Nainika 'Laahe Laahe' Song Performance | Dhee 13 | Kings vs Queens | 28th July 2021 | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 27 июл 2021
  • #dhee #dhee13 #dhee13kingsvsqueens #etvtelugu #etvwin #sudigaalisudheer #rashmi #pradeepmachiraju #hyperaadi #deepikapilli #ganeshmaster#poorna #priyamani
    Nainika sets the stage on fire with extraordinary moves and leaves everyone in complete bewilderment with her impressive performance.
    దక్షణ భారతదేశంలో అతిపెద్ద డాన్స్ రియాలిటీ షో "ఢీ".... 12 సీజన్స్ ముగించుకొని ఇప్పుడు ఢీ కింగ్స్ v/s క్వీన్స్ ("ఢీ" 13వ సీజన్) గా మిమ్మల్ని అలరించడానికి వేరే లెవల్ ఎంటర్ టైన్ మెంట్ ని అందించడానికి సిద్దమైంది. కింగ్స్ టీమ్ కి సుడిగాలి సుధీర్ & హైపర్ ఆది, క్వీన్స్ టీమ్ కి రేష్మి & టిక్ టాక్ స్టార్ దీపికా... జడ్జెస్ గా గణేష్ మాస్టర్ గారు హీరోయిన్ ప్రియమణి వ్యవహరిస్తారు.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(RUclips) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(RUclips) - bit.ly/35xdqtu
    ETV Dhee(RUclips) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(RUclips) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(RUclips) - bit.ly/2OkEtTb
    ETV Life(RUclips) - bit.ly/2OiKAY6
    ETV Telangana(RUclips) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(RUclips) - bit.ly/2OKARZz
    ETV Annadata(RUclips) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • РазвлеченияРазвлечения

Комментарии • 2 тыс.

  • @paytmparashuramvlogs
    @paytmparashuramvlogs 3 года назад +578

    Awesome dance total Team 👌👌👌💐
    ఈ డాన్స్ ని ఎక్కువ సార్లు చూసిన వాలు లైక్ కొట్టండి ఇక్కడా...👍 ఈ మెగా డాన్స్👌👌👌

  • @krupahegdem2996
    @krupahegdem2996 3 года назад +238

    శశి మాస్టర్ & నైనిక ఈసారి టైటిల్ కొట్టాలి🏆🏆🏆 ... ఆ కెపాసిటీ మీకు ఉంది...
    All the best for ur all episodes

  • @maheshalijala575
    @maheshalijala575 3 года назад +133

    ఈ సాంగు చిరంజీవి సారి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రవితేజ ఫ్యాన్స్ ఇక్కడ

  • @naseermd5867
    @naseermd5867 3 года назад +2

    నైనిక సూపర్ పర్ఫామెన్స్ ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించేల చేశారు.కానీ టై చేయటం బాగాలేదు.పోయిన సంవత్సరం లో నెక్కిలేసు గొలుసు పర్ఫామెన్స్ పండు డాన్స్ కు ఎంత పేరు వచ్చిందో నైనికా కూడా అలానే వస్తుంది.గుడ్ లక్ నైనీక 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️

  • @nagprasad2078
    @nagprasad2078 3 года назад +306

    అబ్బా...ఏమి చేశారు...ఎన్ని సార్లు చూసినా చూడాలనిపిస్తుంది...one of the best performance in dhee...

    • @nowdurisrinivas5131
      @nowdurisrinivas5131 3 года назад +4

      కళ్ళ తోనే చూసావా తమ్ముడు.....ఏమి అనుకోకు అంతలా ఏమి ఉందా అని...అన్ని గెంతులే కదా brother movie lo avida ki ee dance ki no relation I think

    • @nagprasad2078
      @nagprasad2078 3 года назад

      @@nowdurisrinivas5131 మీకు నచ్చలేదా brother

    • @durgamahesh2533
      @durgamahesh2533 3 года назад

      😁

    • @shobhakitchen5927
      @shobhakitchen5927 3 года назад +1

      ruclips.net/video/x7ou2kckHYo/видео.html

    • @rigindancer5245
      @rigindancer5245 3 года назад

      As a dancer I love it

  • @narygoud3629
    @narygoud3629 3 года назад +975

    శశి మాస్టర్ కొరియోగ్రఫీ
    నైనిన పర్ఫార్మెన్స్ నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి 🥰 🥰

    • @siripatnaik43
      @siripatnaik43 3 года назад +7

      Likes musti adukkovadam yendira lolli

    • @sygiri4928
      @sygiri4928 2 года назад +1

      Sai pallavi2

  • @gopalkrishna1436
    @gopalkrishna1436 3 года назад +82

    Pradeep your superb shoes theesesi paiki vacchav venaka devullunnarani hat's off our number 1 anchor

  • @kranthitejaduta7933
    @kranthitejaduta7933 3 года назад +1

    సినిమాలో ఏలా ఉంటుందో తెలీదు కానీ ఇ పెరఫార్మెన్స్ సూపర్ రెండు కళ్ళు సరిపోలేదు

  • @swamynaninani294
    @swamynaninani294 3 года назад +626

    ఈసారి శశి మాస్టర్ టైటిల్ కొట్టాలి 🌹

  • @paillasrinups
    @paillasrinups 3 года назад +208

    ప్రదీప్ గారు మీరు చాల గొప్పవారండి దేవత మూర్తులున్నారని చెప్పులు లేకుండవచ్చారు

  • @tanetidravidvarma2475
    @tanetidravidvarma2475 2 года назад +7

    🥰...నైనిక ని ఎంతమంది ఫైనల్లో చూడాలనుకుంటున్నారు అందరూ ఒక లైక్ చేయండి.... ❤️

  • @borasreenu2381
    @borasreenu2381 3 года назад +5

    చిరంజీవి డీ చేసుకుంటున్నాడు అన్న మాట

  • @naveenbanda5033
    @naveenbanda5033 3 года назад +85

    Shashi master meeru ela group tho cheste cinima lo chesinattu undhi sir ..... meeru future pedda choreographer avtharu sir deffently..I've u sir ❤️❤️❤️all the best master ❤️❤️❤️

  • @rajeshamanumallaRMVJ
    @rajeshamanumallaRMVJ 3 года назад +92

    నైనిక క్యూట్ ❤️❤️ సూపర్ ఆల్ డ్యాన్సర్స్ 👌👌👌👌👌👌👌👌👌👌👌 వేరే లేవల్... 👌 అంతకు మించి.. 👌👌👌

  • @satishakkireddy3419
    @satishakkireddy3419 3 года назад +1

    ఈ మాస్టర్..చిరు స్టెప్స్ వేస్తుంటే లక్ష సార్లైనా చూడాలనిపిస్తుంది ఏమి స్టైలిష్ డాన్స్ అయ్యా.. అమోగం &ఆనందబరితం..salue to Master 👌

  • @attitudequeen1832
    @attitudequeen1832 2 года назад +4

    Sai nainika jodi avarevariki nachindi

  • @harishcherry4809
    @harishcherry4809 3 года назад +776

    వెనకాల దేవుళ్ళు ఉన్నారని అనుకుంటా ప్రదీప్ షూస్ వదిలేసి స్టేజ్ ఎక్కారు 🙏🙏🙏 ప్రదీప్

  • @rudrasasankakusampudi9893
    @rudrasasankakusampudi9893 3 года назад +40

    ఈ సాంగ్ చిరంజీవి చూస్తే బాగుండును అనిపించింది 😀

  • @shivamodepu3016
    @shivamodepu3016 3 года назад +4

    International coreographyyyyyyyyyyy

  • @k.ravinandankammara8637
    @k.ravinandankammara8637 2 года назад +26

    మీరందరూ చాలా అందంగా, అపరూపంగ, అద్భుతంగా,ఆకర్షణీయంగా, నృత్యం చేసి మా మెగా అభిమానుల మనసును దోచుకున్నారు... 🙏🏾🙏🏾🙏🏾

  • @venkateshachini5513
    @venkateshachini5513 3 года назад +62

    Pakka ee performance tranding lo untadi

    • @sinchan2838
      @sinchan2838 3 года назад +1

      #12 on TRENDIND...Nice guess

    • @shobhakitchen5927
      @shobhakitchen5927 3 года назад

      ruclips.net/video/x7ou2kckHYo/видео.html

  • @Eeshwar_Reddy
    @Eeshwar_Reddy 3 года назад +105

    Ide performance final lo chesunte definitely title winner NAINIKA ayyedi....🤩👌👍

  • @user-kp8lg3fz2j
    @user-kp8lg3fz2j Месяц назад

    సర్
    సెట్ అందరితో అందంగా కనబడుతుంది
    చాలా అందంగా ఉంది ❤❤❤

  • @sharmilat6539
    @sharmilat6539 3 года назад +73

    Oh my God .. such a big group.. its very difficult to handle and giving training too... Really Shashi master is great... All the best master..

  • @Uppicherry
    @Uppicherry 3 года назад +315

    చిరంజీవి గారు ఈ peeformonce చూస్తె 100% శశి మాస్టర్ గారికి అవకాశం ఇస్తారు

  • @urschanduuu
    @urschanduuu 3 года назад +52

    ప్రదీప్ అన్న షూస్ వదిలేసి స్టేజీ ఎక్కాడు 🙏

  • @ManiKanta-cb8rj
    @ManiKanta-cb8rj 3 года назад +3

    కోరియో గ్రపీ superb

  • @tellurisneha5410
    @tellurisneha5410 3 года назад +1

    Sir nenu e program chudatam manesanu kane mee choriyography Antay naku chala istam movie lo kuda intha baga teyaledhu super sir

  • @rajeshkallepalli9448
    @rajeshkallepalli9448 3 года назад +244

    Inni రోజులకీ complete dance performance చూసాం డీ లో

  • @villian2741
    @villian2741 3 года назад +208

    Nainika final lo win avalani enthamandhi anukuntunnaru 👍❤️

  • @Indian-jd1ng
    @Indian-jd1ng 2 года назад +28

    Shashi master nainika tho rashmi gari biopic performance cheyinchandi... 🙏🙏

  • @maddula4273
    @maddula4273 3 года назад +1

    Super,super.
    Real movie lo kante chala chala baagundi.
    Nainika super....super.

  • @sp..788
    @sp..788 3 года назад +109

    Respect Pradeep for his gesture by removing shoes 👍👍👍

  • @radhapatrudu3570
    @radhapatrudu3570 3 года назад +93

    శశి మాస్టర్ &కంటెస్టెంట్ 💐 మీరు ఫైనల్స్ లో కి వెళ్ళాలి అని కోరుకుంటూ 💐💐💐all the best

  • @sureshpm5105
    @sureshpm5105 3 года назад +56

    International level performance 🔥🔥🔥

  • @krishnarachaprolu5486
    @krishnarachaprolu5486 2 года назад +1

    I love nenikA ....... I watch this performance in 100 time I am so happy to this Farman

  • @madhavlucky2670
    @madhavlucky2670 3 года назад +93

    Sasi Master
    Nainika
    Group Girls
    Take a Bow🔥🔥❤️❤️

  • @yaaludsp3609
    @yaaludsp3609 3 года назад +34

    శశి మాస్టర్ మీకు సాటి ఎవరు లేరు మీకు మిరే...... ❤️

  • @vasudev4706
    @vasudev4706 2 года назад +14

    I am not Mega fan, but I like this song much and this performance is just awesome, no words.

  • @dasriramanjineyulu2978
    @dasriramanjineyulu2978 2 года назад +3

    Megastar song ante elage untundi

  • @honeyratnam1991
    @honeyratnam1991 3 года назад +309

    Sashi master rajmouli of dhee.hoping shashi master gets songs in movies as well. Hoping MEGASTAR SEES THIS SONG

  • @pottisandeep4881
    @pottisandeep4881 3 года назад +149

    Judgement time lo pradeep without sandals tho stage pai ki vachi aa performance ki ichina respect ❤️❤️

  • @GhantaRavi123
    @GhantaRavi123 3 года назад +12

    1:50 ఎంతైనా గురువులు గురువులే... అన్నట్టు మల్లెమాలలో మెగా వాటాకు యిదే... ఈ పాటే ఒక సాక్ష్యం.!!

  • @user-kp8lg3fz2j
    @user-kp8lg3fz2j Месяц назад

    నైనిక మీ డాన్స్ కు ఫిదా
    సూపర్ సూపర్ సూపర్ ❤❤❤❤❤❤

  • @Harish-xz4qu
    @Harish-xz4qu 3 года назад +29

    #respected to #pradeep చెప్పులు లేకుండా స్టేజ్ ఎక్కాడు.. ఎం.#great human #ప్రదీప్👌💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕

    • @devarintisrinivas7515
      @devarintisrinivas7515 3 года назад

      Indhulo emundhi ra swami 😂😂😂 devotional song ani na😂😂😂

  • @SAjayKumar_47
    @SAjayKumar_47 3 года назад +41

    Costumes, choreography , performance superb.... Good package. Cinematic visuals.... More than movie performance

  • @devaachari7669
    @devaachari7669 3 года назад +19

    Minimum 15 times I seen this video, I am not getting bored watching again and again great work.
    Awesome dance and song gets attractive

  • @ramaram9992
    @ramaram9992 3 года назад +6

    శశి మాస్టర్ always super 👌, మాస్టర్ మీ రేంజ్ వేరేలెవల్ మీరు చేసే ప్రతి సాంగ్ ఒక్క అబ్బతం. మీలా ఇంకా ఎవరు చేయలేరు 👌

  • @kumarv7100
    @kumarv7100 3 года назад +90

    Nainika will win D13 season for sure... How many of you agree???

  • @panthangirakesh3553
    @panthangirakesh3553 3 года назад +75

    Congrats Nainika ....... This performance to be fan of you expressions was so good you will be definitely in grand finale and rock it''''''

  • @rajeshnandanuru7232
    @rajeshnandanuru7232 2 года назад +1

    Supr chala mandi tho dance ante chala kastam but eee video chusaka movie lo kanna spr ga vundi

  • @madhura.g.t6563
    @madhura.g.t6563 3 года назад +14

    Wow what a performance.. hats off ma..shashi master choreography amazing..best of luck to the whole team... 💐

  • @krishnachaithanya883
    @krishnachaithanya883 3 года назад +286

    శశి మాస్టర్...కేక అంతే...ఎందుకో...underrated కొరియోగ్రాఫర్ అనిపిస్తారు...మీకు మంచి భవిష్యత్తు ఉండాలి...మీ సాంగ్స్ మంచి గ్రాండ్ గా ఉంటాయి...డైరెక్టర్ శంకర్ గారి మూవీస్ లో కొన్ని సాంగ్స్ ఉంటాయి...వాటికి ఏ మాత్రం తగ్గవు

    • @sureshr486
      @sureshr486 2 года назад

      సినిమా లో పాట కన్నా ఇదే బాగుంది

    • @nareshhimaraka
      @nareshhimaraka Год назад

      Sai

  • @GantaRaju-lq6pt
    @GantaRaju-lq6pt 3 года назад +9

    ఈ సాంగ్ తో నైనిక ఫ్యాన్ ఐపోయా...నైనికాని చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లే.

  • @ANNANAIDU
    @ANNANAIDU 3 года назад +9

    చాలా బాగా నచ్చింది

  • @rambabut3230
    @rambabut3230 2 года назад

    ఒక గ్రూప్ డాన్స్ ఇంత అందంగా, ఇంత colourfull గా చేయగలిగేది ఒక్క శశి మాస్టర్ కే సాధ్యం. Awesome choreography

  • @Bhargav_venkat
    @Bhargav_venkat 3 года назад +46

    Pradeep u r awesome... He went on the stage without shoes for respecting god's... What a character! That god's will bless you sir.

  • @sakethbodhanapusai1569
    @sakethbodhanapusai1569 3 года назад +34

    Nainika & sai Anna 💝
    Fans like 👍
    💝💓😍💓💝

  • @gopiy9521
    @gopiy9521 5 месяцев назад

    నిజం చెప్పండి వీళ్ళ కష్టం మనుందు అసలు సాంగ్

  • @ukentertainers2434
    @ukentertainers2434 3 года назад +2

    First time dhee show choosi goosebumps..vachhindi vere level inka ...❤️

  • @nandhu571
    @nandhu571 3 года назад +53

    Abba em team work bro..... Everyone is one the particpent in this program... Great sasi brooo

  • @bashok592
    @bashok592 3 года назад +5

    రెండు కళ్ళు సరిపోలే.... సూపర్...🙏💕

  • @bhaskarboss5042
    @bhaskarboss5042 3 года назад +19

    SUPER D Ante BlOCK BUSTER D Kaanundhi Sir ela ayina sare acharya pre Realese event lo Nainika Chance ivvandi Sir MEGA STAR

    • @bhaskarboss5042
      @bhaskarboss5042 2 года назад

      Iam Fan of Ntr sir Recent ga 28 August na Amma kaalam chesindhi naanna kuda 10 years back naanna kuda kaalam cheshadu please sir naaku pani kaavali 🙏🏽🙏🏽🙏🏽

    • @diwakark1182
      @diwakark1182 2 года назад

      Okadini matrame pogide e program lo meru e talent unna performer ni Mega Star event lo chance kosam propose cheyadam chala great.
      Yepudu okadini matrame topic ipoinfi now a days in ETV lo.

    • @ganegelasrinu4025
      @ganegelasrinu4025 2 года назад

      @@bhaskarboss5042 otytooyyoo
      Yoyhyo
      I
      Y
      Yyyij
      Vy

  • @NRILife143
    @NRILife143 3 года назад +29

    Excellent performance.....great coordination by everyone.🤩

  • @namdevreddybuchale7820
    @namdevreddybuchale7820 3 года назад +104

    Mesmerising, speechless, complete, clear and clean performance ...Nainika and Shashi master hats off to you ....
    We are really blessed to such choreography . Excellent

  • @sopparipavani8103
    @sopparipavani8103 3 года назад +12

    Nainika akka vere leval your performance 👌👌👌 thaggedhe le ♥️♥️

  • @newsbandi2002
    @newsbandi2002 3 года назад

    Super performance. Chudadaniki 2 kallu sari poledhu.10 times chuste kani total andhari dance chudachu.😍😍👌👌

  • @naikotimamathamamatha9167
    @naikotimamathamamatha9167 2 года назад

    💃💃💃Sheshi master dance laga Nenu a master dance chudaledu tapakunda miku cinema lo chans canfam 👍👍👍

  • @ismart3688
    @ismart3688 3 года назад +45

    I like this performance 🤩🤩🤩

  • @sudeepraj8653
    @sudeepraj8653 3 года назад +37

    Erropuku judjlu unnarura babu…… this performance deserves national award…..and nainika…. Entha mudduga undoooooooooo……😍😍😍😘😘😘😘

  • @scstjacatp109
    @scstjacatp109 3 года назад

    ఈలాంటి అవకాశం ఇవ్వండి కొత్త కోరి్యోగ్రాపర్ 🙏🙏🙏🙏🙏

  • @sreenugemmeli535
    @sreenugemmeli535 2 года назад +1

    ఎన్ని చూసిన బొరు అనిపించదు

  • @Kiraktop10
    @Kiraktop10 3 года назад +18

    Yendhuku intha manchi performance ki dislikes vunnayi

    • @shanthikumari3665
      @shanthikumari3665 3 года назад +2

      Buddhi leni vallu inkem chestaru mari 😅🤣😊

    • @basucherry3232
      @basucherry3232 3 года назад

      @@shanthikumari3665 yes ur right

  • @lovelyrams1432
    @lovelyrams1432 3 года назад +5

    Speech less performance ante e samajam accepte chesthundhi bro nannu 😀

    • @AKSHindiTalks
      @AKSHindiTalks 3 года назад

      ruclips.net/video/7Fe1PPcmRiU/видео.html

  • @nowdurisrinivas5131
    @nowdurisrinivas5131 3 года назад +1

    Chinna పిల్లలు బాగున్నారు చక్కగా...గుడ్

  • @limmakatejeswararao5568
    @limmakatejeswararao5568 2 года назад

    Costume chala baga set ayindi. Master dance 👌👌👌👌

  • @Alonewarrior1234
    @Alonewarrior1234 3 года назад +4

    శశి మాస్టర్ వేరే level🔥. Yash అన్న కూడా ఉండి ఉంటే ఈ season vere level lo ఉండేది. ఒకపక్క Yash అన్న. మరో వైపు శశి మాస్టర్. Show ni చూడటానికి రెండు కళ్ళు చాలేవి kaadhu. Miss u yash anna in this season.....

  • @ksureshreddy1988
    @ksureshreddy1988 3 года назад +14

    Nainika costume matram adirindi...she looking so beautiful

  • @maheshthanneeru2458
    @maheshthanneeru2458 2 года назад +5

    One of the best choreographer... never before..ever after..Sasi master ❤️❤️❤️

  • @rajamrajam1995
    @rajamrajam1995 3 года назад +2

    నైనిక చాలా బాగా డాన్స్ చేశారు
    వెరీ సూపర్ డాన్స్
    డాన్స్ మాస్టర్స్ బాగా చేశారు

  • @kallasunitha376
    @kallasunitha376 3 года назад +13

    We want 🤩saipallavi as guest for.dhée13 finale🥰🥰🥰.......
    Hoping mallemala will make this happen😍

  • @ravimaddela9955
    @ravimaddela9955 3 года назад +16

    Super superb... Overall grand finale performance..

    • @AKSHindiTalks
      @AKSHindiTalks 3 года назад

      ruclips.net/video/7Fe1PPcmRiU/видео.html

  • @appalaswamym9653
    @appalaswamym9653 3 года назад

    అబ్బబ్బ ఏమీ యనర్జి సూపర్ సూపార్ సూపర్ నైనిక హెడ్డ సాప్

  • @RamcharanLover
    @RamcharanLover 2 года назад +2

    Just sample is very perfect but in movie dance is next level

  • @joshuarasula5065
    @joshuarasula5065 3 года назад +7

    EDITOR ANNA NEKU DANDAM MANCHI DANCE PERFORMANCE NI NEE EDITING THO KAPADESAVU.... ❤️❤️❤️❤️❤️

  • @anjiaa8467
    @anjiaa8467 3 года назад +4

    Thalli eraga thainav Anna Shashi master super 25 times chusina super ❤️❤️❤️❤️❤️

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 3 года назад +1

    Mind blowing . The best .Superb .
    Nainika is a Cute dancer. Narnia mother is a blessed woman.
    Dance master is great 👍

  • @ursmahipal
    @ursmahipal 3 года назад

    Complete song super . Extraordinary. Last lo enduku anchors pilicharu🥲 .. publicity kosama. Super choreography undiga malli enduku . Anyway super dance all the best

  • @muraliabhishek3784
    @muraliabhishek3784 3 года назад +16

    Entire Dhee...Top 5 performance

  • @cwhw8844
    @cwhw8844 3 года назад +29

    Only shashi master can do like this with full costumes verey level 🥰💙

  • @shivajipraveen1781
    @shivajipraveen1781 2 года назад

    Dhee 1 nunchi ippati varaku the best choreographer shashi mastar

  • @rd9810
    @rd9810 3 года назад +1

    Mahesh steps unnavi middle lo....love MB ...big group super

  • @lokeshanaganti4711
    @lokeshanaganti4711 3 года назад +6

    Nainika sir nainika anthe..

  • @rkpropertiesvijayawada5905
    @rkpropertiesvijayawada5905 3 года назад +26

    శశి మాస్టర్ సూపర్ కొరియోగ్రాఫర్
    నైనిక సూపర్ డాన్స్

  • @pandu024
    @pandu024 3 года назад

    I hope nainika will be a dhee13 winner...

  • @rajasekhar157out2
    @rajasekhar157out2 3 года назад +2

    Jabardhasth show la undhiii ...(no dance only SKIT$)"""""""

  • @itsmemaruthi451
    @itsmemaruthi451 3 года назад +13

    Nainika grace,shashi master choreography and finally a master blaster group... Enka em kavali song Dhummu Lepadaniki.... Really two eyes are not enough to see... 👌👌👌👌👏👏👏👏

  • @bandisrujangoud3096
    @bandisrujangoud3096 3 года назад +8

    Wow what a choreography shasi master you are the no 1 choreographer and nainika you rocked the performance excellent and best of luck for finals nainika expressions are so cute and awesome

    • @AKSHindiTalks
      @AKSHindiTalks 3 года назад +1

      ruclips.net/video/7Fe1PPcmRiU/видео.html

  • @nemukuriravi5846
    @nemukuriravi5846 3 года назад +1

    Super performance 👌👌👌👌

  • @junjupellylavanya684
    @junjupellylavanya684 2 года назад +1

    Nainika was superb dancer u r my favourite dancer ra