Jagan Blame on schools Reverse జగన్ పై మరో అబద్దం బద్దలు

Поделиться
HTML-код
  • Опубликовано: 6 фев 2025
  • #Newsbench #JournalistSai #JournalistSaiNews #TheTruth
    FULL VIDEO LINK 👇👇👇
    • Video
    The Truth :
    / @jsthetruth
    Journalist Sai 2.o :
    / @journalistsai2.o
    Like us on Facebook: / journalistsai
    Follow us on : journalistsai....
    x.com/journali...
    Follow us on : whatsapp.com/c...
    #Journalistsai #Journalistsai2.o #TheTruth #Newsupdates #Breakingnews #JournalistSai #JournalistSaiNews #TheTruth

Комментарии • 207

  • @prasad5539
    @prasad5539 7 дней назад +158

    కొంతమంది దరిద్రపు ఉపాధ్యాయులు కూడా ఇందులో బాగస్తులే.

  • @Raja99-r3k
    @Raja99-r3k 7 дней назад +118

    మీరు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు కేవలం మీరు ఒక నిజాయితీగల జర్నలిస్ట్ నిజాన్ని నిర్భయంగా ఎవరికి భయపడకుండా చెప్పే ఒక గ్రేట్ పర్సన్ సాయి గారు మీరు.. మీలాంటి నిజాయితీగల జర్నలిస్ట్ ని నేను చూస్తున్నందుకు నాకు నిజంగా గర్వంగా ఉంది సార్.🙏

    • @chinnarisrikakulapu1013
      @chinnarisrikakulapu1013 7 дней назад

      😅😅😅😅

    • @SetYourStandards7
      @SetYourStandards7 7 дней назад

      Vhammmoo😂😂😂

    • @ommisureshbabu81
      @ommisureshbabu81 7 дней назад

      Super bro😂😂😂😂

    • @Teja0009
      @Teja0009 6 дней назад

      అయ్యో పాపము శుద్ధ పూష సాయి గారు. వైసిపి PTM plan మన సాయి గారు దే. ఇలాంటి వాళ్ళు మాటలు నమ్మకండి రాష్ట్రము ఇంకా నాశనం అవుతుంది

    • @chinnarisrikakulapu1013
      @chinnarisrikakulapu1013 6 дней назад

      @@Raja99-r3k వాడు,నువ్వు paytm బ్యాచ్ అని మాకు తెలుసు.

  • @punnananarayanavlp3611
    @punnananarayanavlp3611 7 дней назад +110

    సర్ మీలాంటి వారు ఉండడం వల్ల ప్రజలకు నిజాలు తెలుస్తున్నాయి ❤❤❤

  • @RpRp-h3e
    @RpRp-h3e 7 дней назад +133

    ఈ నాలుగేళ్ళ లో మొత్తం సంకనాకి పోతాయ్ లే ఎక్కడ చూసినా నాణ్యమైన మధ్యమే

    • @kazanagamani5651
      @kazanagamani5651 7 дней назад +1

      Kaani maa vankarakustu cherukuri dagulbhagee vaarasulu baadhakustu gundusoodi ade avasaramani public ni nammistaaremo

    • @velagalareddykonda4073
      @velagalareddykonda4073 7 дней назад +1

      😂😂

    • @TRUTH-6626
      @TRUTH-6626 7 дней назад +2

      @@RpRp-h3e అవునయ్యా చంద్రబాబు ఆర్థికవేత్త ,వ్యాపారస్తుడు, ఆంధ్రాలో నాణ్యమైన మద్యమే కావాలని డిమాండ్ ఉంది, డిమాండ్ ను బట్టి సప్లై మొదలుపెట్టాడు, ఈ వ్యాపార రాజకీయం జగన్ కు తెలియక, నాణ్యమైన విద్య అందిస్తాం అన్నాడు.

  • @narasimhaprasad3185
    @narasimhaprasad3185 7 дней назад +83

    Q) ఇప్పుడు జనాలు ఎవరిని తరిమి కొట్టాలి ???
    1) బాబును
    2) చిన బాబును
    3)కళ్యాణ్ బాబును
    4) ముగ్గురిని

  • @subrahmanyamvemu131
    @subrahmanyamvemu131 7 дней назад +69

    Ys Jagan mohan Reddy created a wonderful system in Education.

  • @PDTTT
    @PDTTT 7 дней назад +26

    ప్రజలు తెలుసుకుంటారు సాయి గారు

  • @lookatme9449
    @lookatme9449 7 дней назад +83

    ప్రజలు తెలుసుకుంటారు అన్ని.. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చారో ప్రజలే కొన్ని రోజుల్లో అర్థం చేసుకుంటారు.. ఇప్పటికే మెల్లగా ఆలోచించటం మొదలు పెట్టారు ..

    • @bharadwajjj
      @bharadwajjj 7 дней назад +2

      inko 5 years kootamide manam em cheyyalem

    • @sln7983
      @sln7983 7 дней назад +16

      ఉపాధ్యాయులు చాలా వరకు నీచులు పక్కా స్వార్థపరులు

    • @rajuch2908
      @rajuch2908 7 дней назад +9

      స్కూల్లో ఉద్యోగం చేసే టీచర్ గారి పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి ప్రభుత్వం జీతాలు ఇవ్వాలి వాళ్ళు పనిచేసే స్కూల్లో తెలుగు మీడియం చెప్పాలి అలాగ చేయకపోతే తెలుగు భాష అంతరించిపోతుంది అంటున్నారు మేధావులు మేధావులు పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం కావాలి పేదవాళ్ళకి వాళ్ల పిల్లలు భవిష్యత్తు అక్కర్లేదు వాళ్లకు మంచి మందు ఉంటే సరిపోద్ది గతంలో చంద్రబాబు స్కూల్లో అంత మార్పు రాలేదు నాడు నేడు కింద బాగా అభివృద్ధి జరిగింది

  • @karvind5005
    @karvind5005 7 дней назад +22

    మీరు చెప్పే నిజాలు కొంతమందికి మింగుడుపడడం లేదు... జై జగన్..

  • @LakshmiNarayana-pp6kv
    @LakshmiNarayana-pp6kv 7 дней назад +5

    చాలా చక్కగా చెప్పారు సాయి గారు

  • @Everythingpossibleforyou
    @Everythingpossibleforyou 7 дней назад +64

    సైకో బుర్రలకి నిజాలతో పనిలేదు సాయిగారూ

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 7 дней назад +15

    Excellent Assessment sir, Jai Jagan garu, you are great keep it sir.

  • @ushabethala2369
    @ushabethala2369 7 дней назад +5

    నిజం అన్నది లేటు గాని తెలుస్తుంది నాన్న

  • @adalavengalreddy8445
    @adalavengalreddy8445 7 дней назад +37

    ఇంత చేసిన జగన్ కీర్తి ఒక్క ఈనాడు, ఆంధ్ర జ్యోతి ఒక్క. అపద్దాలు న్యూస్ తో పోతాయి

    • @RajaraoGundala-d2y
      @RajaraoGundala-d2y 7 дней назад +1

      వీటినే నమ్ముతున్నారు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు 😮

    • @kazanagamani5651
      @kazanagamani5651 7 дней назад +1

      @@adalavengalreddy8445 gaaru yelaa potaayi journalist laki vassolu fix chesi aa vasoollalonunchi jeetaalu yiste

    • @avvsatyavenu9090
      @avvsatyavenu9090 6 дней назад

      సాక్షి రాసే చెత్త రాతలతో పోలిస్తే ఈనాడు,ఆంధ్ర జ్యోతి నథింగ్

  • @bhaskar6608
    @bhaskar6608 7 дней назад +6

    Excellent Analysis 💯

  • @jayakrishna1359
    @jayakrishna1359 7 дней назад +21

    అన్నా ఒకప్పుడు భతకటానికి చేతకానీ వాడూ బడి పంతులు అయే వాడు ఇపుడు బతక నేర్చిన వాడు ప్రభుత్వ టీచర్ అవుతున్నారు

  • @venkatasubrahmanyasastryak2199
    @venkatasubrahmanyasastryak2199 7 дней назад +32

    వ్యవస్థల కాపలాదారులు అమ్ముడు పోతే, పత్రికల నిద్ర పోతున్న వైఖరివల్ల జరిగిన అనర్ధం జగన్ ఓటమి. లబ్ధిదారుల అత్యాశ కూడా. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనమేంటి సాయి గారూ?

  • @dr.v.sivanagarjunareddy8258
    @dr.v.sivanagarjunareddy8258 7 дней назад +28

    సాయి గారు జగన్ అన్నీ మంచే చేసాడు, కానీ దుస్ప్రచారం చేసి, మోసం చేసి గెలిచారు,17 మెడికల్ కాలేజీలు, నాడు నేడు వేల కొత్త స్కూల్స్, పోర్ట్స్, సచివాలయాలు, లక్ష 36 వేలు సచివాలయం గవర్నమెంట్ ఉద్యోగాలు,రైతు భరోసా కేంద్రాలు, ఉర్లోనే హెల్త్ క్లీనిక్ భవనాలు,వాలంటీర్స్,ఎయిర్పోట్స్, ఉద్దానం కిడ్నీ ప్రాజెక్ట్స్, స్కిల్ సెంటర్స్,గ్రీన్ ఏకో పార్క్స్,108,104,వేల కొత్త వాహణాలు,ఆరోగ్యం శ్రీ ని 25 లక్షలకు పెంచాడు, గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలను ఐక్యరాజ్య సమితి కి పంపాడు,రేషన్ వాహనాలు, పోలవరం కూడా దాదాపు జగన్ చేసాడు,గడప గడప mp, mla, మంత్రులను పంపాడు, ఇలా చెప్తే ఇంకా ఉన్నాయి,ఇవి ఓన్లీ అభివృద్ధి, ఇంకా పథకాలు చాలా ఉన్నాయి. దరిద్రం ఏమంటే ఇపుడు బాబు ఇవన్నీ ఎత్తేసాడు.

  • @SainathaReddy-i7m
    @SainathaReddy-i7m 7 дней назад +10

    It's correct sir

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 7 дней назад +15

    Jagan is the real reformer.
    This is the actual, longtime, sustainable development.
    We must appreciate him 👏👏👏👏

  • @akulagopinath9715
    @akulagopinath9715 7 дней назад +28

    సాయి గారు మీ లాంటి genuine journalist వుండటం వల్ల, ap లోని పచ్చ గొర్రెలు, పావలా జెండా కూలీల బ్యాచ్ మీ లాంటి వాళ్ళను చూసి ఓర్చుకోలేకపోతున్నారు , హ్యాట్సాఫ్ సర్

    • @raghunathgurram
      @raghunathgurram 7 дней назад +1

      Chi reddy video choosava😂😂
      Veediki digital corporation lo salary ichevallanta😂😂

    • @akulagopinath9715
      @akulagopinath9715 7 дней назад +7

      @raghunathgurram , మీరు అన్నట్టు అది నిజమే అయితే , సాయి మీద ఎందుకు లీగల్ గా ప్రొసీడ్ అవ్వలేదు ఈ కూటమి govt? వాళ్లు టీవీ5,ABN,etv ఏది చెప్పినా నిజమే అవుతుంది,మిగతా వాళ్ళు ఏం చెప్పినా అది అబద్దమే ఈ govt లో

    • @raghunathgurram
      @raghunathgurram 7 дней назад

      @@akulagopinath9715 orey paytm
      Legal action teesukodaaniki
      Direct dabbulu ivvaledhu
      Digital corporation ani daani dwara icharu
      Inka ABN, TV5 antunnav
      Avi TDP support andariki telusu
      Kaani mee daddy sai gaadu neutral ani cheppukuntaadu kadura bahuveerya kumara

    • @raghunathgurram
      @raghunathgurram 7 дней назад +1

      @@akulagopinath9715
      Mee 11th dad RGV gaadiki rod dimputunnaru
      GV Reddy telusa
      🤣🤣🤣

    • @akulagopinath9715
      @akulagopinath9715 7 дней назад

      @@raghunathgurram RGV నీ ఏమీ పీకలేరు, హై కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాడు అతను.అన్నట్టు ఆ 11 వచ్చినా 151 వచ్చినా ఎవడి సంకా నాకకుండా ఎవడి కాళ్లు పట్టుకోకుండా వచ్చాయి,మీ 40 years దొంగ, ప్యాకేజి పావలా గాడి లాగా కాదు, ఎంతసేపు డైవర్షన్ పాలిటిక్స్ తప్ప పరిపాలన చేతకాని దద్దమ్మలు మీ దత్తత తండ్రులు..

  • @mahiffgaming3912
    @mahiffgaming3912 7 дней назад +4

    సాయి గారూ మీకు 🙏

  • @srinivasaraouppu9746
    @srinivasaraouppu9746 7 дней назад +15

    యు ఆర్ రైట్స్ కామెంట్ జగన్ ఈ విషయమై currect గా చేయడం మంచిది

  • @APTREND
    @APTREND 7 дней назад +6

    Education is a big asset for future

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn 7 дней назад +8

    సాయి గారు 👏👏👏👏

  • @johnsonakunuri8889
    @johnsonakunuri8889 7 дней назад +2

    ఎవరో ఏదో చెబితే వినాలా ప్రజలకు బుద్ది లేదా కళ్ళముందు కనపడటంలేదా

  • @NagababuRoy
    @NagababuRoy 7 дней назад +9

    💯💯

  • @ShanDasari
    @ShanDasari 7 дней назад +16

    అవును ప్రైవేట్ స్కూల్ లో ట్రైనడ్ కానీ వాళ్ళు ఇంగ్లీష్ లో పాఠాలు చెప్తుంటే... ట్రైనడ్ టీచర్స్ ప్రభుత్వ స్కూల్స్ చెప్పడం లేదంటే... దాని అర్థమేమి... ప్రభుత్వ టీచర్స్ వాళ్ళ పిల్లలు దగ్గరలో వున్నా ప్రభుత్వ స్కూల్ చదవాలని G. O ఇస్తే ప్రతి స్కూల్ గ్లోబల్ లాంగ్వేజ్ చదుకొంటారు

    • @ramreddysripathi2352
      @ramreddysripathi2352 7 дней назад

      Majority of Government teachers do not know the basics of subject. In our political system one can somehow get degree & job. Merit should be the lone criteria in education and health sectors
      Teachers prepare the next generation and Doctor ensures healthy life.
      It will be impossible in our country because politicians want votes.

  • @akilavalli8096
    @akilavalli8096 7 дней назад +3

    జర్నలిస్ట్ గా మీరు నిజాన్ని నీర్బాయ్ గా చెప్పుతారు ! అది చాలు జనాలకి 🙏🙏👍👍🙏

  • @rajanageswararao9352
    @rajanageswararao9352 7 дней назад +2

    Jagan great sir

  • @Muskhin
    @Muskhin 7 дней назад +22

    Bank account లో పడిన డబ్బులు తీసుకున్న డబ్బులు మరిచి పోయి న వారికి schools లలో జరిగిన అభివృద్ధి ఏమి గుర్తు ఉంటుంది ప్రజలు కూడా పెద్ద మోసం ఎవరిని అయినా క్షమించ వచ్చు కాని కృతజ్ఞతలు లేని వారిని క్షమించ కూడదు

    • @Anuhya14
      @Anuhya14 7 дней назад +3

      శభాష్ బ్రో.. మంచి మాట చెప్పావు

  • @p.nandakishorereddynandaki716
    @p.nandakishorereddynandaki716 7 дней назад +3

    Super sir

  • @bhaskarreddy-ne4cu
    @bhaskarreddy-ne4cu 7 дней назад +3

    Well said Sai garu 🎉

  • @sraja5570
    @sraja5570 7 дней назад +7

    పబ్లిక్ ఇంకా గొఱ్ఱెలగా ఈ దిక్కుమాలిన కూటమిని నమ్ముకుంటే వాళ్ల కర్మ.. ఎవ్వడు చేయలేడు.

  • @crazyboys-ix9jw
    @crazyboys-ix9jw 7 дней назад +4

    సాయి గారు మీరు విలాగె నిజలు చెప్పితె ప్రజలు తెలుసు కుటారు

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 7 дней назад

    నివేదికలు సరేసరే. అసలు స్కూల్ ఎడ్యుకేషన్, వసతుల పరంగా సూపర్ అన్న ప్రజలూ.... స్టూడెంట్ సే ప్రత్యక్షసాక్షులు.?

  • @vijenderreddy4362
    @vijenderreddy4362 7 дней назад +12

    ప్రజల అవసరం తిరుగ ప్రభుత్వం నడిపితే కూడా ఓరవని చాన్నాళ్ల ఇంకా కొన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు ఇక మంచి నిర్ణయాలు తీసుకునేది ఎప్పుడు మన దేశ ప్రగతి సాధించేది ఎప్పుడూ అంత.మోసమే చెయ్యలల ప్రతి గడపకు ఒకరు విద్య తో బయటకు.వస్తె మన ప్రగతిని ఆపేది ఎవ్వరూ జగన్ చూపించిన దారిని కొనసాగింపు గా ముందుకు వెళ్ళాలి

  • @VenkataReddyMylapur-i2o
    @VenkataReddyMylapur-i2o 6 дней назад +1

    Jagan hard work cm

  • @rajubabub1229
    @rajubabub1229 7 дней назад +3

    👌

  • @Kalingi-191
    @Kalingi-191 7 дней назад +2

    మా పచ్చ మీడియా తిమ్మిని బొమ్మ చేయగలదు మంచిని చెడుగా చెప్పగలదు

  • @JiyyapurajuSantosh
    @JiyyapurajuSantosh 7 дней назад +3

    సాయి సాయి గారు మీరు చెప్పింది కరెక్ట్ అండి మీరు వ హలో మీరు ఉండేది ఉన్నట్టు వాస్తవంగా చెప్పండి సాయి గారు

  • @sraja5570
    @sraja5570 7 дней назад +4

    ఈ దిక్కుమాలిన కూటమి నాణ్యమైన మద్యం అని ఏ కలవలో నీళ్ళు ఇస్తున్నారో.. అలాంటివి బాగుంటాయి.. వాళ్ల కర్మ కి వదిలేద్దాం.

  • @bhaskar6608
    @bhaskar6608 7 дней назад +2

    Jagan Mohan Reddy visionary leader ❤❤❤

  • @Saikumar-kb3np
    @Saikumar-kb3np 7 дней назад

    Good V. Valid information ❤

  • @venkatasubbareddybijjam5143
    @venkatasubbareddybijjam5143 7 дней назад +4

    ఏందయ్యో! నువ్వు అన్నీ నిజాలే చెప్తాండావు. ఇలాగైతే నీ పేరు యర్ర బుక్కులో రాచ్చారు.

  • @eswarsiva
    @eswarsiva 7 дней назад +1

    Jai jagan

  • @tataraob6380
    @tataraob6380 7 дней назад

    Maku kanapadavu sai garu

  • @BharathKumarReddyKommepalli
    @BharathKumarReddyKommepalli 6 дней назад

    Great Vision by Jagan

  • @brother1769
    @brother1769 6 дней назад

    Super.sir

  • @bhaskar6608
    @bhaskar6608 7 дней назад +2

    Jai jagan ❤

  • @SivaRudhra-fd4fw
    @SivaRudhra-fd4fw 7 дней назад +4

    ఏమండీ సాయి గారు ప్రతిరోజూ సచివాలయం ఎడ్యుకేషన్ సెక్రటరీ ప్రతి రోజూ స్కూల్ కి వెళ్లి అటెండెన్స్ తెలుసుకుని అబ్సెన్స్స్ పేరెంట్సకి ఫోన్ చేసి రీజన్ తెలుసుకుని టాయిలెట్స్ శుభ్రంగా వున్నాయో లేదో చూసి ఫోటోలు కొట్టి ప్రతిరోజూ గవర్నమెంట్ కి రిపోర్ట్ చేయడం..అసలు చైతన్య నారాయణ స్కూల్స్ లో టయోలెట్లే చండాలం...అంత ఇదిగా చేస్తే..చెత్త నాయాళ్ళు చెత్త మీడియా..😠

  • @vijayarathnam972
    @vijayarathnam972 7 дней назад +8

    maaya kutami 😭😭

  • @TejaRejeti
    @TejaRejeti 7 дней назад

    అప్పుడు మీకు జగన్ గారు చేసిన పరిపాలన అర్థం కాలేదా సారూ...!

  • @WakeUp_mydear_INDIA
    @WakeUp_mydear_INDIA 4 дня назад

    A Man who has strong principles and character stand strong irrespective of support and that man is YS Jagan 🔥
    LION 🦁 always comes alone ❤️🌟

  • @dhanunjay.karnena3139
    @dhanunjay.karnena3139 7 дней назад +4

    జగన్ అయ్యత ఒక్కటీ bagopota అన్ని బాగోనట్ట. బాబు ayyata ఒక్కటీ బాగున్న అన్ని బాగున్నట్ట

  • @sankarararaoburada5396
    @sankarararaoburada5396 7 дней назад

    Me Paytm eco system bagundhi

  • @mandausharani747
    @mandausharani747 6 дней назад

    సాయి గారు అప్పుడు ఉన్న ఉపాధ్యాయులు కూడ జగన్ గారి మీద పగపెట్టుకున్నారు

  • @bhaskar6608
    @bhaskar6608 7 дней назад

    🎉🎉🎉🎉🎉🎉

  • @vennapusalokeswarreddy1233
    @vennapusalokeswarreddy1233 5 дней назад

    *భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటినుంచి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చిన్నపిల్లల విద్యాసంస్థలను ఇంతగా డెవలప్మెంట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరూ చేయలేదు.
    *పిల్లలకు ఓటు హక్కు లేదని పట్టించుకునే నాధుడే లేడు. అలాంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలలో భారీ విజయముతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత స్కూళ్లలో నాడు - నేడు పెట్టి 11,000/- పదకొండువేల కోట్లు ఖర్చుపెట్టి మొదటి విడత రెండో విడత పూర్తి చేసిన గవర్నమెంట్ అన్నిస్కూళ్లను బాగు చేయించగలిగినాడు.ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ పాఠశాలలో 95% పేద పిల్లలే చదువుతుంటారు.ఏ మాటక ఆ మాట చెప్పుకోవాలి భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్న కేరళను పక్కకు నెట్టి ఆంధ్ర లో విద్యా రంగం నెంబర్ వన్ స్థాయిలో ఉంది.ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ స్కూల్లలో ఎప్పుడు కనీవినీఎరుగనంగా డెస్కులు, టేబుళ్లు, ట్యూబ్ లైట్స్, ఫ్యాన్లు, ప్రతి క్లాస్ రూమ్ కి వేయించ గలిగినాడు.అప్పట్లో అమ్మాయిలు బాత్రూంలకి వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడేవారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అది తెలుసుకొని ప్రతి స్కూలుకి బాత్రూంలు, లెట్రిన్లు కట్టించి ఆ కొరతను తీర్చగలిగినాడు. అదేవిధంగా పిల్లలు అభివృద్ధి చెందాలని ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి వాటిని కూడా అమలుపరిచినాడు. అదేవిధంగా పిల్లలు చదువులో మరింత డెవలప్ కావడానికి కూడా వారికి ట్యాబులు అందించడం జరిగినది.పిల్లలకు పాఠాలు క్లాసులో పూర్తిగా అర్థం కాకపోతే ఇంటికి వెళ్లి ఆ ట్యాబుల్లో మరి ఆ పాఠాలు విని బాగా అర్థం చేసుకుని అభివృద్ధి చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం ఇంత అభివృద్ధి చెందడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందడుగు వేసినారు వారికి శతకోటి వందనాలు.భారతదేశమే గర్వించే విధంగా విద్యారంగాన్ని అభివృద్ధి పరచగలిగినాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.ఇది శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయేదే.

  • @santhoshpeddi805
    @santhoshpeddi805 7 дней назад +3

    Salary luuu Baga kavali govmnnt employee ki knowledge matram em undaduu

  • @santhoshpeddi805
    @santhoshpeddi805 7 дней назад +3

    Maaku liquor real estate anthe adi chaaaluu

  • @BalaPedhachinu
    @BalaPedhachinu 7 дней назад

    My best friend News Reader

  • @illuriramu
    @illuriramu 7 дней назад +3

    మీరు వున్నారు కదా జగన్ గారి అబద్ధాలని నిజం చేయడానికి ,జగన్ గారికి జాఖీలు వేసి లేపుతూవుంటారుకదా

    • @maheshreyyala1747
      @maheshreyyala1747 7 дней назад +2

      Miru cbn jaki ha sir

    • @juvventhulalaxmareddy628
      @juvventhulalaxmareddy628 7 дней назад

      Boku l k

    • @srinivask7168
      @srinivask7168 7 дней назад +1

      సిగ్గు లేకుండా మాట్లాడకు!ఇవన్నీ నిజాలేకదా!డీసీయం కూడా స్కూల్సు్,ప్రాజెక్టు లు,చూసి ఒప్పుకున్నాడు

  • @kamalvlogs8898
    @kamalvlogs8898 7 дней назад +5

    వాలు వరస్ట్ గాలు

  • @gసత్యమేవజయతే
    @gసత్యమేవజయతే 7 дней назад +1

    ఓరే రోజూ మాకుఏందిరా ఈబాధ

  • @ChandrasekharaRaoDhupam
    @ChandrasekharaRaoDhupam 6 дней назад

    తమరు కూడా అసలు వాస్తవాలను బాగా కప్పి పుచ్చారు... విద్యా ప్రమాణాలు గురించి అసర్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన నివేదిక అది... ప్రమాణాలు పడిపోయాయి అన్న అంశాన్ని తమరు తెలివిగా సైడ్ చేసేసారు. గత ప్రభుత్వ హయాంలో లక్షలు ఖర్చు చేసి ప్రైమరీ స్కూల్స్ బాగు చేసి.., అక్కడి పిల్లల్ని అందర్నీ వేరే స్కూల్ కి తరలించి బూడిద లో పోసిన పన్నీరు చేశారు. మీకు ఇవేమీ కనబడవు....

  • @shadowshiva9702
    @shadowshiva9702 7 дней назад

    ఎవడిక్కావాలి నిజాలు....నిజం నిప్పులాంటిది....నిలకడ మీద తెలుస్తుంది....కానీ తెలిసేలోపే నిప్పు కాస్తా బూడిద ఐపోతుంది ఏం లాభం???😂😂😂

  • @sambasivaa8879
    @sambasivaa8879 7 дней назад

    సాయి గారు మీరు ఆర్టం చేసుకోండి మీరు నాకు 2009 నుండీ నేను మిమ్మలని చూస్తూ వునా మీరు 2014 నుండీ 2024 వరకు చాలా ఇష్టం గా దెబెత్ చేశారు సూచము కానీ ఇప్పుడు చెప్పండి నియంట ఎవరూ చెప్పండి sir

  • @panyammaruthiprasad6536
    @panyammaruthiprasad6536 7 дней назад

    NCRT Books teachers ki cheppatam chetakaka jagan pai nindalu vesina teachers.

  • @waxBloxFruits
    @waxBloxFruits 7 дней назад

    😢😮😢😮

  • @neilrecap
    @neilrecap 7 дней назад +1

    Mari slang and mavayya ani dappu kottatam mari avanni kuda changes ee na

  • @ksrinivasrao1058
    @ksrinivasrao1058 7 дней назад

    Ap govt & ప్రవేట్ స్కూల్స్ లో కూడా ఇంగ్లీష్ మీడియం తీసివేయండి

  • @battuvenkat5511
    @battuvenkat5511 6 дней назад

    50 year's teachers ki English medium cheppaleru

  • @TSatyanarayana-wy6ed
    @TSatyanarayana-wy6ed 7 дней назад +3

    అబ్బా ఏం బద్దలు కొట్టావు సాయి గారు

  • @TotakuraApparao
    @TotakuraApparao 7 дней назад +2

    2014 lo cbn polavaram, kammaravathi graphics lo kaytadu....

  • @rajpaul8568
    @rajpaul8568 7 дней назад +1

    Enni enni abbadalu battabayalu avuthunnai. Andukay annaru peddalu "Nijam nilakadagaa telustadi ani".

  • @sreenivasraokasula4317
    @sreenivasraokasula4317 7 дней назад

    Anni abaddhale....

  • @prasadvenkat84
    @prasadvenkat84 7 дней назад

    Sai garu eavaru petamanaru english medium schools smart schools. Maku ave eami vadu amaravati development kavali.

  • @niranjannani1
    @niranjannani1 7 дней назад

    2024 lo TDP government undi adi marchipoyaru anukunta LOKESH 😂😂

  • @skbaji2073
    @skbaji2073 7 дней назад

    Chesina vishapracharalu Inka chaalaunnavy

  • @sunilm1299
    @sunilm1299 7 дней назад

    Jagan did SILENT positive work & yellow media did LOUD negative publicity

  • @SudheerNaidu-ei8hx
    @SudheerNaidu-ei8hx 7 дней назад

    Nijayiti maruperu Jagan
    Viswasam maaruperu sai jagan ki

  • @ThupakulaVaushnavi
    @ThupakulaVaushnavi 7 дней назад

    Apparatus neesodi

  • @praveenp4389
    @praveenp4389 7 дней назад +1

    cheppu kinda chakiri chese people undali....kavalante ekkuva tax vesko kadtam...AP people

  • @greet2chat0027
    @greet2chat0027 7 дней назад +2

    Chesina abivruddi cheppukoleni Saakshi media😅😅😅

    • @satish8855
      @satish8855 7 дней назад +1

      వాళ్ళు చెప్పారు కాని నిజం కన్నా, అబద్దం అందంగా ఉంటుంది కదా.

  • @avanigaddavenkateswarrao6946
    @avanigaddavenkateswarrao6946 7 дней назад +1

    Sai neeku buddi ledhu.

  • @SriHarsha-y3n
    @SriHarsha-y3n 7 дней назад

    saianna on duty for jalagan.... I support you when you cover news for country, but I do not when you do for your boss.

  • @lakshmichinthala-p6d
    @lakshmichinthala-p6d 7 дней назад

    Prajalu vennupotu leader ni nammuthaaru 😢😢

  • @lakshmipathish9726
    @lakshmipathish9726 7 дней назад

    వాటికి కూడా జగన్ అన్న toilet అని పెడితే బాగుండేది

  • @BeluriChandrashekar
    @BeluriChandrashekar 7 дней назад

    Education lo jagan visionary leadership but babu always cheter gobels leader

  • @SetYourStandards7
    @SetYourStandards7 7 дней назад

    Anna nv lekapothe ma anna pai ilantivi evaru baddalukodatharanna

  • @punnaraomanne8951
    @punnaraomanne8951 7 дней назад

    Udice teachers nimppe formet anni unnatlu fill chestaru

  • @paturumadhusudhanarao8682
    @paturumadhusudhanarao8682 7 дней назад +1

    కేంద్ర అధికారులు ప్రత్యక్షంగా తనిఖీ చేసేది ఏమి లేదు కదా. కింద రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పంపిన రిపోర్టులు కేంద్రం అన్ని రాష్ట్రాలది కలిపి ప్రకటిస్తుంది. ఎవరు అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా రిపోర్ట్స్ వస్తాయి గదా సాయిగారు. అధికారులు ఏ రాజకీయ నాయకుని సూచనల ప్రకారం పనిచేస్తారు. వ్యవస్థ అలా ఉంది ఏమి చేస్తాం. ఏది నిజమో, ఏది అబద్ధమో దేవుడికి తెలియాలి.

  • @durgaprasadmulukutla137
    @durgaprasadmulukutla137 7 дней назад +1

    Memu yemaina chebutham yennaina chebutham maaku Alzheimer's jabbu undi kaabatti cheppindi marchi potham

  • @bhaskar6608
    @bhaskar6608 7 дней назад

    Yellow media fake media 😂😂😂

  • @avvsatyavenu9090
    @avvsatyavenu9090 6 дней назад

    నువ్వు సాక్షి మీడియా ఉండాల్సిన వాడివి

  • @sreedharpaladugu68
    @sreedharpaladugu68 7 дней назад +1

    Neku 🙏 ra Sai ga m sollu chepthav ra

  • @rajanageswararao9352
    @rajanageswararao9352 7 дней назад

    Kutami chesedi ami ledu

  • @imranganath8716
    @imranganath8716 7 дней назад

    modi's bjp party chaapa kindha neeru laaa mellagaaa A.P lo politics chestundhi by TDP party.....

  • @raveendrareddybodha1045
    @raveendrareddybodha1045 7 дней назад

    Meekendhuku antha aathrutha
    Ivvanni vaddhu ane kadha people anukunnaru