14 రూపాయలకే 100 KM రేంజ్ - ఎలెక్ట్రిక్ ఆటో ఓనర్ రివ్యూ | Mayuri Pro
HTML-код
- Опубликовано: 14 дек 2024
- electric auto rickshaw owner complete review in Telugu.
Mayuri Pro electric auto rickshaw full review
1)Tunwal e-bike:amzn.to/3fCFty5
2)Hero Electric Optima:amzn.to/2Jf2pY6
EV Spare Parts for Sale
1) Helmets - amzn.to/2IJqRAD
2) Scooter / Bike Covers - amzn.to/2UBt8QX
3) eScooter Spare Parts: amzn.to/3kI1SdY
EV News Telugu Channel: / @evnewstelugu
EV Shorts Channel: / evshorts
Our EV Regional Channels:
EV India English Channel: / electricvehiclesindia
EV Hindi Channel: / evhindi
EV Tamil Channel: / evtamil
EV Kannada Channel: / evkannada
EV Marathi: / @evmarathi
EV Odia: / @evodia-india
EV Punjabi: / @evpunjabi
EV Malayalam: / @evmalayalam
EV Urdu: / @evurdu
EV Bangla: / @evbangla
EV Gujarati: / @evgujarati
For More Info - Follow us on:
EV Telugu Facebook: / evtelugu
EV Telugu Instagram: / electricvehicles.intelugu
ElectricVehicles India :
Visit our EV Website for latest news: ElectricVehicles.in
Facebook : / electricvehicles.in
Twitter : / evehiclesindia
/ electricvehicles.in
Presenter: Krishna Chaitanya Mandela
Owned by: ElectricVehicles.in
#erickshaw
EV తెలుగు సరైన ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన కల్పించడానికి అంకితమైన మొదటి మరియు అతిపెద్ద యూట్యూబ్ ఛానెల్. తెలుగు ప్రజల కోసం తెలుగు వారిచే ప్రారంభించబడింది. మమ్మల్ని ప్రేరేపించడానికి సభ్యత్వాన్ని పొందండి.
EV Telugu is the First and the Largest RUclips Channel Dedicated to offering the right Electric Vehicles awareness. Started by Telugu people for the Telugu People. Subscribe to motivate us.
This type of electrical autos are running in Barakpore, kolkata and they call this TOTO. Fair is Rs 10 only. Beautiful auto. They run even in water and rainy season. All other points are covered in this video.
Nice interview..U r doing a great job bro,,keep it up,,GO GREEN
Hyderabad show room details plz
కాకినాడ lo ఎక్కడ సార్ కొంచెం చెప్పండి
నమస్తే అన్నా వీడియో చాలా బాగుంది ఆటో కూడా చాలా బాగుంది బాగా చెప్పారు దీని ధర ఎంత ఉంటుంది మీ నెంబర్ పెట్టండి
1.5 lakh
E vehicle ki license registration lantivi untai ya bro
Extra battery change option unda bro sudden ga yedaina emergency appudu battery ayepote vere Extra battery marchadaniki ?
Good interview....but after 1 year how much cost for replacement of batteries....or how many kilometres for battery warranty
What is the price of the battery
Battery price enta.....replacement cost kuda cheppali kada
What about battery replacement expenses. After 500 charging battery replace expenses is ten thousand.
Price yantha.....?
Telangana state lo dhorukuthundha...?
How mach cost
Cost and any white card discount , available in Warangal
Warangal lo auto s ..vunnaya
Nice interview Anna
Price cheppandi
Show room ekkada undhi
Bro price yanto chapaladu
Showroom address yakada
Good job and more helpful to middle class people and below poverty people. Capable public kindly cooperate and give more price for encourage the persons like Maheswara Rao
Slopes lo speed pothunda
Nice information anna
&
Batteries capacity and it's price by estimated ?
Bro I suggest you to get a good Mike for interviews so that it would look somewhat professional 😊😊
How much this vehicle?
ఈ ఆటో ఎక్కడ అమ్ముతారు. ధర ఎంత తెలపండి. ?
Does it require registration
How much cost sir
Licence undla denike& required documents em vuntayi evechicl purchase chesinappudu Adige pani bro
Sure
నైస్ వీడియో బ్రో, 7:00 ఛార్జింగ్ పెడితే 100 కిలోమీటర్లు వస్తుంది అంట బ్రో మూడు యూనిట్ కరెంటు కాలుతోంది ఓకే రోజుకు 100 కిలోమీటర్ల తిరుగుతాడు మళ్లీ బేరం వస్తే మళ్లీ 7గంటలు వెయిట్ చేయాలి మరి వ్యాపారం ఎలా అవుతుంది బ్రో లాజిక్ ఎలాగా కస్టమర్ ఏమైనా చార్జింగ్ అయిందా కస్టమర్స్ వెయిట్ చేస్తారా బ్రో ఇది కరెక్ట్ సమాధానం కాదు బ్రో జస్ట్ ఆలోచించండి, వంద కిలోమీటర్లు వస్తుంది అంటే మినిమం యాభై కిలోమీటర్ల బేరం చేయగలం ఎందుకంటే రిటర్న్ రావాలి కాబట్టి మళ్లీ ఛార్జింగ్ పెట్టాలంటే 7:00 వెయిట్ చేయాలి ఇది ఎలా సాధ్యం అవుతుంది బ్రో పది కిలోమీటర్లు జర్నీ చేస్తే పది రూపాయలు తీసుకుంటాను అంటున్నడు మహా అయితే పది మంది పడతారు ఆటో మహా అయితే 10 పదులు వంద మరలా ఛార్జింగ్ పెట్టాలంటే 7 అవర్స్ పడుతుంది లాజిక్ ఎలా బ్రో
వంద km అంటే 50km వెళ్లి వెనక్కి రావటం కాదు.. షేర్ ఆటో లెక్క అక్కడే తిప్పుకుంటారు అనుకుంటా, 10 to 15kms ట్రిప్, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు passengers తోనే వస్తారు.
ఒక 15kms దూరం అనుకుంటే రాను పోను 30kms... ఒక 4 ట్రిప్స్ వేస్తే ఆయన చెప్పినట్టు 115కిమ్స్ అక్కడ ఖర్చు అయిపోతాయి, ఇంక ఇంటికి తీసుకొచ్చి ఛార్జింగ్ పెట్టుకుంటాడు..
10కిమ్స్ కి 10rs అంటారు.. అది మినిమం రేట్, మనం 1/2km ఎక్కి దిగినా 10rs తీసుకుంటారు...
ఆ లెక్కన ఆయన అన్నట్టు 600 700 సంపాదించుకోవచ్చు...
Arey bro adhi local auto bro 5 10 km lopala
హలో బ్రదర్,
ఆటో వానర్ గారు చెప్పింది జాగ్రత్తగా లిఫ్ట్ చేయకుండా ఉంటే మీకు వీడియో లో అన్ని వివరముగా చెప్పినారు. పది కిలోమీటర్ల కి ఒక్కరికి పది రూపాయల చొప్పున నలుగురు లేక ఐదుగురు ఎక్కించు కుంటాను అని చెప్పినాడు. అంటే పది కిలోమీటర్ల కి ఆటో వాడు 50 రూపాయలు సంపాదిస్తాడు. అంటే 10 సార్లు తిరిగితే 50 into 10, 500 రూపాయలు సంపాదిస్తాడు. అందరికీ అర్థమైందా బ్రదర్స్.
What is the cose?
Where is the shop
100KM is less.I think you need extra battery, to make more productive.
I think that's enough for auto. He won't drive more than 100KM per day
Emi fecility unda bro
HYDERABAD lo available undha
S vundi
Battery cost plz
Nice review
Price entha
What about battery price
Cost enta bro
Mahindra treo review cheyyandi.
దీని కన్న త్రియో బెస్ట్, 2 lakhs పైనే
ఇది acid type బ్యాటరీ, కాస్ట్ తక్కువ , maintance కష్టం. లైఫ్ టైం తక్కువ,
Good questions by anchor. Very useful
What's the price of this auto ?
Cost price chapandi
Super bro.very nice.
Thanks for your support
Kakinada okkatena ap lo unde district remaining districts lo unnaya distributions
Vunnai
West Godavari maa intidaggre kavalste comments cheyandi
Price
Vechical cost....Battery life guarantee....
Cost enta bro?
1.5 lakh
meeru chala manchi pani chesthunnaru bro
Thanks for your support
Water and Acid వేయాలి.. ఇప్పుడు లేటెస్ట్ బ్యాటరీ వచ్చాయి...
Yes lithium ion
Ekkada dorikiddi bro
రేటు ఎంత, షోరూం ఎక్కడ
Price ఎంత
Enni km vellachu per day
Battery replacement cost and warranty for new batteries???
Battery Warranty 1 year 34000/- and old battery 7 to 8 thousand back / 3 year's warranty batteries available
Shorum ekkada Anna
@@nagarajukadiyala8247 ఈ ఆటో ఎక్కడ అమ్ముతారు. ధర ఎంత ?
How mach cost this wekil
150000
Spr Bro
ధర ఎంత ఉంటుంది
ధర కూడా అంతే
Idhi personal vehicle ga vadocha
సూపర్ అన్న నా కొడకా ఉందన్న
Mi number pettandi
Good....💐💐💐🥳
Good job bro 👍
లైసెన్స్, ఇన్సూరెన్సు గురించి చెప్పలేదు
Road tax antha registration fees antha adi vivarinchandi autos kosam
Motor capacity entha bro,India mart lo without GST 60k with gst18-28% above 1.20L ki vastumdi near vjy lo kuda vunnayi ilantive neeku kavalante vala number ista
Send no
No send cheyadi
electric vehicles will be a tradition
Cost cheppaledu
150000
Why people hiding battery battery's replacement cost
Battery Warranty 1 year cost 34000/-
Old battery 7 to 8 thousand back
3 year's warranty batteries available
It will be more advantageous if solar energy also used
Super
Super bro
Thanks
Wonderful Sir
Mrp
Cast entha padindi
150000
Mahenra treo revu sar
Ledu ippudu customer review ki
Ts lo unte chapandi
Naku kavali details plz
Bad interview
cost for auto,battery replacement cost, motor wattage not mentioned
Company name
Mayuri
Ippudu a bike konali
మీ ఫోన్ నెంబర్ ఇస్తారా హైదరాబాద్ లోనే ఉంటున్నారా అవసరం వచ్చినప్పుడు వస్తారా
crm@electricvehicles.in
Praise the lord.God bless you.
Retu cheppaledu bro
1,50,000 screen మీద display అయ్యింది bro
From gadwal Gattu
Electric auto cost enntha?
1 year battery Warranty 155000/-on road price Battery Warranty 1 year cost.3 year's warranty batteries available More details contact 9959147799.
In this model total cover is available. Like closing doors.
Sir entrvewe chasina auto onar gari phone nember patendi sir
ఎంత రేటు చెప్పలేరు
hello brother if calculate battery price and battery life u will be in loss (new battery life in KM and cost of new battery)
Petrol ⛽️ cost calculate chesava bro 🤣🤣🤣
Prince
Eletric rickshaw ki license avasarama
రిజిస్ట్రేషన్ తప్పనిసరి
లైసెన్సు తప్పనిసరిగా ఉండాలి
1lak above price so tiskovadaniki alochistaru sabcidi vasthundha
Only 5 member +1 driver in this auto
కాస్టే ఎక్కువ అంటే ఎట్టా...రేటు చెప్పకుండా?
లక్షా యాభై వేలు
Speed 30 is disadvantage
It's passenger vehicle bro not a racecar
Rs 1,50,000/- Ret nijamena
Haa
I want that
Kakinada lo adders phone number chapandi pless
👍👍👌👌
Nice 👌
Hi anna
Dhan re dhan tha