O HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI MODI JI JAI MODI JI JAI YOGI JI BHARAT MATA KI JAI JAI MODI JI JAI YOGI JI BHARAT MATA KI JAI JAI HIND AMMA BHARATA MATHA VINAVAMMA GUNDELA MOTHA VANDE MATHARAM JAI HIND
అన్న నిజంగా కళ్ల నుండి నీళ్లు వచ్చాయి, దేవుడు ఎక్కడో లేడు కన్న తల్లి దండ్రుల లను మించిన దేవుడు లేడు. సూపర్ అన్న, తండ్రి సమానుడైన నీతో పాటు నా తల్లి దండ్రుల లకు అందరి తల్లి దండ్రుల ల పాదాల కి వందనము
సూపర్ సాంగ్ అన్నా నీకు పాదాభివందనం తల్లి కంటే ఎంతో కష్ట పడి పిల్లలను పెంచు తాడు కానీ తండ్రికి గుర్తింపు లేదు తండ్రి విలువ చాలా మంది అతను బ్రతికి ఉండగా తెలుసుకోరు ఐ లవ్ అమ్మానాన్న
ఓం శ్రీ సాయి రామ్..కనపడని దైవం పంపిన ప్రత్యక్ష దైవములు మన తల్లి తండ్రులు..ఈ సంస్కృతి చెప్పే వారు తగ్గి ఇలా భ్రష్టు పట్టించింది సమాజాన్ని..వందనాలు నా తల్లదండ్రులకు....
అన్నా అద్భుతంగా పాడినావు , మీకు నా అభినందనలు , కన్నీరు వచ్చాయి, చాలా మంచి సందేశము , ప్రతి కొడుకు , మీ తండ్రి పాదాలకు 🙏 మ్రొక్కి , మంచి పేరు తెచ్చు కొండి
Intha Manchu song Ku kuda did like chess vallu evaru babu. Narsing Anna oka adbutha shakthi. Oka divyamaina kavi hrudayam. Meeku sahasra vandanalu. Good message about nanna.
Very good song eye opener to every son, I have lost my father 20 years back, whatever he done our family is clearly visible to me when I am listening this song,my great and greatful thanks to singer and his team
అన్న. నానా పాట పాడిన మీకు ధన్యవాదాలు ఎందుకంటే. మేము 6 గురు అన్నదమ్ముల అనుబంధం నా తమ్ముడు 6 నెలలు ఉన్నపుడు మా నాన్న చనపోయాడు కానీ 5వ తమ్ముడు కి 6వ కి మా నాన్న ఎలా చనిపోయాడు తెల్వదు. మాది చాలా బిదా కుటుంబం ఇప్పటికే అలాగే ఉంది అన్న 5గురు పెండ్లిలు అయినవి లాస్ట్ తమ్ముడు కి ఇంకా కాలే Super pata Anna,😭😭😭😭
ఈ సమస్త భూమికంటే బరువైనది తల్లి. ఆకాశముకన్నా ఉన్నతుడు తండ్రి. ఒక్కసారి తల్లికీ, తండ్రికీ నమస్కరించినచో గోవును దానం చేసిన ఫలము దక్కును. సత్యం తల్లి...జ్ఞానము తండ్రి. పదిమంది💐 ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది💐 ఆచార్యులకంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రికంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి. వారికి సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి. ఏ పుత్రుడూ, ఏ పుత్రికా మాతృదేవతను సుఖంగా ఉంచరో, సేవించరో వారి శరీరమాంసాలు శునక మాంసము కన్నా హీనమని వేదం చెబుతుంది. ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంది, కన్నతల్లి కంటనీరు తెప్పించితే దానికి లక్ష గోవులు దానమిచ్చినా, వేయికి పైగా💐 అశ్వమేధయాగాలు చేసినా పోదు. తను చెడి బిడ్డలని చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పేనని ధర్మశాస్త్రము చెప్తోంది. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రికి మించిన మంత్రం లేదు. ధన్యవాదములు 💐🙏
చాలా బాగా రాసారు..... తండ్రి గొప్ప తనం గురించి..... మీకు పాదాభివందనం
❤
Very good.song❤
So beautiful Singing you Sir, Tandri viluva chala Manchiga teluparu Sir, really this is 100% Sir👍👍👍🤔🤔🤔😃😃😃
తండ్రి విలువ తెలియని కొడుకులకు
ఈపాట విని తండ్రి విలువ కొంతైనా తెలుకుంటాడు సూపర్ అన్నా నిపాటకు ధన్యవాదములు
Ppp
C
తండ్రి ఎప్డూ వెనుక పడుతూనే ఉన్నాడు. ఆ తండ్రి ❤వెనుక దాగిన గొప్పతనాన్ని చాటున మీకు🎉 ధన్యవాదాలు.
ఈ పాట వినగానే కళ్ళలో నీళ్ళు వచ్చాయి .... I Love you Nanna....
అన్న గారు నీకు దన్యవాదములు చాల గొప్పగా పాడారు,నా లాంటి తండ్రి లేని వారికి ఈ పాట ఆదర్శం గా ఉంటుంది
పాట చాలా అర్ధాల తో అద్భుతం గా పాడారు, బాగుంది,, మాతృదేవోభవ, పితృదేవోభవ,
🌷 ఈ కలకాలం లో పెళ్ళైన మరునాడే తల్లిదండ్రులను సవ్యమార్గంలోనే దూరంచేసే కృతఘ్నులు సంపాదనే మరమావధి అనుకొనే ప్రతి బిడ్డ వినవలసిన గీతం. గీత సృష్టికర్త లకు 🌷🌷🌷అభినందనలు 🌷 🌷 🌷. తెలుగు వారందరు తెలుగులోనే వ్రాద్దాం 🌷 జైతెలుగుభాష 🌷 జైతెలుగుతల్లి 🌷
Chala bagundhi. EE pata Vinnie kondaraina marutharu
మీరు ఇంత మంచి పాట పాడినందుకు మీకూపాదాభివందనాలు 🌹🌹🌹🌹🌹🌹👏👏👏👏👏👏👏👏👏
ఈ పాట వినగానే కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ..I love my dady..
O HINDU MELUKO NEE RAJYAM YELUKO JAI SHREE RAM JAI SHREE KRISHNA JAI MODI JI JAI MODI JI JAI YOGI JI BHARAT MATA KI JAI JAI MODI JI JAI YOGI JI BHARAT MATA KI JAI JAI HIND AMMA BHARATA MATHA VINAVAMMA GUNDELA MOTHA VANDE MATHARAM JAI HIND
తండ్రి గురించి పాడిన పాట చాలా బాగుంది అన్న ఈ పాట రాసిన వారికి పాడిన వారికి పాదాభివందనాలు
అన్న నిజంగా కళ్ల నుండి నీళ్లు వచ్చాయి, దేవుడు ఎక్కడో లేడు కన్న తల్లి దండ్రుల లను మించిన దేవుడు లేడు. సూపర్ అన్న, తండ్రి సమానుడైన నీతో పాటు నా తల్లి దండ్రుల లకు అందరి తల్లి దండ్రుల ల పాదాల కి వందనము
Ee pata raasina vaariki padina vaariki shirassu vanchi namaskaristunna thanks alottt 1000 samvatsaralu gurtundipoye paata rasaru sir
Thank u
సూపర్ సాంగ్ అన్నా నీకు పాదాభివందనం తల్లి కంటే ఎంతో కష్ట పడి పిల్లలను పెంచు తాడు కానీ తండ్రికి గుర్తింపు లేదు తండ్రి విలువ చాలా మంది అతను బ్రతికి ఉండగా తెలుసుకోరు ఐ లవ్ అమ్మానాన్న
ఓం శ్రీ సాయి రామ్..కనపడని దైవం పంపిన ప్రత్యక్ష దైవములు మన తల్లి తండ్రులు..ఈ సంస్కృతి చెప్పే వారు తగ్గి ఇలా భ్రష్టు పట్టించింది సమాజాన్ని..వందనాలు నా తల్లదండ్రులకు....
చాల చాల అద్భుతమైన రచణ కంట కన్నీటిప్రవాహం వచ్ఛుచున్నది
అన్నా అద్భుతంగా పాడినావు , మీకు నా అభినందనలు , కన్నీరు వచ్చాయి, చాలా మంచి సందేశము , ప్రతి కొడుకు , మీ తండ్రి పాదాలకు 🙏 మ్రొక్కి , మంచి పేరు తెచ్చు కొండి
4rtihrffhurqdgjfĺcňv0o. 0
Tandri goppatanam gurinchi chapinaduku niku koti vandhanallu Annagaru 🙏🙏🙏🙏🙏
సూపర్ గా ఉంది.కన్న కొడుకులకు ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది., ఈ పాట విని.,తెలుసుకోవలసిన విషయం., చాలా బాగా ఇచ్చారు మీ రూ., అభినందనలు
goodssonnggg
@@gnarayanagoudgoud6182 a c
మానాన్నను గుర్తు చేసావు అన్నయ్య మీ పాట విన్నంత సేపు కన్నీరు ఆగలేదు అన్నయ్య
Chaalaa baagaa paadaaru Anna.. Amma naanna chaalaaaaa goppavaaru sir... Super
అమ్మ నాన్నకు శిరస్సు వంచి పాదాభివందనం
అన్న తండ్రి గొప్పతనాన్ని ఇంతగా వివరించి పాడినందుకు నీకు పాదాభి వందనములు
నాన్న వుంటె భద్రత
నాన్న అంటె భాద్యత
నడక నేర్పింది నాన్న
నడత తీర్చింది నాన్న
Great sir meru intha goppa padinanduku Chala meaning full song🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా మంచి పట్టా పాడారు స్వామి
Enta baga padaru ...super ....kani vadilesina nanna la gurinchi amma la gurinchi enti...anna ....andulo na lanti vallu chala Mandi unnaru...anadalu
Intha Manchu song Ku kuda did like chess vallu evaru babu. Narsing Anna oka adbutha shakthi. Oka divyamaina kavi hrudayam. Meeku sahasra vandanalu. Good message about nanna.
tandri goppatanam song is really awesom, dear reddi.
మా నాన్న ను గుర్తుకు చేసావ్ అన్న 🙏🙏
ఈ పాట నా జీవితం ,🕺🕺🕺🕺🕺 మా నాన్న నా హీరో
Hu sir very nice song and God bless to you🙏🙏🙏🙏🙏..
Nanna pata vinte kodukulaku bidalaku konthaina gnanodayam kaluguddi.Very nice litratur n singing. God bless you Narsinganna.from Dayanand Vallapatla Suryapet.
తండ్రి గొప్ప తనం గూర్చి పాడిన పాట బాగుంది రాసిన వారికి పాడిన వారికి కూడా అభినందనలు
Vandhanalu Narsing Anna, chala bhagha padaru anna
అన్న నీకు పాదాభివందనాలు 🙏 నాన్న కష్టాన్ని ఈ పాట ద్వారా వివరించినందుకు 🙇🕉️
Super song sir❤
Sir exlent song Sir Mee ku padabivandanam 💐💐👏👏🌺🌺😭😭😭😭😭🇮🇳🇮🇳💗💗
ఇంత వరకు తండ్రి గురించి ఇంత గోప్పగా చేప్పే పాట ఏప్పుడూ వినలేదు దన్యవాదాలు సారు 🙏🙏🙏🙏🙏🙏ఏన్ని సార్లు విన్నా తనివి తీరలేదు ఈ పాట పై నాకు .
Friend
Good song bro
@@muralipalanati2900 111 6b
మా నాన్నని గుర్తు చేశారు నీకు ధన్యవాదాలు చాలా ఏడ్చు కొన్నానుఅన్న నేను
Super pithrudevobhava
super Anna Song .nana.antey.naku.chala.eistamu.meru.chala.baga.padinaru.anna
ఇంత చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు సార్
మా నన్నే నా హీరో తండ్రీ విలువ కనులకు కట్టి నట్లు పాడిన మీకు మా పాదాభివందనాలు
🙏🙏🙏👌
👏
@@tuljaramramu7893 46h
I Love you my Dear Daddy❤❤❤❤😊😊😊
చాలా మంచి పాట సార్ బాగుంది
Ee paata chala chala bagundi Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹
చాలా బాగుండి సర్
🙏🙏🙏🙏 maa Amma nanna garu guruthu ku vachhi naaru annyya God bless you
Very good song eye opener to every son, I have lost my father 20 years back, whatever he done our family is clearly visible to me when I am listening this song,my great and greatful thanks to singer and his team
చాలా మంచి ప్రాధాన్యత సంతరించుకుంది ఈ పాట ధన్యవాదాలు
సార్
Thanks lot
Chalabagundhi song
ఈ పాట రాసిన రచయిత కు పాట పాడిన గాయకునికి నా ధన్యవాదములు.
ఈ పాట రాసి పాడిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు
పాట చాలా బ్రహ్మాండంగా ఉంది
మీ పాట చాలా మంచి గా ఉంది అన్న గారు, ఇప్పుడున్న ఈ జనరేషన్ కి మంచి సందేశం ఇచ్చారు
Chala baga patani padaru mariyu adbutam ga rasaru Sir
నార్సింగ్ నర్సింగ్ రావు గురుస్వామి గారికి నా పాదాభివందనం ఇంత మంచి పాటలు పాడడం మీకు మాత్రం ఏ సొంతం
ధన్యవాదములు సార్ ! ఇంకొన్ని పాటలు వినాలని ఆశ.
Supar anna
@@simhacahalamnemmadi771 f1cecc12
@@balakrishanmamidigari6132 p
@@simhacahalamnemmadi771
Huston
చా లా భాగుంది అన్న
Sir, one crore danyavadalu. maa nannagaru gurthuku vachharu. meeru bhagundali.
Suparanna
No words only tears on memory of '' JANMADATA''.gr8 and tears with sweetness. పితృ దేవో భవ
Practical and natural song God bless you brother
చాల సరళమైన పదాలు - లైట్ మ్యూజిక్ + అద్భుతమైన స్వరం =🙏🙏
అన్న పాట బాగుంది అన్న💐🙏🙏
నిజమైన తండ్రీ ప్రేమ మీ పాట లో చాల బాగా చెప్పారు.. దన్యవాదాలు..!!
Naggraaju
I love my dad ❤️❤️❤️❤️
తండ్రి గొప్ప తనం గురించి మీరు పాడినపాట నిజమైన సత్యం మీరుఅంత్తమంచిపాటపాడి మాలాంటిపిల్లలకి ఎంతో కలుతెరిపించారు మీకు నావంధనాలు
Super
Supar supar bagundi
Super 👌❤️💞🌹... heart taching song🙏🙏👏👏
తండ్రి గొప్పతనం గురించి చాలా గొప్పగా చెప్పారు సార్ ధన్యవాదాలు👋👏🏾👏🏾✍✍✍🤝🏽🤝🏽🤝🏽🤝🏽🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Exllent song
ఈపాట ఈతరానికి చాలా చాలా అవసరం.
Super song ❤❤❤
చాలా గొప్ప పాట పాడినరు .మీకు వందనాలు.అన్నగారు
🎉
Rakipuranmi subakanchalu meku super song eppidi children's use congraslatins Kmreddy
అన్న. నానా పాట పాడిన మీకు
ధన్యవాదాలు
ఎందుకంటే. మేము 6 గురు అన్నదమ్ముల అనుబంధం
నా తమ్ముడు 6 నెలలు ఉన్నపుడు
మా నాన్న చనపోయాడు
కానీ 5వ తమ్ముడు కి 6వ కి
మా నాన్న ఎలా చనిపోయాడు
తెల్వదు.
మాది చాలా బిదా కుటుంబం
ఇప్పటికే అలాగే ఉంది అన్న
5గురు పెండ్లిలు అయినవి
లాస్ట్ తమ్ముడు కి ఇంకా కాలే
Super pata Anna,😭😭😭😭
Do no
In
Address cheppu bro or phone number
Very good song Brother God blesses. Anna
Younger generation must know the value of the song and try to follow.
Super
I recollect the memories of my late father.Dad you are so great I miss you alot.
VONGURI bapu meeku VIKRAM! warangal KALA joharlu! 💐🙏🎤
Chala Bagundhi Sir
Ippati Vallku Talli Thandrula Viluva Telusukovadiniki Margam Sir Mee Pata
ఈ సమస్త భూమికంటే బరువైనది తల్లి. ఆకాశముకన్నా ఉన్నతుడు తండ్రి. ఒక్కసారి తల్లికీ, తండ్రికీ నమస్కరించినచో గోవును దానం చేసిన ఫలము దక్కును. సత్యం తల్లి...జ్ఞానము తండ్రి. పదిమంది💐 ఉపాధ్యాయులకంటే ఆచార్యుడు గొప్పవాడు. వందమంది💐 ఆచార్యులకంటే తండ్రి గొప్పవాడు. ఆ తండ్రికంటే వేయి రెట్లు గొప్పది జన్మనిచ్చిన తల్లి. వారికి సేవ చేస్తే ఆరుసార్లు భూప్రదక్షిణ చేసిన ఫలమూ, వెయ్యిసార్లు కాశీయాత్ర చేసిన ఫలమూ, వందసార్లు సముద్ర స్నానము చేసిన ఫలమూ దక్కుతాయి. ఏ పుత్రుడూ, ఏ పుత్రికా మాతృదేవతను సుఖంగా ఉంచరో, సేవించరో వారి శరీరమాంసాలు శునక మాంసము కన్నా హీనమని వేదం చెబుతుంది. ఎంతటి శాపానికైనా నివృత్తి ఉంది, కన్నతల్లి కంటనీరు తెప్పించితే దానికి లక్ష గోవులు దానమిచ్చినా, వేయికి పైగా💐 అశ్వమేధయాగాలు చేసినా పోదు. తను చెడి బిడ్డలని చెడగొట్టిన తండ్రిని అసహ్యించుకున్నా తప్పులేదు. చెడు నడతతో ఉన్న తల్లిని నిరాదరించినా అది తప్పేనని ధర్మశాస్త్రము చెప్తోంది. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రికి మించిన మంత్రం లేదు. ధన్యవాదములు 💐🙏
పోయినాక విలువ తెలుస్తుంది
😭🙏 super song anna iam moinabad
ప్రతి ఒక్కరు తల్లి తండ్రులను గౌరవించడానికి అర్థం.... బాగుంది పాట సూపర్ అన్న.......
super song
krishnaiah c po. D
1
పాట చాలా బాగుంది .పాట రాసిన నర్సింగ్ అన్నకు వందనములు
Aywh
What a sentimental song bro , it z inspirational song to every son I hope by listening this song sons may open their eyes
Nice
Very good song
Super song చాలా బాగుంది
Very Nice Message Song. All The Best Sir. 💚💜💙💓💖💕🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Amma nana is great
అన్నం వుడికిందా లేదా అని వొక్క మెతుకు పట్టినా చాలు తెలిసిపోతుంది బాగా పాడవు అన్నా జోహార్లు
I love you dad
kondam santhosh j
ఒక పూట అన్నం తినకుండా పిల్లలకు పెట్టిన తండ్రి ఎంత గొప్పవాడు ఇప్పుడు నేను తండ్రి అయ్యాక తెలుస్తుంది నా తండ్రి గురించి అందుకే నా తండ్రి నా హీరో🙏🏻🙏🏻🙏🏻
సూపర్ పెద్దాయన 🥰🙏🙏
అన్న గారు మీకు వందనాలు చాలా గొప్పగా పాడ్యరు
Hats off True Father is living God Younger genaration to fallow
చాలా మంచి పాట పాడారు
Really very heart touched song. Thanks
అన్నగారు నీకు దండం. ఇంత చక్కని పాట నేను ఇంతవరకు వినలేదు
Very much meaning song in this. I like this song. Many more thanks to you who presented the song. I affriciate them.....
Supar song Anna 👌👌👌👌👌
Nanna gurinchi super ga padaru anna naku ma nanna leru anna chla badhagha undhi anna I love my dad