మన భక్తి కి దేవుడి పై చెత్త వేసిన మన పుణ్య భక్తులకి బుద్ది రావాలి అని గుడి దగ్గరగా చెత్త డబ్బాలు ఉన్నాయి వాటిని ఉపయోగించేల ఆ శివయ్యా వారికి బుద్ది ప్రసాదించాలి అని "ఓం అరుణాచల శివ"
Arunachaleswaraya namah swamy memu tirupathi nundi arunachalam 8th ki vastunamu yemi problem ledu ani meeru cheparu thank you so much maa bhayanni teesesaru. aa swamy mee rupakam ga maku cheppinattu anipistumdi.🙏🙏🙏
వృక్షాలు పెరుగుదల, ప్లాస్టిక్ కవర్లు నిషేధం గురించి మంచి విషయాన్ని తెలియజేశారు స్వామి💐💐 కానీ udhayanidhi stalin పాపం అనకండి స్వామి plz 2) ఈశ్వరుడు ప్రతి వారి కర్మలకు వారి వారి ( పాప, పుణ్య ) కర్మలను అనుసరించి ప్రతిఫలాన్ని ఇస్తాడు ఈశ్వరుడు. ఆయన్ని ఆశ్రయించిన భక్తులను (ఆ పాప క్షయము(తగ్గించే)వాడు ఆయనే
We did first girivanam in july it was rained heavily that day there are lot of flower garlands put on dead bodies in road and it was wet ,pladtic bottles, half eayencfood packs, even sanitary padson the roads
అరుణాచలంలో రూములు మరియు ఆటోల వాళ్ళు భయంకరమైన దోపిడీ.. రాజగోపురం నుంచి రైల్వేస్టేషన్ సరిగ్గా 1.5 కి.మీ దూరం మాత్రమే.. కానీ మనిషికి 100/- ఆటోవాళ్ళు దోపిడీ..
Anna memu Vijayawada nundi dec 6th na vastunam saturday roju naa khatmand lo train diguthamuu akkada nundi ravadaniki transport vasathi undhi anna please chepandi anna please🙏🙏
ముందుగా chanipoina వారికి SHRADDANJALI. గిరి మొత్తం clean అయినందుకు santhosham. గిరి క్రింద unna కొందరు అన్యాయముగా sampadinchukontunna vaarikiki devdu పెద్ద siksha వేస్తాడు. Mi videos ku కోటి కోటి likes. 🎉
ఇలాంటి పరిస్థితి ఏర్పడడానికి ముఖ్య కారకులు ఆంధ్ర వారే. ఎందుకంటే మనకి భక్తి ఉంటుంది కానీ శుభ్రత ఉండదు. అంతేకాకుండా మనవాళ్ళకి తమ వరకు తాము బాగుండాలి పక్కన ఏం చేసి పడేసిన వారికి సంబంధం లేదు అన్నట్లుగా ఉండటం ఒక ప్రధాన లోపం అని అనుకుంటున్నాను
ఏం అయ్య సామి ....నీది ఏమన్నా తెలంగాణ ...లేక తమిళనాడు నా😂😂. అప్పటికి ఆంధ్ర వాళ్ళే ఏదో అక్కడ టాంకర్ లతో నీళ్ళు ...పోసేసి... లేక 👉 ఫెంగల్ తుపాన్ అక్కడే రావాలని ఏమన్నా పూజలు చేశారా ఏమన్నా.
Last year Arunachalam vacham chala baaga darsanam ayindi. Temple lone oka lady cheruku gada tintu pippi usesthu tirugutondhi. Avida tamilian, manchi chepthe baita nundi vachi make cheptara ani godava chestharani silent ga vachesa. Neatness anedhi place batti kaadhu manishini batti untundhi. Evaro okarini chusi a place mothanni nindinchadam tappu
అరుచలేశ్వరునికి అభిషేకం జరిగిందీ. మంచి పని చెస్తున్నవ్ bro you are great
మన భక్తి కి దేవుడి పై చెత్త వేసిన మన పుణ్య భక్తులకి బుద్ది రావాలి అని గుడి దగ్గరగా చెత్త డబ్బాలు ఉన్నాయి వాటిని ఉపయోగించేల ఆ శివయ్యా వారికి బుద్ది ప్రసాదించాలి అని "ఓం అరుణాచల శివ"
నిజం చెప్పారు స్వామీ
ఓం అరుణాచల శివ 🙏
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల🙏🙏🙏🙏🙏
స్వామి నమస్కారం! మీరు పర్యావరణం గురించి ప్రతి ఒక్క మానవుడికి కనువిప్పు కలిగేలా తెలియజేసినందుకు కృతజ్ఞతలు.
అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 💐
Om arunachala shiva great video and nice content 🙏
Teja garu everyvday weather update chestunnaduku very thanks
నిజంగా మా అదురుష్టం మాకు అరుణాచలం గురించి వీడియో చేస్తున్నావ్ సూపర్ నైస్ అరుణాచలం శివ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నిజాలు Nachhavu swamy
Arunachala Siva 🙏
, స్వామి.మీరు.చేస్.సేవ. చలా.గ్రీట్. మీకు హృదయ పూర్వక. ధన్యవాదాలు. ఓం అరుణ చలె ఈశ్వర అయ. నమః 🎉🎉❤
Hi bro , me vedios chala bagunaye , arunachalam temple vedios super,
Arunachaleswaraya namah
swamy memu tirupathi nundi arunachalam 8th ki vastunamu yemi problem ledu ani meeru cheparu thank you so much maa bhayanni teesesaru. aa swamy mee rupakam ga maku cheppinattu anipistumdi.🙏🙏🙏
మీ ధైర్యాన్ని మేచ్చు కోవాలి 🙏👌
Mani swmi super ra peli yepudu swami om Arunachalam shiva
🕉️🕉️🕉️ ఓ అరుణాచల శివయ్య
బ్రదర్ మాట్లాడే వాళ్ళు అలాగే ఉంటారు మీరు ఏమి బాధ పడొద్దు బ్రదర్ 🙏ఓం అరుణాచల శివ 🙏
Andaru arunachalam vellochu nenu December 2nd naa darshanam chesukunnanu. Om arunachala sivaayaaa
Thanks a lot for updating this,😊
TAMMUDU AKKADA CM AVARU TALLOLLA CHAMCHA ALAGA UNTHADY JAI I ❤❤❤❤❤ BHARAT
🙏🙏🙏... నీకు నా 🙌🙌
చాల సంతోషం మైనా విషయం చెప్పారు ధన్యవాదాలు
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా 🌺🌺🌺🌺🌺🍎🍎🍎🍎🍎🕉🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏
స్వామి అరుణాచలంలో జపం చేసుకోవడానికి అనుకూలమైన ప్రదేశాలు మరియు ఆలయాలు చెప్పండి స్వామి.ఒక వీడియో కూడా చేయండి స్వామి దయచేసి
Avunu Swami,dayachesi chepandi 🙏🧡🧡
Ramana ashramamu
Arunachala Siva🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Manchi message icchharu clear arunachalam save arunachalam om namah shivay
ఈ విధమైన వ్యాపారానికి ముఖ్య కారణం కారకులు ఆంధ్ర వారే
ఓం అరుణాచలేశ్వరాయ నమః 🙏🙏🙏
ఓం అరుణాచల శివ 💐🙏🙏🙏💐
🙏ఓం అరుణాచల శివ👏 వరుణ దేవుడా శాంతించు తండ్రి
Sri Arunaachaleswa raya namha
Mee yokka avernes ki tq you
Om Arunachala Shiva 🙏🌹🌺
🦣🙏🌹🌺❤️om ❤️🌺🌹🙏🦣 sri 🦣🙏🌹🌺 arunachaleswaraya namah 🦣🙏🦣🦣🦣🦣🦣🦣
Thank u thank u sooo much anna 🙏🙏🙏
Tq anna swami
ఓం అరుణాచలేశ్వరాయ నమః
🕉️ అరుణాచల శివాయ నమః 🙏
Arunachlasiva Arunachlasiva Arunachlasiva 🙏🙏🙏
Information ichaaru thank you
స్వామి... అక్కడికి వచ్చే వారు తమవెంట ప్లేట్.. గ్లాస్ తెచ్చుకుని వాడమని ప్రచారం చేయండి
2024 evidio నా చెప్పండి plz,,, 🙏🙏🙏👍 plz,,,,,
Arunachala Shiva🙏🙏
om arunachala shiva
Thanks brother
Great swami🙏
అరుణాచల్ శివ 🎉🎉🎉🎉
Tq swamy🙏🙏🙏
Super👌👌👌 brother
Om Sri arunachala shiva ya namha ❤
అరుణాచల శివ
Thanks Andi memu 6th December vastunnamu
100%👏👏👏
Hi annayya🙏🙏
🕉arunachala SHIVAYA NAMAH🕉
వృక్షాలు పెరుగుదల, ప్లాస్టిక్ కవర్లు నిషేధం గురించి మంచి విషయాన్ని తెలియజేశారు స్వామి💐💐 కానీ
udhayanidhi stalin పాపం అనకండి స్వామి plz
2) ఈశ్వరుడు ప్రతి వారి కర్మలకు వారి వారి ( పాప, పుణ్య ) కర్మలను అనుసరించి ప్రతిఫలాన్ని ఇస్తాడు ఈశ్వరుడు.
ఆయన్ని ఆశ్రయించిన భక్తులను (ఆ పాప క్షయము(తగ్గించే)వాడు ఆయనే
Om arunachaleswaraya namah
Arunachala shiva
anna arunachalam brahmostavalu gurinchi video pettu anna- a roju ami jarugutundi ani-karthik deepotsavam varaku. thanks anna
Ji ho sava
Hii.bro super
Anna nadhi tirtham ekkadi nunchi vellali .. Om namo arunachaleswara namha
We did first girivanam in july it was rained heavily that day there are lot of flower garlands put on dead bodies in road and it was wet ,pladtic bottles, half eayencfood packs, even sanitary padson the roads
Omnomasavayanomaha
Om arunachalam shiva
Naaku meetho kalisi arunachala Siva sevakudigaa arunagiri ni clean cheyaalani undhi... Arunachala Siva 🙏🙏
స్వామి మాది ఆంద్రప్రదేశ్ ప్రకారం జిల్లాలో madanuru శివాలయం pujarini 10 va తేదీ arunachalam vasthunnaamu
🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Can u pls guide about arunachalam Temple visit..n rooms allocation??
Miru manchiga chapinaru
Sunday Time lo రద్దీ ఎక్కువగా వుంటుంద?
Weekly సేవ చేయడానికి మిమ్మల్ని ఎలా సంప్రదించాలి శివా
Anna giri pradakshina cheya vacha
Adi lingam arunachalam
Auto vallu batakadda anna, valaki families untay kada
అరుణాచలంలో రూములు మరియు ఆటోల వాళ్ళు భయంకరమైన దోపిడీ..
రాజగోపురం నుంచి రైల్వేస్టేషన్ సరిగ్గా 1.5 కి.మీ దూరం మాత్రమే.. కానీ మనిషికి 100/- ఆటోవాళ్ళు దోపిడీ..
Nijame..dont encourage Auto..
on walk..just 30 minutes lo Arunachalam temple ki reach avvochu..why giving 100? Manamu isthu pothe..200/- chesthaaru..
Lopam manalo undi..
Dec 13 nundi harathi ye roju varaku vuntundhii sir??
Arunachala siva
Anna karthika deepam petinapudu, bhaktulanu konda meda vunna deepam dagaraki allow chestaraa ??
Ekameeda ekkadaina Bakthi business ga marithe elamtive jaruguthumdi. Not only Sivaiah, all temples same treatment esthunnaru.
భ్రమోత్సవాలు ఏపాటిదాకా?
Hi anna memu Saturday vastunnamu , varsham unda anna
Swami mem Ganda deepam ki osthunnam em problems undavu ga expecting reply from your side 😢😢
కార్తిక దీపం ఎన్ని రోజులు ఉంటుంది! కాస్తా తెలియజేయగలరు!
Shiva sannidi bavundi 400 2 bed room food tea tiffin annikalipi. Fludd timelo nenu akkad unna ma friend's unna chota moththam munigindi appudu kuda pradakshi nalu chese 66 ellu na vayasu ttwoday varshamlone unna emi kaleduandaru safe. Temple chuttoo ashramalu chala un ayi temple hight lo undi ekkad nunche room book cheskondi. Utubelo vasthayi shiva sannidi best munde book cheskovali advance adgaru
Please send phone number
Swami arunachalamlo snanam ekkada cheyyali
Sunday giri pradakshina ki vasthy croud vuntunda andi ????? please reply
Sunday ఎప్పుడైనా full rush.
yes ✅
స్వామి మేము 8th రోజు వచ్చి 5డేస్ గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకుంటున్నాం రూమ్స్ దొరుకుతాయా స్వామి
Can we visit this week? Is it safe?
శ్రీ apeetha కుచాంబ సమేత అరుణాచలేశ్వర స్వామి శరణం
Arunachala Shiva Arunachala Shiva Arunachala Shiva Arunachala Dvajarohanam ante nti cheppagalara
Locations choopinchandi babu, video mottam meere vunnaru.
మీకంత ఇబ్బంది గా ఉంటే చూడొద్దు అమ్మ 🙏, వీడియో ఎలా తీయ్యాలో అలాగే తీసాము 🙏,ఇంకోసారి ఇలాంటి msg లు చెయ్యవద్దు 🙏
So so Ani yanni sarulu antaru
Anna memu Vijayawada nundi dec 6th na vastunam saturday roju naa khatmand lo train diguthamuu akkada nundi ravadaniki transport vasathi undhi anna please chepandi anna please🙏🙏
Katpadi nunchi arunachalam ki govt. Buses uintayi anukunta
@muralikrishnajawajiwar688 thank u anna
ముందుగా chanipoina వారికి SHRADDANJALI. గిరి మొత్తం clean అయినందుకు santhosham. గిరి క్రింద unna కొందరు అన్యాయముగా sampadinchukontunna vaarikiki devdu పెద్ద siksha వేస్తాడు. Mi videos ku కోటి కోటి likes. 🎉
అన్నయ్య నేను 12 వస్తున్నాను రూమ్ దొరుకుతాయా మాది విజయవాడ
అక్కడ ఉండాలంటే రూమ్స్ దొరుకుతాయా తక్కువ లొ మేము మధ్య తరగతి వారం ఎందుకు అడిగి నాను గుడికి దగ్గర లొ మేము పెద్ద వాళ్ళు ము
Chala janam papalu cheaci pogottukovalni papestivallu vastunnaru memmalni antunnaru.
Govt is responsible
ఇలాంటి పరిస్థితి ఏర్పడడానికి ముఖ్య కారకులు ఆంధ్ర వారే. ఎందుకంటే మనకి భక్తి ఉంటుంది కానీ శుభ్రత ఉండదు. అంతేకాకుండా మనవాళ్ళకి తమ వరకు తాము బాగుండాలి పక్కన ఏం చేసి పడేసిన వారికి సంబంధం లేదు అన్నట్లుగా ఉండటం ఒక ప్రధాన లోపం అని అనుకుంటున్నాను
ఏం అయ్య సామి ....నీది ఏమన్నా తెలంగాణ ...లేక తమిళనాడు నా😂😂.
అప్పటికి ఆంధ్ర వాళ్ళే ఏదో అక్కడ టాంకర్ లతో నీళ్ళు ...పోసేసి... లేక
👉 ఫెంగల్ తుపాన్ అక్కడే రావాలని ఏమన్నా పూజలు చేశారా ఏమన్నా.
అలా ఎలా అంటారు అండి ఆంధ్ర వాళ్ళు తిరుపతి అది వెళ్ళతాలేద ఎంటి....
స్థానిక ప్రభుత్వం బట్టి వుంటుంది అండి
దయచేసి గమనించగలరు
Last year Arunachalam vacham chala baaga darsanam ayindi. Temple lone oka lady cheruku gada tintu pippi usesthu tirugutondhi. Avida tamilian, manchi chepthe baita nundi vachi make cheptara ani godava chestharani silent ga vachesa. Neatness anedhi place batti kaadhu manishini batti untundhi. Evaro okarini chusi a place mothanni nindinchadam tappu
నిజం చెప్పారు..... నేను ఆంధ్ర.... From అమలాపురం
Yadhuku ra ayya bagavatuni daggara kuda pratiya chichhu pedatauv
Ala andamu chala tappa Andhra vallu emichesaru mevallu vachi racha racha chestaru me tapunu dachukutuntu pakka valla Pina veyadamu emi bagaledu Ala matldakudadu andaru tappa chestunaru arunchalswara swami Sagara andaru okate andaru samaname maname Subramanyam chesukovali
మన ఆశ్రమం లో రూమ్స్ ఉన్నాయా
Arunachaleswara thandri 🙏🙏🙏