- Видео 27
- Просмотров 249 802
Bhakti Bharatam
Индия
Добавлен 26 фев 2008
#The System of Human Life
#మానవ జీవన శైలి
#మానవ జీవన శైలి
Violin Feest By Father & Daughter | తండ్రీ కూతుళ్ళ వయోలిన్ విన్యాసం | Bhakti Bharatam
వయోలిన్ స్వరంలో ఉన్న గొప్పదనం.. అత్యంత సున్నితమైన మన మెదడు నరాల్లోకి చొచ్చుకుపోయి, అక్కడ ఉన్న Negative Energy ని తుడిచి పారేసి, ఆ స్థానంలో Positive Energy ని నింపుతుంది.
ఫలితం... మనసు, శరీరం రెండూ తేలికయి, నూతన ఉత్సాహం, నూతన శక్తి మనకు లభిస్తాయి.
మరి అటువంటి అధ్భుతమైన వయోలిన్ సంగీతాన్ని అబ్బురపరిచే విన్యాసాలతో ఇద్దరు ఉద్దండ విధ్వాంసులు అందునా తండ్రీ కూతుళ్లు పోటా పోటీ గా మీకు వినిపిస్తుంటే...!!
దూర దర్శన్ లో ఏళ్ల క్రితం ప్రసారమైన ఈ అరుదైన ఆల్బమ్ మీకోసం..
ఫలితం... మనసు, శరీరం రెండూ తేలికయి, నూతన ఉత్సాహం, నూతన శక్తి మనకు లభిస్తాయి.
మరి అటువంటి అధ్భుతమైన వయోలిన్ సంగీతాన్ని అబ్బురపరిచే విన్యాసాలతో ఇద్దరు ఉద్దండ విధ్వాంసులు అందునా తండ్రీ కూతుళ్లు పోటా పోటీ గా మీకు వినిపిస్తుంటే...!!
దూర దర్శన్ లో ఏళ్ల క్రితం ప్రసారమైన ఈ అరుదైన ఆల్బమ్ మీకోసం..
Просмотров: 85
Видео
మండోలిన్ మాస్టర్ | తన కౌమార దశలో | Mandolin Master | In his Teens | Bhakti Bharatam
Просмотров 51Год назад
#పిట్ట కొంచెం #కూత ఘనం విదేశీ వాయిద్యాన్ని ఎలా కావాలంటే అలా వంచి, భారత సంగీతాన్ని పలికించిన మహా ఘనుడు ఈ ఉప్పలపు శ్రీనివాస్.. 'మండోలిన్ శ్రీనివాస్' గా జగత్ ప్రసిద్ధికెక్కిన విషయం మీకు విదితమే.. ఈ ఘనుడు మళ్లీ పుట్టాలని మనసారా కోరుకుంటూ.. నివాళులుతో...
మేధా సూక్తం | మేధస్సు కోసం | Medha Suktam | For intelligence | Bhakti Bharatam
Просмотров 100Год назад
మేధా శక్తిని పెంచే అత్యంత శక్తివంతమైన మంత్రం. నిత్యం క్రమంగా పఠిస్తే ఈ మంత్రం శక్తి ఏమిటో మీరే స్వయంగా అనుభవించి తెలుసుకుంటారు. నా మరో ఛానల్: తెలుగులో అందరికి, ABCD నుండి ఆంగ్ల వ్యాకరణం కోసం నా మరో ఛానల్: ruclips.net/channel/UC61NJk_tKQC3BNV49PKfLyg Disclaimer: Copyright Disclaimer under section 107 of the Copyright Act of 1976, allowance is made for “fair use” for purposes such as criticism, c...
భామా కలాపం | కూచిపూడి | Bhama Kalapam | Kuchipudi | భామనే సత్య భామనే | Bhamane | Bhakti Bharatam
Просмотров 73Год назад
#Bhamane Satya Bhamane #BhaktiBharatam #Bhakti భావాలను అతి స్పష్టంగా పలికించే అత్యంత ప్రతిభ.. ప్రభావంతమైన నృత్య కావ్యం, ఈ నృత్య కళాకారిణికే స్వంత్వం. ఆస్వాదించండి.. నా మరో ఛానల్: తెలుగులో అందరికి, ABCD నుండి ఆంగ్ల వ్యాకరణం కోసం నా మరో ఛానల్: ruclips.net/channel/UC61NJk_tKQC3BNV49PKfLyg Disclaimer: Copyright Disclaimer under section 107 of the Copyright Act of 1976, allowance is made for “fair u...
నిన్ను విడిచి | Ninnu Vidichi | శివ గేయాలు | Shiva Songs | Bhakti Bharatam | భక్తి భారతం
Просмотров 207Год назад
#BhaktiBharatam #Bhakti చిన్న వాడినగుట చేత, నెరములెంచకయ్యా అంటూ.. చక్కటి కూని రాగంలో.. మంద్ర స్వరంతో మహాదేవుని ప్రార్ధిస్తూ సాగిన ఈ చిన్ని పాట.. మిమ్మల్ని పసిపిల్లల్ని చేస్తుంది. తెలుగులో అందరికి, ABCD నుండి ఆంగ్ల వ్యాకరణం కోసం నా మరో ఛానల్: ruclips.net/channel/UC61NJk_tKQC3BNV49PKfLyg
ఐగిరి నందిని | పేరవరం పిరమిడ్ సంబరాలు| Aigiri Mandini | Peravam Pyramid Sambaralu | Bhakti Bharatam
Просмотров 92Год назад
#BhaktiBharatam #bhakti పేరవరం పిరమిడ్ నృత్యాలు..
భామనే సత్య భామనే | కూచిపూడి నృత్యం | Bhamane Satya Bhamane | Bhakti Bharatam
Просмотров 120Год назад
మన తెలుగు నేలలో పుట్టిన కూచిపూడి నృత్య కళా విన్యాసాలకు వన్నె తెస్తూ.. భామనే సత్య భామనే అంటూ, నిత్య యలమంచిలి ప్రదర్శించిన అద్భుత భావ విన్యాసాలకు మీరు మంత్ర ముగ్ధులవుతారు. చూసి తరించండి.. Disclaimer: Copyright Disclaimer under section 107 of the Copyright Act of 1976, allowance is made for “fair use” for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, education and res...
తంబురి మీటెదవా | పేరవరం పిరమిడ్ సంబరాలు | Tammudu | Peravaram Pyramid Sambaralu | Bhakti Bharatam
Просмотров 70Год назад
#BhaktiBharatam #Bhakti పేరవరం పిరమిడ్ సంబరాలు
Shiva Namama Neeku | Shiva Song | Garimella | శివ నామమా | Lalitha సంగీతం | గరిమెళ్ళ
Просмотров 214Год назад
#BhaktiBharatam #Bhakti ముగ్ధ మనోహరమైన, సమ్మోహన పరిచే చక్కటి లలిత సంగీతంలో శ్రీ గరిమెళ్ళ వారు బుల్లెమ్మ సమేతంగా ఆలపించిన ఈ మృదు మధురమైన 'అమ్మ' పాట అక్షరాలతో సహా మీ భక్తి భావాన్ని రంజింప జేయటానికి సమర్పితం. సదా.. మీ భక్తి సేవలో.... మన Bhakti Bharatam.. Copyright disclaimer: Only editing belongs to me and rest belongs to their respective owners. It is uploaded only for entertainment purpose. Disc...
Kolatam | Radha Krishna | Janapdam | కోలాటం | రాధా కృష్ణ | Dance | Bhakti Bharatam
Просмотров 49Год назад
#BhaktiBharatam #Bhakti కోలాటం అనే నాట్యం మన భారత పురాతన సంప్రదాయ జానపద నృత్యాలలో ఒకటి. Kolatam is a traditional Janapada Nrutyam (dance) of ancient Bharat which is the home for numbers of spiritual and cultural arts that attracts peoples of foreign countries.
మనసున మసలుమ - తెలుగు అక్షర మాల & అర్ధాలతో #శివ #భక్తి #గరిమెళ్ళ #బాలకృష్ణ ప్రసాద్ #Manasuna#Masaluma
Просмотров 342Год назад
#BhaktiBharatam #Bhakti మహా దేవుని ప్రార్ధిస్తూ, శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు, అమ్మ బుల్లెమ్మ గారి సమేతంగా ఆలపించిన ఈ మధుర గేయానికి తెలుగు అక్షర మాల జత చేయబడి, ఇప్పుడు అర్ధాలతో సహా మీ ఆధ్యాత్మిక వికాసం, ఉల్లాసం మరియు అభ్యాసం కోసం పునః సమర్పితం. Disclaimer: Copyright Disclaimer under section 107 of the Copyright Act of 1976, allowance is made for “fair use” for purposes such as criticism,...
మహాదేవుడు - స్వీయ పరిచయం ౹ తెలుగు పదాలతో ౹ Mahadev self introduction - Telugu Lettering
Просмотров 221Год назад
#BhaktiBharatam #Bhakti మహాదేవుడి స్వీయ పరిచయం.. మహాదేవుడు అర్ధమైతే నీకు నువ్వు అర్ధమైనట్టే.. Copyright Disclaimer: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for the purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing....
Mahadev Self Introduction - English Lettering
Просмотров 527Год назад
#BhaktiBharatam #Bhakti Mahadev introducing himself Copyright Disclaimer: Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for the purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. "All other than my own created content is...
चंद्र घंटा माता - दगड़खेड़ी
Просмотров 783 года назад
चंद्र घंटा माता मंदिर का विशेषता - संभाषण अर्चक उपाध्याय के साथ
Kannaara kananeeyuma - తెలుగు అక్షర మాల తో
Просмотров 8 тыс.3 года назад
Kannaara kananeeyuma - తెలుగు అక్షర మాల తో
Haridwar view from Manasa Devi Hill Top
Просмотров 403 года назад
Haridwar view from Manasa Devi Hill Top
kanakadhara stotram | Kanakadhara Stotram with Telugu lyrics and meaning |by Bhakti Bharatam
Просмотров 1,7 тыс.3 года назад
kanakadhara stotram | Kanakadhara Stotram with Telugu lyrics and meaning |by Bhakti Bharatam
Charitam Deva Devasya | Shiva Raksha Stotram | Shiv Bhakti Songs | by Bhakti Bharatam
Просмотров 6373 года назад
Charitam Deva Devasya | Shiva Raksha Stotram | Shiv Bhakti Songs | by Bhakti Bharatam
Shiv Raksha Stotra | Charitam Deva Devasya | Shiv Bhakti Songs | by Adiyogi Bhakti Bharatam
Просмотров 1533 года назад
Shiv Raksha Stotra | Charitam Deva Devasya | Shiv Bhakti Songs | by Adiyogi Bhakti Bharatam
Shiva Raksha Stotram | Charitam Deva Devasya | Yagna Valkya | శివ రక్ష స్తోత్రం | చరితం దేవ దేవస్య
Просмотров 7253 года назад
Shiva Raksha Stotram | Charitam Deva Devasya | Yagna Valkya | శివ రక్ష స్తోత్రం | చరితం దేవ దేవస్య
Bhavamulona.. with Telugu lyrics | Annamacharya keerthanalu | భావములోన | తెలుగు లిరిక్స్ తో
Просмотров 196 тыс.3 года назад
Bhavamulona.. with Telugu lyrics | Annamacharya keerthanalu | భావములోన | తెలుగు లిరిక్స్ తో
ఎవ్వరెరుగుదురమ్మ | తెలుగు లిరిక్స్ తో |Yevvareruguduramma |Telugu lyrics |by Bhakti Bharatam
Просмотров 11 тыс.3 года назад
ఎవ్వరెరుగుదురమ్మ | తెలుగు లిరిక్స్ తో |Yevvareruguduramma |Telugu lyrics |by Bhakti Bharatam
నమః శివాయ నటేశ్వరాయ | తెలుగు సాహిత్యం తో | వాద్యాలు లేకుండా | శ్రీ గరిమెళ్ళ | ప్రత్యక్ష చిత్రీకరణ
Просмотров 2,4 тыс.3 года назад
నమః శివాయ నటేశ్వరాయ | తెలుగు సాహిత్యం తో | వాద్యాలు లేకుండా | శ్రీ గరిమెళ్ళ | ప్రత్యక్ష చిత్రీకరణ
శివ మంత్రం | సద్యోజాతః మంత్రం | వేద మంత్రం | Shiv chant | భక్తి పాటలు | మంత్రాలు | meditation | వేదం
Просмотров 5723 года назад
శివ మంత్రం | సద్యోజాతః మంత్రం | వేద మంత్రం | Shiv chant | భక్తి పాటలు | మంత్రాలు | meditation | వేదం
పంచాక్షరి మంత్రం | శివ పంచాక్షరి మంత్రం #జపం | Shiva Panchakshari Mantra Chant for Meditation
Просмотров 2003 года назад
పంచాక్షరి మంత్రం | శివ పంచాక్షరి మంత్రం #జపం | Shiva Panchakshari Mantra Chant for Meditation
manasuna masaluma... with Telugu lyrics - మనసున మసలుమ తెలుగు సాహిత్యం తో
Просмотров 26 тыс.3 года назад
manasuna masaluma... with Telugu lyrics - మనసున మసలుమ తెలుగు సాహిత్యం తో
ఓంనమోనారాయణాయ శ్రీ కృష్ణ పరమాత్మ నేనమః ధన్యవాదాలు అమ్మ
ధన్యవాదాలు అమ్మ ఓంనమోనారాయణాయ.
Super song.
Ntho adbhutanga undi keerthana maimarchipoyela god bless you with great voice 🙏
గోవింద గోవిందా
🙏🙏
Heart touching Divya gaanam.
ఓం నమో వేంకటేశాయ 🙏
చాలా హ్యాపీ తల్లి నూరేళ్ళు. చల్లగా వుండాలి.😂😂😂😂😂
అద్భుత గానం
💖🙏💖
Yedukondalawada Venkata Ramana Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🕉
Beautiful voice with composition...thanks to Kamalakar garu and Nityasree
నిత్య గారికి హృదయ పూర్వక ధన్య వాదాలు
Nithyasrigaru, Thank you so Much swaram u sing very fast Today I written now iam Slowly learn but it will take Time. Tku 🙏🙏🙏🙏🤝💐🌹.
Pls swaram lyrics, vrayandi. 😂😢😅❤🙏🙏🤝
Nithyasri garu ur voice very nice. U sing very well and swaram super very fast, but I couldn't write half I wrote pls Discription box lo swaram vrayandi. I like it so much. Me Song vini na janma tharinchinidi.🙏🙏🏼🙏👍🏻👌Tku 🤝💐💐🌹🌹
Great Singing Madam! ఎవ్వరెరుగుదురమ్మా ఇటువంటి నీ సుద్దులు యివ్వల నెడప్పటి మా ఇంటికి వచ్చితివి కలికితనములనే కరగించితివి పతి సెలవి నవ్వులు నవ్వి చిమ్మి రేచితి మొలకల మాటలాడి మరిగించుకొంటివి యెలమి నీతనినింక యేమిసేతువో చేతులెత్తి మ్రొక్కి మ్రొక్కి చేతికొలోజేసితివి యేతులెల్ల జూపి చూపి ఎలయించితి కాకరాన కాలు ద్రొక్కి కడు జోఖజేసితివి ఈ తల నీతనినింక యెంత సేతువో సన్నల నీ మోవిని సవులూ గొలిపితివి పన్నుక చనకులని భ్రమయించితి యిన్నిటా శ్రీ వేంకటేశుడు ఈతడిట్టె నన్నుగూడి యిన్నిక చేతుల నీవు యెంత సేతువో
Good Job. Keep It Up Om Namo Venkateshaya. Govinda.Govinda ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Saginageswararao.. excellent voice
🙏🙏🙏
Om NamO Venkatesaya..Dhanyavadamulu.Namo Annamaiah..🙏🙏🙏
ఓమ్ నమో వేంకటేశాయ నమః.....❤
అమ్మా..... నీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా అద్భుతం అత్యద్భుతంగా పాడేరు నిత్యశ్రీ గారు God bless you
Mee voice chala bagundi madam 👌🙏🏾
Very nice❤
అధికారులు వాళ్లలో వాళ్ళు ఇలా కొట్టుకోవడం, బెదిరించి బిర్రు గా చూడటం మంచిది కాదు... సమన్వయము తో పబ్లిక్ లో నడుచు కోవాలి.... 🙏
🙏
నమో వెంకటేశాయ
👃👃👃
Asalu nenu elanti songs chala takkuva ga vintanu andi but mee voice kosam oka 100 times vinanu andi🙏🙏 and madyalo ah ragam tesaru kada andi 4:37 daggara asalu adbhutham andi.. Adi yenni 100 sarlu ayna vineyachu🥰🥰🙏🙏🙌🙌ee generation lo nalanti vallu elanti songs vintunaru ante..adantha mee voice lo unna goppathanam andi❤❤🙏🙌
chala dhanyavadalu Lasya garu..
@@trktnl9 ❤❤🙏🙏🥰🥰🙌🙌🙌😍😍😍🙏🙏🙏🙏🙏🙌🙌🙌
All time my favourite nithyas song 🙏🙏🙏🙏🙏🙏🙏
Mee voice ki♥️❤️❤️❤️❤️🥰👏👏👏
Best Telugu lyric Of Ann Mayya . It will fill you with devotion. ANR
జీవితం ధన్యం ఈ సాంగ్ వినడం, గోవిందా 🙏గోవిందం 🙏🙏🙏
Amma talli vandanam, earth has the boundaries, oceans also have boundaries but your voice has no boundaries, my esteem namaskarams to first your voice then to you. Yours is divine voice, namaskaram talli
నిత్యశ్రీ గారు అద్భుతం మధురం అండి మమల్ని ఒక్కసారిగా మీరు ఎక్కడికో దేవలోకానికి అలా తీసుకెళ్లి మళ్ళీ తీసుకొచ్చి నట్టు అనిపించింది ధన్యోస్మి 🙏🥰💃😘🙌🤗 కీర్తన అందరికి వినిపి౦చినందుకు మీకు సహకరి౦చినవారికి అందరికి నా పాధాభివందనం 🙏నెను పాడుకుంటూ ఉంటా ఇలా కీర్తనలు చాలా ఇష్టం 🙏
మీకు పదభి వందనాలు
🎉
ఓం నమో భగవతే వాసుధేవాయ ఓం నమో విష్ణువే నమః 🙏
Super mam😊
Melodious voice with clear lyrics & highly devotional visuals .God blesses 🙌to you Madam.OM NAMO VENKATESHAYA 🌹🙏
Thank you so much sir.. please subscribe.
గానం తో వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయించారు ధన్య జీవి
Adbhutam.
ధన్యవాదాలు..
చాలా చాలా ఎంతో ఎంత ఎంతో బాగా ఆలపించారు వర్ణించడానికి నాకు తెలియనంత సంగీతం baaniసుప్పరు
Me వాయిస్ super
పాటమరియు స్వరాలు కూడా రాయండి
ధన్యవాదాలు... రాగం: కాంబోజి తాళం: ఆది పాట లిరిక్స్ మీరు చూసే ఉంటారు. భావాన్ని తెలుపుతూ ఈ పాటని తిరిగి ఎగుమతి చేసే ప్రయత్నం చేస్తాను. ఇంకా మంచి పాటలు, అంతరంగ తరంగాలను సృష్టించే మంచి సంగీత గానాలు ఉన్నాయి. తప్పక చూడగలరు. మీకు మరోసారి ధన్యవాదాలు.
Thank you for uploading the lyrics and the song. I am trying to learn and sing this song. Can you please tell me the raaga and taalam .
Thank you. I am much happy to know that you are learning this song.. congratulations. Raagam: Kamboji Taalam: Aadi Hope you have already subscribed. Pls also share with beloved ones. Enjoy...