KADAPA REPORTER
KADAPA REPORTER
  • Видео 42
  • Просмотров 53 391
మన కడపలో సెవెన్ రోడ్స్ లో ఉండే టంగుటూరి ప్రకాశం పంతులు గారి విగ్రహం వెనక ఉన్న కథ తెలుసా...
పరాయి పాలకుడి విగ్రహం మా గడ్డపై ఎందుకని మ్మన కడప మున్సిపల్ హైస్కూల్ లో పనిచేసే హిందీ పండిట్ గారు అప్పటి ఇంగ్లడ్ పాలకుడు ఐదవ జార్జ్ విగ్రహం పై తారు పోసి దైర్యం చేశాడు. అప్పటి అధికారులు చేసేదేమీ లేక ఆ విగ్రహాన్ని అక్కడి నుండి తీసివేసి ఖాలిగా ఉంచారు. తరువాత స్వాతంత్రానంతరం మన ఆంద్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి విగ్రహాన్ని నిలబెట్టారు..
Reference by : ఫణి గారు( సీనియర్ పాత్రికేయులు)
పుస్తకం: మన కడప
Просмотров: 322

Видео

Kadapa Vijaya Durga devi Temple|విజయ దుర్గాదేవి ఆలయం| కడప|ఎంతో మహిమ కలిగిన విజయదుర్గా దేవి అమ్మవారు
Просмотров 4372 месяца назад
మన కడపలో ఎంతో ప్రసిద్ది చెందిన ఆలయం విజయ దుర్గాదేవి ఆలయం. ఈ ఆలయం మనకి కడప కర్నూల్ రహదారిలో బిల్డప్ సర్కిల్ దాటినా తర్వాత కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారు చాల మహిమకలవారని బక్తుల నమ్మకం. చాలామంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని వారి కోర్కెలు అమ్మవారి ద్వారా నెరవేర్చుకుంటూ ఉంటారు.. ఈ ఆలయం గురించిన మరింత సమాచారం కోసం వీడియోని పూర్తిగా చూడండి. అలాగే మన కడప రిపోర్టర్ చానల్ ని సబ్స్క్రిబ్ చేసుకోండి.. info...
కడపలో బ్రిటీష్ సబ్ కలెక్టర్ మెక్డొనాల్డ్ హత్య, అప్పట్లో మద్రాస్ ప్రెసిడెన్సీ లో సంచలనంగా మారిన సంఘటన
Просмотров 17 тыс.2 месяца назад
మన కడపలో సుమారు 220 సంవత్సరాల చరిత్ర ఉన్న దొరలూ గోరీలు నేటికి ఆనాటి బ్రిటీష్ వారి పాలనకి సజీవ సాక్షాలుగా మనముందు ఉన్నాయి. దత్త మండలంగా మన ప్రాంతంలో బ్రిటిష్ పాలన ప్రారంభం అయిన తరువాత ఇక్కడ పరిపానలలో భాగంగా ఎందఱో అధికారులు మన గడ్డపై మరణించిన పిదప వారిని ఇప్పుడున్న దొరల గోరీల ప్రాంతంలో పూడ్చిపెట్టారు. వారిలో కలెక్టర్లు, ఇంజనీయర్ లు, వైద్యులు, మిలటరీ రచయితలు మరెందరో ఉన్నారు. వీటిని సాదారణంగా యురోఫ...
Palakondalu | మొట్ట మొదటి సారి లక్ష్మీ దేవి, శ్రీ హరి అడుగుపెట్టిన ప్రాంతం పాలకొండలు | waterfalls
Просмотров 7383 месяца назад
Palakondalu | మొట్ట మొదటి సారి లక్ష్మీ దేవి, శ్రీ హరి అడుగుపెట్టిన ప్రాంతం పాలకొండలు | waterfalls
నిత్యపూజ కోన | Nityapooja kona | భక్త జనం సమక్షంలో నిత్యపూజయ్య స్వామికి అభిషేక సేవ. | lankamala |
Просмотров 1113 месяца назад
మనకడప జిల్లాలో నిత్యపూజా కోన ప్రము ఆధ్యాత్మిక క్షేత్రం. పకృతి రమణీయత మద్య వెలసిన ఈ ప్రాంతం విశేషమైన బక్తులతో నిరంతరం విశిష్టమైన పూజలందుకుంటూ ఉంటుంది. ఇక్కడ వెలసిన నిత్యపూజయ్య స్వామిని దర్శించుకోవడానికి బక్తులు దూర ప్రాంతాలనుండి వస్తు ఉంటారు. స్వామి వారికి ప్రతి సోమవారం విశేషమైన పూజలతో భక్తుల అభిషేక సేవ కన్నుల పండుగగా ఉంటుంది. అటువంటి స్వామి వారి అభిషేకాన్ని మీరు కూడా తిలకించండి.
అడవిలో పురాతన పుణ్యక్షేత్రం 'వనేశ్వర కోన' lankala forest | vaneswarakona | siddavatam | kadapa
Просмотров 3 тыс.3 месяца назад
మన కడప జిల్లాలోనే సిద్దవటం ప్రాంతం అతి పురాతనమైనది. ఒకప్పటి సిద్దవట సీమగా రాజ్యపాలన ఇక్కడి నుండి జరిగేది. చాలాకాలం వరకు కడప ప్రాంతానికి జిల్లా కేంద్రంగా సిద్దవటం ఉండేది. ఆధ్యాత్మికంగా ఎంతో ఆవశ్యకతని సంతరించుకున్న ఈ ప్రాంతం, అటు చారిత్రక అంశాలతో పురాతన కోటలు, ఆలయాలు, రాజరికపు ఆనవాళ్లు అణువువలనా మనకు కనిపిస్తాయి. ఎందరో రాజులు, రాజ్యాలు, దండయాత్రలు, యుద్దాల చరిత్రతో నిండి, రాజుల వైభవాన్ని తెలిపే వ...
మహోన్నతమైన మన కడప ప్రాంత చరిత్ర..ఇప్పుడే తెలుసుకోండి..#facts #kadapa @kadapareporter| plz subscribe
Просмотров 1,6 тыс.4 месяца назад
మన కడప ప్రాంతానికి సుమారు రెండు వేల సంవత్సరాల సుధీర్ఘమైన చరిత్ర ఉంది. హిరణ్య రాష్ట్రంగా పేరు పొందిన ఈ ప్రాతంలో క్రీస్తు పూర్వం 274-236 ప్రాంతంలో మౌర్య చక్రవర్తి అశోకుడు ఈ ప్రాంతం మీద పెత్తనం సాగించిన వారిలో మొదటి వాడిగా చరిత్ర చెపుతుంది. ఆ తరువాత శాతవాహనులు, ఇక్ష్వాకులు, పరిపాలించారు. వారి తరువాత ఈ ప్రాంతం పల్లవ రాజులూ, రాష్ట్ర కూటులు, చోళులు, కల్యాణి చాణక్యులు, వైదుంబులు, హోయసాలులులు, దేవగిరి ...
రాయలసీమ పేరు వెనుక దాగున్న చరిత్ర.రాయలసీమ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. #facts #kadapa|plz subscribe
Просмотров 2,6 тыс.4 месяца назад
రాయలసీమ ఈ ప్రాంతంలో పౌరుషం ఒకటే కాదు ప్రేమాభిమానాలు నిండిన మనుషులు, మహానుభావులైన ఎందరో ప్రముఖులు మనకి దర్శనమిస్తారు. రాయల సీమ ఈ పేరు చెప్పుకోవడానికి చాల హుందాగా ఉంటుంది. ఈ పేరు పుట్టి సుమారు 95 సంవత్సరాలయింది. ఇలాంటి గొప్ప గొప్ప పేర్ల వెనుక ఒక చరిత్ర ఉంటుంది.. ఆ చరిత్రకో కారణం ఉంటుంది.. మన రాయల సీమ పెరు వెనుక అటువంటి గొప్ప చరిత్ర దాగి ఉంది.. దాని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ...
కడప నగరవణంలో అడవిలో హార్స్ రైడింగ్.. | కడప|kadapa reporter|kadapanagaravanam|
Просмотров 4926 месяцев назад
కడప నగరవణంలో అడవిలో హార్స్ రైడింగ్.. | కడప|kadapa reporter|kadapanagaravanam|
బ్రిటీషు వారు కట్టించిన నాటి కడప పాత కలక్టరేట్... |kadapa|kadapa old collectorate|kadapareporter
Просмотров 6 тыс.6 месяцев назад
బ్రిటీషు వారు కట్టించిన నాటి కడప పాత కలక్టరేట్... |kadapa|kadapa old collectorate|kadapareporter
75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
Просмотров 3036 месяцев назад
75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న కడప ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.
కడప ఆర్ట్స్ కాలేజి, ఎందరో మహానుభావులు చదివిన ప్రదేశం.kadapareporter |kadapanews |kadapa arts collge
Просмотров 2897 месяцев назад
కడప ఆర్ట్స్ కాలేజి, ఎందరో మహానుభావులు చదివిన ప్రదేశం.kadapareporter |kadapanews |kadapa arts collge