తినేది అన్నమా? పెండనా? కెటిఆర్ ను పొట్టు పొట్టు తిట్టిన రఘునందన్ !| MP Raghunandhan rao On KTR & KCR

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 262

  • @narashimachintu8327
    @narashimachintu8327 3 месяца назад +20

    రఘునందన్ గారు చాలా చక్కని స్పీచ్ సార్ నమస్కారం

  • @narraswamireddy6342
    @narraswamireddy6342 3 месяца назад +42

    మంచిగా మాట్లాడుతున్నావ్ అన్న కేటీఆర్ గాడు సిగ్గు లేకుండా ఢిల్లీకి పోయినాడు

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 3 месяца назад +15

    సూపర్ సర్... బాగా గడ్డి పెట్టారు kt గానికి... ఇది సర్ మీనుంచి మేము కోరు కున్నాధి 🔥🔥

  • @PrasadPrasad-yo8di
    @PrasadPrasad-yo8di 3 месяца назад +7

    సూపర్ సార్ రఘునందన్ రావు గారు కరెక్ట్ మాట్లాడారు

  • @bramesh1673
    @bramesh1673 3 месяца назад +8

    మంచి గురించి మంచి గురించి లో జరిగిన తప్పిదాలను వేలెత్తి చూపించడానికి నీలాంటి మంచి నాయకుడు పార్టీలకు అతీతంగా తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడడం కి సాధ్యమన్న ఏ పార్టీలకు కాదు ప్రజల కోసం ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యాంగం బద్దంగా జలుబు మంచి చేయాలని నా ఆలోచన అమలు చేయడానికి అధికారులు చేశాను పార్లమెంటు అసెంబ్లీ ఇలాంటి అన్ని ప్రజలకు రైతులకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం మీరు మాట్లాడాలని నా యొక్క మనవి

  • @sridharg2861
    @sridharg2861 3 месяца назад +13

    వారానికి ఒకసారైనా ఇలానే ఇద్దరినీ గట్టిగా అరుసుకోవాలి

  • @muzaffarahmed260
    @muzaffarahmed260 3 месяца назад +19

    Super Raghu sir curect matladaru

  • @venunagula4194
    @venunagula4194 3 месяца назад +19

    కెసిఆర్ ఫ్యామిలీ మొత్తం అవినీతిపరులే.

    • @sabhanitturi139
      @sabhanitturi139 3 месяца назад +1

      ఆ ఫ్యామిలీ లేకుంటే నీ ఆధార్ కార్డు లో అడ్రెస్స్ వేరే ఉండేది ఏమో జేర కుడి చేతితో అన్నం తిని ఆలోచించు

  • @chinthapallyjanaiah4573
    @chinthapallyjanaiah4573 3 месяца назад +3

    బలే గడ్డి పెట్టారు సార్. మీకు కృతజ్ఞతలు. నిజం మాట్లాడారు.

  • @hemalathamudumba5452
    @hemalathamudumba5452 3 месяца назад +32

    కల్వకుంట్ల కుటుంబం ని ఎందుకు బొక్కలో వేస్తే లేరు

  • @reddyreddy4609
    @reddyreddy4609 3 месяца назад +5

    Excellent thanks ❤🎉🎉

  • @ramuyezdi1043
    @ramuyezdi1043 3 месяца назад +1

    Sir super 🙏🙏🙏🙏🙏

  • @RevathiReddy-t3q
    @RevathiReddy-t3q 3 месяца назад

    👌🙏

  • @ravinalubola6860
    @ravinalubola6860 3 месяца назад +12

    Super taking sir

  • @srimanthulachandramohan
    @srimanthulachandramohan 3 месяца назад +78

    వాళ్లు అన్నం తినుడు ఎప్పుడో బంద్ చేసినారు వాళ్ళు తినేది పిండ నే

    • @buchibabu9548
      @buchibabu9548 3 месяца назад

      Correct KTR PENDA AITHE
      Modi BJP AITHE TINALNO..
      GOVT KULCHIRU..
      GUJARATHONI BANISA KUKKA raghaddu

    • @muhammadadeelahmed8654
      @muhammadadeelahmed8654 3 месяца назад

      Penda kaadu yaavat telangana prajala piee pooty

  • @srikanthmuppaneni530
    @srikanthmuppaneni530 3 месяца назад +49

    Ktr ను డెముడిమీద ప్రమాణం చేయమని చెప్పండి ..వాడు డబ్బు తో mla లను కొన్నారు

  • @ravindargallipally3123
    @ravindargallipally3123 3 месяца назад

    👍🏻

  • @shekarpabba7221
    @shekarpabba7221 3 месяца назад +3

    సూపర్ నిజం చెప్పారు ఇది ధర్మం

  • @జైభీమ్-జ8చ
    @జైభీమ్-జ8చ 3 месяца назад +28

    పిరాయింపులను ప్రోత్సహించిన వాడు ఎవడైనా అవులే బాడ్ కావే

  • @AlexPereiraUFC
    @AlexPereiraUFC 3 месяца назад +1

    Super రఘునందన్ గారు చెప్పు తీసి కొట్టలేదు అంతే మిగతాది అంతా చేశారు 👏👏👏

  • @JaiSreekrishnaJai1234
    @JaiSreekrishnaJai1234 3 месяца назад +10

    excellent Annayya

  • @pittalamahesh1432
    @pittalamahesh1432 3 месяца назад

    Super sar

  • @vijayasaraswathidandu6090
    @vijayasaraswathidandu6090 3 месяца назад +9

    chala baga matladinaru mee speech nyayam ga vundi 7:28

  • @pullaramdass3089
    @pullaramdass3089 3 месяца назад +9

    Sabitha indra Reddy ni కాంగ్రెస్ నుండి గెలిస్తే ఆమెను మీరు టీ ఆర్ ఎస్ లోకి లాక్కొని మంత్రి పదవి ఇవ్వ లేదా. ఉంటే కాంగ్రెస్ అన్నా ఉండాలి లేదా బీజేపీ అయినా ఉండాలి. కానీ దిక్కు మాలిన రాజరికపు పాలన అయిన BRS మాత్రం ఉండవద్దు

  • @ravindarvadlakonda3137
    @ravindarvadlakonda3137 3 месяца назад

    సూపర్

  • @narendarreddy9309
    @narendarreddy9309 3 месяца назад

    Thankyou. Anna

  • @PentaReddy-v6z
    @PentaReddy-v6z 3 месяца назад

    Good message

  • @AmarlapudiNarayana-yl8fh
    @AmarlapudiNarayana-yl8fh 3 месяца назад +1

    Ragunandan garu chaala baga cheparu

  • @gurram.lingaiah7382
    @gurram.lingaiah7382 3 месяца назад +18

    నిరుద్యోగులగురించి మాట్లాడానికి చేతకాదు . సార్ మీకు

    • @aradhyulakrishna4306
      @aradhyulakrishna4306 3 месяца назад +6

      ఓట్లు ఎవరికి వేసావు ఎవరిని అడుగుతున్నావు

    • @VeereshpavAnampally
      @VeereshpavAnampally 3 месяца назад

      ​@@aradhyulakrishna4306ok, otlu adagadaniki rakudadhu

    • @venkateshomkar
      @venkateshomkar 3 месяца назад

      ​​​@@aradhyulakrishna4306నిజం చెప్పావు

    • @crazylife8634
      @crazylife8634 3 месяца назад

      Nijam brother

    • @dr.shivakumar6388
      @dr.shivakumar6388 3 месяца назад

      నిరుద్యోగుల గురించి మాట్లాడడo అంటే గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరి వేయడమే....
      భారత దేశం ఎప్పుడు నిరుద్యోగుల కార్మాగారమే.....
      నిరుద్యోగులు ఉద్యోగం వెతుక్కోవడంకన్నా అవకాశాలు వెతుక్కుంటే వాళ్ళే ఉద్యోగాలు సృష్టించవచ్చు ఇదీ నిజం

  • @srinivasmudhiraj1146
    @srinivasmudhiraj1146 3 месяца назад +7

    Super anna

  • @mdfayazmdfayaz5158
    @mdfayazmdfayaz5158 3 месяца назад

    Jai raghu anna

  • @SanjayRamesh-y6z
    @SanjayRamesh-y6z 3 месяца назад

    Superr Speech

  • @jaganreddy8823
    @jaganreddy8823 3 месяца назад +5

    Super good Raghu sir

  • @shashanktiwari6314
    @shashanktiwari6314 3 месяца назад +4

    Excellent! Very well said Raghunandan Sir.

  • @reddyreddy4609
    @reddyreddy4609 3 месяца назад +2

    ❤❤🎉🎉🎉super

  • @KSrinivasaRao-oq7gm
    @KSrinivasaRao-oq7gm Месяц назад

    Excellent Comments Sir.👌👌👌

  • @brk-ye3vy
    @brk-ye3vy 3 месяца назад

    Hats up anna

  • @thirupathaiahyadagiri5366
    @thirupathaiahyadagiri5366 3 месяца назад

    excellent annaiah

  • @mohdghouseuddin5289
    @mohdghouseuddin5289 3 месяца назад +1

    Shabash. Raghu anna

  • @kondalreddy7399
    @kondalreddy7399 3 месяца назад +1

    గట్టిగ దోబ్బి నవ్' సార్

  • @madanmohan3291
    @madanmohan3291 3 месяца назад

    Anna super Raghunandan super

  • @srinivaschary271
    @srinivaschary271 3 месяца назад +1

    Great leader in Telangana

  • @Ningesh.t
    @Ningesh.t 3 месяца назад

    👍 99 % 🙏 మీ స్పీచ్ లో గురు త్వాకర్షణ పదం బాగా నచ్చింది.

  • @rameshnalla5643
    @rameshnalla5643 3 месяца назад

    Well said

  • @msr70241
    @msr70241 3 месяца назад

    Very very very great Excellent Legend Respected words well said Raghunandan garu sir.

  • @saidulu4560
    @saidulu4560 3 месяца назад

    ❤super

  • @sandhyavasupamidimalla2238
    @sandhyavasupamidimalla2238 3 месяца назад

    💯,👏👏👏👏👏🙏🙏🙏 ok 👌 sir

  • @b.srinivas3005
    @b.srinivas3005 3 месяца назад +1

    రఘునందన్ సార్ గాళ్ళమీద పడి ఏడవడం.కాదు ఆ నిరుద్యోగుల కోసం రేవంత్ రెడ్డిని నిలదీయండి..సీఎం.ను నిలదీయడానికి భయమా

  • @sandhyavasupamidimalla2238
    @sandhyavasupamidimalla2238 3 месяца назад

    Excellent speech 👏👏👏

  • @LavanyaN-ik5yt
    @LavanyaN-ik5yt 3 месяца назад +1

    💯 correct

  • @MalleshA-x6q
    @MalleshA-x6q 3 месяца назад +3

    Super Anna 😂

  • @shankarbabukuncham5372
    @shankarbabukuncham5372 3 месяца назад

    Super speech 👌

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 3 месяца назад

    జై బీజేపీ శభాష్ రఘునందన్ జీ

  • @thansidarling
    @thansidarling 3 месяца назад +2

    Super

  • @srinivaskonkamalla8970
    @srinivaskonkamalla8970 3 месяца назад +3

    Anna raganna nijam cheppavu nijame cheputhu cheppurhe kottakyndane kottav anba super

  • @BingiSrishalam
    @BingiSrishalam 3 месяца назад +1

    Super speach anna

  • @narsaiahaerra6165
    @narsaiahaerra6165 3 месяца назад

    Great and honest public leader. A true son of Telangana... Raghunandan Rao garu Hats off..... Good Parliamentarian..

  • @sudheerthakur9463
    @sudheerthakur9463 3 месяца назад

    Yes.

  • @umarkhanpatel2671
    @umarkhanpatel2671 3 месяца назад

    💯 Anna..

  • @user-i7c7i
    @user-i7c7i 3 месяца назад

    అధికారంలో లేడు కెసిఆర్

  • @dsangaiahdsangaiah2380
    @dsangaiahdsangaiah2380 3 месяца назад

    Super sir

  • @dbangels2511
    @dbangels2511 2 месяца назад

    Good speech sir

  • @phrao100
    @phrao100 3 месяца назад

    Real leader with knowledge power

  • @bnrbommineni9267
    @bnrbommineni9267 3 месяца назад

    అన్న నీ స్పీచ్ మొద్దలెక్క ఉన్నది😂😂😂😂😂

  • @RamidiSudhakarReddy
    @RamidiSudhakarReddy 3 месяца назад +2

    🙏🙏🙏

  • @lingambaira4753
    @lingambaira4753 3 месяца назад

    Correct Ga Chepparu Raghunandan Anna Garu Jai Bjp Fire 🔥 Brand

  • @mahendrasurya987
    @mahendrasurya987 3 месяца назад +2

    Anna chala Baga chopparu. Meku hats off

  • @karthikgoud2858
    @karthikgoud2858 3 месяца назад

    100./. correct brother

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 3 месяца назад

    Raghu anna namste... Excellent.

  • @ddvirkamkumar235
    @ddvirkamkumar235 3 месяца назад

    సూపర్ రఘు సార్

  • @bharathbhushan6
    @bharathbhushan6 3 месяца назад +1

    సూపర్ అన్నా..నేను నీ జాభిమాణిని

  • @siddareddy9534
    @siddareddy9534 3 месяца назад

    💯 present rights speech 🙏

  • @DRAViDULU673
    @DRAViDULU673 3 месяца назад +7

    నీ ముంగట కెసిఆర్ ఉండి జై తెలంగాణ అంటేనే నువ్వు అన్నావ్ రఘునందన్ 2001లో

  • @kuntigorlashivaiah8173
    @kuntigorlashivaiah8173 3 месяца назад

    Last ki anna ఆ మాట తప్పకుండా niraverali sir🙏

  • @nareshnoone1632
    @nareshnoone1632 3 месяца назад +4

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 3:58

  • @golidurgasrinivas9545
    @golidurgasrinivas9545 3 месяца назад

    🎉❤

  • @marupakulavenkateshwarlure2318
    @marupakulavenkateshwarlure2318 3 месяца назад

    👌👌👌👌

  • @PavanKumar-ff9ho
    @PavanKumar-ff9ho 3 месяца назад +6

    Even bjp also doing same thing in madhyapradesh once see latest news

  • @golidurgasrinivas9545
    @golidurgasrinivas9545 3 месяца назад

    Thank you🌹 MP TG. Raghunandanrao🇮🇳👍

  • @rameshnalla5643
    @rameshnalla5643 3 месяца назад

    Good

  • @swamykick3872
    @swamykick3872 3 месяца назад

    anna supr

  • @suryanaresh5996
    @suryanaresh5996 3 месяца назад

    👏👏👍👍

  • @SanjayKumar-fe8jp
    @SanjayKumar-fe8jp 3 месяца назад

    👍😊

  • @venkatanaidunagaraju1361
    @venkatanaidunagaraju1361 3 месяца назад +1

    Excellent speech sir, but don't use Andra Telangana we are all Telugu people

  • @kurimillaprabhakar6403
    @kurimillaprabhakar6403 3 месяца назад

    👍👍👍👌👌👌👌

  • @narsaiahaerra6165
    @narsaiahaerra6165 3 месяца назад

    Good Politi cian.. Raghunandan Rao....

  • @srisai2678
    @srisai2678 2 месяца назад

    Abbabba miru supur sir please keep it up

  • @allurisrinivasrao4216
    @allurisrinivasrao4216 3 месяца назад

    Super Mp, guru

  • @chinnabhairav9020
    @chinnabhairav9020 3 месяца назад

    Soooooooooo ooper👍

  • @SanguMallesham
    @SanguMallesham 3 месяца назад

    JAI SRI RAAM BHARATH MAATHAAKI JAI

  • @chotanews6138
    @chotanews6138 3 месяца назад +16

    అందుకే నాకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు అంటే కేసీఆర్ అని అన్నావ్ గా అప్పుడు. 😂. Mp గా గెలిచాక నోటికి కొమ్ములు వచ్చాయ్. వీడు కూడా మాట్లాడేవాడే

    • @biscuit5973
      @biscuit5973 3 месяца назад

      veedu MLA ga ne em cheyakapothey thanthey medak lo paddadu... asalu veedi moham chusi votlu padav... modi gadini chusi vesthunaru... anni pikudu matale state ki okka 1ruppe fund theche moham matram kadhu veedidhi.

  • @munigativeeresham8566
    @munigativeeresham8566 3 месяца назад

    జై బిజెపి జై రఘునందన్

  • @theetlasayamma-ie2rv
    @theetlasayamma-ie2rv 3 месяца назад

    జైశ్రీరామ్ రఘునందన్

  • @sairamesh5224
    @sairamesh5224 3 месяца назад

    Your good leader sir

  • @gangyadanarsimha1834
    @gangyadanarsimha1834 3 месяца назад

    My great leader

  • @baburaouppu
    @baburaouppu 3 месяца назад

    అవినీతి పరులను తెలంగాణ ప్రజలు సహించరు 😂😂😂

  • @chchandraiah822
    @chchandraiah822 3 месяца назад

    జై బిజెపి జై రగునందన్

  • @jrksharma5894
    @jrksharma5894 3 месяца назад

    Super Raghunandan Anna. You are great. You live for values not for political gains. People believe Dongallu , Dopedi gallani . Meru Aravind Anna great personalities. Me lati vallu Rastraniki Deasani kavalli.

  • @haricharanreddy4783
    @haricharanreddy4783 3 месяца назад

    You have revealed absolutely real facts and all were made by kcr family members so they are not having any right to rul again this telangana

  • @mrudaynani4978
    @mrudaynani4978 3 месяца назад

    దేశంలో అన్ని గవర్నమెంట్ లు కులకొట్టిన పార్టీ బీజేపీ నీతి నిజాయతి ఉన్న పార్టీ అన్న