పల్లెటూరి కోలాటం//ఇది వేరే లెవల్//"తగ్గేదే లే

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 1,2 тыс.

  • @kummarivittal4644
    @kummarivittal4644 Год назад +81

    చాలా చాలా బాగుంది ఇది నిజమైన పల్లెటూరి జానపద కోలాటం ఎన్ని డీజేలైనా దీని ముందు వేస్ట్ 👏👌👌👍

    • @avhr7452
      @avhr7452  Год назад

      Thank you vittal sir. i like your complement&thinking power so nice

    • @parasadurgarao7980
      @parasadurgarao7980 7 месяцев назад +1

      It's solution my kolatam watch ❤

    • @avhr7452
      @avhr7452  8 дней назад

      @@parasadurgarao7980 thank you

  • @suryayadla1128
    @suryayadla1128 Год назад +153

    ఒకనాటి పల్లెటూరి కళలను ఇంకా సజీవంగా బతికించే మీ కళాకారులకి మీ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.

    • @avhr7452
      @avhr7452  Год назад +3

      🙏 thank you so much

    • @goddetiramesh9380
      @goddetiramesh9380 Год назад +3

      ​@@avhr7452àaa😊

    • @bhoomireddyvanaja6424
      @bhoomireddyvanaja6424 8 месяцев назад

      ​@@avhr7452ho 00o hi okay m look 0i❤ñ6uub Hugh hbmbbmg00g
      N
      .
      9kkk9giw.
      MfmfF mm fr. MJ h mm

    • @avhr7452
      @avhr7452  2 месяца назад

      @@goddetiramesh9380 aa 🙏

  • @537madhavkumar7
    @537madhavkumar7 Год назад +76

    కోలాటం ఎంతో భాగుంది.దీనికి తోడు అంత మంది అబ్బాయిలతో కలిసి తను యే మాత్రం వాళ్లకి తగ్గకుండ కోలాటం వేసిన ఆ అమ్మాయి చాల గొప్పది...😊

    • @avhr7452
      @avhr7452  Год назад +3

      🙏 Thanks. పదవ తారీకు తరువాత ఈ బృందం వారివి మరిన్ని videos upload చేస్తాను సార్.

    • @veeranjaneyuluemineni9639
      @veeranjaneyuluemineni9639 Год назад +2

      ప్రాచీనమైన ఈ కాలాను గౌతముడు పెంచుతామని

    • @thenankach1418
      @thenankach1418 9 месяцев назад +2

      valla parents or husband inka goppa vallu.. Tanani encourage chestunnanduku.. Without any objection.

    • @avhr7452
      @avhr7452  9 месяцев назад

      @@thenankach1418 yes

    • @avhr7452
      @avhr7452  9 месяцев назад

      @@veeranjaneyuluemineni9639 thanks

  • @remalasrinivasarao2134
    @remalasrinivasarao2134 Год назад +19

    చాలామంది కోలాటం చేస్తున్నారు.కాని, ఈ బృందం సంపూర్ణమైన సామర్థ్యం తో, ప్రదర్శన యివ్వడం అత్యద్భుతం.

    • @avhr7452
      @avhr7452  Год назад

      🙏thank you so much sir

  • @dsgarden8412
    @dsgarden8412 Год назад +68

    చాలా అంటే చాలా బాగుంది. మా చిన్నప్పుడు మా ఊరిలో కూడా మా రైతులు. చేసేవారు ఇలాంటి భజనలు మళ్లీ అప్పుడు చూశాను తర్వాత మళ్లీ ఇప్పుడే. చూస్తున్నాను చాలా. సంతోషించాము

    • @avhr7452
      @avhr7452  Год назад +2

      Thanks sir. నా వీడియో మీ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసినందుకు నేను ధన్యుణ్ణి. మీలాంటివారి blessings మాలాంటివారికి శ్రీరామరక్ష. Thanks again sir.

    • @clakshmi9843
      @clakshmi9843 Год назад +2

      Chala.bagundi.pallituripa
      Chala.bagundi

    • @avhr7452
      @avhr7452  Год назад

      @@clakshmi9843 🙏 thank you

    • @avhr7452
      @avhr7452  Год назад

      @@clakshmi9843 🙏thank you sir

    • @sriyantra1939
      @sriyantra1939 Год назад +2

      గుజరాత్లో దాండియా.... ఆంధ్ర రాష్ట్రం లో కోలాటం.
      మన కోలాటం సాటి దేనికి లేదు

  • @sitaramachandramurtygannav8921
    @sitaramachandramurtygannav8921 11 месяцев назад +5

    మహా అద్భుతం మీ కోలాటం మీ కోలాటం బృందానికి మీకు ధన్యవాదములు

    • @avhr7452
      @avhr7452  11 месяцев назад

      Thank you so much sir

  • @ch.venkatanarasayya8272
    @ch.venkatanarasayya8272 Год назад +29

    మన సాంప్రదాయ, ప్రాచీన కళలు కి జై. ఈ కళ లను బ్రతికిస్తున్న గురువు లకు, కళాకారులకు, పాదాభివందనం, జై భరత్.

    • @avhr7452
      @avhr7452  Год назад +1

      🙏🙏🙏 thank you so much sir

  • @dallisaiswarupa8610
    @dallisaiswarupa8610 10 месяцев назад +4

    Wow super

    • @avhr7452
      @avhr7452  10 месяцев назад

      Thank you

  • @hanumanthreddyn1576
    @hanumanthreddyn1576 Год назад +14

    ఇలాంటి కార్యక్రమాల వల్ల ఏ డాక్టర్ అవసరం ఉండదు వ్యాయామం మించి ఉంటుంది ఈ కోలాటం వల్ల ఇలాంటి వీడియో పెట్టినందుకు ధన్యవాదాలు

    • @avhr7452
      @avhr7452  Год назад

      🙏 మీకు ధన్యవాదములు

  • @CACS2023
    @CACS2023 Год назад +81

    మన కళలను అంతరించిపోకుండా కాపాడుతున్న వారికి పాదాభి వందనాలు 🌷🙏🌷

    • @avhr7452
      @avhr7452  Год назад

      🙏thank you so much

    • @Veerababu-ib9px
      @Veerababu-ib9px 11 месяцев назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super kola tam

    • @avhr7452
      @avhr7452  11 месяцев назад

      🙏🙏🙏🙏 thank you

    • @malleshb6894
      @malleshb6894 9 месяцев назад

      ​@@avhr7452z
      Z
      Z7z.8
      Zzz9zzzzzz766766
      U
      .u.z.
      U
      Z.
      U. I8 uu. It UU 7z UU. 77 hi
      Uu
      Z
      Z
      G7z
      7z
      Z7z
      Z
      Xu
      7
      Z hi uzz
      U
      .z
      Zu
      U
      Tz7 7th u..7.u.z
      7
      U
      Z
      7
      877
      Z77
      7777
      7
      77.z Uhuru h
      7
      Z
      H5n
      H
      77z7
      77
      7
      Z
      Zz
      77
      Z777 jhumka
      7u
      U
      7u
      Uh
      U
      77
      U
      7z
      Z
      777777
      Uh
      Uh uh z
      00z77
      7..77
      Z.zz
      .
      Z
      Z
      U
      Z
      Z
      Hi hi ZZ
      Z
      Z7zz
      Z
      7
      7
      7
      7
      7
      7
      7
      Z
      Uh7
      Z
      0z
      Z8zz77z
      77
      7
      8z7z
      Z
      Zz
      Z
      7z
      7
      7
      Z
      U
      Z
      Z779z07z7z77978
      7
      7
      78
      7
      77
      7
      7
      U
      8z
      7
      787
      88
      7
      8u78
      7
      8
      77
      7
      7
      8888
      88z
      8
      87
      U
      87
      7
      7
      7
      UU u
      8
      Z7u
      Ú
      U
      Z

    • @VaddemaniRamakrishnaReddy
      @VaddemaniRamakrishnaReddy 7 месяцев назад

      😊h5h😊5tbgk vv3vrm3❤
      😮laWa ji😅H ghb 5 5h hmm5 g b hy😊h 😊 BB. C b 2:52 v 😊5b 3:01 vb5 cb😊5m​ @@avhr7452

  • @ganapativenkatesh9790
    @ganapativenkatesh9790 Год назад +47

    నేనుకూడ భజనగురువునే ఛాలా సంతోషముగా వుంది ఇలాంటి గురువులు ఇంకావున్నారంటే పండరిభజన బ్రతికివున్నట్టే

    • @avhr7452
      @avhr7452  Год назад +1

      🙏మీకు సదా విధేయులం

    • @Pankaj-je1ev
      @Pankaj-je1ev 9 месяцев назад

      Shoes used bhajana good

    • @nagamvaralakshmi8275
      @nagamvaralakshmi8275 4 месяца назад

      A uru sir midi

    • @jammalasubramanyam318
      @jammalasubramanyam318 14 дней назад

      Number

    • @avhr7452
      @avhr7452  8 дней назад

      @@Pankaj-je1ev అవి shoes కాదు సాక్స్ సరిగా గమనించండి
      🙏 thanks for watching

  • @kumarsubraveti
    @kumarsubraveti Год назад +26

    చాలా చాలా బాగుంది.. అందరూ ఎక్కడా తడబడకుండా ఒకే రిధమిక్ గా చేయడం గొప్ప విషయం.. ఎప్పుడో మా చిన్ననాట అంటే సుమారు 60 సంవత్సరాలకింద(నాకిప్పుడు 73సంవత్సరాలు) మా పల్లెటూరిలో చూసిన ఈ కోలాటాన్ని మళ్ళా చూస్తున్నందుకు చాలా సంతోషంగావుంది.. కళాకారులందరికీ శుభాకాంక్షలు..

    • @avhr7452
      @avhr7452  Год назад +1

      చాలా సంతోషంగా వుంది. మీకు ఆనందాన్ని పంచిన చిన్ననాటి రోజులు గుర్తుకు తెచ్చినందుకు మేము ఆనందపడుతున్నాము. మీరు నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. Thank hou.

    • @satheeshkumarjinugu
      @satheeshkumarjinugu Год назад

      Number pls

    • @SriDevi-ok5zk
      @SriDevi-ok5zk Год назад

      ​@@avhr7452chaalaa baagundi, eemadhya kaalamlo entamanchi kolatalu chudaledu.

    • @avhr7452
      @avhr7452  Год назад

      @@satheeshkumarjinugu 7416524735 ఇది గురువుగారి నెంబర్

  • @gopalaiahkarnm3059
    @gopalaiahkarnm3059 11 месяцев назад +1

    Excellent guruvugaru

    • @avhr7452
      @avhr7452  11 месяцев назад

      🙏thank you sir

  • @kondalraotipparaju2903
    @kondalraotipparaju2903 Год назад +21

    ఎంత బాగుందో! ఒక్క తప్పటడుగు వేయకుండా , చలాకీగా కోలాటం ఆడారో , చూస్తే హాయిగా, హుషారుగా ఉంది. ఒకే ఒక్క అమ్మాయి పాల్గొనడం ఈ కోలాటానికి హైలైట్. పల్లటూరి వాతావరణాన్ని కళ్ల ముందుంచారు.

  • @ManepalliDurgaraoDurga-kg4ky
    @ManepalliDurgaraoDurga-kg4ky 16 часов назад +1

    ఈ కోలాటం వీడియోలను ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అందరూ కూడా చాలా బాగా చేశారు ముఖ్యంగా గురువుగారి పెద్ద వయసు అనగానే ఆయన చాలా హుషారుగా కోలాటం డైరెక్షన్ ఇచ్చారు ఒక అమ్మాయి కూడా చాలా బాగా చేస్తుంది డప్పు వాయిద్యకారుడుఇరగదీశాడు

    • @avhr7452
      @avhr7452  14 часов назад

      🙏🙏🙏🙏🙏 thank youuuuuuuuu

  • @nagellymaheshnagellymahesh6469
    @nagellymaheshnagellymahesh6469 Год назад +5

    ఇంతమందిలో ఒక సిస్టర్ ఉంది ఆ సిస్టర్ కూడా చాలా బాగా చేసింది సూపర్ అమ్మ నువ్వు నమస్తే 👌👌🙏🙏

  • @yaramakulasudhakarreddy731
    @yaramakulasudhakarreddy731 10 месяцев назад +2

    బాగుంది తమ్ముడు కోలాటం

    • @avhr7452
      @avhr7452  10 месяцев назад

      Thank you

  • @svsubbarao6244
    @svsubbarao6244 Год назад +40

    అసలైన పల్లి నృత్యం అంటే ఇదే, కళ్లు తెరిచి చూడండి అహంకారపూరిత TV సీరియల్లకు,దిక్కుమాలిన చెత్త సినిమాలకు దాసోహం అవుతున్న తమ్ములారా ---- మన ఉనికి, అస్తిత్వం అంటే ఇదే, మరిచిపోవద్దు దయచేసి🫡 మీ సైనిక అన్నయ్య 🙏

    • @avhr7452
      @avhr7452  Год назад +2

      🙏 మొదట మీకు శతకోటి వందనాలు.మీరు చెప్పేది అక్షర సత్యం.
      కత్తి వదలర జీవుడా!
      కలం పట్టర తమ్ముడా!
      కటిక చీకటి పొరలు చీల్చే!
      ఆయుధము చేపట్టరా!
      ఇలాంటి స్ఫూర్తి నేడు మన యువతకు కావాలి సార్. యువత కళ్ళు తెరవాలి.

    • @KundrapuRambabu
      @KundrapuRambabu 7 месяцев назад +1

      చాలాబాగుంది. టీమ్ వక్కసిజులో వుంది ఇ టూ వంటే టీమ్ పది తరాలువర్ధిల్లాలి llali❤️

    • @avhr7452
      @avhr7452  8 дней назад

      @@KundrapuRambabu 🙏🙏🙏 thank you sir

    • @BabuRao-h9f
      @BabuRao-h9f День назад

      సేమ్ టు యు అన్న

  • @venkatrao7296
    @venkatrao7296 Год назад +5

    ఎంత బాగుందో! ఒక్క తప్పటడుగు వేయకుండా , చలాకీగా కోలాటం ఆడారో , చూస్తే హాయిగా, హుషారుగా ఉంది. ఒకే ఒక్క అమ్మాయి పాల్గొనడం ఈ కోలాటానికి హైలైట్. పల్లటూరి వాతావరణాన్ని కళ్ల ముందుంచారు.
    మా చిన్నప్పుడు మా ఊరిలో కూడా మా రైతులు. చేసేవారు ఇలాంటి భజనలు మళ్లీ అప్పుడు చూశాను తర్వాత మళ్లీ ఇప్పుడే. చూస్తున్నాను
    మనిషికి మానసిక ఆనందాన్ని సినిమాలకన్నా ఇలాంటి పల్లె ప్రజల కళలు చాలా మానసిక ఆనందాన్ని ఇస్తాయి.
    Finally I am speechless by watching this programme 👏✊👃👃👃

    • @avhr7452
      @avhr7452  Год назад

      🙏thank you. ఇలాంటి coments మాకు కొండంత బలాన్ని ఇస్తాయి. మీకు మరొకసారి ధన్యవాదములు.

  • @namburamam9262
    @namburamam9262 Год назад +3

    Superb. కోలాటం అంటే మహా సాధనతో కూడుకున్నది. గురువు గారికీ కళాకారులందరికీ వందనాలు. సాక్షాత్తు ఆ నటరాజు నాట్యం చేసినట్లుంది.

    • @avhr7452
      @avhr7452  Год назад +1

      🙏 thank you so much sir
      Thanks with pleasure

    • @namburamam9262
      @namburamam9262 Год назад +2

      మీరు తాళం లయ తప్పకుండా సమతూకంలో చేసే న్రుత్యానికి ఎవ్వరూ సాటిరారు. నాకు 70 సంవత్సరాలు. నా చిన్నప్పటి నుంచీ మా అమలాపురం లో కోలాటం అంటే చాలా ఇష్టం సార్.🙏🙏🙏

    • @avhr7452
      @avhr7452  8 дней назад

      @@namburamam9262 🙏🙏🙏🙏 సంతోషం ధన్యవాదములు.

  • @jayasrivasirao-ly6xn
    @jayasrivasirao-ly6xn День назад +1

    చాలా బాగుంది ఇది నేర్పిన గురువు గారు చాలా గొప్పవాడు అయ్యుండాలి

    • @avhr7452
      @avhr7452  День назад

      🙏🙏🙏 అవును సార్ వెంకటరెడ్డి మాస్టర్ కొమరపూడి గుంటూరుజిల్లా
      Thanks for visiting.

  • @umashankerpeddirajhypnotis8973
    @umashankerpeddirajhypnotis8973 Год назад +40

    ప్రాచీన కళలు ఇంకా బ్రతికి ఉన్నందుకు చాలా సంతోషం అందరికీ అభినందనలు🎉

    • @avhr7452
      @avhr7452  Год назад +1

      🙏 Thank you so much

  • @chandramma389
    @chandramma389 Год назад +2

    దసరా,అమ్మవారి పండగలో ఇలాంటి సాంప్రదాయ ఆటలైన కోలాటం, దింస,తో లుబొమ్మలాట లాంటివి ప్రదర్శిస్తే మన సంస్కృతి, సాంప్రదాయాలు నిలబడతాయి.

    • @avhr7452
      @avhr7452  Год назад

      🙏 అవును. Thanks for your Compliment

  • @parvathammab5856
    @parvathammab5856 Год назад +6

    చాలాచాలా బాగుంది.చిన్నప్పుడు నేను వేసిన కోలాటం గుర్తుకొచ్చింది.నమస్కారాలు

  • @Ram-bhakt-from-bharat
    @Ram-bhakt-from-bharat Год назад +1

    Traditional dress ithe Inka super super undedhi anukuntunna, veella details emaina unte share chesthara

    • @avhr7452
      @avhr7452  Год назад

      బృందం పాముల్లంక
      మాస్టర్ వెంకటరెడ్డి
      Ph:7416524735

  • @Venugopal-ju9sc
    @Venugopal-ju9sc Год назад +3

    మగ వాళ్లకు ధీటుగా చెల్లి సూపర్, బాగుంది.🎉🎉🎉🎉

  • @sathishthoparapu9869
    @sathishthoparapu9869 Год назад +2

    అన్న బాగుంది. పాట అర్థం కాలేదు.

    • @avhr7452
      @avhr7452  Год назад

      Your correct. ఇది చాలామంది మదిలో వున్న ప్రశ్నయే. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఫ్రెండ్. చుట్టూ జనాల croud opoject సైడ్ by సైడ్ micks. అందుకే పాట clarity లేదు. Re sound వస్తుంది. Any way thanks for watching.

  • @venkatsubbaiahpokala9517
    @venkatsubbaiahpokala9517 Год назад +22

    మనిషికి మానసిక ఆనందాన్ని సినిమాలకన్నా ఇలాంటి పల్లె ప్రజల కళలు చాలా మానసిక ఆనందాన్ని ఇస్తాయి.

    • @avhr7452
      @avhr7452  Год назад

      🙏thank you so much

    • @Krishnaveni-wl6rl
      @Krishnaveni-wl6rl Год назад

      నిజమైన మానసిక ప్రశాంతత ఆనందం లభిస్తుంది i

    • @avhr7452
      @avhr7452  10 месяцев назад

      Thank you

  • @kancharlakondalarao3931
    @kancharlakondalarao3931 Год назад +2

    కోలన్న అంటే ఇదిరా సూపరో సూపర్

  • @laksminarayanlaksmi7149
    @laksminarayanlaksmi7149 Год назад +1

    E.urilo.anna.chalabhagundi.

    • @avhr7452
      @avhr7452  Год назад

      భద్రిరాజుపాలెం lo

    • @avhr7452
      @avhr7452  Год назад

      Bhadrirajupalem అని youtube లో cherch చెయ్యండి

    • @laksminarayanlaksmi7149
      @laksminarayanlaksmi7149 Год назад

      T.n.q.anna

  • @chandrachandra860
    @chandrachandra860 Год назад +7

    వాహ్....సూపర్...Xలెంట్....ఒక్కసారి చూస్తే తృప్తి ఉండదు...2..లేదూ 3 సార్లు చూస్తే తృప్తిగా ఉంటుంది...❤❤❤

    • @avhr7452
      @avhr7452  Год назад

      🙏🙏🙏🙏🙏 Thanks a lot మీ కళా హృదయానికి.

  • @KJyothil-m1n
    @KJyothil-m1n 19 дней назад +2

    Kolatam chala bavundhi super excellent wonderful marvelous adbhutham maa vuru pamarru nandhu ramulavari bhajana kuda baga chestharu 🙏🏻

    • @avhr7452
      @avhr7452  19 дней назад

      🙏 thanks for your compliment sir thank you

  • @g.krishnasagar9077
    @g.krishnasagar9077 Год назад +4

    నా చిన్న తనంలో చూశాను మళ్ళీ ఇప్పుడు చూశా 👌👌👌గురువుగారు మీకు 🙏🙏🙏
    మా ఊరిలో ఇప్పటికి దసరా రోజు హనుమాన్ దేవాలయం నుంచి ఇలాగే భజన కోలాటం వేసుకుంటూ ఊరేగింపుతో జమ్మిచెట్టు వద్దకు చేరుకుంటారు చాలా బాగుంటుంది

    • @avhr7452
      @avhr7452  Год назад

      🙏thanks అండి. మా కోలాటం మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చినందుకు మేము ధన్యులము. మీలాంటివారి ఆశీసులే మాకు శ్రీరామ రక్ష.

  • @muraliraju6938
    @muraliraju6938 Год назад +1

    Chaala Bagundi Sir
    Manchi kolatam chupincharu
    ❤❤❤

    • @avhr7452
      @avhr7452  Год назад

      🙏thank you so much

  • @SrinivasraoAnugutalaw
    @SrinivasraoAnugutalaw 10 дней назад +3

    Super super super anna

    • @avhr7452
      @avhr7452  10 дней назад

      🙏 thanks a lot

  • @MnPrasad-pm2tr
    @MnPrasad-pm2tr 8 месяцев назад +1

    ఇ లాంటి కళాకారులను, మనము ప్రొచ్వ హించాలి, మన కళలను బ్రతికించడానికి ఇలాంటి కళాకారులు కావాలి. వీరికి ప్రాధాన్యత నిద్దాo.

  • @shymala7034
    @shymala7034 Год назад +8

    చాలా చోట్ల మళ్ళీ ఇలాంటి కోలాటాలు మొదలుపెట్టారు. మంచి పరిణామం. కన్నుల్లపండుగలా ఉంది ఈ కోలాటం. తప్పేడుగుళ్ళు, కోలాటాల్ని జనం ఆదరించాలి.

    • @avhr7452
      @avhr7452  Год назад +1

      Thanks for your great compliment. ఇది మన original సంప్రదాయక కోలాటం. ఈ కోలాటం last 6days లో 250000 మంది చూసారు అంటేనే అర్ధం అవుతుంది. ఇలాంటి సంప్రదాయక కొలాటాన్ని జనం ఇష్టపడుతున్నారని. Thanks for your support medam.

    • @raghavareddy03
      @raghavareddy03 Год назад

      Veeri contact number evvandi

    • @avhr7452
      @avhr7452  Год назад

      @@raghavareddy03 వెంకటరెడ్డి మాస్టర్ ph:7416524735

  • @aadhyasri-tprswamy3389
    @aadhyasri-tprswamy3389 6 месяцев назад +1

    ,కోలాటం అంటే నాకెంతో ఇష్టం కోలాట బృందానికి శుభాకాంక్షలు ధన్యవాదములు

  • @pamurivenkateswararao8106
    @pamurivenkateswararao8106 Год назад +17

    🚩జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏.....
    చాలా చాలా బాగుంది సోదరా

    • @avhr7452
      @avhr7452  Год назад

      🙏🙏Thank you brother

  • @gmanohar-ci3uq
    @gmanohar-ci3uq 10 месяцев назад +2

    Bagugaundi

    • @avhr7452
      @avhr7452  10 месяцев назад

      Thank you

  • @lakshmikatta3441
    @lakshmikatta3441 Год назад +3

    Super kolatam 👌👌

  • @jveeru-c1k
    @jveeru-c1k Год назад +2

    Endulo lo aadapuli undi super sister 🎉

    • @avhr7452
      @avhr7452  Год назад

      అవును ఆమెది మన ఛానల్ లో షార్ట్ వీడియో వుంది చూడండి

  • @tallurivenkateswararao5451
    @tallurivenkateswararao5451 Год назад +3

    చాలా బాగా చేసారుsupar

  • @udaybhaskarbhaskar4090
    @udaybhaskarbhaskar4090 Год назад +2

    సూపర్ గా వుంది అదిరిపొఇందే 100% సూపర్ బాస్

  • @ramchandarramchandar7105
    @ramchandarramchandar7105 Год назад +3

    🚩🚩జై శ్రీ రామ్ సోదరా🚩🚩☘️☘️చాల బాగుండి .కానీ బూట్లూ వేసుకొని ఆడడం మన సంప్రదాయం కాదు కదా .తప్పు చెపితే మన్నించండి🙏🙏

    • @avhr7452
      @avhr7452  Год назад

      🙏లేదు ఫ్రెండ్. అవి బూట్లు కాదు సాక్స్ సరిగా గమనించండి. Thanks for watching

  • @VenkateswaraRaoM-w3j
    @VenkateswaraRaoM-w3j 19 дней назад +1

    Kolataniki vandhanamulu. Andharu baga chesaru. Dhanyavadhalu mee andhariki.

    • @avhr7452
      @avhr7452  19 дней назад

      @@VenkateswaraRaoM-w3j 🙏 thank you sir

  • @Pujitha-ip1ec
    @Pujitha-ip1ec Год назад +14

    Thankyou so much for uploading 🤝🥳 మా కోలాట ప్రదర్శన అందరూ చూడగలిగేలా చేశారు 🤩😊

    • @avhr7452
      @avhr7452  Год назад +1

      Thank you ఎవరమ్మా నువ్వు. ఆడపిల్ల కాదు అగ్గిపుల్లవా?

    • @Pujitha-ip1ec
      @Pujitha-ip1ec Год назад

      Haa avunu andi....😅

    • @avhr7452
      @avhr7452  Год назад

      @@Pujitha-ip1ec ok ok god bless you తల్లీ

  • @AnjanaaGurram-bd1nz
    @AnjanaaGurram-bd1nz Год назад +2

    Kolatam chala bagundhi,super

  • @subrahmanyamkoppula5618
    @subrahmanyamkoppula5618 Год назад +4

    Very good choriographic uniform rhythmic groupe KOLATAM 🤗👌🙏🏽🌺🎈

    • @avhr7452
      @avhr7452  Год назад

      🙏thank you so much sir

    • @SreenuBandaru-y3b
      @SreenuBandaru-y3b Год назад +2

      🎉🎉🎉🎉some time with you kolatam

    • @avhr7452
      @avhr7452  Год назад

      @@SreenuBandaru-y3b 🙏 yes

  • @VenkateswaraReddy-c8y
    @VenkateswaraReddy-c8y Год назад +2

    గురువు గారికి శిష్యులుకి మరియు సహకారం అందించిన వారందరికీ జేజేలు.
    దుమ్ము దులిపారు చాలా ఆనందంగా ఉన్నది.
    Next video ఇంకా దగ్గరగా చూపించండి. మీరు కెమెరా మాన్ కి చెప్పాలి.
    ఇంకా పాటకూడా స్పష్టంగా ఉండాలి.
    మాతరుపున, గ్రామ ప్రజల తరుపున మీ అందరికి వందనాలు.
    వందేమాతరం 🌹🌹👍👍.
    జైహింద్.

    • @avhr7452
      @avhr7452  Год назад

      🙏 ముందుగా మీకు thanks. కెమెరా మెన్ ని నేనే.
      అయితే ఇది బిల్డింగ్ పై నుంచి తీసింది. దగ్గరగా తెస్తే అందరూ కవర్ అవ్వడంలేదు. ఇక ఆడియో అంటారా ఇది ఓపెన్ ప్లేసులో సెల్ ఫోన్లో తీసిన వీడియో. Planed గా తీసింది కాదు. జనాల గోలలో మైక్ సెట్ల రీసౌండ్లో ఆడియో క్లారిటీ మిస్ అయ్యింది.

  • @ramakoteswararaobarma7086
    @ramakoteswararaobarma7086 Год назад +6

    చాలా బాగా చేస్తున్నారు, ఎనర్జీ హై లెవెల్

    • @avhr7452
      @avhr7452  Год назад

      Thanks for watching brother

  • @narasimhamdasari1470
    @narasimhamdasari1470 Год назад +1

    Kolatam chala chala Baga chesaru 👏👏👏👏👏👏👏🙏🙏🙏

  • @sajjaprathap1474
    @sajjaprathap1474 Год назад +16

    మన హిందూ సాంప్రదాయ బద్ధంగా కోలాటం బాగుంది, కానీ డ్రెస్ కోడ్ బాలేదు... జైశ్రీరామ్ జై జై శ్రీరామ్

    • @avhr7452
      @avhr7452  Год назад

      పల్లెటూరు కద సార్. అలానే ఉంటుంది. ఐనా ఒకసారి ఆలోచించాలి. కోడ్ గురించి. Thank you

    • @Vikram-jm7kj
      @Vikram-jm7kj 3 месяца назад

      ప్రతీ దాన్ని హిందూ మతానికి ముదిపెట్టకండి 😂😂😂 కోలాటం అనేది జానపద కళా రూపం, దీనికి మతానికి ఎలాంటి ఆనందం లేదు, వేదాల్లో, పురాణాల్లో ఎక్కడ చెప్ప లేదు....మా ఊర్లో ముస్లిం కుర్రాళ్ళు కూడా పాల్గొంటారు.

    • @venkatveera8104
      @venkatveera8104 10 дней назад

      😄🥴😄🌹😄🥴🥹🤭pp​@@avhr7452

    • @sarisirao3645
      @sarisirao3645 День назад

      Players lagunnaru dhothilu కడితే ట్రెడిషనల్గా వుంటుంది ఏది ఎలా వున్న మీ కోలాటం బాగుంది👌👏

  • @P.s.d.prasadhuPrasadhu
    @P.s.d.prasadhuPrasadhu Год назад +2

    చాలా బాగుంది 🎉🎉 ధన్యవాదాలు

    • @avhr7452
      @avhr7452  Год назад

      🙏 thank you so much

  • @krishnamurthyandhukuri817
    @krishnamurthyandhukuri817 Год назад +298

    చాలా బాగున్నది.ఇలాగే కొనసాగితే కోలాటానికి విలువ పెరుగుతుంది.ఈ మధ్య పిచ్చి ఎక్కినట్టు రకరకాల పిచ్చి పాటలతో చెక్క భజన అనిచెప్పి రికార్డింగ్ డాన్సులు బాగా వేస్తున్నారు. అలా చేయ కుండా గౌరవంగా వుంది.ఆల్ ది బెస్ట్.

    • @avhr7452
      @avhr7452  Год назад +18

      Thank you so much sir.ఇలాంటి కాంప్లిమెంట్ మాకు కొండంత బలం. మీరు బాగుండాలి. All the best

    • @oletirajendraprasad8657
      @oletirajendraprasad8657 Год назад +3

      Idi బాగుందా కోలాటం అంటారా దీనిని dress code ekkada

    • @avhr7452
      @avhr7452  Год назад +9

      @@oletirajendraprasad8657 white socks, white nicker white baniyan, ఏంటి డ్రెస్ కోడ్ కాదా?

    • @sairamreddy8897
      @sairamreddy8897 Год назад +5

      నైస్ చాలా బాగుంది

    • @velurisailaja4856
      @velurisailaja4856 Год назад +7

      అవునండీ ఈ మధ్య అవేవో డ్యాన్స్ లు చాలా అసహ్యంగా ఉంటున్నాయి

  • @ramanamurthyvissapragada3737
    @ramanamurthyvissapragada3737 Год назад +2

    Very nice.

  • @sadanandangajaraboyana9257
    @sadanandangajaraboyana9257 Год назад +5

    నా చిన్నప్పుడు కోలాటం ఆడేవాల్లం కానీ ఇది నిజంగా వేరే లెవల్❤❤

  • @mahimamanijada8859
    @mahimamanijada8859 День назад +1

    Very Good.చాలా చాలా బాగుంది

    • @avhr7452
      @avhr7452  День назад

      🙏 thank you soo much sir

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 Год назад +17

    Dear Sir,
    Jai Sri Ram !
    The Celebration is Grand. The Celebration is Devotional. The Celebration is Inspiring.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

    • @avhr7452
      @avhr7452  Год назад +1

      Thanks for your great compliment

  • @wilsonrajuNallela-s9w
    @wilsonrajuNallela-s9w Год назад +1

    Wow , v nice

    • @avhr7452
      @avhr7452  Год назад

      Thanks for your compliment

  • @rpo2007
    @rpo2007 Год назад +4

    కళారూపాల తావి వాడిపోనిది❤
    నిత్యనూతనము,పరిమళభరితము
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @avhr7452
      @avhr7452  Год назад

      🙏 Thank you so much

  • @lakshmifnsnpadmaja9027
    @lakshmifnsnpadmaja9027 Год назад +1

    Chala chala bavunnadi . congratulations

  • @rao8883
    @rao8883 Год назад +5

    Marvellous,
    So exiting, you are also saving & inspiring the culture to city people ,
    Hats off to village people & it’s atmosphere sir ❤
    Which place sir

    • @avhr7452
      @avhr7452  Год назад

      Thank you so much 😀 so nice of you

    • @avhr7452
      @avhr7452  Год назад

      This is bhadrirajupalem near by vijayawada city

  • @pramu7527
    @pramu7527 Год назад +2

    Super

  • @padminisantosh6264
    @padminisantosh6264 Год назад +6

    Superb performance it's high level energy guys.all the best.

  • @laxmikanth6666
    @laxmikanth6666 Год назад +2

    Janapada kalakarula pratibha antarinchi potunnavela ee kolatam chusi bhavodveganiki lonayyanu

    • @avhr7452
      @avhr7452  Год назад +1

      🙏tbanku you so much lakshmikanth గారు. మీలాంటివారు అదిరించబట్టే ఇలాంటి కళలు ఇంకా బ్రతికే వున్నాయి.

  • @AnoopkumarNelluri
    @AnoopkumarNelluri Год назад +4

    Excellent performance.I wish all the members of this Kolatam did very well.I congratulate them.God bless all the members.

    • @avhr7452
      @avhr7452  Год назад

      🙏🙏Thank you very much you are right

  • @ballalasudakar8733
    @ballalasudakar8733 8 дней назад +1

    👌👌👌👌సూపర్ కోలాట

    • @avhr7452
      @avhr7452  8 дней назад

      🙏 thanks for watching so nice of you

  • @ChekkaBhajana-Pamarru
    @ChekkaBhajana-Pamarru Год назад +10

    బృందం వివరాలు మరియు గురువు గారి వివరాలు తెలపగలరు

    • @avhr7452
      @avhr7452  Год назад +1

      బృందం :పాముల్లంక
      గురువుగారిది :కొమరపూడి
      గురువుగారి పేరు :వెంకటరెడ్డి
      Ph:7416524735

    • @ChekkaBhajana-Pamarru
      @ChekkaBhajana-Pamarru Год назад +1

      @@avhr7452 కృష్ణ జిల్లా నా ?

    • @avhr7452
      @avhr7452  Год назад +1

      Yes krishna destic

    • @ravurunarasimhareddy1609
      @ravurunarasimhareddy1609 Год назад +1

      అదిరింది

    • @avhr7452
      @avhr7452  Год назад

      @@ravurunarasimhareddy1609 🙏Thank you so much god bless you

  • @SAMBASHIVAREDDYPULI
    @SAMBASHIVAREDDYPULI Год назад +2

    చాలా బాగుంది కోలాటం సూపర్

  • @prabhakararao4403
    @prabhakararao4403 Год назад +8

    కోలాటం అంటే ఎలా ఉంటుందో తెలుసా లాచేసారు. ధన్యవాదాలు ఈ మధ్య కోలాటం భ్రష్టు పట్టిస్తున్నారు పిచ్చిసినిమా పాటలు పచ్చి డ్యాన్సులు కర్రలు కలిపి కొట్టడం రాని వారు కోలాటం గురువులు దయా చేసి మీరు ఈ లాగే చేయ్యండి

    • @avhr7452
      @avhr7452  Год назад

      Defnetly sir. Thank you so much for your support

  • @ravikumarsarmapenamakuri6257
    @ravikumarsarmapenamakuri6257 Год назад +2

    మా గు‌రుకులం పిల్లలకు ఇది నేర్పేవాళ్ళు కావాలి.

    • @avhr7452
      @avhr7452  Год назад

      గురువుగారి నెంబర్ ఇస్తా మాట్లాడండి బ్రదర్
      Ph:9346524735
      పేరు :వెంకట రెడ్డి

  • @Saibalu8537
    @Saibalu8537 Год назад +11

    ఇది అసలైన పల్లెటూరి కొళాటం నైజం.. అది తెలియక పిచ్చి పిచ్చి సినిమా పాటలు వేసుకుని ఇదే కొళాటం అంటూ పిల్లలకు నేర్పిస్తున్నారు.

    • @avhr7452
      @avhr7452  Год назад

      Yes brother thank you

  • @SaisanjanaGoriparthi
    @SaisanjanaGoriparthi Год назад +1

    Very very nice chala bagundi

    • @avhr7452
      @avhr7452  Год назад

      my harty thanksfull to you sir

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 Год назад +11

    ఆల్ ద బెస్ట్ 🐴🐴

  • @kumpatinagamani2228
    @kumpatinagamani2228 Год назад +2

    మాకు తెలుసు అండి మేము కూడా వేస్తాము అంటే లేడీస్ అంతా కలిసి నేర్చుకునాము అన్న

    • @avhr7452
      @avhr7452  Год назад

      ఎక్కడమ్మా మీ native.మీ కోలాటం కూడా shoot చేసి youtube లో upload చేద్దాం. anyway thanks for watching and comment.

    • @avhr7452
      @avhr7452  Год назад

      ఇప్పుడే ladies kolatam upload చేశాను Chudandi

  • @thodetipentaReddy-bq8fw
    @thodetipentaReddy-bq8fw 11 месяцев назад +1

    చాలసంతోషంగవున్నదిఈలాంటిఆటలుచాలభావి... జైశ్రీరామ్

    • @avhr7452
      @avhr7452  11 месяцев назад

      🙏 thank you jai sriram

  • @SaradhiSaradhi-q1i
    @SaradhiSaradhi-q1i 2 месяца назад

    ❤ చాలా బాగుంది ఇలాగే కొనసాగితే పల్లెలోన జానపద గీతాలు కోలాటాలు చెక్కభజనలు అన్ని చెందాలని మరి

    • @avhr7452
      @avhr7452  2 месяца назад

      🙏 thank you

  • @yarrannareddy1427
    @yarrannareddy1427 Год назад +1

    Super ga undhi

  • @basarma123
    @basarma123 Год назад

    సూపర్బ్.... నా చిన్నప్పుడు మా village లో ఈ కోలాటం చూసి ఎంతో ఎంజాయ్ చేసే వాన్ని... అయితే కోలాటం పంతులు గారి ఆడియో అంత క్లియర్ గా లేదు...

    • @avhr7452
      @avhr7452  Год назад +1

      🙏 thanks. నేను మీతో ఆడియో క్లారిటీ విషయంలో ఏకీభవిస్తున్నాను. దూరం నుంచి వీడియో షూట్ చేయడంతో ఆడియో క్లారిటీగా రాలేదు. ఇది ఆడియో మిక్సింగ్ కాదు. ఒరిజినల్ ఆడియో. ఒరిజినల్ ఆడియో వున్నదిఉన్నటుగా మీకు అందించడం జరిగింది. కాబట్టి అర్ధం చేసుకోగలరని ఆశిస్తున్నాను. Thank you.

  • @kameswararaoperepu2332
    @kameswararaoperepu2332 Год назад +1

    Chala chala bagundi

    • @avhr7452
      @avhr7452  Год назад

      Thanks for your complement

  • @madhukumaryadavcmpc.m.p6437
    @madhukumaryadavcmpc.m.p6437 2 дня назад +1

    నేను కూడా చిన్నపుడు వేశాను ఈ కొలటం ❤

    • @avhr7452
      @avhr7452  2 дня назад

      🙏thank you sir👌

  • @LeelaBhanuCWSN2598
    @LeelaBhanuCWSN2598 Год назад +1

    Chala Baga chesaru 👌👌👌

  • @Ajaysagar3456
    @Ajaysagar3456 Год назад

    మన హిందూ ధర్మాన్ని మీలాంటి వాళ్ళు ఇంకా కాపాడుకుంటూ వస్తున్నారు సూపర్ సార్

    • @avhr7452
      @avhr7452  Год назад

      🙏 thank you sir. Thank you so much

  • @shainymundru6956
    @shainymundru6956 Год назад

    Chala bagundi ma nanna vallu kuda kolatam baga chesevallu idi chusaka chala happy ga undi tq

  • @krishnavenimadlapelli6718
    @krishnavenimadlapelli6718 Год назад +2

    Super super

  • @PrasannaGudipati
    @PrasannaGudipati 6 месяцев назад +1

    Excellent ga vundhi super

    • @avhr7452
      @avhr7452  6 месяцев назад

      @@PrasannaGudipati 🙏 thank you

  • @vadlapudiyedukondalu1096
    @vadlapudiyedukondalu1096 2 месяца назад

    చాలా చాలా బాగుంది బ్రో ఎప్పుడు ఎక్కడ చూడలేదు బ్రో

    • @avhr7452
      @avhr7452  2 месяца назад

      🙏 thanks for watching brother.

  • @peddhamunigallaraju5589
    @peddhamunigallaraju5589 Год назад +2

    Song.music.supar.kolatam.supar

    • @avhr7452
      @avhr7452  Год назад

      🙏🙏thank you so much sir

  • @ravikiranreddy1633
    @ravikiranreddy1633 Год назад +1

    Chalabagundi sir Nerchukovalani vundi

    • @avhr7452
      @avhr7452  Год назад

      🙏 thanks నేర్చుకోండి రవికిరణ్ రెడ్డి గారు. ఇది మన సంప్రదాయం. సంస్మృతి. మన సంపద. వారసత్వ పర్యవసానంగా మన కళలు అంతరించిపోకూడదు. నిలబెట్టుకోవాలి. కనీసం మనం చేయలేకపోయినా చేసేవారిని ప్రోచ్చహిద్దాం.

  • @vasunamani1511
    @vasunamani1511 Год назад +2

    చాలా బాగుంది.

  • @karnatiyadagiri891
    @karnatiyadagiri891 11 месяцев назад +1

    Chalaa bagundi Swami

    • @avhr7452
      @avhr7452  11 месяцев назад

      Thank you

    • @avhr7452
      @avhr7452  11 месяцев назад

      Thank you

  • @hussaian143
    @hussaian143 6 дней назад +1

    Sir maa దారిద్య్రం ... డిజే తో చచ్చి పోతున్నాం..సిటీ లో...

    • @avhr7452
      @avhr7452  6 дней назад

      అప్పుడప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడండి సార్. మనసు ప్రశాంతంగా ఉంటుంది
      🙌 god bless yoyu.

  • @rama-no9qr
    @rama-no9qr Год назад

    Excellent. Chinnappudu choosevallam .👍🎊

    • @avhr7452
      @avhr7452  Год назад +1

      Thank you sir.. Thanks for watching

  • @venkateswararaopotharlanka6708

    ఈ కోలాట నాట్య బృందానికి అభినందనలుచాలా చాలా బాగుందిఅద్భుతం👏👏👏👏👏

  • @satyanarayanagaddam3606
    @satyanarayanagaddam3606 22 дня назад +1

    కోలాటం అంటే ఇదే. ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు..

    • @avhr7452
      @avhr7452  22 дня назад

      🙏 thank you soo much, thanks for watching

  • @rojaranikareti5664
    @rojaranikareti5664 Год назад +2

    కోలాటం చాలా బాగుంది. అందరు చాలా చాలా బాగా చేసారు. 👏👏👏

    • @avhr7452
      @avhr7452  Год назад

      🙏thanks for complement

  • @pushpatadikonda9128
    @pushpatadikonda9128 Год назад +1

    Wow woderful 👏🏻👏🏻👏🏻superb 👌🏻👌🏻💐🤝🙏🏻🤩

  • @ASEERVADAMCHOPPARA
    @ASEERVADAMCHOPPARA 9 месяцев назад

    అద్భుతమైన కోలాటం, ధన్యవాదాలు

    • @avhr7452
      @avhr7452  9 месяцев назад

      Thank you sir

  • @venkateshgundam9816
    @venkateshgundam9816 Год назад

    చాలా బాగుదండి ఇలాంటి కళను మాకు అందించి నందుకు ధన్యవాదములు

    • @avhr7452
      @avhr7452  Год назад

      🙏 thank you so much