ఎవరైనా నాకు సహాయం చేయండి.. సంకల్ప బలం చాలా తక్కువ గా ఉంది నాకు. ఎన్నో సార్లు ధ్యానం స్ఫూర్తి పొందాను కానీ కొనసాగించ లేకున్నాను. ఒంటరి గా సాధన చేయడం కారణం. మరుసటి రోజుకి సంకల్ప బలం పూర్తిగా తగ్గిపోతుంది. కొనసాగించడం ఎలా?
Rajesh Settivari ధ్యానం స్ఫూర్తి ని ఇస్తుంది ,కానీ ఆ స్ఫూర్తి మారుసటి రోజుకి సన్నగిల్లుతున్నది... మీరు ఒంటరిగా సాధన చేయటం వలన కాదు...రాజేష్ గారు. సాధన లేదా సంకల్పం తగ్గు ముఖం పట్టడానికి గల కారణం..... 1. ధ్యానం యొక్క ఆవశ్యకత మనకు సంపూర్ణంగా అవగతం కాకపోవట మే మొదటి కారణం.... అసలు ధ్యాన సాధన ...మీరు ఎందుకు చెయ్యలి అని అనుకుంటున్నారు... అని మీకు మీరు సమాధానం చెప్పుకో గలిగి ఉండాలి. ఎందుకంటే... ఏదైనా ప్రాపంచిక వాంఛల కోసం చేసే ధ్యానం... ఆ వ్యక్తి కి ఎపుడు సంతృప్తి ని ఎవ్వవు...
namaskaram medam Naa purana athma nenu pondinanu next visva sakthi pondinanu next andhamaina galini sariramulki wyapinchinadi super medam all can you videos. third eye and jayanamu gurnchi thylapandi pl good night medam
Babu Rao నమస్కారం... బాబు రావు గారు... మీరు థర్డ్ ఐ గురించి మరియు ఇంకొక కాన్సెప్ట్ అడిగారు... రెండవ కాన్సెప్ట్ ఏమిటో మరల తెలియ జేయమని ప్రార్ధన... తప్పకుండా ... థర్డ్ ఐ గురించి నాకు తెలిసిన జ్ఞానాన్ని అందరితో పంచుకుంటాను.
Devine Sister. Goodnight. I want law of attraction books and other books. kindly inform address to purchase them. I want to learnt more about spiritual science and money meditation. kindly co..operate. Thanks.
Excellent, but a small request, in a guided meditation when we are in deep state these advertisements are distracting, pl, at least in between the guided meditation don't alow any advertisements,
Madam for me I feel it would help if the background music volume is slightly less than what it is now. I cannot hear your instructions clearly Thank you. Also can we do this after lunch or dinner . How much gap we should have before we do these meditations ?
ఏలాంటిధ్యానంచేసేవారకయినాబ్రహ్మచర్యనియమంలేదుజీవకోటియందుప్రేమకరుణదయకలిగిఉండగలిగితేచాలు. భారతీయ ఋషులందరూగ్రృహస్తాశ్రమవాసులేకదా.మీరునిత్యంధ్యానంచెయ్యండిఆత్మోన్నతిపొందండి.
Nice explanation mam tqu andharike chala easy ga ardham Ayala cheputhunnaru tqu
Good evening madam
Thank you madam🙏🙏🙏❤️
Bro i subscribe
very good md guruji
Tq Madam, excellent
Sirisha mam poornathama video voice ravatledu video ni Malli pedathara plz mam
Thanq sister
Chala relax ga undi meeru pettina music vintenene naku ekagrata vastondi mam
Madam..no audio in the first 12 mts in this video.
Madam..can you please correct the first 3mts audio part please..
We video mi voice ravatam ledu
Good experience
Thank you madam
Mee Voice madhylo cut avutundi madam.. Please check and do the needful.. Thank you
ఎవరైనా నాకు సహాయం చేయండి.. సంకల్ప బలం చాలా తక్కువ గా ఉంది నాకు. ఎన్నో సార్లు ధ్యానం స్ఫూర్తి పొందాను కానీ కొనసాగించ లేకున్నాను. ఒంటరి గా సాధన చేయడం కారణం. మరుసటి రోజుకి సంకల్ప బలం పూర్తిగా తగ్గిపోతుంది. కొనసాగించడం ఎలా?
Rajesh Settivari ధ్యానం స్ఫూర్తి ని ఇస్తుంది ,కానీ ఆ స్ఫూర్తి మారుసటి రోజుకి సన్నగిల్లుతున్నది... మీరు ఒంటరిగా సాధన చేయటం వలన కాదు...రాజేష్ గారు.
సాధన లేదా సంకల్పం తగ్గు ముఖం పట్టడానికి గల కారణం.....
1. ధ్యానం యొక్క ఆవశ్యకత మనకు సంపూర్ణంగా అవగతం కాకపోవట మే మొదటి కారణం....
అసలు ధ్యాన సాధన ...మీరు ఎందుకు చెయ్యలి అని అనుకుంటున్నారు... అని మీకు మీరు సమాధానం చెప్పుకో గలిగి ఉండాలి.
ఎందుకంటే... ఏదైనా ప్రాపంచిక వాంఛల కోసం చేసే ధ్యానం... ఆ వ్యక్తి కి ఎపుడు సంతృప్తి ని ఎవ్వవు...
Rajesh Settivari కాల్ చేయండి!
Meeku aaa vidhamaina confidence kavali ante ee roju to meeru chanipoyanu anukoni, inka meeku emi ledu ikkada ane bhavam to manasuni train up cheyyandi
Dhanam chayyanidhy food tesukonani niyamam pattukondi
wonderful mam 🌹
No audio starting from 3 mins
namaskaram medam Naa purana athma nenu pondinanu next visva sakthi pondinanu next andhamaina galini sariramulki wyapinchinadi super medam all can you videos. third eye and jayanamu gurnchi thylapandi pl good night medam
Babu Rao
నమస్కారం... బాబు రావు గారు...
మీరు థర్డ్ ఐ గురించి మరియు ఇంకొక కాన్సెప్ట్ అడిగారు...
రెండవ కాన్సెప్ట్ ఏమిటో మరల తెలియ జేయమని ప్రార్ధన...
తప్పకుండా ... థర్డ్ ఐ గురించి నాకు తెలిసిన జ్ఞానాన్ని అందరితో పంచుకుంటాను.
Connecting with Cosmic Mind chala bagundi mam thanq me pon nobr Evvandi plz plz
Devine Sister. Goodnight. I want law of attraction books and other books. kindly inform address to purchase them. I want to learnt more about spiritual science and money meditation. kindly co..operate. Thanks.
Excellent, but a small request, in a guided meditation when we are in deep state these advertisements are distracting, pl, at least in between the guided meditation don't alow any advertisements,
Definitely
I will check once and make necessary changes
Madam for me I feel it would help if the background music volume is slightly less than what it is now. I cannot hear your instructions clearly
Thank you.
Also can we do this after lunch or dinner . How much gap we should have before we do these meditations ?
సూపర్ mm
Total Pyramid masters clases la unnavi mamm mi clases.
Pyramid Meditation 100% same to same mm
Akka manalo vunna aatma poornamga layda?
PURNA ATHMA SADHAKUDU bramachrayam patinchalA VADDA TELUPAGALARU
ఏలాంటిధ్యానంచేసేవారకయినాబ్రహ్మచర్యనియమంలేదుజీవకోటియందుప్రేమకరుణదయకలిగిఉండగలిగితేచాలు.
భారతీయ ఋషులందరూగ్రృహస్తాశ్రమవాసులేకదా.మీరునిత్యంధ్యానంచెయ్యండిఆత్మోన్నతిపొందండి.