Brother, Emaina ade paniga maamuluga vundadu antavu enti.... Cabbage ki beans ki teda telyidu bro neeku....Green and Purple colour Cabbage adi beans kaadu...... Vegetables kuda telyaka pothe ela..... Please prepare well before every vlog and make some sensible comments and need not panic when you have such a lovely people around you.... Afghan is always friendly nation with India..... Please promote positive vibes and affirm your comments and be bold.... you are doing an awesome job..... Adbutanga dhairyanga munduku saagutunnaru..... Be confident and positive brother. All the best!
Super vlog bro. So far you showed Afghanistan 🇦🇫 like never before 👌👌.. worth for high views seems like somebody is doing something on your channel bro.. but we will support you don’t worry
ఏమైంది సోదరా మీ వీడియోస్ రావడం లేదు ఎందుకు ? అసలే ఉగ్రవాద పేరున్న అఫ్గనిస్తాన్ దేశంలో ఉన్నావు & మీ లాస్ట్ వీడియోలో ఎవరో అనుమానాస్పదంగా నిన్ను ఫాలో అవుతున్నట్లు చెప్పావు, అంతా మంచే కాదా లేక ఏదైనా ప్రమాదం జరిగిందా ? ఈ మద్యే మీ ఛానెల్ ని చూస్తున్నాను మీ వీడియోలు చాలా బాగున్నాయి, మీకేమైనా జరిగిందేమో అని ఆందోళనగా ఉంది కాబట్టి మీరు తక్షణమే స్పందించగలరు, విదేశాల్లో ఉంటూ గత పది రోజులుగా మీ వీడియోలు రావట్లేదంటే ఎదో అనుమానంగా ఉంది, సో ప్లీజ్ రెస్పాండ్
మన దేశం లోని ప్రజలే వాళ్ళది ఈ కులం, మతం అని చూస్తారు కానీ వేరే దేశం లోని వాళ్ళు అలా వుండరు బ్రో ఇది నిజం
Nice video good people are there
తెలుగు ట్రావెలర్ రవిగారు పాకిస్తాన్ వెళ్లి వీడియో లు చేసారు నాది ఇండియా అన్నాడు వాళ్ళు ఎంతో ప్రేమ గ చూచారు
Nice video 😊 bro
Hi bro what happened no videos and no updates any problem bro.waiting for your videos bro or put your updates pkease bro😊😊😊😊
Hi Brother Sasi from Tirupati 👍🏼 Today Information Super Excellent Brother 👍🏼 Big fan Brother 💪🏼👌🏼♥🙏🏼
❤😊
నీ వీడియోస్ గట్రా బాగున్నాయి ❤
❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤
Meetho kooda negi vachi unte chala bagundedi. Video super
Brother, Emaina ade paniga maamuluga vundadu antavu enti.... Cabbage ki beans ki teda telyidu bro neeku....Green and Purple colour Cabbage adi beans kaadu...... Vegetables kuda telyaka pothe ela..... Please prepare well before every vlog and make some sensible comments and need not panic when you have such a lovely people around you.... Afghan is always friendly nation with India..... Please promote positive vibes and affirm your comments and be bold.... you are doing an awesome job..... Adbutanga dhairyanga munduku saagutunnaru..... Be confident and positive brother. All the best!
Super
Nice vlog karteek, Venkatesh from simhachalam Vizag.
Super vlog bro. So far you showed Afghanistan 🇦🇫 like never before 👌👌.. worth for high views seems like somebody is doing something on your channel bro.. but we will support you don’t worry
Hi bro viedo safe gane unava
Bro Em ayindi Vunnava
ఏమైంది సోదరా మీ వీడియోస్ రావడం లేదు ఎందుకు ? అసలే ఉగ్రవాద పేరున్న అఫ్గనిస్తాన్ దేశంలో ఉన్నావు & మీ లాస్ట్ వీడియోలో ఎవరో అనుమానాస్పదంగా నిన్ను ఫాలో అవుతున్నట్లు చెప్పావు, అంతా మంచే కాదా లేక ఏదైనా ప్రమాదం జరిగిందా ? ఈ మద్యే మీ ఛానెల్ ని చూస్తున్నాను మీ వీడియోలు చాలా బాగున్నాయి, మీకేమైనా జరిగిందేమో అని ఆందోళనగా ఉంది కాబట్టి మీరు తక్షణమే స్పందించగలరు, విదేశాల్లో ఉంటూ గత పది రోజులుగా మీ వీడియోలు రావట్లేదంటే ఎదో అనుమానంగా ఉంది, సో ప్లీజ్ రెస్పాండ్
ఎక్కడ ఉన్నావ్ వీడియోలు లేవు. ఏమన్నా జరిగిందా? ఒక వీడియో పెట్టండి
Good morning 🌅🌅🌅🌅🌅 hero Krishna Distirc challapalli ❤❤❤❤❤
Anna afghanistan lo ninnu lepesaru aa eti videos pettadam ledhu
Bro yemaipoyavu videos ravadam ledu.
గట్రా నీ దగ్గర హిందీ నేర్చుకోవాలని ఉంది గట్రా😂😂
😂🤣 గట్రా
హాయ్ అన్న ఎక్కడ
Bro Enti Videos Cheyatledhu Manchiga Vunnava
Brother unnava..? Antha ok na??
Super gatra😂
Ask afghan people what indian movies they will watch , which actors they like from india,what they like indian songs…etc
anna next russia vellu I am waiting
Mawa thumbnail a app lo edit chestav mawa🤕
Here some batthayis dont know about afghanisthan
Jagrata bro take care vallu epudu bomb lu vesukuntaro ekkada vestaro kuda teliyadu be careful.
Hi anna
గట్రా గట్రా గట్రా గట్రా 😂😂😂😂😂 గట్రా గట్రా గట్రా గట్రా బ్రో 😂😂
ఎమైనావు బ్రదర్ చాల రోజులైది విడియో లేదు
Miru Puli boonuloki velli pululu tho maatladuthunattu undhi me face chusthunte ....navvu vachindhi 😂😂😂😂
నువ్వు అచ్చం ఆఫ్గనిస్తాన్ వాడి లాగానే ఉన్నావు
కార్తీక్ ఆఫ్గాన్ ప్రజలను చూసి చాలా భయపడుతూ వీడియో చేస్తున్నావ్ భయపడొద్దు
మనం వినడం వేరు బార్డర్ గొడవలు వేరు సాదారణ ప్రజలకు ద్వేషాలు ఉండవు
Anni, retlu adagali baradar
Orey ajaamu lagethurohh
Support India kurnool
మొన్న చెప్పిన కదరా నీకు హైదరాబాద్ చెప్పు వన్ హైదరాబాద్ అంటే నా మిషన్ అనుకుంటున్నారా
హలో బ్రో
నిన్న మీరు పెట్టిన పోస్ట్ కి మేము కామెంట్ చేస్తే వాటికి రిప్లై ఇవ్వలేదు బ్రదర్
టోపీ పెట్టుకొని బాగా లేదు
Bro 🧢 tesai.5kanapaduthunav
So many RUclipsrs visited and uploaded vedios,pl speak less.
Fake laugh tagginchi takkuva matladu bro n naa anveshana ni copy kottaku make ur own identity
Hindi nerchuko ni hindi vinaleka pothunnav