నమస్కారం సార్ మీ వీడియో చూసి నేను ధ్యానం చేయడం మొదలు పెట్టాను ఇప్పుడు మీ దయ వలన చాలా చాలా నేర్చుకున్నాను ధ్యానానికి సంబంధించిన ప్రతి వీడియో నేను చూస్తూనే ఉన్నాను సార్ మీ మాటలు నన్ను కదిలించాయి ఇప్పుడు నా జీవితమే మారిపోతుంది
చాలా మంచి విషయాలు చెప్పారు సార్ !! ఈ కాలం చదువులపోటీలు, ఉద్యోగాలు పిల్లలతో సహా తల్లిదండ్రులను , యువకులను కూడా మానసిక , శారీరక అనారోగ్యానికి గురి చేస్తున్నాయి. స్కూళ్ళలో మొదటి పీరియడ్ ధ్యానం క్లాస్ పెడితే బాగుంటుంది కదా.. చిన్నప్పటి నుంచీ వాళ్ళకి అలవాటు అవుతుంది..జీవించే కళ చిన్నప్పటి నుంచీ నేర్పితే ఆరోగ్యకరమైన సమాజం తయారవుతుంది కదా, బతుకు తెరువు కోసం జీవితం అంతా పాడుచేసుకుని , విలువైన జీవితాన్ని కాలరాసుకుని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాము. మీలాంటి వాళ్ళు ఎంతోమంది రావాలి.ఈ సమాజాన్ని మేల్కొలపాలి. నమస్తే !!
This is the best lecture I heard so far about the way meditation works. He is wonderful meditational teacher, greater than all the so called gurus. Hats off to him.
Great,Wonder, Divine,Spiritual,Tantric,Yogic,Vedic,Universal&all subjects essence. Thank you very much My Dear SAGAR SINDHURI. Your called as ERA FRIEND in my ip yoga way system.
Dear Sir, I have seen many videos of sadhus and gurus about meditation but this one is very inspiring and easy to understand because you have scientifically described the facts......very good sir, we would like to watch more of your videos.....pls share more of your experience and knowledge..... thank you very much.
మీ వీడియో చూసే అవకాశం కలిగినందుకు నన్ను నేనే అభినందించుకున్నాను , సర్ ఒక చిన్న సందేహం ధ్యానం చేసేటప్పుడు పద్మాసనం తప్పని సరి గా వేసుకోవాలా, నాకు కాలు కొంచెం సమస్య వుంది , పద్మాసనానికి సహకరించే అవకాశం లేదు, ఇంకొక విషయం ఏంటంటే ధ్యానము చేసేటప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుని అంటే ఒక భగవంతుడి రూపాన్ని మనసు లో పెట్టుకోవాలా , దయచేసి వివరించగలరు
నమస్తే సర్ , మీ ప్రసంగాలు చాలా అద్భుతంగా ఉంటావి. మిమ్మలను కలిసే ప్రయత్నము చేస్తూన్నాను ..కానీ కలిసే సమయము కుదరడము లేదు..నాకు మీ పుస్తకాలు కావాలి ..మొబైల్ లో పిడిఎఫ్ కాదు ఎలా పొందగలను ...🙏🙏🙏
నాకూ మరో జీవితం ధార పోశారు మీ స్పీచ్ ద్వారా సింధు sir ......... 🌷🌷🌷🌺🌷🌺🌷🌺🌷🌷
ధ్యానం గురించి చాలా బాగాచెప్పారు సర్ మీకు కృతజ్ఞతలు
నమస్కారం సార్ మీ వీడియో చూసి నేను ధ్యానం చేయడం మొదలు పెట్టాను ఇప్పుడు మీ దయ వలన చాలా చాలా నేర్చుకున్నాను ధ్యానానికి సంబంధించిన ప్రతి వీడియో నేను చూస్తూనే ఉన్నాను సార్ మీ మాటలు నన్ను కదిలించాయి ఇప్పుడు నా జీవితమే మారిపోతుంది
ఇంకా మారుతుంది
చాలా మంచి విషయాలు చెప్పారు సార్ !! ఈ కాలం చదువులపోటీలు, ఉద్యోగాలు పిల్లలతో సహా తల్లిదండ్రులను , యువకులను కూడా మానసిక , శారీరక అనారోగ్యానికి గురి చేస్తున్నాయి. స్కూళ్ళలో మొదటి పీరియడ్ ధ్యానం క్లాస్ పెడితే బాగుంటుంది కదా.. చిన్నప్పటి నుంచీ వాళ్ళకి అలవాటు అవుతుంది..జీవించే కళ చిన్నప్పటి నుంచీ నేర్పితే ఆరోగ్యకరమైన సమాజం తయారవుతుంది కదా, బతుకు తెరువు కోసం జీవితం అంతా పాడుచేసుకుని , విలువైన జీవితాన్ని కాలరాసుకుని ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాము. మీలాంటి వాళ్ళు ఎంతోమంది రావాలి.ఈ సమాజాన్ని మేల్కొలపాలి. నమస్తే !!
కరెక్ట్ గా చెప్పారు
This is the best lecture I heard so far about the way meditation works. He is wonderful meditational teacher, greater than all the so called gurus. Hats off to him.
Yes hanuma garu. You are correct. He is gods gift to us
చాల చాల ధన్యవాదాలు డియర్ బ్రదర్...thank you universe
Super sir ఓం అరుణాచలశివ ఓం రమణ మహర్షి గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
Sir really excellent speach on dhyanam for every one.🙏🙏🙏🙏
చాలా అద్భుతంగా సరళంగా వివరించారు థ్యాంక్యూ సాగర్ గారు
మీ విశ్లేషణకు ధన్యవాదాలు గురువుగారు 🙏
Very truthful message for everyone thanks for sharing this video.
చక్కని సృజనాత్మక మైన ఆత్మీయత విషయాలు చెప్పారు...
.
Na 20years doubt ki answer dhorikindhi sir,,, 👌 thank you sir,,
Really I liked this video. What he said is indeed. Thank you very much sir.
కృతజ్ఞతలు గురువుగారు మంచి విషయాలు చెప్పారు.
Really appreciate you sir
Great,Wonder, Divine,Spiritual,Tantric,Yogic,Vedic,Universal&all subjects essence. Thank you very much My Dear SAGAR SINDHURI. Your called as ERA FRIEND in my ip yoga way system.
ERA FRIENDS
Very clear and great explanation sir, thank you very much.
SAGAR GARU YOUR EXPLANATION IS EXCELLENT.
It is true sir. Thanks for u r information
Dear Sir, I have seen many videos of sadhus and gurus about meditation but this one is very inspiring and easy to understand because you have scientifically described the facts......very good sir, we would like to watch more of your videos.....pls share more of your experience and knowledge..... thank you very much.
V good meditation explanation Thank you🙏🙏
Well explained ...good information everyone should know.,thankyou verymuch sir
Yes
Thank you...
Ur msg is changing my life style
Gud medam
Really excellent speech by dhyanam
Your videos are very informative and useful for us, thank you sir for sharing the knowledge.
Thank you very much guruvu Garu dhanyvadamulu guruvu Garu
Chala baga Cheparu, manasikamga badhapade variki baaga vupayogapadutundi. Thanks anaya
Excellent sagar sindhuri
thank you sir elanti vedios samajaniki chala vupayogapadatayi..... keep doing vedios
thanks again
Tq u sir for your suggestions
Namaskaram sir naku backpain mari nenela dyanam cheyalo cheptara
@@sandhyarani3705 గారు ఇదే వీడియో ఒంటరిగా ఏకాగ్రతతో చూడండి చివరి వరకు ఇందులోనే ఉంది మీ సమస్యకు పరిష్కారం
Excellent sir..Learnt new things today..Thank you
Sir this is very much of ur good inspiration.........
Thank you so much brother... We r practicing meditation from 6 years. But truely dint know d benefits till now.
6 years means you are also a guru in meditation to beginners like me sister garu
మీ వీడియో చూసే అవకాశం కలిగినందుకు నన్ను నేనే అభినందించుకున్నాను , సర్ ఒక చిన్న సందేహం ధ్యానం చేసేటప్పుడు పద్మాసనం తప్పని సరి గా వేసుకోవాలా, నాకు కాలు కొంచెం సమస్య వుంది , పద్మాసనానికి సహకరించే అవకాశం లేదు, ఇంకొక విషయం ఏంటంటే ధ్యానము చేసేటప్పుడు మనం ఏదైనా ఒక వస్తువుని అంటే ఒక భగవంతుడి రూపాన్ని మనసు లో పెట్టుకోవాలా , దయచేసి వివరించగలరు
Swasa midha dyasa pettandi
Very Useful message .ThanQ.
Exlently explained the nececity of meditation in our life. Thank you master. I am sharing this speech to all my important friends and relatives.
Excellent sir, your speech is nice and thanks for saying about importance of mediation
Very nice explanation sir. Excellent knowledge thank you
Chaala baaga chepparu...nice👌
Great teaching
Grateful to you
Super గా చెప్పారు sagar గారు Thank you 😊
Mahaadyweva Mahaadeva 5
Uma Maheshwar
Thank you sir . for your valuable message.
it is very very useful information for every human and you are a super human
vpeta ae
Excellent Sagar garu
Sagar sindhuri Garu thanks... Andi
Tnkq so much sir ur valueble topics chepthunanduku
Sagar sir ,you are giving very precious information
No doubt you are giving lot of good information. Revelli Ashok Kumar ,Lawyer.
Chala baga explain chesinnaru sir......!
You're all videos is amazing sir thank you so much and keep doing more videos
You are telling very clarity sir Thank you very much
Amazing
Thanq very much yr videos are very superb n still watching from last 2 days continuously
Very nice very nice very nice.
Good video bro,ilike you very much
Thanks sir na sakti ni vrudha cheyanu na alochanalanu nenu tagginchi nenu andham ga life ni gadapagalanu dhanyavadalu🙏
dear sagar thank you very much ... wonderful narration.
Excellent.. thanks
Superb 👍 👏 👏 👏
Thank you so much 💐
Wonderful lecture.
Super...superbbbb
చాలా చాలా బాగుంది గురువు గారు
Chala baga chepparu master 🙏
Very clear message
Thank you for your valuable information and effort..
Hats off excellent message
Wow sir super 💖
Really nice sir , tqs a lot for giving valuable information..
Awesome explanation Sir...So much thankful for sharing great information.
Nice speech sir it is very usefull for me thank you sir
Em chepaaru sir swayanga devude vachi cheppinattu chepaaru meeru great sir yevvaru cheppani vishayam chepaaru
Really too gud guru garu chala simple ga suppr ga clear ga explain chasaru... I really wana meet u ...🙏🙏🙏
Tq sagarsindhurigaru.
inspiration messages
Thank-you very much sir
Baga motivate chestunnaru great job sir. thanks for your efforts.
Super ...........Thank you ser
Venkatadri Medak
Thanks 🙏🙏 miru oka doctor kante ekkuva sir🎉🎉
Very good sir 🙏
thank you sir nice information
Very useful speech thanku sagar anna
Good explanation 👍👍👍
Thank you sir good information 🙏
బాగుంది
U given morvelou word tq
Very very useful information sir, every one should follow
Wow.. thanks alot.. Sagar Garu..
Arunaachala Ramanaaya.
నమస్తే సర్ , మీ ప్రసంగాలు చాలా అద్భుతంగా ఉంటావి. మిమ్మలను కలిసే ప్రయత్నము చేస్తూన్నాను ..కానీ కలిసే సమయము కుదరడము లేదు..నాకు మీ పుస్తకాలు కావాలి ..మొబైల్ లో పిడిఎఫ్ కాదు ఎలా పొందగలను ...🙏🙏🙏
Siir ni ela కలవాలి? ఎక్కడ కలవాలి
this is the speech i wat to tell but due to lake of speech comandment i coudent i practice it
Ultimate message to reach the ultimate
Thank you for sharing ur experience 😍
Super
Pukkalla Bhavani 4
Pukkalla Bhavani 🏡🏡🏡
Pukkalla Bhav
Pukkalla Bhavani vgopd
tq so much sir miru elane mareno video lo cheyalani korukutunamu
Ashok Kumar Garapakula
tq sir.
Good speech sindhuri garu
Superb Sir Please Update More Videos
Very nice and great message sir
Thank you sir🙏🙏🙏🙏🙏🙏
Chala baga chepparu,
Thank you master
U r compassionate....
Chala baga cheparu
The best
Thank you Sir.Thank You universe.
Sir I like your vedious
Thank you so much for ur excellent work sir . .thanks a lot