కూటమి సునామీ లో కనుమరుగైన వైసీపీ | AP Election Results | Interesting Facts | VR Raja Facts
HTML-код
- Опубликовано: 3 июн 2024
- 👉 Register for ChatGPT & AI workshop for FREE: link.growthschool.io/VRJ
👉 100% Discount for first 1000 people 🔥
👉 Become the top 1% professional by learning ChatGPT and AI today 🔥
❤️ Reshare this with your friends who will need this 😇
కూటమి సునామీ లో కనుమరుగైన వైసీపీ | AP Election Results | Interesting Facts | VR Raja Facts
📢 For Advertising Your Products 🏹
🥇 vrfactsofficial1969@gmail.com
#telugufacts#interestingfacts#factsintelugu
Disclaimer- Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use. Развлечения
👉 Register for ChatGPT & AI workshop for FREE: link.growthschool.io/VRJ
👉 100% Discount for first 1000 people 🔥
👉 Become the top 1% professional by learning ChatGPT and AI today 🔥
❤️ Reshare this with your friends who will need this 😇
Another point Postal Ballet Votes gurinchi miss ayyavu anna @iamvrraja
No still they are asking 199
Another Point "Yuvagalam Padhayatra",
As you said, 2019 lo Lokesh maybe one of the reason for tdp loss,
But 2024 lo He is one of the main reason for this kutami WINNING
Lokesh got hugh majority than anyone else "91413 Majority"
It's not free brooo, They are asking 199
#
Venu swamy ❌
VR Raja Swamy ✅
Edit 1:Thanks for 1k likes :)
Edit 2:Thanks for 2k likes (≧∇≦)
VR Raja logics use chesaru❤, venu swamy thana noru use chesaru😂😂
Venu swamy ❌ Yerripuku✅
😂😂😂😂
ఎవడురా నువ్వు ఇంత టెలెంటెడ్ గా ఉన్నావ్😂😂😂
Credit goes to KK✅
ఇరగదీసావ్ భయ్యా చాలా చాలా వివరంగా చెప్పు ఐ లైక్ ఇట్ వియర్ రాజా
ఇప్పుడు కూడా VR Raja గారు నోట కే వోట్ వేసార
ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట
40 పైగ గుళ్ళలో విగ్రహాలు ధ్వంసం చేసిన,రథాలు తగలబెట్టిన,వెండి,బంగారం దోచేసిన ఒక్క దోషిని పట్టుకోలేదు ధర్మంతో పెట్టుకుంటే పతనం తప్పదు తప్పలేదు జై శ్రీ రామ్ 🙏🙏🙏
Yes well said❤
Meru vijaywada lo pikesina gudlla gurinchi kuda cheppinte bagundu
What ttd issue I dont know pls tell me
Correctly said broo
@@TheManjunathreddyanduke ga 2019 lo pikesam bro
పిఠాపురం ప్రజలకు మన అన్నయ్య జనసేన ని గెలిపించిన అందుకు అందరికి ధన్యవాదములు 21 సీట్స్ 21 సీట్స్ 100% మనం గెలిచి చూపించము ❤❤❤
Tq bro maadhi pithampur 🔥
Madhi kuda
Where & how many & with whom will he participate in 2029?
Tnq.... ♥ ♥
Salute bro ❤
Pawan Kalyan anna ki ichina elevations super bro 🤩💥🔥. PSPK 💫
Kaba Naku chala nachindi🎉😂
అత్తాపూర్ వారి కొత్త బాబా మన VR బాబా. ఇచ్చట అన్ని ప్రిడిక్షన్స్ చేయబడును.......
జై VR బాబా.........
😂😂😂
Chusi reply ledu enti😂vr ki
జ్యోతిష్యం వాస్తు నిపుణులను సంప్రదించండి ...vR Raja🎉
చాలా కరెక్ట్ గా చెప్పావ్ అన్న, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి కేంద్రం మెడలు వంచే అవకాశం కూడా దొరికింది. కనీసం వీళ్ళైనా మన రాష్ట్రానికి రావలసిన ప్రాజెక్ట్స్,ఫండ్స్ తెచ్చి అభివృద్ధి చేయగలిగితే మన రాష్ట్రము బాగుపడుద్ది. లేదంతె జగన్ కి ఇచ్చిన బహుమతి బాబుకు కూడా ఇస్తారు
Chestharu bro. I believe pk. Okavela cheyakapothe thana fans A thittukuntaru and political and movie career motham poddhi. Ela aina pk undatam valla manche avthundi
మెడలు వంచడానికి ఖాన్ గ్రేస్ కాదు మోడీజీ
*Asalu ANDHRAPRADESH Peoples 2019 Year Lo PAWALA KALYAN Ku VOTE Veyakunda JAIL Ku Vellina JAIL JAGAN ku VOTE Veyadam & YCP PARTY Nu Gelipinchadamey Chala Yekuva* 🤭🤭🤭
_2019 & 2024 Elections Lo EVM Lo VOTE Vesthay Slip Lo Manam Evariki VOTE Vesamo Chupisthundhi Kadha_ 🤣🤣🤣
*EVM Tampering Ledhu & BOKKA Ledhu* 😂😂😂
_Election Lo Vodipoina PARTY EVM Tampering Ani COVER Chesukuntaru Anthey_ 🤗🤗🤗
@@pydichittibabu954 evarina medalu vanchalsinde endukante tdp is very important for nda ippud kanuka tdp vellipote congress government chese chance undi
Excellent.....bhayya... చాలా చక్కగా వివరించావ్.. ఇప్పుడే ఇది స్టేటస్ లో పెట్టీ. అందరికీ షేర్ చేస్తా...
రాజా అన్నయ్య వీడియో చాలా అర్థమయ్యేలా, నిజానిజాలు ఏంటో కళ్ళకికట్టినట్లు చూపించావు... వీడియో చాలా బాగుంది అన్నయ్య 🥰🥳💯❤️👍🤝👌
Anna nijanga xgala baga data collect chesaru mee team ❤ hats off for your hard work guys 💪. We(VR) are Family .❤❤
Excellent analysis bro...thank you
Success takes time ani prove chesav MLA Saab PK👏❤️
ఈ ఫలితం తర్వాత నాకు ఏపీ ప్రజల మీద గౌరవం పెరిగింది ❤
Tq 💕
Eppatikey late ayyindhi
Tq❤❤❤
Nuvvu evadu ra 😂😂.
Naaku kadapa pulivendula valla meeda gauravam poyindi. Murderers ni gelipincharu
Well said..😊
Excellent explaination ❤
ఈసారి మన ఆంధ్రాప్రజలు చాలా తెలివిగా ఓట్లు వేశారు...నిజంగా నా ఆంధ్రా ప్రజలందరికీ హృదయపూర్వక అభినందనలు..💐💐👏👏
avunu echina hami cheyyakapothe next election ki Inka teliviga vestharu..
@@sweety9581ఫ్రీబీస్ అవసరం లేదు 😂 రాజధాని డెవలప్ చేస్తే కంపెనీస్ అవే వస్తాయి. కంపెనీస్ వస్తే jobs వస్తాయి, ఆటోమేటిక్ గా స్టేట్ డెవలప్ అవుతుంది. ఇవన్నీ 5ఏళ్లలో అవ్వవు. ఇంకో 15 years వరకూ టీడీపీ, జనసేన వీటికే జనాలు ఓట్లు వేస్తే AP అభివృద్ధిలో ముందుంటుంది.
@jaidevasena8017👌👍👍👍
Bongem kaadhu
@@sweety9581 koddiga patience... ippude kada tagilindi debba... calm ga bajjo..
బాబా VR రాజా బాబా కీ జై....😂 వేణు స్వామి కి compition వచ్చావ్ kadanna 😂
😂😂
Orey😅,kootami gelustadhi kani ,kk survey kashtam ani kooda Anna ra,adhi avvaledu ga
Anyway next government ni development meeda question cheddam
We want development
That's it❤
Nenu 2019 election taruvathe cheppina 2024 lo TDP gelustadhi ani
😂 nice bro
@@iamvrraja Maku oka rajadhani, thirupathi development chesthe chalu bro present, remaining mottham tharvatha chuskundam
Super anna vr Raja anna
Super video chesav Bro
..tq
జనసేనాని చెప్పినట్టే ఆ జలగ ని అధఃపాతాళానికి తొక్కేశాడు 🔥🙌
@@vibhav.123 ఓడిపోయాక, ప్రజలు 🐕 తరిమినట్లు తరిమాక ఈ గుంట నక్క🦊 కబుర్లు యెన్నైనా చెప్పొచ్చు ప్రభువా🤡🐏🔩🔨😂. Why not 175 🤣
@@vibhav.123 అదేయ్ నేను చెప్పేది నువ్వు ఈ రాత్రంత ఆడంగిలా ఏడుస్తుకుర్చొని టైం వేస్ట్ 😂
Thappu thammuda jagan mamulu vyakthi kadhu thakkuva anchana veyakudadhu jagan ichhadu anthakanna ekkuva isthamu Ani adhikaram loki vachharu avi cheyakapothey mathram Pawan Ani chudaru CBN Ani chudaru velani Aina thokestharu
Jagan Ane vyakthi chala thelivi ainavadu a strategy lekunda aithey undadu so pk and CBN godavalu padakunda untey happy
Inkoti jagan ni oka vishyam lo mechokovachu govnt schools ni chala baga chesadu
Kani antha mandhi kalisi okadi mida ki vachharu Naku adey acharyam ga undi enduku ani but again chepthunna jagan he is not a ease of removing person very intellectual and very dynamic chusi chusi kodathadu jagrathaga undali
@@ManoVinodham You mean people are looking and begging for only schemes for old age people's pension. What about development? Removal of Mother tongue from the education system is a good idea? The Andhra Pradesh DGP, in a press conference, went over the available statistics regarding temple vandalism incidents in AP for the past few years. In 2020, about 228 cases of attacks on temples were registered in Andhra Pradesh, 305 cases in 2019. What about this ? He made countless mistakes and finally the public gave judgement. Even if Pk or Cbn leave the development in air the same judgement is gonna repeat from the public. I'm no support for anyone.
@@ManoVinodham Memu kooda 5 years wait chesam chusi chusi eppudu kottam jagan ni patalalokam loki tokkaru next 5 years pottodiki viggu ude daka hill cheppulu arigedaka courts chuttu tirgali , cbn itey pedda treatment esta annadu mi imagination ke vadilestunnam jagan mavayya parstiti, e 5 years andariki gettiga echadu eppudu trigi estam gettiga
ధర్మో రక్షతి రక్షిత🙏🙏
Anthe antava dharmam anta dharmam
Amma baboi... dhrmama
Dharmam kadu kali kalam
Super chepparuuuu
Such a useful information ..and easy understanding language 😊
Kk survey చూసి నవ్వావు కదా ఇప్పుడు రిజల్ట్స్ చూడు ఇంత ఎలా వస్తాయి
Gelupu ni guess chesa kani ,intati baari gelupu guess cheyaledu bro
Meru avarariki vaysaru Anna vote
@@iamvrraja thanks for your reply .. we are all ways support you
Nice video anna
@@hariharinath8320 అన్న ఓటు నోటకే మీకూ తెలిసిందే గా...
Superb bro what a clarity ❤
Wonderful summary bro .... If possible please do a knowledge video on why the market ia affected in election time.
తెలంగాణ జగనన్న మరియు ప్రభాస్ అభిమానిగా
కూటమి విజయం సాధించిన తరుణంలో
కృతజ్ఞతలు తెలుపుతున్నాము🤗💐💯 గెలుపు ఓటమి సహజం ఈ politics కోసం మీ ప్రాణాలు బలి చేసుకోవద్దు👏🏻
Baga cheppav
Correct bro 😢
Jagan ni Telangana thesukoni velipo
Prabhas endukayya madyalo ayyanni ee politics Loki tevaddu daya chesi
అయితే జగ్గా గాన్ని తెలంగాణ దెంకపో
VR RAJA BABA KI JAI 🔥🫡😂
Nice video good explanation ❤❤👏 ending superb 🔥
Greattt. Videoo. ❤❤❤
2:25 goosebumps vachesai bruh okesari 🥵🥵
Kk survey thop 🔥🔥....pspk reason for hype in Andra politics.......wat aaa come back pspk....cult fan from telangana....
Tnq good information brother
Explained is too good 👍
Venu swami tharvatha nuvve anna. Bless me anna 😅😅.
Venu Swamy cheppevi Anni thappule
A waste gaadi tho vr raja ni polustunnava?
Very good analysis and explanation...... After watching your video i just recollect my last 5 years memories......
రోడ్లు గేట్లు అంటున్నావ్ ఓకే ఫంక్షన్లో 18,000 అది ఇది అని మొత్తం పెట్టాడు ప్రజలకే పెట్టాడు కదా మరి ఈ ప్రాజెక్టులన్నీ ఎలా చేస్తాడు చెప్పు సరే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ముగ్గురూ చేస్తారా గ్యాస్ ఫ్రీగా అంటున్నారు ఫంక్షన్ 4000 అంటున్నారు వాలంటీర్లు అందరిని తీసేసి ఐదుగురిని అంటున్నారు ఐదుగురికి ఉద్యోగాలు ఇస్తారంట అది కరెక్టేనా మరి మిగతా వాళ్ళు అడుక్కునే తినాలి ఏంటి చెప్పండి సమాధానం చెప్పండి
Thanks for information ❤.
అన్ని చెప్పావ్..బట్ ఎంప్లాయీస్ కి చూపించిన నరకం చెప్పలే నువ్వు... ఉద్యోగులు కూల్చేశారు ఈ ప్రభుత్వాన్ని😂😂😂😂
ఇది నిజం సర్.
ఇదే నిజం
Mari unemployed youth em chesaru ysrcp ki vesara🤔
@@myjourneysaisankar అన్ ఎంప్లాయిస్ వేసి వుండరు వెయ్యరు కచ్చితంగా
@@myjourneysaisankar వెయ్యలేదు బ్రదర్...మా నియోజక వర్గంలో
Pitampura ❤
MLA🤙
🔥Pawan Anna
Taluka🥳
Pitapuram MLA Saab thaalukaa
Super Analysis bro. Keep giving suggestions to the Government. great work. great work.
Thank you bro
21/21 రావు అన్నారు మీరు 🙄, but వచ్చాయి 🤷♂️...
Magic 🪄🪄🪄 modi ji magic
Modi majic
Bro Mari corona time lo chasindhi chapaladhu positives lo and 2014 to 2019 tdp manifesto gurinchi chapaladhu avi kuda Chapali kadha Mari
Evvi chappru becuase he is VR RAja without facts.
He is a fan of TDP and janasena.
Chala correct anna
Super explanation 😊😊🎉
శుభాకాంక్షలు కూటమి తరపున నిలబడి గెలుపొందిన శాసనసభ్యులందరికి
Simson's predictions la cheppav bro.suppr.....jai janasena❤
Good ad bro ❤❤
Clarification 🙏Good information bro
Pavan Anna 🔥 Modi 🔥🔥🔥🔥🔥❤️
As a telanaga iam very happy for pawan kalyan garu ❤🔥❤🔥
Anna entanna e analysis Anni exact gaaa chappav.... Hands off bro ...🎉🎉
Good saying sir
Main 3 reason
Collage fee resucment yethesaru
Ap lo cheap liquor sell chesthunaru
Petrol paina tamilnadu kante 10 rupees yekuva vasul chesthunaru. Ela chala
Intha varaku vr Raja ante respect undi eppudu adi kuda poyidhi
True em cheyldhu anni anntaru, first time VR raja without any facts.
Yes
Anna superb your videos
అక్షరాల పిఓపి నేను నా ఒపీనియన్ ఒకటే అన్న.... సేమ్ టు సేమ్., టిడిపి వాళ్ళు అన్ని సీట్లు గెలిచాం కదా అని కక్షపూరిత రాజకీయం చేయకుండా ఉచిత పథకాలు మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా కేవలం జాబ్స్ డెవలప్మెంట్ ఇంకా లా అండ్ ఆర్డర్ సమస్య ఇంకొన్ని స్వయం ఉపాధి చేసుకోవడానికి కొన్ని కొన్ని దారులు మీద ఫోకస్ పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నా.... కానీ టిడిపి కూటమి గెలుస్తాది అనుకున్నాను కానీ మరి ఇంత ఎక్కువ సీట్లు గెలవటం వైసిపి అంత దారుణంగా ఓడిపోవడం చాలా పెద్ద మిరాకిల్.... ఇంకొక విషయం ఏమిటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు 21 సీట్లు ఎమ్మెల్యే మరియు రెండు ఎంపీ సీట్లు 100% స్ట్రైక్ రేట్‌తో గెలవడం మిరాకిల్ అండ్ చాలా ఆనందం... చివరగా నేను చెప్పొచ్చేది ఏమిటంటే డెవలప్మెంట్ గురించి ఆలోచించి పరిపాలిస్తే బాగుండు... ముఖ్యంగా పోలీసు వ్యవస్థ ఇంకా మంచిగా వుండాలి అని నా కోరిక... జై హింద్....😊
India and ap lo adhi avadhamma chusam ga ninna enni jaruguthunayo 😂😂😂😂
అందరికీ జగన్ లాగా సైకో శాడిస్ట్ మెంటాలిటి ఉండదు
అవును.. 😉
I want to hear the same analysis about TDP after 5 years from you VR RAJA
Super cheyparu sir acturate ga impressing video❤
Good analysis
Super 👍🎉
Anna best video anna edhi
Super bro
nice information sir
Good analysis 🙌
కస్టపడి పని చేసి వచ్చిన వాళ్ళకి రాత్రికి దొరికే ఆరోగ్యాలను పాడుచేసే చెత్త బ్రాండ్ల మందు కూడా 🤬
Bye bye jagan
Sachipo
100/.
@@prasanthkumaryoudu9375 నువ్వెవడు నాకు చెప్పడానికి.
Kastapadi Pani chesi mandu enduku thaguthunnav
Super anna nuvu
Explaination superb brother ❤️❤️
Passbook Medha Jagan Photo meedhey Ekkuva Vethirekatha vachindi anna
Bro...finally nuvvu TDP supporter ani bayata padav...Super..
He didn't expose himself but today we got to know. Jagan minimum em cheyldhu anta. @vrraja without any facts
Alag Kranti vulgar ysl City
My personal reasons that to lose YCP:
👉Roads issue
👉Govt employees issue (no in time salary and DA's)
👉Alliance (major part to loose)
👉 Changes of MLA & MP in total of 100+ constitution's
👉Land titling act (it's good act expect jagan photo)
👉Projection of anti Jagan in yellow & social media (like psycho jagan)
👉Reddy's disowned
👉No captial and CBN arrest
👉They haven't did proper campaign what they developed (like ports, fishing harbours, water based projects, RBK's, sachivalayam's, etc.)
👉 Manifesto issue (like less increment for pensions and not that much changes when compared to old manifesto)
👉MLA's & MP's noti dhoola
👉Alcohol prices and brands
👉Over confidence 😪
Ivi ani Chepi unte video Inka baaundedhi bro
Maina 9 rathnalu. Papam antha money karchu vatiki pette badhulu capital ki just try chesina bagunnu. Development ki vadina bagunnu
You missed Ahamkaram where Jagan gave permission to those MLA and MP to talk like rowdies
Mega dsc.. constables notifications.
Super ga cheppav
A real man against all odds (fanism chesthe warrior ke) he doesn't have strongest heirs from family to give courage and hope about next generations as like pk and CBN, but he never took an alliance step to escape from failure "Gelichina Okkade...odina Okkade"
That's why we are proud of Jagan Anna, VR Raja without any facts. He is follwer of CBN and pawan kalyan.
Bro actually chala days nunchi me videos chusthuna bro but epudu kuda subscribe chesukoledu but e video chusaka i ve decided to subscribe your channel.......you deserve many people heart and respect ❤❤❤
Super
Very good analysis brother. You always give a genuine opinion unlike others who talks diplomatically for the sake of subscription.
Good information bro...
VR Raja baba ki......jai😂😂
Mudragada padmanabham name change ceremony undhi ga 😂
🤣🤣🤣🤣🤣🤣
ha apply chesadu ippude
అమరావతి 💛🔥😎
Baga explain chasav anna❤
Nicely explained
Pitapuram MLA garu lead 70563 🎉
Supper anna ❤❤
Good analysis bro
Nice Explanation Bro
We will rise again.. ❤🔥
💥💥💥sure
Appati varaku padukondi 😂
@@chantijoga don't worry brother kutami emi chesthatho chudham 2014 to 2019 cbn ichina manifesto emi cheyaledhu farmers ni mosam chesadu
@@benarjilakshmaiah4545Babai case mida lopala untadu
@@AD-dl2uz evaru cbn ah jagan ah
21/21 kalyan babu❤
Nice explanation
Brother Baga chepparu super
భీమవరం ఎమ్మెల్యే గారి తాలూకా ✊🔯
Mugguru pinnilu thaluka😂
Vala perulu cheppanu anesi andharani chupinchav ga Raja bro😅😅😅😅😅
Super 👌
Super Anna
నువ్వు నీ వీడియోలు ప్రతి ఒక్కటి జగన్‌కు వ్యతిరేకంగానూ చంద్రబాబుకు మరియు పవన్ కళ్యాణ్ కు సపోర్టివ్ గా ను ఉన్నాయి మళ్లీ ఎందుకు ముసుగులో గుద్దులాట నువ్వు పెట్టే ప్రతి వీడియో ఇమేజెస్ లో గాని ప్రతి దింట్లో గాని జగన్‌ని తక్కువ చేసి చూపించడం చంద్రబాబు చంద్రబాబుని ఎక్కువ చేసి చూపించడం అది గమనించే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు నిర్మొహమాటంగా ఓపెన్ గా సపోర్ట్ చేసుకో అంతేగాని ఈ న్యూట్రల్ ముసుగు పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు...
Waiting😂❤
ఎస్ సూపర్ బ్రో
Super anna ❤❤❤❤❤❤