Brahmanandam || Prakash Raj || Rangamarthanda Movie

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • Brahmanandam || Prakash Raj || Rangamarthanda Movie

Комментарии • 591

  • @vasubabu2428
    @vasubabu2428 Год назад +1667

    బ్రహ్మానందం గారి acting సూపర్.....ఈ సినిమాలో.....ఆయనే హీరో

  • @abdulnabi3146
    @abdulnabi3146 2 месяца назад +2

    బ్రహ్మానందం గారు మమ్మల్ని మనసారా నవ్విస్తూ, నవ్వుతూ నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటూ మీ అభిమాని...❤❤❤

  • @santoshkrishna5436
    @santoshkrishna5436 Год назад +2

    I saw the movie. Its will get nandi award...

  • @jyotiparimi4459
    @jyotiparimi4459 Год назад +2

    Omg ultimate seen.very nice film

  • @arung5348
    @arung5348 2 месяца назад

    Love brahami. Prakash ❤

  • @phaniphani-lg4go
    @phaniphani-lg4go 7 месяцев назад

    Two Legends in one frame 👌👌👌

  • @yedlachiranjeevirao5345
    @yedlachiranjeevirao5345 7 месяцев назад

    ఇద్దరు మంచి నటులు కోసం ఏమి చెప్పగలం ❤

  • @Grajkumar1984
    @Grajkumar1984 3 месяца назад

    Both are Mesmerizing

  • @toufeeqsagar80
    @toufeeqsagar80 3 месяца назад

    2 leğende one frame ❤

  • @saikiran4171
    @saikiran4171 6 месяцев назад

    Bhayya, ilanti acting ki enni namaskaralu pettina thakkuve...❤❤❤❤❤

  • @srinulopinti6856
    @srinulopinti6856 Год назад +1

    without mackup all actors

  • @jyothig9558
    @jyothig9558 7 месяцев назад

    సినిమా పేరు చెప్పండి

  • @sarithanil8955
    @sarithanil8955 Год назад +309

    అప్పుడెప్పుడో బాబాయ్ హోటల్ సినిమాలో ఏడిపించారు, ఇప్పుడు మళ్ళీ రంగమార్తాండలో ఏడిపించారు. Hats off Brahmanandam garu.

    • @myway3110
      @myway3110 7 месяцев назад +5

      Exactly ఎవరైనా చెప్తారా అని వెతుకుతూ ఉన్న

    • @Srikanth-qq3lq
      @Srikanth-qq3lq 2 месяца назад +1

      Madyalo little soldiers marchipoyavu.... especially. SARELE OORUKO song mundhu.

  • @Bobbiliraja9009
    @Bobbiliraja9009 Год назад +263

    2 Legends in one frame

  • @viveknanda1668
    @viveknanda1668 Год назад +823

    రంగస్థల కళాకారులు తన నటనా కౌశల్యాన్ని తెలుగు వెండితెర మీద .....అద్భుతంగా చూపించారు......బ్రహ్మానందం గారు చాలా బాగా నటించారు...... ప్రకాష్రాజు నటన రంగమార్తాండ వెరీ గుడ్ సూపర్..... ఈ రోజున ఇంతటి గొప్ప.....సినిమా చూడడం చాలా గొప్ప అనుభూతి ......చాలా ధన్యవాదాలు కృష్ణవంశీ.... గారు

    • @RRR3.O25
      @RRR3.O25 Год назад +26

      కానీ రివ్యూలు బ్యాడ్ గా ఇచ్చినోళ్ళని ఇరగతన్నాలి బ్రో...

    • @RRR3.O25
      @RRR3.O25 Год назад +5

      @D పేరున్న రివ్యూ ఛానెల్స్ దాదాపు నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు...

    • @nageswararaoabbavaram3171
      @nageswararaoabbavaram3171 7 месяцев назад +6

      ఇద్దరు గొప్ప నటులు...బ్రంహానందం గారిలో మరోకోణం..ఈ సీనిమా...థాంక్యూ వంశీగారూ.

    • @SaiSingh-oo3px
      @SaiSingh-oo3px 3 месяца назад +1

      Which film ???

    • @apparaoveerajagadaadari4202
      @apparaoveerajagadaadari4202 3 месяца назад +1

      రంగమార్తాండ

  • @sivaramakrishna6923
    @sivaramakrishna6923 Год назад +135

    అయ్యా మీలో ఈ నటుడు వున్నాడు అతన్ని చూడాలనుకున్నా , చూపించారయ్య, మీకు శతకోటి వందనాలు 🙏రాజబాబు,నగేష్, సుత్తివేలు గారు, సాక్షి రంగారావు, పి.యల్.నారాయణ, కొందరి పేర్లు గుర్తు రావడం లేదు వీరందరూ నవ్వించడమే కాకుండా ఏడిపించడం లో కూడా నటనలో జీవించారు , ఇన్నాళ్ళకు మీలో ఈ నటన చూసే అదృష్టం కలిగింది బ్రహ్మానందం గారు 🙏 ఈ పాత్ర మీకే ఇచ్చినందుకు వందనాలు 🙏 మీ కాళ్ళు వత్తుతూ చెప్పాలని ఉంది అయ్యా🙏అధ్బుమయ్యా 🙏 తీరని కోరిక తీర్చినట్టు ఒక మాజిక్ లా వుంది నాకు 🙏🙏

  • @srinivasmacherla4130
    @srinivasmacherla4130 Год назад +152

    ఇటువంటి కళాకారులు వంద జన్మలు బతికుండాలి

  • @sasikumararava4778
    @sasikumararava4778 Год назад +70

    హాస్యం పండించడానికే ఎక్కువగా వాడ బడిన గొప్ప నటుడు...

  • @Atoz050
    @Atoz050 Год назад +255

    మీరు ఎప్పటికి బ్రతికే ఉండాలి సారు 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐👍👍🙏🙏

  • @rajudasari5582
    @rajudasari5582 Год назад +141

    మీ లాంటి కళాకారులు ఎప్పటికీ ఉండాలి ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @anilkumarvinesh258
    @anilkumarvinesh258 Год назад +94

    స్నేహబంధం చాలా గొప్పది

    • @findmyhometv
      @findmyhometv Год назад +13

      Exactly
      మనం మనలా మన ఫ్రండ్ దగ్గర మాత్రమే ఉండగలం
      నా frnds నన్ను కూడా ఇలానే చాలా బాగా చూసుకుంటారు
      నేను చాలా అదృష్టం ఉన్నోడునేగా 😍

    • @akkisettivvsatyanarayana6822
      @akkisettivvsatyanarayana6822 7 месяцев назад +1

      నా ప్రాణ స్నేహితుడు, నా స్థలం అమ్మినప్పుడు లాభం లో share ఇవ్వలేదని అలిగాడు. ఆ plot కొనిపెట్టింది వాడే, అప్పుడు యిప్పుడు కూడా 2%కమిషన్ కూడా ఇచ్చాను. వాడు అడిగినప్పుడల్లా డబ్బులు కూడా సర్ధే వాడిని 😂😂😂. యిప్పుడువచ్చిన డబ్బు లో లాభం యిద్దర్నీ దూరంగా పెట్టింది.😂😂😂😂

  • @chittibabugarugu8186
    @chittibabugarugu8186 Год назад +241

    కళాకారులకు జనం చప్పట్లు పెద్ద Oscar award. సూపర్ హిట్ చిత్రం 🎉thanks కృష్ణ వంశీ గారు

  • @vijapurapuhari8549
    @vijapurapuhari8549 7 месяцев назад +179

    బ్రహ్మానందం నట విశ్వరూపం ఈ సినిమా ! 😮❤

  • @aravindpharma4369
    @aravindpharma4369 Год назад +82

    Iddaru acting chincharante😍

  • @RAMANARAJU-du2ru
    @RAMANARAJU-du2ru 2 месяца назад +9

    కృష్ణవంశీ.... సమాజానికి దేవుడు ఇచ్చిన ఒక వరం...

  • @aswinkumar9941
    @aswinkumar9941 Год назад +17

    నాటకాలు వేయటం మానేశక మళ్ళీ ఇన్నాళ్టికి సినిమాలోనాటకం వేసినట్లుంది నిఖార్సైన టాలెంట్ అడ్డి

  • @naveedshaik12
    @naveedshaik12 7 месяцев назад +22

    కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్.... ఎన్ని జన్మలు ఎత్తినా వీళ్ళ రీప్లేస్ ఉండదు

  • @HariKumar-pd9bq
    @HariKumar-pd9bq Год назад +26

    ఇలాంటివి సినిమాలోనే చూడగలం 😢 బయట జరగవు 😢 ముఖ్యంగా చెలమ్మ చేతి పచ్చడి తో అనం తింటే చాలు అని పిస్తుంది ఎలాంటి రోగం అయిన ఎం చేయలేదు మనలని😢😢

  • @bachelorsadda6880
    @bachelorsadda6880 Год назад +24

    బ్రహ్మనందం గారు
    ప్రకాష్ రాజ్ గారు 😍
    TWO LEGEND'S IN ONE FRAME ❤

  • @losharapubhojaram7570
    @losharapubhojaram7570 Год назад +8

    actress అంటే వీళ్ళు ఎలాంటి పాత్రలు అయిన అవలీల గా చేసేస్తారు...

  • @krishnabadeti9808
    @krishnabadeti9808 Год назад +38

    ఎప్పుడు డబ్బుకోసం కాకుండా,ఇకనైనా ఇలాంటి పాత్రలు వేయండి నటుడు గా బతికే ఉంటారు,💐💐

    • @sundarkumar8786
      @sundarkumar8786 Год назад +10

      ఈలాంటి సినిమాలు తీస్తే ఎవరు చూడరు కదా అన్న😢😢

  • @jaganthulluru2893
    @jaganthulluru2893 4 месяца назад +10

    ఎలాంటి సినిమాలు ఇప్పుడు ఎవరికి అర్ధం కాదు

  • @Kranthi3777
    @Kranthi3777 Год назад +20

    An epic in contemporary Telugu movies.
    After watching this movie I searched for director who could be that, when knew that is Krishna Vamshi, I felt extremely happy because only legends can do such meaningful movies. Hats off to Krishna Vamshi, PrakashRaj, Brahmanandam and RamyaKrishna.
    Nowadays these movies are required which educate the society with potential subjects not Pushpa, KGF, RRR...etc etc.

    • @asppo9450
      @asppo9450 2 месяца назад

      This movie is remake of Marathi movie 'Nata samrat', which was based on a play of same name written by great Marathi poet and writer V. V. Shirwadkar a.k.a. Kusumagraj.
      Kusumagraj's birthday is also celebrated as Marathi Bhasha Gaurav Din!

  • @AK-lh6jr
    @AK-lh6jr Год назад +26

    I love prakashraj sir acting...

  • @lakshminarayanan455
    @lakshminarayanan455 Год назад +17

    Excellent awesome what not🎉🎉
    I really cried when I saw the picture. ఏం పూజలు చేశారండీ పోయిన జన్మ లో ప్రకాష్ రాజుగారు బ్రహ్మానందం గారు రమ్యకృష్ణ గారు . మన తెలుగు సినిమాల కు దేవుడిచ్చిన వరమండీ వీళ్లు 🙏🙏 డయలాగుల రచయిత ఎంత గొప్ప వారంలో. అందరూ బాగుండాలని దేవుణ్ని వేడుకుంటున్నాను🎉🎉🙏🙏

  • @saiprasadmummadi1778
    @saiprasadmummadi1778 Год назад +12

    నట విశ్వరూపం చూపిన మహా నటులు

  • @chandru4737
    @chandru4737 4 месяца назад +13

    Two legends ..
    Born to act

  • @sumithdokula2044
    @sumithdokula2044 Год назад +4

    గురూ గారూ మీకు మరో వెయ్యి సినిమాలు చేయగల పాత్ర దొరికింది

  • @journeywithjesus675
    @journeywithjesus675 Год назад +28

    బ్రమ్మానదం గాడు ఎట్లా ఈ విధముగా ఎక్ట్ చేస్తాడు ఎట్లైన వాడికి నేను అభిమానిని వాడు అప్పుడే ముసలోడు అయిపోయాడు వాడు 100 ఏళ్ళు ఆనందం గా బ్రతకాలి దొంగనాకొడుకు I LOVE YOU బ్రమ్మిగా....

    • @prakashas9408
      @prakashas9408 Год назад +2

      Journey with Jesus, kani మీకు సంస్కారం లేదు ani mee comment బటె telsutondi, kocham మర్యాద este mee మర్యాద కాపాడుకుంటారు.

    • @yss4977
      @yss4977 Год назад

      అరే journey with Jesus గాడు ఎట్లా ఇట్లా మాట్లాడతాడు. కనీస మర్యాద, గౌరవం మాటల్లో కూడా ఇవ్వడం చేతగాని నీ బోటోల్లు 100 యేళ్లు ఏడుస్తూ బ్రతకాలి దొంగనాకొడుకు, చెత్తగా....

  • @Peace24685
    @Peace24685 Год назад +6

    Age lo vunnapudu enni thikka vesalu vesina manaki chethakani age lo annagano,baryagano,frnd gano oka nijamaina thodulekunte aa jeevitham nijamaina narakam

  • @అందరూబాగుండాలి-చ6ఱ

    పెద్ద బడ్జెట్ సినిమాలకు ఇక చరమగీతం పలకాలి..ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకు ఆదరణ చూపుతారని ఋజువయింది.నరుక్కోవడం, ఒక్కడే వందమందిని చంపేయడం..జుగుప్స కలిగించే సన్నివేశాలు,శృతిమించిన శృంగారం...తాగుడుని ప్రోత్సహించే సీన్స్...యువతను తప్పుదోవ పట్టించే సందేశాలు...ఇవన్నీ ప్రేక్షకులని సినిమాలకు దూరం చేశాయి.

  • @gopinathkanduri9617
    @gopinathkanduri9617 Год назад +1

    Eppudu navvinche brahmanandam chala edipincharu ..... Ma valla kadu sir meeru comedian gane chudatam valla adhi jwerninchukolekapoyanu

  • @Gameweplaynow
    @Gameweplaynow 4 месяца назад +4

    Jeevitam ento cheparu sir

  • @sarojin652
    @sarojin652 22 дня назад +1

    ఈ మూవీ.లో.brahmhandam..గారి....action
    ❤❤❤❤❤❤

  • @sivareddy9632
    @sivareddy9632 7 месяцев назад +2

    Brahanandam garu
    Manchi natudu
    Kaani mana Telugu film industry
    Athanni comedy ki matrame ankitham chesaru😢

  • @ravik7216
    @ravik7216 Год назад +5

    E Movie lo Brahmandam gaari acting Ki fidha..Cried at one scene when he slaps prakashraj

  • @srinivassiliveru9894
    @srinivassiliveru9894 3 месяца назад +5

    బ్రాహ్మనందం గారి నటన అద్భుతం 🙏

  • @gopalkrishna5639
    @gopalkrishna5639 6 месяцев назад +3

    ఇద్దరు నట సామ్రాట్టులు.. ఒకర్ని మించి ఒకరు నటించారు. డైలాగ్స్ డెలివరీ లో వాళ్లకి వాళ్లే సాటి 🙏🏻🙏🏻

  • @gopirocke6687
    @gopirocke6687 Год назад +15

    Great acting ❤

  • @simhadrirockstar935
    @simhadrirockstar935 Год назад +15

    Movie super🎉🎉

  • @PangiBhuvan-wq9yw
    @PangiBhuvan-wq9yw 7 месяцев назад +8

    Meeru idharu Kuda super sir exlent

  • @AshokKumar-sv7oc
    @AshokKumar-sv7oc Год назад +4

    మళ్ళీ మీరు అందరూ కలిసి ఒక సినిమా తీసి ఆహ్లాదకరంగా చూడాలని ఉంది

  • @ajaykumar225
    @ajaykumar225 Месяц назад +1

    Ee scene tarvatha ... mukthi kavali ani adgutharu ...😢

  • @srinivasjavvajijiojavvaji3091
    @srinivasjavvajijiojavvaji3091 Год назад +4

    BRAHMANANDHAM NINDHU NURELLU HAYIGHA UNDHALI OM MY GOD. SUPER ACTING PERFORMANCE.

  • @irah605
    @irah605 Месяц назад +2

    From the age of 5 years to 35 years now... this legend bhramanandam delivered a series of non stop comedy, lived laughing my life watching him. Watching this scene made me miss my own heart beat.❤❤❤ koti koti dandaalu mana ayya gariki🙏🙏

  • @krishna.d6934
    @krishna.d6934 6 месяцев назад +2

    బ్రహ్మనంద మించిన కమిడియన్ ఎవరు రారు తెలుగు ఇండిస్ట్ లో ❤️❤️❤️❤️❤️❤️

  • @rapurikalyan7295
    @rapurikalyan7295 7 месяцев назад +1

    సతీ సహగమనం గురించి వీడియో చేయండి.హిందువులను అడిగితే భర్త మీద ప్రేమ తట్టుకోలేక మంటల్లో దోకేవరు అని కవరింగ్ చేసుకుంటున్నారు .కొంత మంది బ్రిటిష్ వాడు పెట్టింది ఈ rule అంటున్నారు.

  • @udayabhaskar6296
    @udayabhaskar6296 Год назад +7

    Awesome never seen both these people live upto their acting skills on the same screen

  • @user-gf1li8cl7b
    @user-gf1li8cl7b Год назад +2

    Brahmanandam garu comedian gane telusu andaraki kani indulo oka super actor la kanipincharu idi ayana asalu talent

  • @vudayagirigangadaram3387
    @vudayagirigangadaram3387 6 месяцев назад +1

    Iddaru tisi poru askar natulu e dongalu super super super

  • @sureshparchuri3886
    @sureshparchuri3886 Год назад +8

    అద్భుత నటన... నభూతో నభవిష్యతి.

  • @corexx3773
    @corexx3773 Год назад +6

    Amazing action.

  • @influencergamingyt2177
    @influencergamingyt2177 7 месяцев назад +5

    Nice direction Krishna Vamsi, heartful acting of branmi and praksh raj

  • @saikishore-wo2jc
    @saikishore-wo2jc Год назад +2

    Friendship Chala goppadhi., mee idharu natinchala.., jeevincharu.

  • @kalidasjuturi6339
    @kalidasjuturi6339 Год назад +3

    Rajugaaru meerugret andaru gret balagam cantee gretidi

  • @devababu8046
    @devababu8046 3 месяца назад +3

    బ్రహ్మానందం గారి నట విశ్వరూపం.

  • @rrvootla
    @rrvootla Год назад +7

    The real talent.

  • @nishanths5971
    @nishanths5971 Год назад +5

    Brahmi acting awesome, great actor

  • @aswinkumar9941
    @aswinkumar9941 7 месяцев назад +1

    నాకు మోక్షం ఇప్పించవా అని బ్రహ్మానందం అడిగే సీన్ చూస్తే ఎట్లాంటి వాడికైనా ,,,,,ఏడుపు ఆగదు అంతే

  • @dondapatimartin817
    @dondapatimartin817 Год назад +5

    Bramanadam garu acting really immeasurable, such an extraordinary actor in telugu land.
    We are so lucky.

  • @seshammakummari7949
    @seshammakummari7949 Год назад +17

    Prakaash raaj gaaru
    Brahmanandam gaaru super super super 👌👏👏👌👌👏👌

  • @sriharineerutineeruti9071
    @sriharineerutineeruti9071 4 месяца назад +3

    ఎందరో మహానటులు అందరికి వందనాలు 🙏🙏

  • @dayanandbitla6662
    @dayanandbitla6662 7 месяцев назад +1

    అన్నా యాక్టింగ్ అడ్డం పెట్టుకొని ఒకరిని ఒకరు తిట్టుకుంట్టున్నరు అనిపిస్తుంది

  • @CaptainX008Alex
    @CaptainX008Alex Месяц назад +1

    Chaala kastam sir ea reality mundhu mundhu chudadam Love u sir

  • @muralikrishnag1629
    @muralikrishnag1629 Год назад +5

    Both Sri Brahmanandam and Sri Prakash Raj proved their greatness once again,truly outstanding.

  • @ashokkundena1193
    @ashokkundena1193 4 дня назад

    ఈ movie time లో బలగం movie running లో ఉంది లేకుంటే full హిట్ అయ్యేది లేదా కనీసం 6 నెలలు late గా release చేసినా హిట్ అయ్యేది, సూపర్ mivie

  • @Aee969
    @Aee969 5 месяцев назад +1

    Is is best and also that marathi movie NATSAMRAT🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @BHARATHARMY1989
    @BHARATHARMY1989 3 месяца назад +1

    Nice lovely excellent work sir namaste namaste namaste ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉

  • @mohanacharybanala1613
    @mohanacharybanala1613 Год назад +2

    E scene lo automatic ga kannellu vachai😢

  • @NoBody_OO9
    @NoBody_OO9 7 месяцев назад +1

    బ్రహ్మానందం గారు చాలా వయసు వచ్చేసింది😢

  • @DareDevil15656
    @DareDevil15656 2 месяца назад

    ఈ సినిమా లో బ్రహ్మానందం గారి యాక్టింగ్ చూసి ఏడుపొచ్చింది.ఈ పాత్రలో జీవం పోశారు.

  • @kurmapumanikanta151
    @kurmapumanikanta151 4 месяца назад +1

    Heads-up Bramhi❤️❤️🇮🇳🇮🇳🇮🇳🇮🇳🫡🫡🫡🫡🫡✊️✊️✊️🙌🙌🙌🙌🙌👍👏😍❤️

  • @eswararaotarra7963
    @eswararaotarra7963 9 дней назад

    బ్రహ్మానందం గారు ఏజ్ అయిపోయింది టైం యముడు పిలుస్తాండు క్లోజ్

  • @kalidasjuturi6339
    @kalidasjuturi6339 Год назад +1

    Meeru meedilaag awarabrahmi

  • @doraswamy1743
    @doraswamy1743 Год назад +4

    U r my favourite sir ❤❤❤❤❤❤

  • @ravikumarlokoju7495
    @ravikumarlokoju7495 7 месяцев назад

    అసలు ఈ సినిమాలో బ్రహ్మానందం గారే అసలైనే హీరో. ప్రకాష్ గాడు అసలు పనికిరాడు

  • @s.krishna270
    @s.krishna270 7 месяцев назад +2

    జీవించటం అంటే బ్రహ్మం డార్లింగ్ ని చూసే నేర్పుకోవాలి.. నిజంగా ఇది సినిమా లా లేదు...👏👏👏👏👏

  • @kishorek.k.k411
    @kishorek.k.k411 7 месяцев назад

    ఎటువంటి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో లేరు సొల్లు వద్దు అవి చూడనికే నిజ జీవితం లో కాదు ఎవి చూసి నిజం అనుకొని మిగతావారు కూడా ఫ్రెండ్ వల్ల నాశనం అవుతారు ఎంత ఎందుకు ఈ పోస్ట్ పెట్టినవారు ఎలా వున్నారా

  • @saibabadasari3487
    @saibabadasari3487 7 месяцев назад +3

    బ్రహ్మానందం సూపర్ యాక్షన్ 🙏🏻💐🙏🏻

  • @pratap2446
    @pratap2446 Год назад +3

    Hats off sir edharu.. Super movie.. Oka balagam, oka ranga marthanda... Life ni marchi padesae... I changed a lot after watching these..

  • @jayarajujaya3182
    @jayarajujaya3182 7 месяцев назад +1

    Prakash ಸರ್ ಇದಿ ನಿಜಾಮ್ ಲೆದೋ ಸಿನಿಮಾನೋ 😮

  • @balu9949
    @balu9949 Год назад +1

    Brahmamandam meda prema tho.. Naku ey patra nachaledu 🤧😤

  • @vasanthalakshmi5362
    @vasanthalakshmi5362 7 месяцев назад +1

    ఈ హాస్పిటల్ సీన్ నన్ను కదిలించేసింది ప్రకాష్ రాజ్ గారు నిశబ్దంగా రూమ్ నుంచి బయటకి వెళ్తుంటే ఆ నిశబ్దం మనలో ఎన్ని మాటలు పలికిస్తుందో కదా
    👏👏👏🙏

  • @shobhamekala2590
    @shobhamekala2590 Год назад +1

    SUPER CINEMA JEEVITHA SATYAM CHUPINCHINRU FILM MAKERS

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 месяца назад

    ముస్లింలు క్రైస్తవుల గురించి సినిమాలు తియ్యరు....ముస్లిం లని విమర్శించే దమ్ము ఎవరికీ లేదు

  • @Dasu-fp4le
    @Dasu-fp4le 7 месяцев назад +2

    అద్భుతమైన సినిమా, బ్రహ్మానందం గారి నట విశ్వరూపం కనపడింది, ఇక the great actor ప్రకాష్ రాజ్ విషయం ప్రత్యేకంగా చెప్ప నవసరం లేదు❤

  • @Mandyabangari
    @Mandyabangari 14 дней назад

    excellent acting by Brahmi....
    different shade wow!

  • @balireddyrachumalla3163
    @balireddyrachumalla3163 7 месяцев назад

    Ekkada dachav bramhi ee action antha. Really superb action. Ika Prakash raj gari gurinchi cheppedemundi.

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 7 месяцев назад +1

    బ్రహ్మానందం గారు మీరు నటుడు కాదు
    నవరస నటనా సార్వభౌముడు.

  • @roshyanzadde5624
    @roshyanzadde5624 Год назад +3

    This story is like NatasamraTa of Nana Patekar sir and Lt mr Vikram Gokhale sir