పరదేశులమో ప్రియులారా మన పురమిది గాదెపుడు // Telugu Christian songs// church of Christ/ hospet// coc

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • #hospet-churchofchrist #daiva-vakku-hospet
    పరదేశులమో ప్రియులారా మన పురమిది గాదెపుడు // Telugu Christian songs// church of Christ/ hospet// coc
    సత్య వాక్యమును సరిగా విభజించుటయు, క్రొత్త నిబంధన సంఘమును స్థాపించుటయు మా ముఖ్య ఉద్దేశ్యమునైయున్నది. మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధించబడును. అని చెప్పిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆజ్ఞను పాటించి, సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి దేవుని రాజ్యమును ( క్రీస్తు సంఘమును ) విస్తరింపచేయుట మా గురియై ఉన్నది. మాతో కలిసి ఈ పరిచర్యలో పాలు పొంది దైవ ఆశీర్వాదములు పొందండి. వందనములుతో మీ భాస్కర్ సువార్తికులు క్రీస్తు సంఘములు hosapete.
    సంప్రదించవలసిన మా చిరునామా.
    క్రీస్తు సంఘము . ఇందిరా నగర్ 3rd cross 16th ward, కాలేజ్ రోడ్డు hosapete
    PH. 9353287838. 7892721125. 9590697272
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని video's updates కొరకు ఈ ఛానల్ ను తప్పకుండా subscribe చెయ్యండి మా video లను like👍 చెయ్యండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    అందరికీ వందనములు🙏🙏🙏
    p.bhaskar_messages
    Daiva vakku church of Christ. Hospet ఛానల్ లింక్ 👇👇👇
    / @cochospet
    మా Facebook ను follow అవ్వండి daiva vakku church of Christ Hospet . Facebook లింక్ 👇👇👇
    1. / daivavakku.daivavakku
    2. / manohar.jack.359
    మా Instagram ను follow అవ్వండి Instagram link 👇👇👇👇
    1. / daiva_vakku_coc
    2. / manohar_jack_
    ఆరాధన కార్యక్రమములు
    ప్రతి ఆదివారము ఉదయం 10 గంటల నుండి 12:30pm వరకు
    ప్రతి ఆదివారము సాయంకాలము. 7గంటల నుండి 8గంటల వరకు
    మా చిరునామా
    క్రీస్తు సంఘము . ఇందిరా నగర్ 16 ward college road Hospet
    Vijaya Nagar DIST
    Karnataka 583201
    Bro.P. Bhaskar 9353287838
    Bro. Manohar Jack 7892721125
    Bro.B. Arun Kumar 9590697272
    MEETINGS messages videos playlist link👇👇👇
    • MEETINGS
    Telugu Christian songs playlist link 👇👇👇
    • telugu songs
    Kannada Christian songs playlist link 👇👇👇
    • Kannada songs
    Telugu Bible full messages playlist link 👇👇👇
    • TELUGU BIBLE MESSAGES ...
    Kannada Bible full messages playlist link 👇👇👇
    • KANNADA MESSAGES ಕನ್ನ...
    Copyright Notice:-
    Please feel free to leave me a notice if You find this upload inappropriate.
    Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
    instead of contacting RUclips about a Copyright Infringement....Thank You..!

Комментарии • 98

  • @arunch4991
    @arunch4991 18 дней назад

    Favorite song❤
    Amen🙌🏻

  • @RAYIRAJESH
    @RAYIRAJESH 18 дней назад

    ధన్యవాదాలు బ్రదర్

  • @gk7783
    @gk7783 2 месяца назад +1

    Cemetery lo Paata Recording Super Idea

  • @PRABHUDAS_NALLOLLA
    @PRABHUDAS_NALLOLLA 2 года назад +26

    పరదేశులమో ప్రియులారా మన
    పురమిది గాదెపుడు (నిజముగ) (2) ||పరదేశుల||
    చిత్ర వస్తువులు చెల్లెడి యొకవి
    చిత్రమైన సంత (లోకము) (2) ||పరదేశుల||
    స్థిరమని నమ్మకు ధర యెవ్వరికిని
    పరలోకమే స్థిరము (నిజముగ) (2) ||పరదేశుల||
    మేడలు మిద్దెలు మేలగు సరకులు
    పాడై కనబడవే (నిజముగ) (2) ||పరదేశుల||
    ధర ధాన్యంబులు దరగక మానవు
    పని పాటలు పోయె (నిజముగ) (2) ||పరదేశుల||
    ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికిన
    మన్నై పోవునుగా (దేహము) (2) ||పరదేశుల||
    వచ్చితి మిచటికి వట్టి హస్తముల
    దెచ్చిన దేదియు లే (దు గదా) (2) ||పరదేశుల||
    ఎట్లు వచ్చితిమి ఈ లోకమునకు
    అట్లు వెళ్ళవలయున్ (మింటికి) (2) ||పరదేశుల||
    యేసే మార్గము యేసే సత్యము
    యేసే జీవముగా (నిజముగ) (2) ||పరదేశుల||

  • @rajammafoods8108
    @rajammafoods8108 3 года назад +26

    పాట పాడడానికి సమాధులు దగ్గరకు వెళ్ళిన సహోదరులకు వందనాలు

  • @Dhanus-456
    @Dhanus-456 Месяц назад

    Praise the lord anna

  • @pramelaramesh5902
    @pramelaramesh5902 Год назад +4

    💐💐💐💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ManoharReddyNallamilli
    @ManoharReddyNallamilli 3 месяца назад +2

    Amen❤❤❤

  • @seedarisidhu7898
    @seedarisidhu7898 Год назад +4

    బాగుంది అన్నా

  • @Nicky_official261
    @Nicky_official261 Год назад +7

    యెహోవా మీకు తోడై ఉండి నడిపించును గాక ఆమెన్ 🙏

  • @pulukuriludhiya7936
    @pulukuriludhiya7936 4 месяца назад +3

    మ్యూజిక్ డిస్టబెన్స్ లేకుండా బాగుంది సాంగ్

  • @ANSARI-vl4zw
    @ANSARI-vl4zw 9 месяцев назад +3

    591 like...జీవిత సత్యం.....God bless you brother... hallelujah hallelujah hallelujah

    • @cochospet
      @cochospet  9 месяцев назад +1

      వందనాలు

  • @RAYIRAJESH
    @RAYIRAJESH 18 дней назад

    ❤❤❤❤

  • @vijay.nutulapati
    @vijay.nutulapati Год назад +5

    What is wonderful is that even though this hymn (no.483), composed by Rev Gollapalli Nathaniel, is sung without accompaniment of any musical instruments it sounds superb. May God bless you

  • @wordsofwisdom6825
    @wordsofwisdom6825 2 года назад +6

    People try to decorate their background expensively, but you did it with Truth: యేసే మార్గము యేసే సత్యము యేసే జీవముగా నిజముగ ..పరదేశులమో ప్రియులారా మనపురమిది గాదెపుడు
    Very beautifully and daringly sung. God bless you brother

  • @kanninarsimha9243
    @kanninarsimha9243 10 месяцев назад +4

    Place of selection to sing is correct place praise the lord brother 🙏

  • @villageyoutubechannel100
    @villageyoutubechannel100 Год назад +3

    Vandhanalu brother ❤️

  • @pbhaskar6660
    @pbhaskar6660 3 года назад +7

    Selected. Location and meaningful song and very nice singing. Thanks

  • @manohar.jchurchofchrist.ho1390
    @manohar.jchurchofchrist.ho1390 3 года назад +9

    వందనాలు బ్రదర్

  • @olivaerra1291
    @olivaerra1291 5 месяцев назад +2

    Prise the lord Nice song

  • @santosh.csantosh.c1356
    @santosh.csantosh.c1356 3 года назад +9

    Hard work brothers god bless you..🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏

  • @jethendrayandapalle9389
    @jethendrayandapalle9389 2 года назад +3

    Excellent brother 🙏🙏

  • @kodalimanohar9029
    @kodalimanohar9029 8 месяцев назад +2

    Super voice and super singer, excellent, God bless you

    • @cochospet
      @cochospet  8 месяцев назад

      వందనాలు బ్రదర్

  • @chidipiveerabhadrarao9655
    @chidipiveerabhadrarao9655 3 года назад +6

    నేను మాట్లాడక మొణముగా ఉడిన నిను స్తుతియిచక నేను ఊరకుండినా
    ఈ రాళ్లు లేచి కేక వేయును. అనే సాంగ్
    నేర్పించడి బ్రదర్. Rq🙏

  • @nareshnari_volgs
    @nareshnari_volgs 9 месяцев назад +2

    Chala baga padaru anna🤝

    • @cochospet
      @cochospet  9 месяцев назад

      వందనాలు బ్రదర్

  • @sanjeevakumarkandikatla8531
    @sanjeevakumarkandikatla8531 2 года назад +7

    వందనములు బ్రదర్ ఈ పాట ద్వారా దేవునికే మహిమ కలుగును గాక
    మీకు దేవుడిచ్చిన తలాంతు గొప్పది కొనసాగించండి
    May God bless u my 💐🙏💐

    • @cochospet
      @cochospet  2 года назад

      వందనాలు బ్రదర్ 🙏

  • @krupaj2694
    @krupaj2694 3 года назад +5

    Super 👌 brother 👍🙏

  • @sujiisrujan
    @sujiisrujan 2 года назад +4

    Very meaningfull song

  • @mshiva4771
    @mshiva4771 Год назад +2

    Anna 🙏🙏🙏 naku gunde anthaa badhaga oundee kani e pata vinnakaa happy ga oundi 🌹🌷manne ga annaa e chivariga seriram

    • @cochospet
      @cochospet  Год назад +2

      వందనాలు బ్రదర్ దేవుడు నీకు నెమ్మది అనుగ్రహించును గాక

    • @b.arunkumar.coc.hospet7605
      @b.arunkumar.coc.hospet7605 Год назад +2

      కీర్తనలు119:50 నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది.

    • @b.arunkumar.coc.hospet7605
      @b.arunkumar.coc.hospet7605 Год назад +2

      ఎంత భాద ఉన్నా గుండెలో దేవుని వాక్యము ఉంటే అది నెమ్మది కలుగుతుంది బ్రదర్

    • @mshiva4771
      @mshiva4771 Год назад +1

      Thank you Anna🤝🌹

  • @VinodKumar-xp7wt
    @VinodKumar-xp7wt 2 года назад +3

    Great song

  • @youdhagothrapusimhamu7648
    @youdhagothrapusimhamu7648 10 месяцев назад +2

    Super song Church kuda padali daily yenduku padaro

    • @cochospet
      @cochospet  10 месяцев назад +1

      అవును ఈ పాటను church లో కూడా పాడాలి

  • @cho-nuu1053
    @cho-nuu1053 3 года назад +6

    Nice brother God bless you . 🙏

  • @ntabithasunil3338
    @ntabithasunil3338 2 года назад +3

    Wonderfull song brother🙏

  • @shivarajapkl7682
    @shivarajapkl7682 3 года назад +7

    Wonderful meaning singing song brother🙏🙏

  • @pratishagpratishag2258
    @pratishagpratishag2258 3 года назад +8

    Nice song brother God bless u 🙌

  • @gangasonu7725
    @gangasonu7725 3 года назад +5

    Vandanaalu🙏🙏 annya very good song🎵🎵

  • @keziabaiv1958
    @keziabaiv1958 2 года назад +5

    Very nice singing bro

  • @RaviKishoreCoc
    @RaviKishoreCoc 7 месяцев назад +2

    Devunki kosam matrame bathakandi brother

    • @cochospet
      @cochospet  7 месяцев назад +1

      దేవుని కోసం బ్రతకటం లేదు అని మీరు అనుకుంటున్నారా

  • @yallappatissak5782
    @yallappatissak5782 3 года назад +5

    Meaning full sang, singing super brother 🙏🏿

  • @Sogaladurgarao
    @Sogaladurgarao 2 года назад +3

    Super brother song good

  • @somashekar3151
    @somashekar3151 3 года назад +5

    Good Song ,Excellent Voice Brother Thank You🙏

  • @eswardany5578
    @eswardany5578 2 года назад +3

    Nice song bro....

    • @cochospet
      @cochospet  2 года назад

      వందనాలు బ్రదర్

  • @anandkumar.gudese
    @anandkumar.gudese 2 года назад +2

    Super song anna

  • @RAYIRAJESH
    @RAYIRAJESH 18 дней назад

    Song started 0:44

  • @hmallamma2259
    @hmallamma2259 2 года назад +3

    Good song bro... Paise the Lord...

    • @cochospet
      @cochospet  2 года назад

      God bless you brother

  • @madhunagamuni7947
    @madhunagamuni7947 2 года назад +11

    చాలా అర్థగర్భితమైన పాట వినిపించిన సహోదరులకు నా వందనములు 🙏

  • @jesuschristteluguofficial
    @jesuschristteluguofficial 2 года назад +3

    super ga paadaru brother..👌👌

  • @vedaprakashbabu5317
    @vedaprakashbabu5317 3 года назад +3

    Super bro nice good song

    • @cochospet
      @cochospet  3 года назад

      వందనాలు బ్రదర్

  • @tannasankararao3790
    @tannasankararao3790 2 года назад +2

    Vandanalu brother

    • @cochospet
      @cochospet  2 года назад

      వందనాలు బ్రదర్ బాగున్నారా

  • @churchofchristkowthalam1487
    @churchofchristkowthalam1487 Год назад +2

    Superb brother 🙏

    • @cochospet
      @cochospet  Год назад

      వందనాలు బ్రదర్

  • @elishadevarapalli6437
    @elishadevarapalli6437 2 года назад +3

    I love song always

    • @cochospet
      @cochospet  2 года назад

      వందనాలు బ్రదర్

  • @josephisraeljose3241
    @josephisraeljose3241 2 года назад +2

    Nice song and sing well brother

    • @cochospet
      @cochospet  2 года назад

      Thanks brother God bless you

  • @rajasrikanthneela6135
    @rajasrikanthneela6135 2 года назад +3

    Praise the lord Anna. Nice voice Anna.

  • @vinodinivinod6887
    @vinodinivinod6887 3 года назад +5

    Very nice song brother 🙏🙏

  • @jacksparrow7374
    @jacksparrow7374 2 года назад +5

    Suuuuuuperb. Praise the Lord Jesus Christ 💐💐💐💐🙏

  • @maramkalyan9541
    @maramkalyan9541 10 месяцев назад +1

    Na wife preeti kuda chai poindi paster ayya

    • @cochospet
      @cochospet  10 месяцев назад

      వందనాలు బ్రదర్ ఏమైంది మీ భార్యకు

    • @maramkalyan9541
      @maramkalyan9541 6 месяцев назад

      Passion tagi chai poindi ayya garu tanu paralakam potunda​@@cochospet

  • @vijay.nutulapati
    @vijay.nutulapati Год назад +2

    It is not "modalagu" but మేలగు (మేడలు మిద్దెలు మేలగు సరకులు). Don't change the original lyric please

    • @cochospet
      @cochospet  Год назад

      Very good information thank you brother

  • @damarakulajoseph3713
    @damarakulajoseph3713 2 года назад +3

    ఇది సువార్త పాట, కానీ చావు పాట గా మార్చారు

    • @cochospet
      @cochospet  2 года назад +5

      అవును బ్రదర్ సువార్తను తెలియ చేసే పాటను కేవలం చనిపోయినప్పుడు పాడుతారు బ్రతికి ఉన్నప్పుడు వినిపించవలసిన పాట వినిపించాలి

  • @pothrajshyamala8946
    @pothrajshyamala8946 Год назад +1

    Bonda thovvi deadbody Mamsam mattilo purugulu thinnaka SKELETON KU THECHCHI current cremation cheseyyuuu ok

    • @cochospet
      @cochospet  Год назад

      మీ కామెంట్ అర్థం కాలేదు బ్రదర్ మరొక సారి అర్థము అవ్వులగునా చెప్పండి

    • @b.arunkumar.coc.hospet7605
      @b.arunkumar.coc.hospet7605 Год назад

      రాసింది నీకన్న అర్థమవుతుందా బ్రదర్

  • @narayananarayana4928
    @narayananarayana4928 3 года назад +6

    Good song brother 👌 🙏🙏🙏🙏

  • @ruthutalur1190
    @ruthutalur1190 3 года назад +5

    Super song brother

  • @maddiletimaddileti8591
    @maddiletimaddileti8591 3 года назад +5

    Nice song brother

  • @nandhinic.n1975
    @nandhinic.n1975 2 года назад +3

    Good song brother

  • @tayappatimothy5716
    @tayappatimothy5716 3 года назад +5

    Nice song brother 🙏🙏🙏🙏

  • @tulasitulasi1022
    @tulasitulasi1022 Год назад +2

    Super song brother

    • @cochospet
      @cochospet  Год назад

      వందనాలు 🙏

  • @pemmarapogusuvarthapsuvart6847
    @pemmarapogusuvarthapsuvart6847 2 года назад +5

    Wonderful song brother