సమస్య ఎక్కడ వస్తుంది అంటే అండి, ఇక్కడ అక్కడ పనీపాట లేని వెదవలు , పుల్లలు పెట్టీ మరి పిచి పిచ్చి కామెంట్స్ చేయడం వల్ల నిజ నిజాలు తెలుసుకోకుండా,వాళ్ళు రెచ్చిపోతూంటారు .వాళ్ళ ఛానల్ లో కంటెంట్ లేదు,ఇలా వేరే వాళ్ళ పైన పడి చస్తూ ఉంటారు, రెండు రోజులు పొతే జనాలు కూడా పట్టించు కోరు మీరు అస్సలు పట్టించు కోకండి అంకుల్ గారు .
Correct chepparu Sir.
నేను ఎప్పుడో చెప్పాను... డబ్బులు వస్తే చెప్పకండి అని..🤦
సమస్య ఎక్కడ వస్తుంది అంటే అండి, ఇక్కడ అక్కడ పనీపాట లేని వెదవలు , పుల్లలు పెట్టీ మరి పిచి పిచ్చి కామెంట్స్ చేయడం వల్ల నిజ నిజాలు తెలుసుకోకుండా,వాళ్ళు రెచ్చిపోతూంటారు .వాళ్ళ ఛానల్ లో కంటెంట్ లేదు,ఇలా వేరే వాళ్ళ పైన పడి చస్తూ ఉంటారు, రెండు రోజులు పొతే జనాలు కూడా పట్టించు కోరు మీరు అస్సలు పట్టించు కోకండి అంకుల్ గారు .
dabbulu vachinapudu gopayam vundaali andi, naradisti thaguluthundi
రెచ్చ కొట్టె వాళ్ళు చాలా డేంజర్ ఉన్నారు ఇక వీళ్లిదరు కొట్టుకుంటే చూసి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యే రాక్షసులు ఉన్నారు sir
Super news
Super uncle
🎉😅🙏👍
Super news annaya
🎉🎉🎉🎉🎉❤😅
Mee wife matladite meeku enduku kopam