వీళ్ళకి ఈరోజు రుణమాఫీ రాదు | Rythu Runa Mafi 3rd Phase | CM Revanth Reddy | Crop Loan Waiver |

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • ►Watch : వీళ్ళకి ఈరోజు రుణమాఫీ రాదు | Rythu Runa Mafi 3rd Phase | CM Revanth Reddy | Crop Loan Waiver |
    #rythurunamafi #runamafi #revanthreddy
    Welcome to SumanTV Kothagudem RUclips Channel is an official RUclips Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on SumanTV Kothagudem with Clear Cut Information that happens around the World
    In SumanTV Kothagudem you can also find different kinds of Knowledge Shared by various Professionals and Individuals which helps Public to understand today's trend and improve their knowledge day by day.
    Please Do Subscribe Now and Ring the Bell.
    Thankyou SumanTV Information Team
    Don’t Forget to Subscribe #sumantvkothagudem
    For Any Promotions / Collaborations Contact Us

Комментарии • 160

  • @rajugopu7441
    @rajugopu7441 29 дней назад +48

    2లక్షల పైన ఉన్న పైన ఉన్న వాటికి లిస్ట్ రిలీజ్ చేయండి

  • @amaraganikrishna3342
    @amaraganikrishna3342 25 дней назад +2

    మంచి సమాచారం ఇచ్చినారు సార్

  • @SurkantiBalreddy
    @SurkantiBalreddy 29 дней назад +9

    పాసుబుక్ మీద ఐదు ఎకరాలు 10 ఎకరాలు ఉన్నది ప్రతి ఒక్కరికి చేయాలి ఉమ్మడి కుటుంబం అయితే అన్ని పాసుబుక్కులు లెక్క తీసి అందరిలో మీద రెండు లక్షలు ఇవ్వాలి ఈ రేషన్ కార్డు లింక్ ఆ లింకు పెడితే ప్రభుత్వం పడిపోవడం ఖాయం ధర్నాలు అవ్వడం ఖాయం ఉద్యమాలు అవ్వడం కాయం

  • @shashikancharla4914
    @shashikancharla4914 29 дней назад +21

    అన్న గారు కుటుంబం పరంగా రుణమాపీ చేసారు మా కుటంబం మేము ముగ్గురం ఉన్నాము నాకు 182000 మా అమ్మ కి 92000 మా నాన్నకి 186000 ఉంది tota 460000 ఉంది అని రుణమాపీ ఆపేసారు మేము ముగ్గురం అల్ రెడీ రెన్యువల్ చేసాం బ్యాంకు వాళ్ళని అడుగుతే కటావలిసిన పని లేదు అంటుంది బ్యాంకు వల్లే వద్దన్నపుడు గవర్నమెంట్ ఎలా కటావంటది వాళ్ళు 2 లాక్స్ వరకు మాపి చేస్తే సరిపోతాది వీళ్ళు ఎవరు పై అమౌంట్ కాటమని చెప్పటానికి గవర్నమెంట్ ఏమైనియా రికవరీ ఏజెంట ఇది టూ మచ్

  • @javvajimahipal
    @javvajimahipal 29 дней назад +16

    నువ్వు చెప్పే లెక్కలు 2:56 నిమిషాల వద్ద మొత్తం రుణ మాపి అయింది 23 లక్షల 74 వేయిల మంది అని చెప్పినవు. 6:01నిమిషాల వద్ద 30 లక్షల పిర్యాదులు ఎలా వస్తాయి. నువ్వు నీ లెక్కలు😂

    • @myvillage7123
      @myvillage7123 29 дней назад +2

      ఇది కూడా నిజాయితీగా చెప్పేవాడు లేడు

  • @gangareddygangareddy9669
    @gangareddygangareddy9669 28 дней назад +3

    అన్న గల్ఫ్ కార్మికుల ది రేషన్ కార్డుల మీద పేరు లేనందుకు రుణమాఫీ అవ్వట్లేదు గల్ఫ్ కార్మికులను కూడా ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాము

  • @durgamjangaiah
    @durgamjangaiah 29 дней назад +5

    రేషన్ కార్డు ఉన్నవాళ్ళకు మాఫీ అవ్వట్లేదు రా బాబు అది చెప్పు. ఆ 6000 మందిలో రేషన్ కార్డు ఉండి కూడా కావట్లేదు ముగ్గురు అన్నదమ్ములు ఉంటే

  • @kuthadirajkumar4914
    @kuthadirajkumar4914 29 дней назад +11

    గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ సార్ 20 వేల నుంచి 50 వేల మధ్యలో శాలరీస్ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయిస్, ఫోర్త్ క్లాస్ లేదా, నాన్ గెజిటెడ్ పోస్టులో ఉన్నవాళ్లే సార్, వాళ్లకు రుణమాఫీ చేయకపోవడం చాలా దారుణం సార్ 10 ఎకరాల భూస్వాములు ఆసాములక కంటే మేము చాలా బీద వాళ్ళము సార్.. మాకు రుణమాఫీ చేయకపోవడం దారుణం సార్..

  • @gireddyvenkataramanareddy1382
    @gireddyvenkataramanareddy1382 23 дня назад +1

    ఓ తిక్క శంకరయ్య డబ్బులు లెకనే అప్పులు తీసుకున్నది, మిగతాది ఎప్పుడు కట్టాలంటే ఎక్కడ తెచ్చి కట్టేది, నువ్వు ఇచ్చే 2 లక్షలు ఇస్తే ఐపోతాది కదా

  • @anumalasanthosh9435
    @anumalasanthosh9435 27 дней назад +1

    ఓకే రేషన్ కార్డు లో 4సభ్యులు కి 455000 ఉంది అలాంటి వారు ఏం చేయాలి వారికీ ఐతదా కాదా చెప్పాలి

  • @kundurureddy6196
    @kundurureddy6196 29 дней назад +9

    Ration card Lene wali paristhiti

  • @SurkantiBalreddy
    @SurkantiBalreddy 29 дней назад +3

    మీరు కూడా ఇలాంటి రైతులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా చెప్పడం మామూలు మధ్యరకం రైతులందరికీ చేయవలసింది 20 ఎకరాలు ఉన్న చేయవలసిందే ఎవరు బ్యాంకులో రెండు లక్షల రూపాయలు ఉన్న వారు ఎవరు మల్ల బ్యాంకు కట్టారు అది పెద్ద ఉద్యమం తయారు అయితది ఇది ప్రజలను మోసం చేసినట్టే అయితది మేమంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించ మాలాంటి వారిని కూడా ఇయ్యాల తెలుగు పెట్టి రుణమాఫీ లేకుంటే చేస్తే ప్రభుత్వం పడిపోతుంది చిన్న ఉద్యోగస్తులకు మధ్యరకం కుటుంబాలకు ఐదు పది ఎకరాల మాగాణి భూములు ఉన్నట్లు కూడా ఏదో తిరకాసు పెట్టి చేద్దామని ఆలోచనలో ఉన్నది ప్రభుత్వము ఒకరికి ఇచ్చి ఒకరికి ఇయ్యకుంటే మానసికంగా చాలా బాధపడతారు రైతులు ఇది మాత్రం చాలా శాపంగా తయారైతే ప్రభుత్వానికి ఆలోచన చేయాలి

  • @RaghuPunati-r6q
    @RaghuPunati-r6q 27 дней назад

    2 లక్షలు కూడ మాఫీ కాలేదు 150000 కూడా కాలేదు 80000 కూడా కాలేదు

  • @narasimharaopulamala3802
    @narasimharaopulamala3802 25 дней назад

    కుటుంబం యూనిట్ గా తీసుకోవాలి

  • @durgamjangaiah
    @durgamjangaiah 29 дней назад +1

    రేషన్ కార్డు ఉన్న ముగ్గురు అన్నదమ్ములు తీసుకున్నారు దాని గురించి చెప్పండి అవి కావట్లేదు

  • @SurkantiBalreddy
    @SurkantiBalreddy 29 дней назад +1

    ఎవడు అడిగిండు అయ్యా నీకు ఉచిత ఈ రా నాయనా రుణమాఫీ వెలిగిన మాఫీలు రైతు భరోసా లో కష్టపడి సంపాదించడం ఏం ప్రభుత్వాలు నాయనా మనిషి మొత్తం రాష్ట్రం దిగజారి పోవాలని విలువ ఇజం తోని బతికే మనుషులను బతకనివ్వండి వాడు తాగుబోతులు తయారు చేద్దామని ఆలోచన ఉంది ఇప్పుడు

  • @swathireddychilipireddy9244
    @swathireddychilipireddy9244 25 дней назад

    పాస్ బుక్ మీద తెచ్చిన గోల్డ్ లోన్ మాఫీ అవుతుందా. ఏ బ్యాంక్ ల్లో అవుతుంది. ఒకవేళ ప్రైవేట్ బ్యాంకు అయితే అవుతుందా

  • @RaghuramReddy-k7s
    @RaghuramReddy-k7s 29 дней назад +3

    టిఆర్ఎస్ అలొచ్చి 1,00,000 లోపల ఉన్న వాళ్లకి రుణమాఫీ చేసింది కాంగ్రెస్ వాళ్లు వచ్చి అదే ప్రాసెస్ చేసింది వాళ్లొచ్చి వాళ్లకు ఏ సిరి ఇలొచ్చి వాళ్ళకి మేమేం పాపం చేసిన వయ్యా మేం రైతులం కాదా మా కన్నా ఎక్కువ పొలం ఉన్నోళ్లకేమో రుణమాఫీ అయింది ఒక ఇంట్లో రెండు మూడు రేషన్ కార్డు ఉన్నవాళ్ళకి అయింది మా ఇంట్లో ఒకటే రేషన్ కార్డు ఉంది మాకుగా లేదు మాకు అప్పులు బాగా ఉన్నాయి మాకు అరుణమాఫీ అయితలేదు అప్పుడు కాలేదు ఇప్పుడు కాలేదు రైతుబంధు రాకపో మేము ఎక్కడికి పోయేది మాకు ఏ దిక్కు ఆత్మహత్యమే దిక్క దయచేసి మాకు చేయండి రేవంత్ రెడ్డి గారు మీకు మొక్కుతాం మాపై దయ చూడండి

  • @msahara9215
    @msahara9215 28 дней назад

    Good sir

  • @Sve758
    @Sve758 29 дней назад +1

    దయచేసి వినండి మీడియా మిత్రులారా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు అయిపోయిందా అన్నట్టు మీరు చెప్తున్నారు కానీ జనాలలోకి ఒకసారి చూడండి కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం మోసం నిజంగా ఎంత మంది రైతులకు రుణమాఫీ వచ్చింది ఎంతమంది తీసుకున్నారు తెలుసుకోండి ఎంతమంది రెండు లక్షల లోపు రుణమాఫీకి అర్హులు ఉన్నారు ఎంతమందికి చేశారు అదేవిధంగా
    -గృహలక్ష్మికి ఎంతమంది అర్హులు ఉన్నారు ఎంతమందికి వచ్చింది

  • @regallaramana4334
    @regallaramana4334 29 дней назад +2

    నో జరగదు ఇదంతా సీఎం డ్రామా

  • @gangadharverynicesongs8749
    @gangadharverynicesongs8749 27 дней назад

    ప్రభుత్వ నికి మీరూ గైడ్ cheyyandi
    రిటైర్డ్ ఉద్యోగ లకూ కూడా పరిగణనలోకి తీసుకోవాలి

  • @narsimhamandala3285
    @narsimhamandala3285 27 дней назад

    ఇప్పుడు ఫ్యామిలీ తో సంబంధం పెట్టుకొని రుణమాఫీ చేయలేకపోతున్నాడు భార్యకు లక్ష 50,000 రుణమాఫీ కాలేదు దీని పరిస్థితి ఏంటి

  • @anjannakancharla7008
    @anjannakancharla7008 28 дней назад +5

    ఈ రుణమాఫీ చాలా అస్తవ్యస్తంగా ఉంది ఈ పనికిరాని రుణమాఫీ చేసి ప్రజలను పక్కదోవ పట్టిస్తూ ఉండు ఈ ముఖ్యమంత్రి

  • @shankaryadav1220
    @shankaryadav1220 27 дней назад

    Ee vedio edho mundhu chesi vunte bagundu kadhayya 2000000 paina vunna vallu extra amount katte vallu

  • @satty6872
    @satty6872 28 дней назад

    Velmaguda village, Peddavoora mandal, Nalgonda district ...Not even 30% of the people in my relatives and acquaintances in my village, received loan waivers as of August 16.......can someone please give clarity on this situation

  • @BTechBOYS100
    @BTechBOYS100 28 дней назад

    2012 nundi prathi year renval chestunammm mari ?
    Not received?

  • @sampathkumarbejadi842
    @sampathkumarbejadi842 28 дней назад

    Brother 1.20.000 and 1.52.000 vunnavi kaledhu please maintain the clarity meeku full confirmation vuntey ne videos cheyandi

  • @anandl950
    @anandl950 28 дней назад +2

    Sir మా father కి 1,00,000/ ఉంది
    నాకు క్రాప లోన్ 1,10,000/- ఉంది
    But రేషన్ కార్డు ఒకటే
    Total లోన్ amount =2,10,000/- ఉంది కానీ 3rd phase లో name రాలేదు

  • @karnakarreddydevara8581
    @karnakarreddydevara8581 28 дней назад

    ఎక్కడ జెరిగింది రుణమాఫీ మాకు అయితే కాలేదు రేషన్ కార్డు లేని వాళ్లకు చెయ్యట్లేదు వెస్టు గవర్నమెంట్ వెస్టు cm ప్రతి రైతు కుటుంబం కి రుణమాఫీ చేస్తా అని ఎలక్షన్స్ కి ముందు చెప్పాడు ఇప్పుడేమో రేషన్ కార్డు అని అంటున్నారు

  • @ArunkumarParigi
    @ArunkumarParigi 26 дней назад

    2024 jun varaku kuda chei sir

  • @gainiswapna2222
    @gainiswapna2222 28 дней назад

    Endhuku vallaku cheyali sir edhi chala అన్యాయం ఈయని గెలిపించింది😢

  • @anandraj7593
    @anandraj7593 27 дней назад

    Hi sir naaku 120000 undi ...kaani maa mother father one ration card lo unnam ..3 kalipi 330000 undi ..kaani evvariki kaaledu ...

  • @gangadharverynicesongs8749
    @gangadharverynicesongs8749 27 дней назад

    ఎక్కడ స్పష్టం గా ఉంది అందరికీ రుణ మాఫీ చెయ్యాలి

  • @nagunooriprashanth8997
    @nagunooriprashanth8997 27 дней назад

    అన్నా మేము లక్షల 50 వేలు తీసుకున్నాం 2 లక్షలు లోపు వడ్డీ తోటి అయింది 2 లక్షల రుణమాఫీ ఏడ చేసినట్టు మేము తీసుకునే లక్ష యాభై వేలు

  • @Gnanabadi
    @Gnanabadi 28 дней назад

    Tq

  • @narsimhamandala3285
    @narsimhamandala3285 27 дней назад

    రేషన్ కార్డ్ తో సంబంధం లేదు అని చెప్పాడు మల్ల రేషన్ కార్డు సంబంధం పెట్టి భార్య భర్తకు ఎంత ఉందో చెక్ చేసి మల్ల వేయలేకపోతున్నారు

  • @swdb6482
    @swdb6482 27 дней назад

    Enka Naku kuda raledu runamafi 125000 undi vaddi 67000 vachindi

  • @SurkantiBalreddy
    @SurkantiBalreddy 29 дней назад

    అన్ని శ్రీరంగ నీతులు చెప్పకు సార్ నువ్వు నీ శ్రీరంగ నిధులతోనే మా ప్రాణాలు చేతులకు వస్తున్నాయి నాయనా ఊరికే ఇచ్చేదేదో ఇయ్యాలే

  • @user-zd5wg3ld7x
    @user-zd5wg3ld7x 28 дней назад

    Ana 128000 appu ma mananna garu chanipoyaru runamapi raledu pass book ledu Ani cheputunaru

  • @gangadharverynicesongs8749
    @gangadharverynicesongs8749 27 дней назад

    చెప్పేది ఒకటి చేస్తోంది ఇంకోటి ప్రజల ను తప్పు తోవ పట్టించు chunnaru

  • @SindhuraSindhu-js3kc
    @SindhuraSindhu-js3kc 29 дней назад +10

    Entha unte enty 200000 iste aipothundhi kadha maata maarchadam endhuku 200000 tiskondi nenu mafi chesta annav vadditho sambandam enty thu

  • @Billaramesh1989
    @Billaramesh1989 28 дней назад

    నేను లోన్ 2022 సం 30000 రూపాయలు తీసుకున్న వడ్డీ తో మొత్తం 43000 అయినది కానీ రుణమాఫీ కాలేదు సార్

  • @dineshdevulapalli8147
    @dineshdevulapalli8147 26 дней назад

    Nenu correct ga 200000 loan tisukunna , ippudu koddiga intrest add ayindi nenu tisukundi 200000 le kada mari naaku mafi kavali kada

  • @vijayenderjoshi9019
    @vijayenderjoshi9019 28 дней назад

    మీరు ఒక విషయాన్ని దాచి పెడుతున్నారు. మీరు చెబుతున్నదేమిటంటే "ఎవరికైతే 2 లక్షలకంటే ఎక్కువ లోను ఉన్నదో.... " (ఈ *ఎవరికైతే* అనే పదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. "ఏ వ్యక్తికైతే" అని అనుకోవాలా? లేక "ఏ కుటుంబానికైతే" అని అనుకోవాలా?

  • @prashanthbanoth1271
    @prashanthbanoth1271 28 дней назад

    3L lo 1L కట్టడానికి వాళ్ళు రాజకీయ నాయకులు కారు బిజినెస్ మ్యాన్ కారు నిల టీవీ యాంకర్ కారు రైతులు sir
    రైతుకు సపోర్ట్ చెయ్యండి రాజకీయానికి కాదు

  • @SwamiNeela-v6j
    @SwamiNeela-v6j 27 дней назад

    Revanthrreddy. Annayya. Maku. Kuda. Runamafi. Kaledu. Ma. Amont. 60000.asalu....vaddy..7000.kani.maku.runa.mafi.kaledu.pleas.annaya.maku.runa.mafi.cheyyandi

  • @ravindarpeddi7433
    @ravindarpeddi7433 28 дней назад

    అన్న ఫస్ట్ నువ్వు ఒకటి చెప్పు.... రైతులందరికీ 2 లక్షల లోపు రుణమాఫీ అని చెప్పి.....ఇప్పుడు రేషన్ కార్డు...లేనివాళ్ళకు లేదు అంటున్నారు wrost govt

  • @ts-farmer
    @ts-farmer 28 дней назад +1

    ಅರೆ ಲಂಜಕೊಡುಕ ಮುಂದೆ ಚೆಪ್ಪಲಿ ಕದರ

  • @kinneragangaiahkinneragang4259
    @kinneragangaiahkinneragang4259 29 дней назад

    Group 4th below Govt Employees ki runamafi jaruguthundha sir.request

  • @arukalirameshmudhiraj7415
    @arukalirameshmudhiraj7415 28 дней назад

    సర్ నన్ను ఇంటర్వ్యూ చేసారా సార్ ప్లీజ్ నాకు రుణమాఫీ కాల్ చేస్తా 44,374 ఉంది సార్ నేను తెలుసుకున్నాను సార్ గత టూ ఇయర్స్ నుంచి చేసుకోలేదు సార్ అందుకు నాకు మాఫీ కాదంట సర్, బ్యాంకు వాళ్ళు చెప్పారు సార్ ఈ విషయం ముందే చెప్పాలి కదా సర్ కానీ నేను ఏమంటున్న అంటే సర్ నేను 2018 లో తీసుకున్నాను సార్

  • @yashodagurram3490
    @yashodagurram3490 21 день назад

    2018.nundi.vundisir

  • @NaveenBatta-z1h
    @NaveenBatta-z1h 27 дней назад

    మీకు తెలీదు నువ్వు చెప్పకు రెండు మూడు బ్యాంకుల్లో అప్పు వుంటే రెండు లక్షల కంటే ఏక్కువ వున్న అప్పు ఏ బ్యాంకు లో కట్టాలి

  • @SurkantiBalreddy
    @SurkantiBalreddy 29 дней назад

    ఇప్పుడు రుణమాఫీ చేసిన వాళ్లలో అందరూ ఆర్థికంగా లేను లేనా కొంతమందికి ఒక్కొక్కడు బయట ఆస్తులు కోట్లల్లో ఉన్నది 5 కోట్ల ఆస్తులు ఉన్నట్లు కూడా ఏ లెక్కలు తీసి చెప్తున్నావ్ 20 30 కోట్ల ఆస్తులు కూడా బయట ఉన్నాయి ఒక నాన్నకి ఇన్ వైజాగ్ కి చిన్న ఉద్యోగం చేసిన వాడిని ఆగం చేయాలి ప్రభుత్వ లక్ష్యం

  • @hanmnthreddynaregudam7642
    @hanmnthreddynaregudam7642 27 дней назад

    ఋణమాపీ అందరికీ చేసేది ఉండే
    లక్ష అయినా చాలు

  • @M9R9
    @M9R9 23 дня назад

    No data found ani వస్తుంది

  • @rajannarouthu9097
    @rajannarouthu9097 27 дней назад

    140000 మాక్కూడా రుణమాఫీ కాలేదు

  • @sampathchelpuri4238
    @sampathchelpuri4238 29 дней назад

    ఇప్పుడు రెండుబ్యాంకులో కలపి 253000ఉంది రుణమాఫీ వస్తుందా రెండు కూడా క్రాప్ లోనే అది గ్రామీణ బ్యాంక్ మరియు సహకార బ్యాంక్ అవుతుందా లేదా రెండు లక్షల పైన అమౌంట్ ఏమైనా కట్టాలా

  • @yashodagurram3490
    @yashodagurram3490 21 день назад

    Vadytho.250.50.kattam.2lak.vundi.sir

  • @myakalarajababu6464
    @myakalarajababu6464 29 дней назад

    It return pay chese vallaki avuthunda..?

  • @bojjamyadaiah2279
    @bojjamyadaiah2279 27 дней назад

    M M Congress party 😍😍😍😍😍

  • @-de8zk
    @-de8zk 29 дней назад

    We took only 1,60,000 with interest 2,31,000 what is the process for this

  • @yashodagurram3490
    @yashodagurram3490 21 день назад

    5.ekaralu.vundi.2.lak.lonvundi.ma.nana.chani.poindu.maku.mafikaladu.sir

  • @akashnk8151
    @akashnk8151 28 дней назад

    Inka eppudu bro 160000 inka kaledhu inka eppudu chestaru bro

  • @Sandeepreddy0102
    @Sandeepreddy0102 28 дней назад

    4 phase date kavali, please respond

  • @Sandeepreddy0102
    @Sandeepreddy0102 28 дней назад

    4 vidtha apudu date evali

  • @bonalaseethareddy9665
    @bonalaseethareddy9665 29 дней назад +1

    సార్ 1 రేషన్ కార్డ్ లో అమ్మ అన్నయ్య నేను ఉన్నాము, ,మా అందరికి రుణం ఉంది, ,ఎల మపి అఇతది

    • @rajunallapu3761
      @rajunallapu3761 29 дней назад

      కుటుంబానికి 2 లక్షలు మాఫి అయితాయి.ఒక్క రేషన్ కార్డ్ లో ఫ్యామిలీ మొత్తం ఉన్నందున.వేర్వేరు రేషన్ కార్డ్ ఉంటే బాగుండు,ఒక వేల మీరు పెళ్లి చేసుకొని ఉన్నట్లయితే ఉమ్మడి రేషన్ కార్డ్ నుండి EXIT అయి ఉంటే బాగుండు.ఇప్పుడు మి ముగ్గురికి కలిపి మాఫీ ఐతది 2 లక్షలు,

    • @bonalaseethareddy9665
      @bonalaseethareddy9665 29 дней назад

      @@rajunallapu3761 ఎవరి ఫ్యామిలీ వాళ్లు వేరే వేరుగా ఉంట్టున్నాము కాని రేషన్ కార్డులు ఒక్కటి గా ఉన్నాము

    • @naresh03436
      @naresh03436 27 дней назад

      Ee Revanth reddy antha mosakari.. Evaro okariki ayina cheyalsindi oka card pina.. Andariki aapadu.

  • @marthivenkatreddy7330
    @marthivenkatreddy7330 29 дней назад

    Ration card leni situation??? ¿?????????

  • @vangurikrish9851
    @vangurikrish9851 29 дней назад

    Ration card Leni variki chestara Leda clarity ga cheppandi

  • @sanrioluvermocha
    @sanrioluvermocha 29 дней назад

    Confusion kadu sir, govt correct ga ledu. Ration card kevalam family ni chudatanike annaru. Nenu oka ration card thappa migilina Anne correct ga vunnayi. Your tv should ga ground level then say sir.

  • @dharavathmahi6802
    @dharavathmahi6802 28 дней назад

    1,81,000 3rd list lo raledu mari adhi anna

  • @pitlanarasimhareddy3968
    @pitlanarasimhareddy3968 28 дней назад

    Maku kuda runamapi kaledhu..175000 Rupes

  • @arvapallyrajashekar8642
    @arvapallyrajashekar8642 28 дней назад +1

    Worst government
    congress palana dandaga prajalanu thappu dova pattisthundu eee revanth reddy

  • @crazyrakesh
    @crazyrakesh 29 дней назад +1

    Maku 90000 loan undi 2017 lo thisukunam maku kcr Runa mafi cheyledu ipudu reventh Reddy kuda cheyledu

  • @angdewarrahulangdewar1907
    @angdewarrahulangdewar1907 28 дней назад

    Ration card se ban Raha hai sar Runa mafi passbook pattadar passbook upar se 2 lakh

  • @mohdabdulgaffar6106
    @mohdabdulgaffar6106 23 дня назад

    Andariki Runa mafi due unna Andariki mafi cheyali

  • @durgeshdurga9474
    @durgeshdurga9474 29 дней назад

    Runa mafi list thelusukovadam ala anna

  • @Chandu_Mudiraj_5
    @Chandu_Mudiraj_5 29 дней назад

    Maku Rs: 1,14,500 Total interest tho kalipi undi... Kani Runamafi Rs: 1,11,000 Aindi... Inka 3500 interest kattamani antunnaru Bank vallu.... Edi etla... 🤔🤔🤔🤔🤔🤔🙏🙏🙏

    • @Akhil-wr9zs
      @Akhil-wr9zs 29 дней назад +1

      3500 kottadaniki m aithandhi

    • @Chandu_Mudiraj_5
      @Chandu_Mudiraj_5 29 дней назад

      Motham chesta annaru kada... Kadutha bro...Na okkarike kadu Bank lo loan thisukunnavallandiki elane cheputhunnaru... Village Ma daggara Bank lo valllu... Raithulaku em theluvadani. Em anaru ani .. Estam vachinattu charges vestaru... Bank lo job chese vallalaga matladaru... Ma side Okkate bank undi... Valla esta rajyam.... Brother

  • @user-fv1xb5ky1h
    @user-fv1xb5ky1h 29 дней назад

    మూడో విడత రిలీజ్ కాలేదు ఎందుకు అన్న అబద్దాలు చెప్తున్నారు

    • @user-fv1xb5ky1h
      @user-fv1xb5ky1h 29 дней назад

      అన్నా రేవంత్ రెడ్డి సార్ ఏమని చెప్పాడు ప్రతి రైతుకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పాడు
      బ్యాంకులో 3 లక్షలు ఉండని రెండు లక్షలు రుణమాఫీ చేయాలి
      మిగతా లక్ష్య 50 వేలు ఏమన్నా తక్కువ ఉంటే వాళ్ళే రైతులు కట్టుకుంటారు కదా
      నువ్వు ఇచ్చే రెండు లక్షలు ముందు మాఫీ చెయ్

  • @RajareddyBaddam-i1i
    @RajareddyBaddam-i1i 17 дней назад

    Sengleni.vata.naku.raledu.95000..hunadi

  • @ankamsri392
    @ankamsri392 29 дней назад

    It ummavallu not eligible please say

  • @mahiroyal582
    @mahiroyal582 29 дней назад

    Gold loan kuda cheyanumdy

  • @sailoogaini1279
    @sailoogaini1279 27 дней назад

    1 50000to 60000 estundru

  • @korollanikhil4513
    @korollanikhil4513 26 дней назад

    20L unna crop loan 18L kattala

  • @suryalifestyle6024
    @suryalifestyle6024 29 дней назад

    Maku kada kaledu andrmu kalisi adigali reply evvandi evriki kaledu

  • @ramakrishnareddy2642
    @ramakrishnareddy2642 29 дней назад

    Next election my family votes to other party'...

  • @Nani.1999
    @Nani.1999 28 дней назад

    Raythu nundi rashan card link pettiru

  • @radhayetti9919
    @radhayetti9919 29 дней назад

    Maku kaledhu runa mapi 1,24000

  • @praveenkaranam5627
    @praveenkaranam5627 29 дней назад

    Ration card lenivariki raithu runamafi kaledhu.. congress raithilani mosm chesindhi.. banks ki agriculture office ki tirigi alasipoyam...

  • @korollanikhil4513
    @korollanikhil4513 26 дней назад

    20L crop loan unna vallu

  • @MeghavathRamudu-bw9jb
    @MeghavathRamudu-bw9jb 27 дней назад

    60000 velu unna kaledu Naku

  • @vamshivamshi7611
    @vamshivamshi7611 29 дней назад

    Anna chala baga chepparu

  • @mohdjavid8248
    @mohdjavid8248 28 дней назад

    Saudi unnadi

  • @VinayVinay-ue5vu
    @VinayVinay-ue5vu 29 дней назад

    Enka raledu kada 3rd base

  • @krishnavenipettam6604
    @krishnavenipettam6604 29 дней назад

    Maku 5acr ma loan 2lakh 70thousand in sbi Bank

  • @govardhansettyv6189
    @govardhansettyv6189 29 дней назад

    సార్ నమస్తే మేం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం బుక్కాపురం గ్రామ వాస్తవ్యులు మేము కట్ ఆఫ్ డేట్ సమయంలో లోను అగ్రికల్చర్ లో తీసుకున్నాము తర్వాత మాకు క్రాప్ లోను రెన్యువల్ చేసుకుంటూ వచ్చాం 2018 నుండి కూడా కానీ ప్రభుత్వ ఉద్యోగంలో 2003 మే నెలలో మే నెలలో జాయిన్ కావడం జరిగింది ఇప్పుడు మీరు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి రుణమాఫీ మీ కుటుంబ సభ్యులకు వర్తించదు అని అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెబుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం మేము రుణం తీసుకున్న సందర్భంలో గవర్నమెంట్ ఉద్యోగులను కాదు కాబట్టి మానవతా దృక్పథంతో రుణమాఫీ 2 లక్షలు వర్తింప చేయగలరని మీ ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము నా పేరు వి గోవర్ధన్ శెట్టి సన్నాఫ్ శేషయ్య నా భార్య పేరు వి కల్పన వైఫ్ ఆఫ్ గోవర్ధన్ శెట్టి మా కుటుంబ సభ్యులకు రుణమాఫీ వర్తింప చేయలేదు మేము 2018 2019 2020 2021 వరుసగా రుణం తీసుకుంటూ రెన్యువల్ చేసుకుంటూ ఉన్నాం కానీ 2023 లో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నదని మాకు రుణమాఫీ వర్తింపజేయడం లేదు ఇది ఎంతవరకు సమంజసం కావున మా సమస్యను సానుకూలంగా పరిశీలించి మాకు న్యాయం చేసి 2 లక్షలు రుణమాఫీ వర్తింప చేయగలరని కోరుచున్నాము నా ఆధార్ నెంబర్
    430225773659
    మేము ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవడమే పాపమా ఒకసారి ప్రభుత్వ పెద్దలు ఆలోచించి మాలాంటి సాధారణ రైతులకు న్యాయం చేయగలరని కోరుచున్నాము

  • @gangarambadavathganga8182
    @gangarambadavathganga8182 28 дней назад

    140000 kaledu

  • @ankamsri392
    @ankamsri392 29 дней назад

    40000 Runa mafi kaledu a o. Officer it payers not allowed

  • @naga_laxmi
    @naga_laxmi 22 дня назад

    🎉😅

  • @ankathi.r1ramu520
    @ankathi.r1ramu520 29 дней назад

    Maku marriage ai 10years avthundhi memu land konukunam dhani pai runam thisukunam but maku Runamapi kaledhu endhukate ration card ledhani