పల్లవి: నీ కోసం బ్రతకాలని ఆశయ్యా మరోధ్యాస నాకు లేదు యేసయ్యా (2) నా మనసంతా నీవే ఆశలన్నీ నీవే //2// నిండు మనసుతో నిన్నే ఆరాదింతును //2// యేసయ్యా నా యేసయ్యా //4// (నీ కోసం) చరణం 1: నీవు లేని జీవితం వ్యర్థమేనాయ్యా నీ తోడు లేక వర్ధిల్లలేనయ్యా (2) నీ చిత్తము లేనిదే ఏమి జరగదు //2// కీడు వెనుక మేలులు దాచియుంచావు //2// యేసయ్యా నా యేసయ్య //4// (నీ కోసం) చరణం 2: కన్నీటి లోయలో నేను నడిచిన ఇబ్బందులే నన్ను కృంగదీసినా (2) శ్రమలలో నేను నలిగియుండగా //2// నా శ్రమ దినమందు ఆదుకున్నవు //2// యేసయ్యా నా యేసయ్య //4// (నీ కోసం) చరణం 3: నా ఆత్మ దీపం వెలిగించావు ఆత్మలో నన్ను బలపరిచావు (2) తుది శ్వాస వరకు నీ సేవలో //2// ప్రానార్పణముగా పోయబడుదును (నేను)//2// యేసయ్యా నా యేసయ్యా //2// (నీ కోసం)
చాలా 🌹🌹చక్కగా ఆత్మీయంగా.... చక్కని పదజాలం తో.. దేవునికి... మహిమ... చెలించారు 🌺🌺🌺🌺ఇలాంటి... ఆత్మీయ గీతాలు... అనేకముగా... పాడి... మారు మనసు లేని వారికీ... చక్కగా దేవుని లో. ఎదగాలని... కోరుకుంటున్నాను 🌹🌹🌹me. Prabhakar -Vizag 🌹🌹👌🏼07/04/2024🌹🌹🌹
ఈ సాంగ్ నేను మొట్టమొదటిసారి రాజమండ్రి రాక్ చర్చ్ లో 2012లో విన్నాను అప్పట్నుండి ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు నేను youtube లో చూడడం చాలా ఆనందంగా ఉంది కానీ మొట్టమొదటిసారి నేను విన్న సాంగ్ నన్ను మార్చిన సాంగ్🙌🏻🙏🏻

praise the lord glory to Jesus alone very wonderful singing ma God bless your family n ministry
Thank you dady☺️🙏
Super song sister ❤❤ wonderful song🎉🎉🎉🎉🎉🤝🤝🤝🤝🤝😊😊😊🤝
Very nice song Golry to God very nice voice very nice music 🎵🎶🎉🎉🎉🎉🙏🙏🙏
Nee kosam brathakalani aashaya🙏🙌🥺nevunte chalayya❤❤❤❤nuvu nannu adharisthavu🙇❤
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Super song 👌👌👍
పల్లవి:
నీ కోసం బ్రతకాలని ఆశయ్యా
మరోధ్యాస నాకు లేదు యేసయ్యా (2)
నా మనసంతా నీవే ఆశలన్నీ నీవే //2//
నిండు మనసుతో నిన్నే ఆరాదింతును //2//
యేసయ్యా నా యేసయ్యా //4// (నీ కోసం)
చరణం 1:
నీవు లేని జీవితం వ్యర్థమేనాయ్యా
నీ తోడు లేక వర్ధిల్లలేనయ్యా (2)
నీ చిత్తము లేనిదే ఏమి జరగదు //2//
కీడు వెనుక మేలులు దాచియుంచావు //2//
యేసయ్యా నా యేసయ్య //4// (నీ కోసం)
చరణం 2:
కన్నీటి లోయలో నేను నడిచిన
ఇబ్బందులే నన్ను కృంగదీసినా (2)
శ్రమలలో నేను నలిగియుండగా //2//
నా శ్రమ దినమందు ఆదుకున్నవు //2//
యేసయ్యా నా యేసయ్య //4// (నీ కోసం)
చరణం 3:
నా ఆత్మ దీపం వెలిగించావు
ఆత్మలో నన్ను బలపరిచావు (2)
తుది శ్వాస వరకు నీ సేవలో //2//
ప్రానార్పణముగా పోయబడుదును (నేను)//2//
యేసయ్యా నా యేసయ్యా //2// (నీ కోసం)
🙏🙏🙏🙏🙏🙏
❤❤
❤
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
GLORY TO GOD
Praise the lord Excellent song 🙏🙏🙏🙏🙌🙌🙌
Praise the lord 🙏
Verynicesingingandmusic❤ 10:15
యేసయ్య మీకు స్తోత్రమయా ❤❤ నీకోసమే బ్రతకాలని ఆశయ ❤❤❤
Wonderful singing & song lyrics.... Blessed voice... Glory to God 🙌🙌🙌🙌🙌
Praise the Lord amagaru
Super song sister దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
Wonderful song
మాకు కాదు యెహోవా మాకు కాదు సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లును గాక ❤❤❤❤❤❤❤
Amen
Praise the LorD
Praise the Lord Amma garu,All Glory to God
🙏Amen Amen🙏 Amen🙏❤❤❤❤❤❤❤
Praise the lord sister song very nice song akka
చాలా 🌹🌹చక్కగా ఆత్మీయంగా.... చక్కని పదజాలం తో.. దేవునికి... మహిమ... చెలించారు 🌺🌺🌺🌺ఇలాంటి... ఆత్మీయ గీతాలు... అనేకముగా... పాడి... మారు మనసు లేని వారికీ... చక్కగా దేవుని లో. ఎదగాలని... కోరుకుంటున్నాను 🌹🌹🌹me. Prabhakar -Vizag 🌹🌹👌🏼07/04/2024🌹🌹🌹
Tq🌹🌹🌹
Wonderful song sister ❤
Super singing sister దేవుని నామానికే స్తుతి కలుగును గాక👏🙌🙇
Song super 👌 👍
God bless you chinna ammagaru
చాలా మంచి పాట సిస్టర్ దేవుడు నిన్ను బహుగా దీవించునుగాక ఆమెన్
Good song nice God blessu
Praise the Lord
Excellent song
God bless you Amma garu 🙏
Thank you ☺️🙏
ఆమేన్
Super akka
God bless you sister
❤
సూపర్ రచన సూపర్ స్వరకల్పన సూపర్ సింగింగ్ చక్కని సంగీతం దేవునికే మహిమ 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
Good song 👌sister
Keep going chinna amma garu
Meaning full song
Excellent akka may God use you mightily in the upcoming days ...
Really wonderful singing sis👍Blessed voice 👍god bless you more 🙌
❤❤🙏🙏🙏👌👌👌👌 చాలా బాగుంది
🙏⛪
🙏🏾❤️❤️
🎉
Spiritual singing Sister
Meaningful lyrics
Glory to God
Thank you Anna
ఈ సాంగ్ నేను మొట్టమొదటిసారి రాజమండ్రి రాక్ చర్చ్ లో 2012లో విన్నాను అప్పట్నుండి ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు నేను youtube లో చూడడం చాలా ఆనందంగా ఉంది కానీ మొట్టమొదటిసారి నేను విన్న సాంగ్ నన్ను మార్చిన సాంగ్🙌🏻🙏🏻
Praise God 🙌
God bless you sister
❤
పల్లవి:
నీ కోసం బ్రతకాలని ఆశయ్యా
మరోధ్యాస నాకు లేదు యేసయ్యా (2)
నా మనసంతా నీవే ఆశలన్నీ నీవే //2//
నిండు మనసుతో నిన్నే ఆరాదింతును //2//
యేసయ్యా నా యేసయ్యా //4// (నీ కోసం)
చరణం 1:
నీవు లేని జీవితం వ్యర్థమేనాయ్యా
నీ తోడు లేక వర్ధిల్లలేనయ్యా (2)
నీ చిత్తము లేనిదే ఏమి జరగదు //2//
కీడు వెనుక మేలులు దాచియుంచావు //2//
యేసయ్యా నా యేసయ్య //4// (నీ కోసం)
చరణం 2:
కన్నీటి లోయలో నేను నడిచిన
ఇబ్బందులే నన్ను కృంగదీసినా (2)
శ్రమలలో నేను నలిగియుండగా //2//
నా శ్రమ దినమందు ఆదుకున్నవు //2//
యేసయ్యా నా యేసయ్య //4// (నీ కోసం)
చరణం 3:
నా ఆత్మ దీపం వెలిగించావు
ఆత్మలో నన్ను బలపరిచావు (2)
తుది శ్వాస వరకు నీ సేవలో //2//
ప్రానార్పణముగా పోయబడుదును (నేను)//2//
యేసయ్యా నా యేసయ్యా //2// (నీ కోసం)
❤
1:44
🙏🙏🙏
❤