అన్నవరం దగ్గిర కోడూరులో ప్రసాద్ గారు pigfarmలో Nippal system ద్వారా pig'sకి నీరు పెడతారు

Поделиться
HTML-код
  • Опубликовано: 10 дек 2024

Комментарии • 40

  • @mgroup1648
    @mgroup1648 2 месяца назад +2

    YOU ARE PROVIDING GOOD INFORMATION ABOUT PIG'S BUT YOU SHOULD ASK FARMERS ON WHAT PRICE MALE AND FEMALE THEY ARE BUYING FROM ORISSA BREEDER, SO THAT YOUR INFORMATION WILL BE COMPLETE.

  • @chocoliciouskhammam9301
    @chocoliciouskhammam9301 2 месяца назад +4

    Marketing gurinchi????elaa sale cheyyali yekkada sale cheyyalie Telangana lo marketing yekkada undi andhra lo marketing yekkada undie okka video cheyyandi sir please

    • @kisankesavarao
      @kisankesavarao  2 месяца назад +2

      సమాచారం సేకరిస్తాను

  • @SureshBaddi-v3z
    @SureshBaddi-v3z 2 месяца назад +4

    అంతా బాగుంది కాకపోతే బయట మార్కెటింగ్ ఎలా ఉంది చెప్పండి ప్లీజ్

  • @Sreevari-tm7on
    @Sreevari-tm7on 2 месяца назад +1

    Super sir❤

  • @naane783
    @naane783 2 месяца назад +1

    Marketing gurunchi video cheyandi sir

  • @sriganeshchodisetty5024
    @sriganeshchodisetty5024 2 месяца назад

    Nice Bro, Good Luck

  • @manisri3239
    @manisri3239 2 месяца назад +1

    Marketing Ela Chepandi sir

  • @ragoluchanti9027
    @ragoluchanti9027 Месяц назад

    Nice sir training lo emaina fee teesukuntara ?

  • @kodurukiranbabu6199
    @kodurukiranbabu6199 2 месяца назад

    Plz tell me how to do marketing

  • @tveerababujyothijyothi6558
    @tveerababujyothijyothi6558 День назад

    ట్రైనింగ్ కి ఎక్కడికి వెళ్ళాలి సార్

  • @venkateshanagani2656
    @venkateshanagani2656 2 месяца назад

    Redi to cras 1 pandhi dhara entha sar

  • @manuL-k8k
    @manuL-k8k Месяц назад

    Sir adoni vallu video upload chayadi sir

  • @VeeraAnjeneyulu-b6h
    @VeeraAnjeneyulu-b6h 2 месяца назад

    Marketing ela cheyeli sir

  • @gurumurthychillankula7401
    @gurumurthychillankula7401 2 месяца назад

    Nice video

  • @Sairam-smiley
    @Sairam-smiley 2 месяца назад

    Hai anna oka chinna vishayam idhistri gari breed ok anna kani marketing main kadha mundhu marketing videos cheyyi anna alane pig forming lo shed and feed and breed and marketing total investment 1unit ki 10+1+babys80. 1 year total AtoZ information theliya jeyandi annayya

  • @kprasad7879
    @kprasad7879 2 месяца назад

    👏👏👏👏👏👏👌👌👌👌👌👌sir me prasad

  • @tradhakrishna1245
    @tradhakrishna1245 2 месяца назад

    👃👏

  • @rebamvantepaka9033
    @rebamvantepaka9033 2 месяца назад +2

    Yenda padithe D vitamin freega labistundi

  • @KrishnatilakTilak
    @KrishnatilakTilak 16 дней назад

    Market gurenche chappdam ledu yendukane ratu avru cleyar ga chappadam ledu live ratu chappande kollu gorrlu kadu kada avru badeta vallku ammadanke iges kone vall avru ante chapruame

  • @rameshnaidu.1996
    @rameshnaidu.1996 2 месяца назад

    Farm valadhi ph nembar kuda pettandi sir

  • @venkangoud2393
    @venkangoud2393 2 месяца назад

    చెప్పడు అన్న ఎందుకు అంటే,SMT
    Pig farm తనదే కాబట్టి , ఇది ఒక ఫ్రాడ్,నేను కాల్ చేశాను వాళ్ళు ఛానల్ ద్వారా చెత్త బ్రీడ్స్ అమ్ముతున్నారు అన్న , మార్కెట్ లేదు బొంగ్గు లేదు. అందరికి pigs అమ్మి ---- గుడిపిస్తారు,వీళ్ళు మాత్రం లైవ్ 350/- అమ్ముతారు మనం 130/- అమ్మి ---- గూడలి అన్న.

    • @kisankesavarao
      @kisankesavarao  2 месяца назад

      ఎందుకుకండి వాస్తవం తేలీకుండా కామెంట్స్ పెడతారు. Smt pigfarm కి నాకూ ఎటువంటి సంబంధం లేదు. నేను ఒక సాధారణ రైతుని.వరి, నిమ్మగడ్డి సాగు చేస్తున్నాను. తేనెటీగలు పెంచుతూ తేనె అమ్ముతున్నాను. నిమ్మగడ్డి సాగు ద్వారా youtube చానల్ ప్రారంభం చేయడం అయినది. నా youtube ప్రయాణం, మరియు నా ఆశయం గురించి మీతో అన్ని విషయాలు చానెల్ ద్వారా పంచుకుంటను.

  • @papireddypullamgari1680
    @papireddypullamgari1680 Месяц назад

    శ్రీకాకుళం జిల్లా yudisto గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.

  • @venkateshsurisetti
    @venkateshsurisetti 2 месяца назад

    Pig fam number pettandi

  • @venkateshsurisetti
    @venkateshsurisetti 2 месяца назад

    Sir me number pettandi

  • @konreddysrinu4574
    @konreddysrinu4574 2 месяца назад

    అయ్యా ఇంత లాభాలు ఉన్నప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసే బదులు ఒక ఫార్మ్ పెట్టకుండా, మీరు తేనే, నిమ్మ సాగు చేయటం ఏంటి, అయ్యా బెంగళూరు మార్కెట్ పడిపోయింది రేటు తగ్గింది. మాది ఇదే యాపారం. ఆకాశం లో చుక్కలు చూపించి పాపం కట్టుకోకండి. దయచేసి జీవితాలు నాశనం అవుతాయి.

    • @kisankesavarao
      @kisankesavarao  2 месяца назад +1

      మీ అంత పెట్టుబడి నా దగ్గర లేదు ఉంటే నా దగ్గిర చాలా ప్రాజెక్టులు ఉన్నాయి సోదర. ఐనా నా వీడియోలు చూసి ప్రారంభించమనీ ఎవరికి చెప్పలేదు, ప్రారంభించిముందు అన్నీ ఆలోచించమనీ చెబుతున్నా. ఎవ్వరూ ఇంత వరకు మార్కెట్కి ఇవ్వలేదని కూడా చెబుతున్నా, ఐనా పుస్తకం చూసి వంట వండేస్తే ఎలా. RUclips వీడియోలు అవగాహన కోసమే కాని, వాటితో వ్యాపారం ఎవరైనా ప్రారంభిస్తారా. అలా చేస్తే అంతకంటే అమాయకత్వం ఎమైన ఉంటుందా. మీరు ఇదే వ్యాపారం లో వున్నారు మీకు కాస్తా పోటీ అయినట్టు ఉంది.

    • @konreddysrinu4574
      @konreddysrinu4574 2 месяца назад

      సంతోషం అన్నా. ఎందుకంటె లాస్ ఐతే కోలుకోలేరు నేను 10 లక్షలు లాస్ అయ్యాను

    • @konreddysrinu4574
      @konreddysrinu4574 2 месяца назад +1

      పోటీ కాదు అన్నా నా లాగా వేరే వాడు ఇబ్బంది పడొద్దు అని. *అందరు మన వారే * అనుకునే మనిషిని

  • @manjunathnaik7121
    @manjunathnaik7121 2 месяца назад

    Near Annavaram koduru prasad pig farm contact number