Baby Movie Team with S3 EPI 12 PROMO || SARKAAR 3 || AHA || NITIN BHARATH IDEAS

Поделиться
HTML-код

Комментарии • 10

  • @NiharikaKoribilli
    @NiharikaKoribilli 11 месяцев назад +6

    Viraj looks cute 🥰

  • @kirakkhanmukthar2065
    @kirakkhanmukthar2065 10 месяцев назад +1

    Vaishu garu mi acting suuuppparrr

  • @askanythingforashok
    @askanythingforashok 11 месяцев назад +13

    *బేబి‌ సినిమా తీసిన‌ చిత్ర యునిట్ కు నా నమస్కారములు:*
    సినిమా బాగానే తెరకెక్కించారు.అందరూ చక్కగా నటించారు.
    మీరు కోరుకునే ~ ఆశించే విధంగా మంచి వసూల్లు వస్తున్నాయి కాదు కాదు వచ్చేశాయి కూడా..!
    కానీ ఇలాంటి ~ సినిమాలు మళ్లీ తీయమాకండీ...
    ఏదో బోడి ప్రేమ వల్ల ఎంతోమంది జీవితాలు పోతాయి. గతించిపోయిన గతం మళ్లీ గుర్తు చేసి లేని పోని అనుమానాలు రేకెత్తించి జీవితాలు నాశనం చేయకూడదు.
    ఇకపై ఏ ఒక్కడికి ప్రేమ మీద నమ్మకం ఉండదు.
    ఇకపై ఏ ఒక్కడికి పెళ్లి చేసుకునేవారిపై నమ్మకం ఉండదు.తమ జీవితాలలో మానసిన‌ ప్రశాంతత కోల్పోతారు.
    తప్పు జరగటం సహజమే అది అందరికీ ఎరుకే ~ అయినా గుట్టు రట్టున జీవనం సాగిస్తున్నారు.
    ఇలాంటి‌ సినిమాల వల్ల - ఆడవారిని ఇంకా హీనంగా చూస్తారు.
    దయచేసి~ మీ కలక్షన్లు కోసం బోల్డ్ బిట్స్ పెట్టి ~ మనుషుల జీవుతాలతో మనోభావాలతో ఆడుకోవడం నేరం.!
    *ఆనంద్ :*
    మీరు బాగా మీ పాత్ర పండించారు. నిజం నిజమైన ప్రేమలో ఉన్న బాధని చూపించారు.కానీ సినిమా ప్రపంచం అంటే ఎంటర్‌టైన్‌మెంట్ - అది అలాగే ఉండాలి. దయచేసి ఇలాంటి సినిమాలు తీయకండి.
    *వైష్ణవి :*
    మీరు తెలుగు అమ్మాయి అని తెలిసి సంతోషించాలో లేక బోల్డ్ కంటెంట్ కు స్వాగతించారని నెగటివ్ గా అనుకోవాలో తెలియట్లేదు.
    సరే 84% ఉన్న మద్యతరగతి వారి మనోభావాలను దెబ్బతీసేలా ఉంది ఈ కధ..కేవలం‌ మీ ఎదుగుదలకి₹ చేసినట్లు ఉంది ఈ సినిమా..!
    అందరూ అనుకున్నట్లు ఎవరూ చేయలేరు మీ పాత్ర అన్నది ఓ పచ్చి అబద్దం.! మీ అమాయకత్వం. దయచేసి~ ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో తీయమాకు. మంచి సినిమాలకు అవకాశం రాలేదు అని అన్నింటినీ ఒప్పుకోమాకండి.
    *విరాజ్ :*
    మీరు హ్యాండ్ సమ్ గా ఉన్నారు~బాగా నటించారు, బాగానే ఉంది. కానీ, సెక్స్ చేసి గాని ఆ అమ్మాయి వర్జినా కాదా అని డిసైడ్ చేస్తారా..! పోని అది స్టోరీ లైన్ అనుకోండి.ఆ సెక్స్ సీన్ చూపించడం అవసరమా..? అందరి అమ్మాయిలను బోకు చేయలేదు పేద బ్రతుకులపై ఎక్కిరించేలా..???
    *డైరెక్టర్ :*
    అంతటికి మూలం మీరు సర్ ! పెద్దవారు. ఇలాంటివి ప్రేమ పాటలు పెట్టి సున్నితంగా తీయకండి‌ సిర్. మీకు డబ్బులు కావాలి అంతేకదా సర్..
    ఇప్పుడు , మీ ఈ సినిమాతో...
    మధ్యతరగతి కుటుంబాలు అనుమానంతో మానసిక ప్రశాంతత కోల్పోతారు.
    అనుమానాలు మొదలౌతాయి తప్పా ఇక్కడ మెసేజ్ గ్రహించే మేధావులు లేరు సిర్...ఉంటే డైరెక్టర్లు అయిపోదురుగా....!
    మేసేజ్ ఓరింయండ్ సినిమాలు తీయండి సిర్ !! ఒక రాజమౌళి ~ సుకుమార్ ~ శంకర్ ~ బోయపాటి ఇలాంటి వారితరహాలో తీయండి...
    వేయిలో ఒకరి ప్రేమ సక్సస్ అవటం కష్టం ~ ఆ ఉన్న చిన్న నమ్మకాన్ని ఉరి తీయకండి.
    *అబ్బాయి కు బెటర్ ఆప్షన్ వచ్చినా...*
    *అమ్మాయి కు బెటర్ ఆప్షన్ దొరికిన...*
    *ఫలితం మొసమే...*
    ఇలాంటివి రోడ్డు ఎక్కించకండి.
    *మీరు పబ్లిక్ టాక్ అడిగారు కదా~ ఇది నా అభిప్రాయం.*

    • @alvalanaresh9440
      @alvalanaresh9440 Месяц назад

      Entha type chesina nuvu nee life meedha drusti pettalani korukuntunna

    • @askanythingforashok
      @askanythingforashok Месяц назад

      @@alvalanaresh9440 9 months mundu pettina dani pai ippudu comment chesina ni life bagundali ani koruthunna

  • @ranjadramaworld5251
    @ranjadramaworld5251 Год назад +40

    Heroine is cute...

  • @murlasavithri1092
    @murlasavithri1092 11 месяцев назад +4

    Pradeep Annaya Vijay sethupathi annaya ni invite cheyochugaaa... program ki

  • @t.neelimaneelima8775
    @t.neelimaneelima8775 11 месяцев назад +1

    Super ❤️

  • @Vijaykumar1S
    @Vijaykumar1S Год назад +4

    Garuda Airlines 🇮🇩 Indonesia country

  • @arukalibasanth6827
    @arukalibasanth6827 Год назад +2

    Intha padhathi ga unnav a sence lo nooo😢