు, పాడవలసిన టైంలో సరైన పాట పాడి మరొకసారి జగన్నానని సీఎంని చేస్తుంది పాట

  • @venkateswarlugantla5684
    @venkateswarlugantla5684 9 месяцев назад +177

    జనాలు మళ్లీ ఒకసారి ఆలోచించాలి మీరు ఓటు వేయాల్సింది జగన్ అన్నను చూసి
    మీ లోకల్ లో నిలబడ్డ గుండాలను చూసి కాదు మనకు జగన్ అన్నే ముఖ్యం🫡🫡

  • @DevarapalliKrishnaChanti-iu5zh
    @DevarapalliKrishnaChanti-iu5zh 9 месяцев назад +9

    He is the king how stolen the heart of people.nice song with meaningful words by his work

  • @msd30seconds
    @msd30seconds 9 месяцев назад +13

    Pure goosebumps 🔥🔥🔥

  • @ranganathreddyt
    @ranganathreddyt 9 месяцев назад +10

    Superb song jai Jagan...

  • @sureshk-um9lr
    @sureshk-um9lr 7 месяцев назад +25

    ఇచ్చిన మాట తప్పితే ఓటు..
    వేయొద్దని చెప్పిన దమ్మున్నడే జగన్
    చెప్పిన మాట చెప్పినట్టుగా
    చేసిన మా రాజన్న కొడుకురా జగన్
    ఏ కష్టం రావొద్దని పేద గుండెకూ
    ప్రతి పథకం పంపిండురా గడపగడపకూ
    పులి కడుపులో పులిపుట్టినట్టే పుట్టిండురా
    జండాలు జతకట్టడమే మీ ఏజండా
    జన గుండెలో గుడికట్టడమే జగను ఏజండా
    భళిరా.. బళి.. బళి.. బళిరా..
    పులివెందులలో పుట్టిందా ఆ..పులిరా
    కుర్చీలా కూర్చోవడమే మీ ఏజండా
    కుర్చీ జనమే ఇవ్వాలనది జగను ఏజండా
    భళిరా.. బళి.. బళి.. బళిరా..
    పేద బతుకులు మార్చినది ఆ..పులిరా
    ======================
    భయమెరుగుని ఆ పేరుకి ‘‘హడలు’’
    అస్సలోంచబోడు ఎవ్వడికి “మెడలు’’
    అయన ఎదురుగా కొడుతున్నారు ‘‘తొడలు”
    వేసుకుంటారురా……తప్పక “జడలు“
    పేదొడి కంచంలో నాలుగు మెతుకుల కోసం..
    ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిచిరా యుద్ధం..
    సీమ పౌరుషం పక్కన పెట్టిండురా పేదల కోసం…..
    జండాలు జతకట్టడమే మీ ఏజండా
    జన గుండెలో గుడికట్టడమే జగను ఏజండా
    భళిరా.. బళి.. బళి.. బళిరా..
    పులివెందులలో పుట్టిందా ఆ..పులిరా
    కుర్చీలా కూర్చోవడమే మీ ఏజండా
    కుర్చీ జనమే ఇవ్వాలనది జగను ఏజండా
    భళిరా.. బళి.. బళి.. బళిరా..
    పేద బతుకులు మార్చినది ఆ..పులిరా
    ======================
    మా ఇంటికే తెచ్చిండు ప్రభుత్వం
    మా చేతికి ఇచ్చిండు రా పథకం
    మా పంటకు తెచ్చిండురా పైరు
    మారింది పల్లె బతుకుల తీరు
    రైతు కూలన్నలా నేతకదరా మన జెగన్ అన్న
    అదృష్టం మనతోడై ఉన్నాడు రాజన్న…
    మీ కుట్రలకు.. మిట్రలకు లొంగడు జననేత రా..
    జండాలు జతకట్టడమే మీ ఏజండా
    జన గుండెలో గుడికట్టడమే జగను ఏజండా
    భళిరా.. బళి.. బళి.. బళిరా..
    పులివెందులలో పుట్టిందా పులిరా
    కుర్చీలా కూర్చోవడమే మీ ఏజండా
    కుర్చీ జనమే ఇవ్వాలనది జగను ఏజండా
    భళిరా.. బళి.. బళి.. బళిరా..
    పేద బతుకులు మార్చినది ఆ..పులిరా
    అన్నా నువ్వే గెలిచేది ఈ యుద్ధం..
    నీ జెండానే మా భుజాన మోస్తాం
    ఎవడొస్తాడో నీ ఎదురుగా చూద్దాం
    వైసీపీ జెండానే ఎగురేస్తాం
    నీ పొత్తూ అణగారిన గుండెతో అన్న..
    ఎవడూ మా కొద్దు.. నువ్వుంటే చాలన్న ..
    గుంపులు.. గుంపులుగా వచ్చినా..
    సింహం ఎప్పుడూ సింగిల్..
    జండాలు జతకట్టడమే మీ ఏజండా
    జన గుండెలో గుడికట్టడమే జగను ఏజండా
    భళిరా.. బళి.. బళి.. బళిరా..
    పులివెందులలో పుట్టిందా ఆ..పులిరా
    కుర్చీలా కూర్చోవడమే మీ ఏజండా
    కుర్చీ జనమే ఇవ్వాలనది జగను ఏజండా
    భళిరా.. బళి.. బళి.. బళిరా..
    పేద బతుకులు మార్చినది ఆ..పులిరా
    ======================
    పెద్దాయనా…పెద్దాయనా…నువ్వు మాతోనే ఉన్నట్లుంది పెద్దాయనా..!!

    • @bhaskarjagarapu3646
      @bhaskarjagarapu3646 7 месяцев назад

      Thank you

    • @harishreddy5646
      @harishreddy5646 6 месяцев назад

      Thank u anna

    • @mmcreations8255
      @mmcreations8255 2 месяца назад +1

      Ichina mata tappite vote veyyoddani cheppinavade jagan... Jagan ante maku chala respect undi anduke vote veyyaledhu bro

  • @koriviajaykumar5191
    @koriviajaykumar5191 6 месяцев назад +14

    నర్సన్న ❤❤❤❤❤ కాసాల నర్సింహారెడ్డి c/o చండూరు, నల్గొండ జిల్లా..... ❤ ఫ్రమ్ మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా

  • @MANOJKUMAR-qb1ih
    @MANOJKUMAR-qb1ih 9 месяцев назад +15

    Mass Song💥🤙

  • @KBR1989
    @KBR1989 9 месяцев назад +98

    సంక్రాంతి పండుగ (కోడి పందాలు దగ్గర) సందర్భంగా ఈ సాంగ్ విన్న వాళ్ళు వైసిపి తప్ప మరో పార్టీకి ఓటు వేయ్యలేడు ❤

  • @Ramnaik8686
    @Ramnaik8686 9 месяцев назад +62

    ప్రతిపక్షాల గుండెలో మంట

  • @nareshkukkmala957
    @nareshkukkmala957 7 месяцев назад +18

    Why not 175/175❤....i am from telagana state, khammam district. I am big fan of Ysr family..... Telagana lo ravali jagan kavali jagan💥.... 💪🔥💞🌏

    • @mmcreations8255
      @mmcreations8255 2 месяца назад

      Yes bro telangana ravali... Ap lo voddu...
      Already dorikina chota alla appu chesesi. Govt offices anni takkattu pettesadu...
      Ipudu mana telangana ravali vachi Telangana ammi mingali

    • @nareshkukkmala957
      @nareshkukkmala957 2 месяца назад

      Epudu eminadi....😂😂 neke 15,neku 15, neku 18...😂😂😂​@@mmcreations8255

  • @NagamaniNàgamani-u1t
    @NagamaniNàgamani-u1t 9 месяцев назад +11

    Jagananna song super❤🎉 super❤ super 🎉❤super❤ 🎉super👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌

  • @chinnichinni2679
    @chinnichinni2679 9 месяцев назад +5

    Annaayaaaa excellent maaku mega dsc evvannaaaaa naaa pranam poye varaku naaa vote neke anna

  • @falcogamer3783
    @falcogamer3783 9 месяцев назад +9

    Super song annaya ❤

  • @sarveshjujju3463
    @sarveshjujju3463 5 месяцев назад +4

    మా జగనన్న మీద ఇంత మంచి పాట పాడిన నల్గొండ గద్దర్ అన్నకి నమస్కారాలు

  • @vijayvlogs7260
    @vijayvlogs7260 7 месяцев назад +201

    రోజుకో 10సార్లు వింటా ఈ పాట

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 6 месяцев назад +3

    జై జగన్.. CM జైజగన్ 🎄🎄🎄💐💐💐🎄🎄💐💐🎄🎄🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sainani4048
    @sainani4048 3 месяца назад +2

    Nenu pspk fan but song new level ❤

  • @MandlaObleshOblesh
    @MandlaObleshOblesh 3 месяца назад +3

    Super undhi kadha song nachithe like chesi share cheyyandi

  • @arsalaan1163
    @arsalaan1163 9 месяцев назад +8

    Jai Jagananna

  • @C.GKINGS
    @C.GKINGS 5 месяцев назад +2

    Goose Bumps 🎉🎉🎉

  • @ammaiahedulamudi6730
    @ammaiahedulamudi6730 9 месяцев назад +10

    Super super super 💯

  • @Sudheerkumar-pw3yb
    @Sudheerkumar-pw3yb 2 месяца назад +2

    King always King jagan Anna minimum untadi Anna ante jai jagan Anna ❤❤❤

  • @rambabujeedipalli1013
    @rambabujeedipalli1013 9 месяцев назад +8

    Excellent song

  • @harishdonikela2524
    @harishdonikela2524 7 месяцев назад +3

    యెన్ని సర్లు విన్న గాని మళ్ళీ వినాలి అనిపితుంధీ జై జగన్ అన్న

  • @laxmansolaramlaxman8064
    @laxmansolaramlaxman8064 Месяц назад +1

    ఆల్ పొలిటిహెచ్ బెస్ట్ సాంగ్

  • @skkhasim4118
    @skkhasim4118 Месяц назад +1

    💙💙💙 జై జగన్

  • @kadigalladilip4895
    @kadigalladilip4895 7 месяцев назад +5

    ❤ madhi Telangana but song ki feedha ayyanu ❤❤🎉

  • @PavanNandigama-ju2lg
    @PavanNandigama-ju2lg 16 дней назад

    జై జగనన్న నాది కూడా తెలంగాణ అని అన్నా తెలంగాణ నుంచి అభిమానం

  • @bhojappas
    @bhojappas 9 месяцев назад +5

    Indian NO 1Cm and best leadership Jai jagan anna

  • @Shyam_1567
    @Shyam_1567 8 месяцев назад +12

    Jagan cut out ni chusi vesatharuuu 2024 once more jagan anna

  • @laxmansolaramlaxman8064
    @laxmansolaramlaxman8064 Месяц назад +1

    సూపర్ సాంగ్ ❤❤❤❤❤

  • @goodboychandu3594
    @goodboychandu3594 Месяц назад +2

  • @comedynow5261
    @comedynow5261 6 месяцев назад +5

    Edi em aina jai tdp ❤ jai jana sena pspk❤😊

  • @madhusudhanreddy2954
    @madhusudhanreddy2954 7 месяцев назад +5

    Esari kuda cm jagan annane pakka

  • @chennarayudumandla4282
    @chennarayudumandla4282 5 месяцев назад

    Jagan anna గెలుపు కోసం తెలంగాణ వనపర్తి నుండి కోరుకుంటున్న ...❤

  • @mannepallithimothi9630
    @mannepallithimothi9630 9 месяцев назад +5

    Kadar anna super ga undi song 🎉

  • @mr.traveler1878
    @mr.traveler1878 5 месяцев назад

    getting goosebumps...what a song....what a craze for Jagan 🥳

  • @rajeshwari8085
    @rajeshwari8085 6 месяцев назад +7

    Ysjagan respect button ✅

  • @vijayreddygeetla3775
    @vijayreddygeetla3775 6 месяцев назад +2

    Em song anna song vinni vote eyachu ra chinna❤

  • @gandhaswarna4313
    @gandhaswarna4313 4 месяца назад +3

    JAI JSP
    JAI TDP

  • @vandanapalicherla2157
    @vandanapalicherla2157 6 месяцев назад +2

    Goosebumps lyrics ❤❤❤

  • @Bhanu-uv8de
    @Bhanu-uv8de 8 месяцев назад +6

    ప్రజల కోసం, ప్రజలకు మంచి కోసం ఏం చేయాలి ఆలోచించండి, ప్రతి పక్షాలను ఎలా తిట్టల అని కాదు

  • @mannevijayarao1054
    @mannevijayarao1054 8 месяцев назад +9

    E songs daily 10 times vinttuna,super song, ❤ YSR

  • @annavarapurajaratnam1806
    @annavarapurajaratnam1806 2 месяца назад +1

    మిస్వుయ్ అన్నయ్య 😭😭

  • @iampsyco
    @iampsyco 15 дней назад

    జై జగన్ ❤mass leader ❤from Nirmal Telangana

  • @arsalaan1163
    @arsalaan1163 9 месяцев назад +9

    Great CM in India

  • @gudiyaolekho5658
    @gudiyaolekho5658 5 месяцев назад +2

    Ee song vintene vote veseyyalni undi😅

  • @nasinavinod5229
    @nasinavinod5229 6 месяцев назад +2

    Unbeatable song forever ❤️❤️

  • @KrishnaBanavathu-j5d
    @KrishnaBanavathu-j5d 6 месяцев назад +5

    Jaijagannextcm

  • @adarshadarsh178
    @adarshadarsh178 2 месяца назад +2

    Jai Jagan Anna 🇸🇱 🙏 ❤

  • @surendrareddyreddy7586
    @surendrareddyreddy7586 Месяц назад +2

    Jai jagan anna nuvu vodipoyina ma king vi anna nuvu 💚🤍💙💙🤍💚🤍💙💞

  • @RjuRajuR
    @RjuRajuR 7 месяцев назад +2

    Maa jagan Anna medha pata padina Nalgonda gardar Annaku dhanyvad aalu🎉

  • @SanjeevKumarBoya
    @SanjeevKumarBoya 20 дней назад +1

    🔥 ❤Jai jagan anna ❤ 🔥

  • @bunnyreddy4906
    @bunnyreddy4906 3 месяца назад +2

    Super

  • @mubeenkhan-ix2jo
    @mubeenkhan-ix2jo 5 месяцев назад +2

    Jagan anna won 135 + sets advance congrats