మీరు సుంకర వెంకటేశ్వరరావు గారు విశ్లేషణ అద్భుతం సార్ దయచేసి ఈయన విశ్లేషణలు ఎక్కువగా మాకు అందజేస్తారని ఎదురు చూస్తూ కోరుకుంటున్నాము వాస్తవాలకు ప్రతిబింబం ఆయన విశ్లేషణ ఎన్ని గంటలైనా సరే అలా వినాలని అనిపిస్తుంది ఆయన విశ్లేషణ
సుబేర గారు మీరు చెప్పేది అక్షర సత్యం మీరు చెప్పేది నిజమే జీవితంలో ఒక భాగం భక్తి అనేది భక్తి అనేది జీవితం కాదు జీవితం లో ఒక భాగం మాత్రమే చాలా చక్కటి విశ్లేషణ
తెలుగు పద్యం " "ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు " మీది పద్యం మొన్న తిరుపతిలో జరిగిన దుర్ఘటనకు బాగా వర్తిస్తుంది. అందరూ వైఖుంట ఏకాదశి నాడు వారి సతీమణితో, పిల్లలతో, వృద్ధ తలిదంద్రులతో పక్కనే ఉన్న గుడికి వెళ్లి భగవంతుడుని దర్శించుకుని ధ్యానం చేసుకుంటే సరిపోయేది. బ్రహ్మ శ్రీ గరికపాటి వారి ప్రసంగాలు విని మనల్ని మనం మార్చుకుంటే బాగుంటుంది. మనం చేసే ప్రతిపనీ మంచైనా చెడైనా, భగవంతుడు దృష్టిలో పడక మానదు. పాపం అంటే చెడ్డ పని, పుణ్యం అంటే మంచిపని. మనం ఎన్నో పాపాలు చేసి, దేముడు దగ్గరకి, ఒక పవిత్రమైన రోజని చెప్పబడిన రోజున , తిరుమల వెళ్లి పాపపులు కడిగి పుణ్యం కూడబెట్ట్టుకోవడం ఆలోచనే మంచిది కాదు. అలాగే కుంభ మేళాకి వెళ్లి లేక పుష్కారానికి వెళ్లి గంగలో మునిగినంత మాత్రాన మనం చేసిన పాపాలు మాసిపోవు. అవి మనలను వెంటాడుతూనే ఉంటాయి. మొన్న జరిగిన ఘటన కుట్ర పూరితమైనది. టీటీడీ వారి తప్పు ఏమి లేదు. కొత్తగా వచ్చిన పాలక మండలి వారు చేస్తున్న మంచి పనులనుండి దారి మలచాలని ఈ కుట్ర. కొత్తగా వచ్చిన ఏ పాలక మండలి అయినా ఇటువంటి తప్పిదం చేయడానికి సాహసిస్తుందా - ఆలోచించండి.
Anchor fellow should not COUGH like that... Very irritating... He doesn't have minimum sense... Better to stop....or Ban or Boycot such fellows.. SUVERA is good analysis..
మాడుగుల నాగమణి శర్మ, గజల్ శ్రీ నివాస్, సినిమా షూటింగ్ ప్రారంభ లలో ఒకస్వావిు ఉంటాడు పేరు గుర్తు లేదు వీళ్ళ వీూద ఎన్నో అభివెూగాలు అన్ని గోగిన కంప్లై ట్ లే
కుట్ర కోణమట తప్పులను కప్పి పుచ్చు కోడానికీ ఇదొక సాకు కుట్రనే జరిగి ఉంటే స్వామి వారు ఏంచేస్తున్నట్టు .బి .ఆర్ .నాయుడు గారికి కలలో కనపడి ఇదిగో ఈవిధంగ కుట్ర జరగ బోతోంది తగుచర్యలు తీసుకొని కుట్రను ఆపండి అని హెచ్చరించ వచ్చుగదా లేదా తాను దర్శన మిచ్చేంత ఉన్నతుడు బి . ఆర్ . నాయుడు కాదను కుంటే పరమభక్త సనాతని కైనా హెచ్చరిక చేయ వచ్చు గదా .అందుకు ఆముఠా ఎవ్వరూ అర్హులు కాదనుకుంటే తానే స్వయంగా కుట్రను భగ్నం చయవచ్చుగా మూర్ఖ ఆధ్యాత్మికులు చెప్పే ప్రవాచనాలకు ఆకర్షితులై ఏకాదశి నాడు దలర్శనం చేసు కుంటే వైకుంఠ ప్రాప్తి అని వెళ్ళడం మొదటి తప్పు మిడి మిడి జ్ఞానంతోఆధ్యాత్మిక బోధలు చేయడం రెండవ తప్పు అన్యాయంగ పాలకమండలిని నిందించడం మూడవ తప్పు తప్పు తప్పు .
Thank you Tone News and Gopi garu,Respected Sri,Venkateswara Rao garu,As you said most of the people who call themselves as religious people who belong to one community are misleading the innocent people with half knowledge on Religion and Bhakthy on GOD.Yes Sir,by being misled by these people,the innocent people flock to Temples with BELIEF that if they visit Temples as many times as possiable,GOD will give them Moksham.Yes Sir,all posative thinking people in the society will agree with your statement that Certainly in T.T.D there are this set of Rajakeeya Mafia Mutalu belonging to Y.C.P, are working in T.T.D,and it can be easealy predicted that in the STAMPEDE EPISODE in T.T.D on 8.1.25 where 6 People have died,this GANG*s hand will be there undoubtedly as you have rightly said.As Y.C.P is known to be a party which will do SEVA RAJAKEEYAMULU will ultimately Land there in T.T.D with it's crimanal minded,highly Corrupt,factionist looty,Liar Y.C.P BOSS along with it's crimanal minded Gang where people like that third rate corrupt,crimanal minded,filthy mouth ROSA(who already gave a filthy comment on Alliance Govt.)Karunakar Reddy and Ambati fellow and others have already started talking false and blaming this Govt.The CAUSE of this disaster should undoubtedly be pointed on the officers and staff who were on duty on that day when this Incident had taken place and immediately be Terminated from services(and not Suspended).This will teach other staff members to be Alert with presence of mind.Any one born to humanbeings will only show sympathy on this incidence and NOT politicalize this issue like this Anti Social Elements like Y.C.P BOSS and his gang who are notoriously Politicalizing the issue very badly.
మీరు సుంకర వెంకటేశ్వరరావు గారు విశ్లేషణ అద్భుతం సార్ దయచేసి ఈయన విశ్లేషణలు ఎక్కువగా మాకు అందజేస్తారని ఎదురు చూస్తూ కోరుకుంటున్నాము వాస్తవాలకు ప్రతిబింబం ఆయన విశ్లేషణ ఎన్ని గంటలైనా సరే అలా వినాలని అనిపిస్తుంది ఆయన విశ్లేషణ
Good Analysis
అద్భుతమైన విశ్లేషణ సార్...!
Your analysis is totally correct.
సుబేర గారు మీరు చెప్పేది అక్షర సత్యం మీరు చెప్పేది నిజమే జీవితంలో ఒక భాగం భక్తి అనేది భక్తి అనేది జీవితం కాదు జీవితం లో ఒక భాగం మాత్రమే చాలా చక్కటి విశ్లేషణ
Super analysis suvera Garu.
Sir your analysis Thousand percent correct sir
ఒక్క మాటలోచెప్పాలంటే ఆత్మ శుద్ధి లేని ఆచారాలు ఎందుకు? ఆత్మ శుద్ధి చేసుకోకుండా ఎన్ని గుళ్ళు,గోపురాలు,తీర్థాలు సేవించినా ఏమీ పుణ్యం వస్తుంది?
Nice explained suvera Garu.
వీూరు ఇలా చెపుతున్నారు సర్ హిందూ మతం ప్రమాదంలో ఉందంటారు హైదవం మతం ప్రమాదంలో ఉందంటారు మరి ఇంత భక్తి ఉంది కదా..... ఇంకెక్కడా మతం ప్రమాదంలో
తెలుగు పద్యం "
"ఇందుగలడందులేడని సందేహము వలదు
చక్రి సర్వోపగతుండు
ఎందెందు వెదకి చూచిన అందందే గలడు "
మీది పద్యం మొన్న తిరుపతిలో జరిగిన దుర్ఘటనకు బాగా వర్తిస్తుంది. అందరూ వైఖుంట ఏకాదశి నాడు వారి సతీమణితో, పిల్లలతో, వృద్ధ తలిదంద్రులతో పక్కనే ఉన్న గుడికి వెళ్లి భగవంతుడుని దర్శించుకుని ధ్యానం చేసుకుంటే సరిపోయేది. బ్రహ్మ శ్రీ గరికపాటి వారి ప్రసంగాలు విని మనల్ని మనం మార్చుకుంటే బాగుంటుంది.
మనం చేసే ప్రతిపనీ మంచైనా చెడైనా, భగవంతుడు దృష్టిలో పడక మానదు. పాపం అంటే చెడ్డ పని, పుణ్యం అంటే మంచిపని. మనం ఎన్నో పాపాలు చేసి, దేముడు దగ్గరకి, ఒక పవిత్రమైన రోజని చెప్పబడిన రోజున , తిరుమల వెళ్లి పాపపులు కడిగి పుణ్యం కూడబెట్ట్టుకోవడం ఆలోచనే మంచిది కాదు. అలాగే కుంభ మేళాకి వెళ్లి లేక పుష్కారానికి వెళ్లి గంగలో మునిగినంత మాత్రాన మనం చేసిన పాపాలు మాసిపోవు. అవి మనలను వెంటాడుతూనే ఉంటాయి. మొన్న జరిగిన ఘటన కుట్ర పూరితమైనది. టీటీడీ వారి తప్పు ఏమి లేదు. కొత్తగా వచ్చిన పాలక మండలి వారు చేస్తున్న మంచి పనులనుండి దారి మలచాలని ఈ కుట్ర. కొత్తగా వచ్చిన ఏ పాలక మండలి అయినా ఇటువంటి తప్పిదం చేయడానికి సాహసిస్తుందా - ఆలోచించండి.
Anchor fellow should not COUGH like that... Very irritating... He doesn't have minimum sense... Better to stop....or Ban or Boycot such fellows.. SUVERA is good analysis..
మాడుగుల నాగమణి శర్మ, గజల్ శ్రీ నివాస్, సినిమా షూటింగ్ ప్రారంభ లలో ఒకస్వావిు ఉంటాడు పేరు గుర్తు లేదు వీళ్ళ వీూద ఎన్నో అభివెూగాలు అన్ని గోగిన కంప్లై ట్ లే
Sakkaga,diryanga,capparu
I strongly believe karma siddhantham. But we should do things sincerely. This is my opinion . I do this one only. Thank you
Suvera telling is correct illegal and unethical circumstances doing persons
Mee visleshana chaalaa bagundi sir. Kaani TTD palakamandali varini nindinchadam duradrushtakaram.
కుట్ర కోణమట తప్పులను కప్పి పుచ్చు కోడానికీ ఇదొక సాకు
కుట్రనే జరిగి ఉంటే స్వామి వారు ఏంచేస్తున్నట్టు .బి .ఆర్ .నాయుడు గారికి కలలో కనపడి ఇదిగో ఈవిధంగ కుట్ర జరగ బోతోంది తగుచర్యలు తీసుకొని కుట్రను ఆపండి అని హెచ్చరించ వచ్చుగదా లేదా తాను దర్శన మిచ్చేంత ఉన్నతుడు బి . ఆర్ . నాయుడు కాదను కుంటే పరమభక్త సనాతని కైనా హెచ్చరిక చేయ వచ్చు గదా .అందుకు ఆముఠా ఎవ్వరూ అర్హులు కాదనుకుంటే తానే స్వయంగా కుట్రను భగ్నం చయవచ్చుగా
మూర్ఖ ఆధ్యాత్మికులు చెప్పే ప్రవాచనాలకు ఆకర్షితులై ఏకాదశి నాడు దలర్శనం చేసు కుంటే వైకుంఠ ప్రాప్తి అని వెళ్ళడం మొదటి తప్పు మిడి మిడి జ్ఞానంతోఆధ్యాత్మిక బోధలు చేయడం రెండవ తప్పు అన్యాయంగ పాలకమండలిని నిందించడం మూడవ తప్పు తప్పు తప్పు .
People have to be blamed. Not govt. and I also have a strong feeling ycp instigated.
Indulo kutra vunnadani vignata vunnavariki yevarikainaa telustundi, chaganti punyateerdhalaku vellamani chebutaru kabatti famous, garikapari nee sareerame punyakshetram anichebutaru kabarri gurtincharu
BVR naidu kakunda vere vallu ttd chairman ga vunte ee analasis anni ilaga vundavu ttd chairman failed ani cheppevaru no doubt.
2 aggressive and seem to have biased on some of his counterparts
Thank you Tone News and Gopi garu,Respected Sri,Venkateswara Rao garu,As you said most of the people who call themselves as religious people who belong to one community are misleading the innocent people with half knowledge on Religion and Bhakthy on GOD.Yes Sir,by being misled by these people,the innocent people flock to Temples with BELIEF that if they visit Temples as many times as possiable,GOD will give them Moksham.Yes Sir,all posative thinking people in the society will agree with your statement that Certainly in T.T.D there are this set of Rajakeeya Mafia Mutalu belonging to Y.C.P, are working in T.T.D,and it can be easealy predicted that in the STAMPEDE EPISODE in T.T.D on 8.1.25 where 6 People have died,this GANG*s hand will be there undoubtedly as you have rightly said.As Y.C.P is known to be a party which will do SEVA RAJAKEEYAMULU will ultimately Land there in T.T.D with it's crimanal minded,highly Corrupt,factionist looty,Liar Y.C.P BOSS along with it's crimanal minded Gang where people like that third rate corrupt,crimanal minded,filthy mouth ROSA(who already gave a filthy comment on Alliance Govt.)Karunakar Reddy and Ambati fellow and others have already started talking false and blaming this Govt.The CAUSE of this disaster should undoubtedly be pointed on the officers and staff who were on duty on that day when this Incident had taken place and immediately be Terminated from services(and not Suspended).This will teach other staff members to be Alert with presence of mind.Any one born to humanbeings will only show sympathy on this incidence and NOT politicalize this issue like this Anti Social Elements like Y.C.P BOSS and his gang who are notoriously Politicalizing the issue very badly.
🙏Bakthulu di kuda thappu antha sepulcher wait chesinavaru thondarga velalani hadavudi padi samsyalu thachukuntunnaru. 9th rathri templeki velithea hadavdi ga darsanam chesukotaniki kurchunna maa meeda padipoyaru . Bakthulu di kuda thappunnadi
ఎవరు ఏమి చేసినా/చెప్పి నా బ్రతుకుతెరువు కోసమే. వాటిని నమ్మాలా వద్దా అనేది వాళ్ల విజ్ఞతకే వదలాలి
Super analysis suvera Garu.