GORETI VENKANNA V/S MITTAPELLY SURENDAR | RED EYE MEDIA

Поделиться
HTML-код
  • Опубликовано: 26 авг 2024
  • Mittapelly Surendar inappropriate comments on Goreti Venkanna | Venkanna answered in his own way with songs

Комментарии • 260

  • @narasimhanaramalla
    @narasimhanaramalla Год назад +65

    సురేందర్‌ గారు మీరు చెప్పినది నిజమే కానీ ఇప్పుడు వీరు కూడా దొర భజన చేసి కీర్తించి వ్రాస్తున్నరు అందరు ప్రజా పాటలు మానేస్తున్నారు.

  • @gourarapusrinivas9010
    @gourarapusrinivas9010 Год назад +61

    నువ్వు చెప్పిన కళాకారులందరు దొర గారి గడిలో బందీ అయ్యినరూ

  • @PANDUmotivation
    @PANDUmotivation Год назад +107

    ప్రభుత్వం ఎన్ని ప్రబోలాలు పెట్టిన లొంగని మనిషి అందెశ్రీ అన్నగారు చాలా గొప్ప వ్యక్తి

  • @rmu8864
    @rmu8864 Год назад +82

    అందరి ప్రశ్న మిట్టపల్లి అడిగాడు. వంద శాతం నిజం. వెంకన్న పాట ప్రజలు ఆదరించారు అందుకే ఆయనకు పేరు వచ్చింది. ఆ పేరుతోనే పదవి వచ్చింది. వచ్చినంక గొప్ప కవి గా ఉన్నవారు గప్పునై కూచున్నాడు....

  • @pmallesh5092
    @pmallesh5092 Год назад +81

    మిట్టపల్లి అన్న నీవు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పాట రాసే ధైర్యం నీకు ఉందా

  • @mesramnageshwarrao6148
    @mesramnageshwarrao6148 Год назад +21

    గోరేటి lock ఆయ్యాడు. సమాధానం ఇవ్వలేక పరేషాన్.
    Good question by Surender అన్న

  • @PANDUmotivation
    @PANDUmotivation Год назад +60

    అంద శ్రీ గారు అందరి కళాకారుల కవుల గురించి ఆలోచించే మనిషి గోరంటి వెంకన్న లాగా కమర్షియల్ లైఫ్ని కోరుకోడు

  • @mdw1391
    @mdw1391 Год назад +30

    ఇద్దరు వేస్ట్ గాల్లే.అమ్ముడుపోని ఎర్ర ఊపాలి, అందే శ్రీ,గజ్జెల అశోక్ లాంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు.

  • @kittaiahvishnu819
    @kittaiahvishnu819 Год назад +66

    1200 మంది బలిదానాలు, వాళ్ళ తల్లుల కడుపుకోత మీకు తగాల్తాది... మీ పాటలు విని ఉద్యమం చేసి గూడు నీడ తోడు బుక్కెడు బువ్వకు కూడా నోచుకోని అమరుల త్యాగాలు ఎన్నో... మీరు ఏమో భోగ భాగ్యలు అనుభవించండి.. 😔 జోహార్ తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్

  • @keesaragopal5009
    @keesaragopal5009 Год назад +29

    నేల మీద జారి పడ్డ చెంద్రుడా అని ఎంత పాట కట్టి పైకి లేపినా కూడా దొర కరుణ దొరకలేదు సురేందర్ అన్నకు. గోరెటి కి దొరికినట్టు దొర గడీలో నాకు ఎంగిలి దొరకక పాయె అనే బాధ ఉన్నది. Dont worry anna.

  • @anandj9270
    @anandj9270 Год назад +10

    పెదవాడిగా పుట్టిన పర్వలేదు కానీ పెదవాడిగా చవకూడదు అని నానుడి ఉన్నది, ఎందరో పెద కళాకారుల కాలగర్భంలో కలిసి పోయారు,మీ కళ్ళ ముందే కలేకూర ప్రసాద్ పోయాడు ఎవరన్నా ఆయనను ఎ సభలోనైన జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుందా ఎందుకు అలాంటి వారి సంస్కరణ సభలు జరిపి భావితరాలకు అందించడం లేదు ఆలోచించండి

  • @raghunaik225
    @raghunaik225 Год назад +23

    ఇప్పుడు..... కలిగా లేరు...
    ఎప్పుడు... పదవి లో ఉన్నారు....
    ఎప్పుడు వాళ్ళు సుఖంగా ఉన్నారు...
    ఎప్పుడు బాధలో లేరు... అందరూ సుఖంగా ఉన్నారు....అని అనుకుంటున్నారు....మహానుభావులు .....

  • @Mana_Janam_Velugu
    @Mana_Janam_Velugu Год назад +6

    మిట్లపల్లి అన్న అడిగిన ప్రశ్న.. 100% కరెక్ట్.
    అలాగే ఒకసారి రసమయి అన్నకి కూడా అడిగి పేద కళాకారులకి న్యాయం చేయమనండి. ప్రశ్నించే గొంతుల్ని నొక్కేసి, పెట్టాడుగా... సో అలా చేసిన ఆయనకు అదే కళాకారుల మీద ఒక పాట రాయమనండి. దీనితల్లి అప్పుడు ఉంటది. అడగండి సురేందర్ అన్న రసమయి గారికి పక్కాగా.. అయితేనే నా గురువుగా భావించే మీరు కరెక్ట్ అని అనుకుంటాను.... లేదంటే.. 2-2 పక్కా..
    ..
    ధన్యవాదాలు
    నాని భోజన్న
    జానపద నిరుద్యోగ కళాకారుడు

  • @narsaiahjakkula4086
    @narsaiahjakkula4086 Год назад +17

    దొర గడీ ల పాట బంధీ అయ్యిందా!
    పాట ఒక శక్తి
    పాట ఒక యుద్ధం
    పాట ఒక మేలుకొలుపు

  • @msrajeshtv
    @msrajeshtv Год назад +11

    దొరకు బానిస అయ్యాడు... పదవి వల్ల
    తన కలం,గళం అన్నీ...దొర కాళ్ళ దగ్గర గులాం అయ్యాయి... పాపం

  • @malleshjala1900
    @malleshjala1900 Год назад +1

    దయచేసి పాటను పదవులకు, పైసలు కు అమ్ముకోకండి. పాటకు వున్న ప్రశ్నించే గున్నాన్ని, పడుకున్న మనిషిని లేపే గున్నన్ని తాకట్టు పెట్టకండి. నిజమే పదవి వచ్చిన తర్వాత గోరటి పాట ఆగిపోయింది. అమ్ముడు పోని పాటగాడు తెలంగాణలో నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు ప్రజల పాటగాడు.... అందెశ్రీ.... అన్ని కాలాలకు.🙏🙏🙏🙏

  • @gourarapusrinivas9010
    @gourarapusrinivas9010 Год назад +16

    నాకు కూడా పదవి కావాలనీ అడుగరాధు

  • @gandhipawar900
    @gandhipawar900 Год назад +18

    i followed goreti for long time but his original character is completely different what we think, very shock

    • @Ravi-qo9xs
      @Ravi-qo9xs Год назад +1

      Give some links to some videos of his true behaviour video.

  • @tirupathiraomatcha6109
    @tirupathiraomatcha6109 Год назад +4

    గోరేటి తెలంగాణ ద్రోహి. అమరుల ఆత్మ క్షమించదు.

  • @kameswararaolaveti4057
    @kameswararaolaveti4057 Год назад +37

    బాగా చెప్పారు surendranna..... 100 persent correct.....

  • @boinpallylaxmaiah1974
    @boinpallylaxmaiah1974 Год назад +13

    అందే శ్రీ గారికీ ధన్యవాదాలు
    గోరటి ఎంకన్న స్వార్థ పరుడు కెసిఆర్ కి భజన పరుడు

  • @kondapuramsuresh188
    @kondapuramsuresh188 Год назад +4

    Thank you brother. Maa tharapuna questions chesinandhuku
    Medhavilu ,kalakarulu. Konchem nidra. Levandi.

  • @mynainnerview3972
    @mynainnerview3972 Год назад +3

    Nadaka nerpina Nanna ni, ippudu natho paatu parugethu ani adiginattu undi nee varusa, Shame on you mittapalli.

  • @ravindra9133
    @ravindra9133 Год назад +2

    మిట్టపల్లి అన్న చెప్పింది .....చాలా correct......❤❤❤

  • @munnalade5884
    @munnalade5884 Год назад +4

    సురేందర్ అన్న నువ్వు కూడా నువ్వు కూడా రాయాలన్నా మంచి మంచి

  • @sridharacharyachintapatla6166
    @sridharacharyachintapatla6166 Год назад +5

    తరువాత కాబోయె mlc సురేందర్ గారె...

  • @pothugantisreesh871
    @pothugantisreesh871 Год назад +3

    ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పాట రాయానికి ఉందా అన్న మీకు దమ్ము

  • @kaushikkatta3576
    @kaushikkatta3576 Год назад +6

    MITTAPALLY IS CORRECT

  • @madhusudhansreddy2969
    @madhusudhansreddy2969 Год назад +2

    Mittapalli. Quations. 100/💯. Currect

  • @pendelasrinivaspsrinivas7389
    @pendelasrinivaspsrinivas7389 Год назад +8

    దొరగారి గడీలలోగారి గదిలో పాట పాడుతాడు అమ్ముడుపోయిన గోరేటి వెంకన్న ద్రోహి

  • @sreedharmunigela3600
    @sreedharmunigela3600 Год назад +8

    సురేందర్ జీ మీరు అడిగిన దాంట్లో తప్పు లేదు అనిపిస్తుంది

  • @vuraju8783
    @vuraju8783 Год назад +7

    అంతా గడీల విసిరే........ ఆశపడేవాళ్ళే

  • @ithamrajubhutham3566
    @ithamrajubhutham3566 Год назад +7

    Maturity words mittapally anna

  • @maheshyadavracherla590
    @maheshyadavracherla590 Год назад +8

    Relare ganga ni adagaali anna Mee gurinchi

  • @yuva9040
    @yuva9040 Год назад +1

    Jaya Raju garu very moral and ethical person

  • @jogulaswamynath5446
    @jogulaswamynath5446 Год назад +1

    తెలంగాణ ప్రభుత్వం మీద పాట పాడే దమ్ముందా రా గోరేటి

  • @rajprasad2372
    @rajprasad2372 Год назад +1

    Aakali, badalu, anyalu unnappudu matalu thutaluga maari pataluga vasatai... Goreti garu ippudu alanti vallakosam alochinche paristithulo unnaraa??? ... Ammudu poyina galam nundi maate radhu... Pata ekkadinundi vastadhi...

  • @adithyasrinu594
    @adithyasrinu594 Год назад +5

    Mittapally is correct

  • @mekalasatyanarayana7780
    @mekalasatyanarayana7780 Год назад

    స్వర్గీయ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని కొందరు దళితుల పేరు చెప్పుకొని కొందరు పాట పేరు చెప్పుకొని కొందరు అభ్యుదయ రచయితల పేరుతో కొందరు ఇలా ఏ పేరు చెప్పుకొని వచ్చిన వారందరు ఎదో ఒక రాజకీయ పార్టీ సంకలో దూరడానికే అని చాలా మందిని చూచిన తరువాత ప్రజలు వీరిని నమ్మడం మానివేశారు.

  • @Raz...456
    @Raz...456 Год назад +6

    ఈ మధ్య ప్రతి వాడికి గుజరాతి గులాం గిరి ఎక్కువైంది

  • @kondapuramsuresh188
    @kondapuramsuresh188 Год назад +2

    Goreti venkanna gaaru meru allochinchali
    Okappudu mee patale inspiration
    But ippudu silent ayyaru samajamlo. Entho anyayam jaruguthundhi ippudu mee avasaram vundhi samajaniki.
    Ithanu cheppindhi correct

  • @MRRMUSICWORLD
    @MRRMUSICWORLD Год назад

    Telangana janapadala puritigadda goreti venkanna garu kalamma talli muddubidda gaddaru gari gurinchi goppagaa chepparu meeku vandanalu

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 Год назад +1

    మిట్టపల్లి మాట్లాడింది తప్పేముంది
    ఎందుకు రాద్దాంతం చేస్తున్నరు

  • @AnilKumar-ro6dz
    @AnilKumar-ro6dz Год назад +1

    గొరెంటి వెంకన్న MLC ఎందుకు కావొద్దు, ఎందుకు మీకు కడుపు మంట?

  • @nareshbarla5719
    @nareshbarla5719 Год назад +6

    Correct ga chepparu anna

  • @chintu5136
    @chintu5136 Год назад +4

    Present situation gurinchi nuv kcr & co meeda patalu padtalev ani adigindu

  • @gandhipawar900
    @gandhipawar900 Год назад +2

    media lo anta sweet ga act chestaru

  • @rameshmanthapuri933
    @rameshmanthapuri933 Год назад +5

    వెంకన్న గారు గడిలో బందీ అయినారు

  • @Damera.63
    @Damera.63 Год назад +2

    Eppudu. Goreti venkanna ye
    Na?????? Meerandaru
    Maro goreti venkanna
    Kaalera??????? Anna.

  • @manojgoud5710
    @manojgoud5710 Год назад +5

    Super adiginav surendar bhai

  • @skyv1796
    @skyv1796 Год назад +4

    Goreti venkanna garini vimarshinchalante nuv inko janma ethhali ra nayana

  • @karnakarv3613
    @karnakarv3613 Год назад +2

    Mitapalii suredhar garu bagaa cheparuui 100/ nijam

  • @trinadharaotrinadhrao5940
    @trinadharaotrinadhrao5940 Год назад +3

    Present kavi lu lo sukka ramnarasaiah tappa evaru dammunna kavi kana padaledu

  • @depangibikshmbikshm6441
    @depangibikshmbikshm6441 11 месяцев назад

    గోరేటి వెంకన్న నువ్వు ప్రభుత్వానికి వత్తాసు.....

  • @nayuduvenkateswararao9435
    @nayuduvenkateswararao9435 Год назад +1

    మనం మనం కొట్టుకోవడం వల్ల ఉపయోగం లేదు

  • @venkataswamyc4130
    @venkataswamyc4130 Год назад

    అన్న గోరేటి వెంకన్న, నాకు తెలిసి ఒక నన్నయ, తిక్కన, శ్రీనాథుడు గురజాడ, శ్రీ శ్రీ, దాశరథి మొదలగు వారి కంటే ఏ మాత్రం తీసిపోడు. మన అందరి లక్ష్యం రాజకీయ పదవులు పొందడం. అలాంటి గొప్ప వ్యక్తి ఒక ఎమ్మెల్సీ అయితే తప్పేంటి. అప్డేట్ అయితే మంచిదే కదా.

  • @kchandhukchandhu8891
    @kchandhukchandhu8891 Год назад

    ore baabu patalu veru కవిత్వం వేరు ఆయన బలవంతంగా rayaledu ఆయన మనసు కరిగిన ప్రతి సారి ఎదో ఒక పాట కానీ కవిత్వం కానీ వస్తుంది..
    అది కవి లక్షణం మీరు రాయాలి రాయాలి అని అడుగుతే మి కొరకు రాస్తే అది జస్ట్ కమర్షియల్ ithadhi కానీ మనుషుల మనసుకు తాకదు..
    అలా తాకే టైం వచ్చినప్పుడు ఆయనే వచ్చి తాకిస్తడు ఒక కవిని ఎవడు గిరి గీసి అపలెడు
    మాకు ఎప్పటికీ గోరటి పాట అంటే అమ్మ అనురాగం కలిపి తిన్న పాల బువ్వ కమ్మధనంగానే ఉండాలి అని కోరుకుంటున్నాం

  • @mohanputti1403
    @mohanputti1403 Год назад +2

    Sir mittapalli Anna cheppindi correct kada sir padavuluragane miru kanumarugaipoyaru

  • @Rajamani-pq6nu
    @Rajamani-pq6nu Год назад +1

    భాహుజన వాదము వైపు రండి రా గోరేటి

  • @mynainnerview3972
    @mynainnerview3972 Год назад +3

    Goreti Venkanna goti ki saripovu,ayanni laddabbayi,laddu ani pilavadam nee ahankaraniki addam paduthondi. Ayanemi cheyalo disha nirdesham cheyadaniki asalu neevevaru?

  • @shorts.handle999
    @shorts.handle999 Год назад +1

    Anna doralaku goretiki galli peddagunnadi o kappudu pedalakosam galli chinnagaoonde

  • @shivarapu
    @shivarapu Год назад

    కవులు కళాకారుల పాటలు విని ఉద్యమాల్లో ఆశయాలు అంటూ జీవితం మొత్తం త్యాగం చేస్తె కళాకారులు మాత్రం చివరి దశలో కళాకారులే పాటలను అమ్ముకుంటున్నారు

  • @karimnagarporadu702
    @karimnagarporadu702 Год назад +2

    Mittapally matladina vidanam correct ledu. Laddu babu … words chala aplam, balupu chupistunnai

  • @fy8xp
    @fy8xp Год назад +1

    బానిసల ఆదిపత్య పోరు ఇది 😡.. గోరేటి పాటకు గడీల గోమార్లు పట్టి పతనావస్థలోఉంది..మీ ఇద్దరికీ రోడ్డునపడ్డ వేలాది కళాకారులు నిరుద్యోగులలు కనపడకపోవడం బాధాకరం 😡

  • @pavanvanicherla265
    @pavanvanicherla265 11 месяцев назад

    ఒక స్థాయి వచ్చినాక ప్రభుత్వ పక్షపాతులు అయిపోతారు. ‌

  • @KakelliSymon
    @KakelliSymon 3 месяца назад

    మిట్టపల్లి గోరేటి వెంకన్నను అట్లా సంబోధిస్తూ మాట్లాడం మరియాద కాదు నిన్ను నువ్వు తగ్గించుకోకు ఆయన అభిమానులు గా బాదపడెపని ఇంకో సారీచేయకూ కాకెలి సైమన్

  • @singam_siri
    @singam_siri Год назад +1

    Goreti venkanna meeru mlc kavadam chala santhoshnga vundi

  • @MANIKANTA-bg6qs
    @MANIKANTA-bg6qs Год назад +1

    Mittapalli surendar anna NV GoVt ki vyathitekanga gattiga yepud raasinavey paatalu? CBN YSR lanatollane Goreti venkanna gari chedugudu adindu paata tho... Goreti venkanna gariki thitte Right eda yevadiki ledu Adigithe Gaddaranna matram ye

  • @kommuswami4088
    @kommuswami4088 Год назад

    మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అన్న

  • @bhaskershaval8651
    @bhaskershaval8651 Год назад +1

    Anna goreti gaadi kante nuvve best anna

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n Год назад

    గోరేటికి పదవి వచ్చాక పల్లె ఆనందభాష్పాలు పెడుతున్నాయి, గల్లీలు పెద్దగ ఐపోయి గరీబోల్లు ధనవంతులైయ్యారు కేసీఆర్ ప్రభుత్వం రాగానే...

  • @gurusatsang6138
    @gurusatsang6138 Год назад

    గోరటి వెంకన్న గారికి.....
    దొర గారి భజన చాలు...
    కెసిఆర్ భజన చేస్తే తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది

  • @chowhanlaxman9911
    @chowhanlaxman9911 Год назад +2

    వారె వా
    మిట్ట పల్లి జి వెంకన్న ది తాట తియ్యు

  • @speaktruth5627
    @speaktruth5627 Год назад

    గోరేటి వెంకన్న, అత్మ ఒక్క సారే సత్తది, నువ్వుకూడా MLC తీసుకున్న మరుక్షణమే సచ్చి పాయినవ్, నీ ఆత్మను, నీ పెన్ను ను దొర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినవ్, నువ్వూ ఎన్ని చెప్పినా , నికు ఇంతక ముందు ఉన్న గౌరవం లేదు, ఉండదు, ఉండ బోదు, తెలంగాణ చరిత్రలో నువ్వు కుడా ద్రోహిగా నిలబడ్డావ్

  • @ram7702nv
    @ram7702nv Год назад +25

    గోరేటి...నా గుండెల ధైర్యం...

  • @MrRajkumar38
    @MrRajkumar38 Год назад

    గోరేటి వెంకన్న సంగతి సరే మరి ని కథ ఏంటిది , నువ్వు ఎవనికి అమ్ముడు పోయినవ్

  • @gsatyanarayana9497
    @gsatyanarayana9497 Год назад

    గోరేటి వెంకన్న దొరగారికి బానిస అయిపోయింది ఇప్పుడు ఇంకా యాడ రాస్తాడు పాటలు

  • @Warrior-ew9mz
    @Warrior-ew9mz Год назад +1

    Put your grevience forward but not by insulting

  • @kollashankerk.shanker5244
    @kollashankerk.shanker5244 Год назад

    అందే శ్రీ కి ఎవరు సాటిరారు

  • @m.rajkumar9277
    @m.rajkumar9277 Год назад +3

    సిగ్గు ఉండాలి పదవులు అడగడానికి

  • @ganesh.1234
    @ganesh.1234 Год назад

    ఉద్యమంలో అమరులను బలిగొన్న పాటలు. పాలకుని పాచికలకు లొంగి బతుకుతున్నవి.... ఛీ ఛీ... ఇవి ఒక బతుకులేనా.....

  • @bodhieducationalsociety1931
    @bodhieducationalsociety1931 Год назад +2

    అరేయ్ ఉకోరా బై గోరేటి

  • @jaibheem2505
    @jaibheem2505 Год назад +2

    Kalakarulu kuda ammudu poyaru

  • @rams5565
    @rams5565 Год назад

    సురెందర్ ఎగిరిపడకు వెంకన్న కాలిగోటికి సరిపడవు

  • @RAMESHRAMESH-cu3sd
    @RAMESHRAMESH-cu3sd Год назад +1

    Goreti venkanna gonthu KCR kaaallla kindha naligi poyindhi padhavi kosam patani ammukunnadu

  • @sudhakarchathala5969
    @sudhakarchathala5969 Год назад

    లడ్డు బాబు ఏంటి రా బాబు మంచి మాట్లాడు

  • @manikyaramnadella3698
    @manikyaramnadella3698 Год назад +1

    What for these songs...

  • @thirupathibollaram568
    @thirupathibollaram568 Год назад +2

    Mittapally surendar anna goreti venkanna midha premanu kopam rupam lo vivaristhunnadu

  • @4truth680
    @4truth680 Год назад

    నీకు ఇస్తే నువ్వు కూడా అలాగే అవుతావు.. నీకు కూడా ఇస్తారులే..

  • @lnrajupdsuou
    @lnrajupdsuou Год назад

    మిట్టపల్లి పొగుడుతూ విమర్శలు చేస్తుండు

  • @rameshg4051
    @rameshg4051 Год назад +2

    💯,surendrnna

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 Год назад

    పెద్దలు....
    గద్దర్ గోరటి వెంకన్న
    అందెశ్రీ.. జయరాజ్..సుద్దాల..వ0గ పండు.గూడ అంజ న్న.....వరంగల్ సినన్న..బిక్షపతి....విమలక్క.... ఎపూరి సోమన్న.....గిద్దే రం నర్సయ్య.యస్పల్ ..రసమయి...
    ఒక్కరూ ఇద్దరూ.కాదు.ఇంకా. ఎందరో......ఎందరో.అందరికీ వందనాలు..పేర్లు. మర్చూ పోతే..మళ్లీ . ఒకసారి రాయండి..

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 Год назад

    పాటలు వ్రాసే కవికి ప్రతిబంధకాలు
    ఎందుకు?

  • @yakannaaluri9248
    @yakannaaluri9248 Год назад

    సారు సచ్చి పోయి ,చాలా కాలం అయింది

  • @parashuramgaini5414
    @parashuramgaini5414 Год назад +1

    Gorenti garu miru ammudu poyyindru

  • @YembarigYvk
    @YembarigYvk Год назад

    గోరేటి వెంకన్న నేను ఈ ఛానల్ కి వెళ్ళావా

  • @praveen2396
    @praveen2396 Год назад +1

    Galli pedda gaindhi... Garibolla katha chinna gaindhi...

  • @laxmanadulapuram2197
    @laxmanadulapuram2197 Год назад +3

    Sir mee vyaktitvam poyindi.

  • @itsfunnycherry4594
    @itsfunnycherry4594 Год назад +2

    Athanu adugadam thapu kadu ga

  • @Dinesh-gm3bo
    @Dinesh-gm3bo Год назад +1

    Ex Praja gayakudu
    MLC bajana brundam