కథ ఎంత బావుందో అంత బాగానూ వినిపించారు. చివర 5 నిమిషాలు మీ గొంతులో జీర. అనుభవిస్తూ చదువుతారు. కామేశ్వరి గారి కథలు అన్నీ బావుంటాయి. కథ వినడం పూర్తి అయ్యాక గానీ తెలియలేదు ఎప్పట్నుంచి కళ్లు నిండు కుండలైయ్యాయో. మంచి కథను ఆర్ధ్రతతో వినిపించిన శ్రీనివాస్ గారికి నా అభినందనలు.
కథ చాలా బాగుంది.. కానీ చాలా బాధ అన్పించింది.. ముగింపు చాలా బాగుంది.., కానీ వీళ్ళు పెద్ద వాళ్ళు అయ్యారు.. చివర్లో తోడు గా వుండే టట్లు ఉండి వుంటే ఇంకా బాగుండేది... లేకపోయినా రాకపోకలు కొనసాగిస్తున్నట్లు వున్నా ఇంకా బాగుండేది... పాత కథను వెతికి అందంగా చదివిన శ్రీనువాస్ గారికీ, రచయిత గారికీ ధన్యవాదములు.. మరియు అభినందనలు.. 🙏🙏
బావుందండి.మనవడు దూరమైతే కలిగే భాద చెప్పలేము.మాకొడుకు,కోడలు మాతో ఉండటం ఇష్టంలేక వేరే ఊరిలో ఉద్యోగసలు వెతుక్కుని 1 year ఉన్న మనవడుని తీసుకొని వెళ్లిపోయినప్పుడు మే మిద్దరం చాలా బాధ పడ్డాము. పిల్లలకి తల్లిదండ్రుల ని దూరం చెయ్యకూడదు కదా.మేమే అప్పుడప్పుడు వెళ్లి వాడిని చూసి వస్తుంటాము.పెద్ద వయసులో మనవలితోనే కాలక్షేపం కదా.
కానీ వాళ్ల కి మనవడు తో బాటు సంస్కరులైన కొడుకు,కోడలు కూడా దొరికి నట్లే కదా. వాళ్ళు తప్పకుండా అప్పుడప్పుడు బాబు నీ వీళ్ళకి చూపిస్తారు కదా. తమ తర్వాత ఎలాగ అనే బెంగ పోయి ,బాబు బాధ్యత వాళ్ళు తీసుకున్నారు అని సంతోషిస్తే మేలు.
Nijame aa mamakaaram Matalaki andanidi. Musalitanam lo jeevitam Medea batakaalani aasa kaliginchedi. Adi adhrushtamo, duradhrustamo aa bhagavantude chappalemo
చాలా బాగుంది కధ
Chaala bagundhi. Katha vintunte manasu nindipoyindhandi.
chala bagundi. Heart touching story.
కథ ఎంత బావుందో అంత బాగానూ వినిపించారు. చివర 5 నిమిషాలు మీ గొంతులో జీర. అనుభవిస్తూ చదువుతారు. కామేశ్వరి గారి కథలు అన్నీ బావుంటాయి. కథ వినడం పూర్తి అయ్యాక గానీ తెలియలేదు ఎప్పట్నుంచి కళ్లు నిండు కుండలైయ్యాయో. మంచి కథను ఆర్ధ్రతతో వినిపించిన శ్రీనివాస్ గారికి నా అభినందనలు.
Tq andi 🙏
Manchi kadhanu vinipinchina srinivas
Gariki dhanyawadamulu
Tq andi
అరటికాయ పొడి ఎంత బావుంది. నవ్వంటే నవ్వు . అద్భుతహ. ఒక టీచర్.
Tq amma
కథ చాలా బాగుంది.. కానీ చాలా బాధ అన్పించింది.. ముగింపు చాలా బాగుంది.., కానీ వీళ్ళు పెద్ద వాళ్ళు అయ్యారు.. చివర్లో తోడు గా వుండే టట్లు ఉండి వుంటే ఇంకా బాగుండేది... లేకపోయినా రాకపోకలు కొనసాగిస్తున్నట్లు వున్నా ఇంకా బాగుండేది... పాత కథను వెతికి అందంగా చదివిన శ్రీనువాస్ గారికీ, రచయిత గారికీ ధన్యవాదములు.. మరియు అభినందనలు.. 🙏🙏
కృతజ్ఞతలు శర్మ గారు
Chala bagundi కధ
బావుందండి.మనవడు దూరమైతే కలిగే భాద చెప్పలేము.మాకొడుకు,కోడలు మాతో ఉండటం ఇష్టంలేక వేరే ఊరిలో ఉద్యోగసలు వెతుక్కుని 1 year ఉన్న మనవడుని తీసుకొని వెళ్లిపోయినప్పుడు మే మిద్దరం చాలా బాధ పడ్డాము. పిల్లలకి తల్లిదండ్రుల ని దూరం చెయ్యకూడదు కదా.మేమే అప్పుడప్పుడు వెళ్లి వాడిని చూసి వస్తుంటాము.పెద్ద వయసులో మనవలితోనే కాలక్షేపం కదా.
1
నిజమండి చాలా బాధగా వుంటది
Yes
Chala chala bavundi manchistory gurthu chesaru thanks sir
Tq andi
Super Baga chepparu.
Tq andi
Chala bagundi
అన్నయ్యా జలుబా
Adi 3,4 rojula kritam di
ఓహో అవునా అన్నయ్యా
Beautiful story .....
Tq
Super story sir....🙏
గుడ్ స్టోరీ అంకుల్... థాంక్స్
Tq amma
Kadha chaala bagundi edupu vachesindi
Tq
చాలా బావుంది.
Tq
కానీ వాళ్ల కి మనవడు తో బాటు సంస్కరులైన కొడుకు,కోడలు కూడా దొరికి నట్లే కదా. వాళ్ళు తప్పకుండా అప్పుడప్పుడు బాబు నీ వీళ్ళకి చూపిస్తారు కదా. తమ తర్వాత ఎలాగ అనే బెంగ పోయి ,బాబు బాధ్యత వాళ్ళు తీసుకున్నారు అని సంతోషిస్తే మేలు.
Very good story of my life sir
Co incidental
Super story
Tq
Correct decision. But very sad.
Yes
Bagundi
Tq
చాలా భాగుందండి...
👌👌
Super bava
Tq madam
🌹💓🌹
👌👌👌👌
Tq
Super sir
tq andi
Entho pranamga pechanu na manavadu ni 8yeares babu cancer tho chanipoyadu chala bhadaga vundi
Sorry andi. Mee kashtaanni devudu kooda teerchaledu.
Nijame aa mamakaaram Matalaki andanidi. Musalitanam lo jeevitam Medea batakaalani aasa kaliginchedi. Adi adhrushtamo, duradhrustamo aa bhagavantude chappalemo
Avunandi correct 💯 🙏🙏
Aa devudi judgement peddavaallaki manasthapam kaligimchinaa, pasivaadi vishayamlo correct
Yes andi
Yenta bhaga vundi bhadaga kooda vundi vintoontey Bbhagavani leela.vinodamu
Tq andi
😭😭😭
Antha old story meeku elaa dhorikindhi ?☺
Net
Taruvata bagam unte baguntundi
Aa kadha akkadito close andi
Tatagaridi broad thinking story lo tata nainammaki vyadha koduku ledu manamadu ledu ontari jeevitham konni lifes ante
Yes
😭
Endukandi
చాలాబాధగాఅనిపించింది
Tq
Edupu vacheesindi
అప్పుడప్పుడు ఏడుపు మంచిది. మలినాలు ఉంటే బయటకు తీసేస్తుంది. అలాగే మనలోపలి బాధని కూడా కడిగేస్తుంది
చాలా బాగుంది .
👌👌
Nice story
Super story