మొహరం 2023 నా శరీరం మీదకు దేవుడు వచ్చిండు ||

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • మొహరం 2023 నా శరీరం మీదకు దేవుడు వచ్చిండు || #moharam2023 #moharam #trending #vijaymudhiraj #moharamfestival #moharam2022

Комментарии • 144

  • @Trolls385
    @Trolls385 Год назад +20

    Super Anna na comment pin chyyi

  • @abhisidhu5498
    @abhisidhu5498 2 месяца назад +2

    ముస్లిం దేవుడు ముస్లింలకు మాత్రం రాడు

  • @skshaikarshadvlogs640
    @skshaikarshadvlogs640 Год назад +59

    Niko dhandam రా 🙏🙏

  • @lumbinrockzzgaming942
    @lumbinrockzzgaming942 Год назад +25

    avarikipadithe variki radhu anna devudu

    • @VenuGopal-of8vo
      @VenuGopal-of8vo Год назад +3

      Yes bro Chala nistatho.undali

    • @saddamhaseenahaseenahussai8973
      @saddamhaseenahaseenahussai8973 3 месяца назад

      Kandhariki thara tharaalu ga unte ne vasthadhi baya
      Itha niki raaledhu
      Naadhi maa intlo naalugo tharaam hussain allam yethuthaanu
      Chinnamaroor moharam Ani type chesi choodandi

    • @bodasanthosh4242
      @bodasanthosh4242 2 месяца назад +1

      Correct

  • @pavantheegala3426
    @pavantheegala3426 Год назад +6

    అన్నా నువ్వు తోప్ నీకు దేవుడూ వచ్చినపుడు నువ్వు తెలుగు నీకు అలా అర్దం అవుతుంది

  • @shiakarif01
    @shiakarif01 Год назад +9

    Nice acting bro 👏 well done 👏

  • @chintukunsoth786
    @chintukunsoth786 Год назад +6

    Super Anna nakuu moharram undhiii

    • @ravikumarp1349
      @ravikumarp1349 2 месяца назад

      తాగి ఎక్కువై ఊగుతున్నారు. పీర్లు అంటే ఎవరు ఏమి తెలీకుండా సంబంధంలేని దాన్ని పండగ చేసుకోవడం ఏంటి రా. ఆ పీర్లు అందరు ఒకప్పుడు ఎక్కడో సిరియా దేశంలో యుద్ధం లో ప్రాణత్యాగం చేసిన మనుషులు.వాళ్ళని గుర్తు చేసుకుంటూ ముస్లిమ్ లో కొన్ని జాతులు దీన్ని బాధతో జరుపుకుంటారు. అసలు ముస్లిమ్ చేసుకోరు ఈ పండగ. మీరేమో పండగ పేరు చెప్పి ఎంజాయ్ చేస్తారు

  • @Saikumar......143
    @Saikumar......143 Год назад +6

    Anna devudu vanti meedaki ravatam ante adoka anubhuthi...

  • @shabbucreations5631
    @shabbucreations5631 Год назад +9

    Green shirt neeku aaskar kaadhu Bhaskar award ivvaali

  • @rasheedrashu1184
    @rasheedrashu1184 3 месяца назад +1

    Hey bro devudu ra antey janala mata vini vachesadu woowwww yenta manchi devado so cuteee.
    Devudu janala matalu vindam yentraaaa Jaffaga.
    Yuvata youtube mudanammakalu.

  • @khajarahamatulla8453
    @khajarahamatulla8453 Год назад +5

    అది జిన్ అంటే
    భూతం

  • @srujankumar7594
    @srujankumar7594 Год назад +8

    Action king😢

  • @Divyachin
    @Divyachin Месяц назад

    Oscar level performance bro 😀

  • @tellingtruewords
    @tellingtruewords Год назад +6

    ఇలాంటి ఇంకెన్ని గోరాలు చూడాలో

  • @ExcitedEquestrianHelmet-zf8ww
    @ExcitedEquestrianHelmet-zf8ww 8 месяцев назад

    Naci nimidhiki dhevudhu vachidhu ga ❤❤❤❤

  • @pastamnagaraju7091
    @pastamnagaraju7091 Год назад +35

    నీకు దేవుడు వచ్చినట్టు చేయటం లేదు.దెయ్యం పట్టినట్టు చేస్తున్నావు😂😂😂😂😂😂

    • @srinivassr7058
      @srinivassr7058 Год назад +3

      నువ్వు కరెక్ట్ గా నె చెప్పావు బ్రో confuse కాక వానికి దయ్యం మె పట్టింది, అధి శవాల పండగే😂😅😅😂

    • @saidulunaidu2104
      @saidulunaidu2104 Год назад

      Kurchini madatha petti dhengute pichakayalu kidhiki jaruthavi

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt Год назад +16

    నీకు 4 లక్షల subscribes వున్నారా అన్న.... నువ్వు తోపే...

  • @sunnysunny-xg1of
    @sunnysunny-xg1of Год назад +2

    Nice anna nuvu supper 🎉🤲🤲🤲🤲❤👌

  • @Madhavi790
    @Madhavi790 3 месяца назад

    Pillallu kosam odio a roju appudu padutharu a time ke😢plz chappandi

  • @prasadvlogs1171
    @prasadvlogs1171 Год назад +3

    వావిల్లపల్లి నా అన్న మా ది అంతంపేట

  • @venkatsande3242
    @venkatsande3242 Месяц назад

    అడ్రస్ ఎక్కడ అన్న

  • @kavalikarthik8018
    @kavalikarthik8018 Год назад +1

    Maha natudavu bayya

  • @jorumedia
    @jorumedia Год назад +1

    Anna meedi a urey

  • @Indresham
    @Indresham Год назад +2

    నాకు అర్థం కాదు పీర్ల మనం లేపడం ఏంటి ముస్లిం సు మా గుడి కి వచ్చి మొక్కండి అనండి

  • @saidusahebshaik8041
    @saidusahebshaik8041 Год назад +2

    పంజా ఒంటి మీదకు రావాలి,అవతల భక్తుడు మనసులో కోరిక పంజా పట్టుకున్న వాడు చెప్పాలి అంటే నెలవంక చూసిన దగ్గరనుండి 11 రోజులు పాటు కింద చాప మీద మాత్రమే పడుకోవాలి,ఇంకా ఒక్క పొద్దు చెయ్యాలి,పంజా పట్టుకున్నప్పుడు తప్ప మిగతా టైం లొ ఆడ వారి వైపు చూడకూడదు,మాట్లాడకూడదు.ముఖ్యం గా ఒంటి మీదకు రావాలి అంటే పెళ్లి అయినవారు మాత్రమే పంజా పట్టుకోవాలి.

    • @sugurumoulali8372
      @sugurumoulali8372 4 месяца назад

      బ్రదర్ నెలవంక ఎప్పుడొస్తుంది అసలు నెల వంక అంటే ఏమిటి నాకు సవ్వారి ఎత్తలని వుంది

    • @akhilsappi6930
      @akhilsappi6930 3 месяца назад

      Miku Savari kosam chala thelusu anukunta miku dhevudu vastundha annaya

    • @ravikumarp1349
      @ravikumarp1349 2 месяца назад

      తాగి ఎక్కువై ఊగుతున్నారు. పీర్లు అంటే ఎవరు ఏమి తెలీకుండా సంబంధంలేని దాన్ని పండగ చేసుకోవడం ఏంటి రా. ఆ పీర్లు అందరు ఒకప్పుడు ఎక్కడో సిరియా దేశంలో యుద్ధం లో ప్రాణత్యాగం చేసిన మనుషులు.వాళ్ళని గుర్తు చేసుకుంటూ ముస్లిమ్ లో కొన్ని జాతులు దీన్ని బాధతో జరుపుకుంటారు. అసలు ముస్లిమ్ చేసుకోరు ఈ పండగ. మీరేమో పండగ పేరు చెప్పి ఎంజాయ్ చేస్తారు

  • @parameshweriboluguri9024
    @parameshweriboluguri9024 Год назад +1

    Hi Anna midhi e vuru ma vuriki vachinavvv

  • @rkartheek7910
    @rkartheek7910 Год назад +1

    Full video upload

  • @jaganasiraboina6554
    @jaganasiraboina6554 Год назад

    మై విలేజ్ వావిల్లపల్లి

  • @mdvazeer3828
    @mdvazeer3828 8 месяцев назад +4

    దేవుడు రాడు అది వచ్చేది జిన్నూ అంటే భూతం అని అర్ధం

    • @m.mujahidm.mujahid1057
      @m.mujahidm.mujahid1057 2 месяца назад

      నీ దగ్గర ఉంది పెద్ద జిన్ను 😡

    • @mdvazeer3828
      @mdvazeer3828 2 месяца назад

      @@m.mujahidm.mujahid1057 నిజం తెలుసుకో ఖురాన్ వున్నది...

  • @bvtech4785
    @bvtech4785 Год назад +18

    Don't stop laughing...punakalu loading

  • @narasimhaettagoni7946
    @narasimhaettagoni7946 Год назад +2

    Eakada

  • @AnilKamara-jw8om
    @AnilKamara-jw8om Год назад +2

    ఎక్కడ అన్న కొన్ని సమస్యలు వున్నాయి 😭😭నేను వేల్త అన్న

  • @BandharAparnasuresh
    @BandharAparnasuresh Год назад

    Edhi Nevada anna

  • @janimd4046
    @janimd4046 Год назад

    Nice

  • @SrikanthNTRJG
    @SrikanthNTRJG Год назад +3

    Super

  • @kanishkamusic5989
    @kanishkamusic5989 Год назад +2

    Good

  • @choudarybapurao7486
    @choudarybapurao7486 Год назад +5

    దేవుడు అని అంటున్నారు ఏ దేవుడు అనేది చెప్పలేదు అల్లా నా లేక చనిపోయిన పిరిల రూపంలో పంటగా చేసే అత్మల యొక్క శక్తి నా

    • @jaganmohana
      @jaganmohana Год назад +1

      నానా తపరాయి మతాన్ని అవహేళన చేయరాదు పరాయి మతంలో మంచి ఉన్న ఆచరించే లక్షణం మనది అసేన్ హుస్సేన్ అని ఇద్దరు యోధులు ప్రజల కోసం మరణించినందువల్ల మనం ఆ పండగని చేసుకుంటున్నా ము మన జీవితాన్ని కూడా ఇతరులకు సాయం చేయాలని రుణాలు బాగుంటుండాలని ఈ పండుగను మన పెద్దలు చేసుకోమని చెప్పారని

    • @31sagarkotwal32
      @31sagarkotwal32 Год назад

      ​@@jaganmohana na bondha ra na bondha vallu sacchindi Muslims chethilone
      Muslims ki mislims ki madyalo jarigina aadipatya porulo vallu sacchinaru .Dantlo prajala kshemam em ledu

    • @31sagarkotwal32
      @31sagarkotwal32 Год назад

      ​@@jaganmohanavallu mana pandugalu jarupukoru
      Manalni avahelana chestaru
      Mana emo valla pandugalnu jarupukuntam
      Arey last ga okati
      Muslims eh sakkaga aa pandaga jarupukoru
      Adi papam ani kondaru
      Thappu ani kondaru
      Quran lo ledu ani kondaru
      Ila vallalo Valle aa pandaga gurinchi kathalu chepthe
      Nuv inko kotta katha
      Hassain husssian prajala kosam sacchharu
      Hinduvala modda gudapaniki vaccharu ani antunnav

  • @nageshbommakanti9694
    @nageshbommakanti9694 Год назад +2

    🙏🙏

  • @shivamallepakula2109
    @shivamallepakula2109 Год назад +2

    Ye devudu broo name cheppava

  • @thammineni.2835
    @thammineni.2835 Год назад +1

    నేను చిన్నప్పుడు ఆలా యాక్టింగ్ చేసే వాణ్ణి... అప్పుడు అగరబత్తి తో మెడమీద కాల్చేవాళ్ళు అక్కడున్న తింగరి నాయాళ్ళు... కొన్నాళ్ళకు పీర్ల చావిడిలో ఉన్న దాదాపు 21 పీర్లు కలిపి ఒకసారి నాకిమ్మని అడిగేవాన్ని ఏ ఒక్కటి నన్ను కనీసం ఒక్క అడుగు కూడా
    కదపలేవని ఛాలెంజ్ చేశాను ఇదంతా పెద్ద వ్యాపారం.... అయితే funn గా ఉంటుందంతే... నాటకాల రాయుల్లు అంతా బయటపడేది ఇక్కడే.

  • @sriyadav6679
    @sriyadav6679 2 месяца назад

    మొహారం అనేది షియా ముస్లిం ల సంతాప దినాలు దాన్ని పండుగ గా పీరీలను దేవుడిగా ముస్లిం లే పూజించరు మరి హిందువులకు దేవుడు పండుగ ఎలా అవుతుంది😂

  • @kranthikumar6432
    @kranthikumar6432 Год назад

    Vachinda bro mari devudu full video Leda

  • @ragahaigarinarsimhareddy192
    @ragahaigarinarsimhareddy192 Год назад

    అన్న మనకు దేవుడు ఉన్నాడు అది నిజం కానీ దేవుడు లేడని ప్రచారం చేస్తున్న గా బైరి గాన్ని సంగతి చూడే జెర్ర అది ని తోటి అయితది

  • @devilzlover
    @devilzlover Год назад +6

    Edekadi talent mawaa😂😂😂😂😂

  • @gangaraju-m8t
    @gangaraju-m8t Год назад

    NICU 😢😢

  • @althafgm1407
    @althafgm1407 Год назад

    Vachi em cheppadu anna Kasta Cheppu makkuda

  • @Mr.XX1409
    @Mr.XX1409 Год назад +3

    బలవంతంగా ఎందుకు రప్పిచుకోడం. రియల్ గా ఒచ్చినోల్లు స్టడీ పైన కన్సొంట్రెట్ చేస్తున్నారు.

  • @srikanthpallipati
    @srikanthpallipati Год назад +3

    inkevalu raleda devude vachindaaa bro 😅

  • @shaikrasool5279
    @shaikrasool5279 Год назад +2

    Devudu kadu devudu vasthe aala cheuaru

  • @KelothuSrikanth-n5b
    @KelothuSrikanth-n5b 3 месяца назад

    Edi ma ure kada vaillapally

  • @realChristianchannel
    @realChristianchannel Год назад

    దేవుడు వచ్చినోడు .అంటున్నారు చోక్క చరి చెస్తు కుంటున్నాడు .. దేవుడు కదు దేయ్యం కదు .. వాడె . మొసం చెస్తున్నాడు

  • @ChakaliRakesh-ul4dv
    @ChakaliRakesh-ul4dv 4 месяца назад

    Anna niku inkaa 2.3 year time paduthadhi chala jagrathaa ga undu

    • @akhilsappi6930
      @akhilsappi6930 3 месяца назад

      Miku etla telisindhi 2,3 years lo dhevudu vastundhi ani koncham ardham ayyela cheppu anna

    • @ravikumarp1349
      @ravikumarp1349 2 месяца назад

      తాగి ఎక్కువై ఊగుతున్నారు. పీర్లు అంటే ఎవరు ఏమి తెలీకుండా సంబంధంలేని దాన్ని పండగ చేసుకోవడం ఏంటి రా. ఆ పీర్లు అందరు ఒకప్పుడు ఎక్కడో సిరియా దేశంలో యుద్ధం లో ప్రాణత్యాగం చేసిన మనుషులు.వాళ్ళని గుర్తు చేసుకుంటూ ముస్లిమ్ లో కొన్ని జాతులు దీన్ని బాధతో జరుపుకుంటారు. అసలు ముస్లిమ్ చేసుకోరు ఈ పండగ. మీరేమో పండగ పేరు చెప్పి ఎంజాయ్ చేస్తారు

  • @అమ్మఒడి
    @అమ్మఒడి Год назад

    Anaya cadre allocation Patra kunjam

  • @AEINGAMING7
    @AEINGAMING7 Год назад +1

    Antha lite bro😂

  • @sureshsurya813
    @sureshsurya813 Год назад

    శవాల పండుగ బాగా జరుపుకున్నావ్

  • @SharathKuntelli
    @SharathKuntelli Месяц назад

    Kadu anna naku artham kani visayam emty ante
    Pilrrla pandaga gurichi telusukuna
    Asanna usanna annadmulu youdham lo chanipoyatu vallaki gurthuga chesukuntaru ok indulo punakalu achudu endi vugudu endi pichi goreelu

  • @pawankalyanannafansclub2637
    @pawankalyanannafansclub2637 Год назад +3

    Yarravaram vallu chesedhe mosalu nuvvu chesindhi andhi😂

  • @kranthikumar6432
    @kranthikumar6432 Год назад

    🤲🤲🤲

  • @ravanram4001
    @ravanram4001 Год назад +1

    ఏం బ్రోఅల్లా వచ్చిండా మొహమ్మద్ వచ్చిండాఒక పని చేయండి మీ పెళ్ళాలకి బురకాలు ధరించి మీరు కూడా బుల్లినే కట్ చేసుకోండి😂😂😂

  • @sathishpasupula712
    @sathishpasupula712 Год назад +2

    ఏమి ఆక్టింగ్ రా బాబు మైండ్ బ్లోయింగ్ 👏

  • @sharifmd4662
    @sharifmd4662 Год назад +1

    A village

  • @pavantheegala3426
    @pavantheegala3426 Год назад

    మీది అక్కడ బ్రో ఒక్కసారి మా కరీంనగర్ కి రా పిరిలా దేవుడు అంటే అలా వుంటుందో చూపిస్తా నాకు సమాధానం చెప్పండి

  • @cartoobexyz
    @cartoobexyz Год назад +3

    Astagfirullah

  • @Warrior-zq5nl
    @Warrior-zq5nl Год назад +3

    దరిద్రుడు కీ దేవుడు రావడం ఏంట్రా😂😂😂😂😂

  • @pandupremboini552
    @pandupremboini552 Год назад +1

    ☪️☪️

  • @bajisayyad8155
    @bajisayyad8155 Год назад +1

    ఇధెం మెహరం అనయ

  • @nirodhyogi
    @nirodhyogi Год назад

    Ninna oka video upload chesav kadha anna nv
    vakku gurinchi ...

  • @irfanffgaming6272
    @irfanffgaming6272 Год назад

    Bro maku kuda devadu vastudu kani. Memu musilam kada andke memu namu devdu kadu dheyam

  • @SaiyashwanthGaddala-d7w
    @SaiyashwanthGaddala-d7w 2 месяца назад

    Sanatana Dharmam kanna minchina devullu unnaru anukunte iga mimmalni pichanakodulu ani anukovali.

  • @AbdulRaheem-sw8ej
    @AbdulRaheem-sw8ej 2 месяца назад

    Devudu kadhu ra naina dayyam adhi😅😊

  • @dineshnakumalla2081
    @dineshnakumalla2081 Год назад

    Ascer award evachu

  • @vinayvidor7907
    @vinayvidor7907 Год назад +2

    😂😂m jarugutundhi raa ekada😂😂

  • @Warrior-zq5nl
    @Warrior-zq5nl 3 месяца назад

    నీ దరిద్రం మొఖం చూడాలంటేనే
    అసహ్యంగా ఉంటుంది అలాంటివి పెద్ద మాటలు ఎందుకు రా

  • @saddamhaseenahaseenahussai8973
    @saddamhaseenahaseenahussai8973 3 месяца назад

    Aa pedhaa ayanuku dhevudu vachindu kaani neeku raaledhaanaa
    Maa intlo thara tharaalu ha saavari ethuthunnam naadhi 4tharam dhevudu basthene savvari ethandaa .. saavaarla nu badhulaam cheyakandi ppz

  • @Balagambalu
    @Balagambalu Год назад

    నీకు దేయం పట్టింది...

  • @Asifkhan00222
    @Asifkhan00222 Год назад +1

    Devudu kaadu adi deyyam padithe ala nimmakayalu kostharu enduku abaddaalu chepthunnaru kontha mandi ki telusthadi konthamandi ki thelidu dinigurinchi ala mosam cheyyodu kada

  • @ravikumarp1349
    @ravikumarp1349 2 месяца назад

    తాగి ఎక్కువై ఊగుతున్నారు. పీర్లు అంటే ఎవరు ఏమి తెలీకుండా సంబంధంలేని దాన్ని పండగ చేసుకోవడం ఏంటి రా. ఆ పీర్లు అందరు ఒకప్పుడు ఎక్కడో సిరియా దేశంలో యుద్ధం లో ప్రాణత్యాగం చేసిన మనుషులు.వాళ్ళని గుర్తు చేసుకుంటూ ముస్లిమ్ లో కొన్ని జాతులు దీన్ని బాధతో జరుపుకుంటారు. అసలు ముస్లిమ్ చేసుకోరు ఈ పండగ. మీరేమో పండగ పేరు చెప్పి ఎంజాయ్ చేస్తారు

  • @ravindernadukuda3680
    @ravindernadukuda3680 Год назад +2

    Niku devudu... Raled raa ni acting adhi

  • @timetraveller2400
    @timetraveller2400 Год назад +1

    Super acting anna 😂

  • @ajjubhai4841
    @ajjubhai4841 2 месяца назад

    Moddi kadkoraa first nuvu currect gaa😂😂😂😂

  • @FtNaruto69
    @FtNaruto69 Год назад

    Erri pukola gurinchi vinadame tappa Live lo chudadam edhe Frist Time 🙂
    Nello devudu vachada wah

  • @kavalikarthik8018
    @kavalikarthik8018 Год назад +1

    Andharu devulle emi action sami

  • @parvezhyder861
    @parvezhyder861 2 месяца назад

    idii yemi ammavaruu kaadu raa midaki ravadaniki,first of all have the knowledge of moharram, what days of moharram are let u people know that first.

  • @alliswell_kgm
    @alliswell_kgm Год назад

    Andhrolla ki a badha undadhu😂

  • @Maheshmahy123
    @Maheshmahy123 Год назад +1

    Orini performancu rupayiki 10 rupayala acting

  • @GundlakumarKumargoud
    @GundlakumarKumargoud Год назад

    పీర్ల పండుగ అంటేనే శవాల పండుగ దయ్యం పట్టింది రా బాడకవ్ నీకు

  • @pawankalyanannafansclub2637
    @pawankalyanannafansclub2637 Год назад

    Vachinda devudu 😂

  • @pavankumar79821
    @pavankumar79821 Год назад

    Shavala pandaga... Dhayyalu ekkuthai

  • @pavankumar79821
    @pavankumar79821 Год назад

    Adhi devudu kadhu ra.. Dhayyam...

  • @suryateja--
    @suryateja-- Год назад +2

    😂😂

  • @BhanuBhanu-pn7yn
    @BhanuBhanu-pn7yn Год назад

    M acting chestunnav ra apu ne acting views kosam😂😂

  • @nareshbeenaveni7496
    @nareshbeenaveni7496 Год назад

    😂..adhi pandaga kadu ra ayya

  • @uthkamsathaiah6397
    @uthkamsathaiah6397 Год назад +2

    😂😂😂😂😂😂😂😂😂

  • @shabbucreations5631
    @shabbucreations5631 Год назад +1

    Andharu artist le ra baabu

  • @kurimilliravichandra2601
    @kurimilliravichandra2601 Год назад +1

    Nice acting 😂

  • @SudheerKumar-hh5ph
    @SudheerKumar-hh5ph Год назад +1

    😂😂😂😂😂

  • @krishnavamshigoud3670
    @krishnavamshigoud3670 Год назад

    Dey 😂😂

  • @AbhiRam-rl4yg
    @AbhiRam-rl4yg Год назад

    🙏🙏🙏🙏😡🤦😡😡😡🤦

  • @gramakrishna1677
    @gramakrishna1677 Год назад

    Don't belive

  • @E-GPT009
    @E-GPT009 Год назад

    😂