Yemaaya Chesave - Manasaa Telugu Video | Naga Chaitanya, Samantha

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 2,3 тыс.

  • @ganeshroyalcm
    @ganeshroyalcm 2 года назад +97

    చిత్రం : ఏ మాయ చేసావె (2010)
    సంగీతం : ఎ.ఆర్.రెహ్మాన్
    సాహిత్యం : అనంత శ్రీరామ్
    గానం : దేవన్ ఏకాంబరం, చిన్మయి
    ఎవ్వరికి ఎవ్వరినీ జంటగా అనుకుంటాడో
    ఆఖరికి వాళ్లనే ఓ చోట కలిపేస్తాడు
    మనసా మళ్ళీ మళ్ళీ చూశా
    గిల్లీ గిల్లీ చూశా జరిగింది నమ్మేశా
    జతగా నాతో నిన్నే చూశా
    నీతో నన్నే చూశా
    నను నీకు వదిలేశా
    పై లోకంలో వాడు
    ఎపుడో ముడి వేశాడు
    విడిపోదే విడిపోదే
    తను వాన విల్లంటా
    నువు వాన జల్లంటా
    మీలోని ఈ ప్రేమ
    కిరణం.. కిరణం
    తను కంటి పాపంటా
    నువు కంటి రెప్పంటా
    విడదీయలేమంటా
    ఎవరం.. ఎవరం
    మనసా మళ్ళీ మళ్ళీ చూశా
    నీ కళ్ళల్లో చూశా నూరేళ్ళ మన ఆశా
    జతగా నాతో నిన్నే చూశా
    నాతోడల్లే చూశా నీవెంట అడుగేసా
    తీయనైన చీకటిని తలుచుకునే వేకువలూ
    హాయి మల్లె తీగలతో వేచి ఉన్నా వాకిలిలూ
    నింగి నేల గాలి నీరు నిప్పు అన్నీ
    అవిగో స్వాగతమన్నాయి
    తను వాన విల్లంటా
    నువు వాన జల్లంటా
    మీలోని ఈ ప్రేమ
    కిరణం.. కిరణం
    తను కంటి పాపంటా
    నువు కంటి రెప్పంటా
    విడదీయలేమంటా
    ఎవరం ఎవరం
    మనసా మళ్ళీ మళ్ళీ చూశా
    నీ కళ్ళల్లో చూశా నూరేళ్ళ మన ఆశా
    జతగా నాతో నిన్నే చూశా
    నాతోడల్లే చూశా నీవెంట అడుగేసా పై లోకంలో వాడు
    ఎపుడో ముడి వేశాడు
    విడిపోదే విడిపోదే
    తను పాలవెల్లంటా
    నువు వాన జల్లంటా
    నీలోని ఈ ప్రేమ
    తీరడం తీరడం
    తను కంటి పాపంటా
    నువు కంటి రెప్పంటా
    విడదీయలేమంటా
    ఎవరం.. ఎవరం
    ప్రేమ జగం... ఓ... ఓ...
    విడుచు క్షణం... ఓ... ఓ...
    పెళ్లి అనుకుంటే... ఓ... ఓ...
    కలియుగమే ముగిసేది... ఓ... ఓ...
    మరణమ్ముతోనే...

  • @lakshmishaksrao9007
    @lakshmishaksrao9007 3 года назад +1006

    That transformation from Church organ to Nadaswara is beyond words can explain.. ARR Sir ❤️ !

  • @UndigangarajuKumari
    @UndigangarajuKumari Год назад +15

    E movie anni bhashalo thisina sare thelugu movie a bhaguntundhi andhulo nagachaithanya , samtha neyy baga acting chesaru...

  • @malli-vn5yj
    @malli-vn5yj Год назад +9

    Ee song ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు.. but ee movie chusi oka అమ్మాయి నీ లవ్ చేశా.. అది హ్యాండ్ ఇచ్చింది.. అప్పటినుండి ఈ పాట వినడం మానేశా. మళ్లీ ఇన్ని year's ki విన్నా ఈ సాంగ్..

  • @MusicLover-rt9fg
    @MusicLover-rt9fg 3 года назад +35

    02-10-2021... 'Pai Lokamlo Vadu Epudoo Mudi Vesaadu' annaru.... aa Mudi Vippesaaru ippudu😏
    Divorce Matter Teliyagaane ee Song Chudali Anpinchindiii💔 Kalisunte entha bagundedhoo😌

  • @chandrakumarikakaraparthi9181
    @chandrakumarikakaraparthi9181 4 года назад +604

    ఫ్రెండ్స్ పైన తథాస్తు దేవతలు ఉంటారు అంటారు చాలా మంది నిజం వీళ్లకి ఇదే జరిగింది 🙏

  • @randomguy4720
    @randomguy4720 5 лет назад +1307

    ఎవ్వరికి ఎవ్వరిని జంటగా అనుకుంటాడో ఆఖరికి వాళ్ళనే ఓ చోట కలిపెస్తాడు
    ఎం లిరిక్స్ రా బాబు 🙏🙏

    • @sidharthadas124
      @sidharthadas124 5 лет назад +13

      I don't know telugu. So, l liked your comment.

    • @randomguy4720
      @randomguy4720 5 лет назад +25

      @@sidharthadas124
      Meaning: Whomever God thinks of them as a couple finally He joins them in one place

    • @mamarendarreddy1958
      @mamarendarreddy1958 4 года назад +11

      lyrics by:Anant Sriram

    • @simhaseetha5439
      @simhaseetha5439 4 года назад +6

      Super lyrics to maind booing

    • @rajinaidumajji1916
      @rajinaidumajji1916 4 года назад

      @@sidharthadas124 Q

  • @shallinigoswami
    @shallinigoswami 4 года назад +413

    I am a North Indian.
    But I loved the Telugu and Tamil version of this Movie.
    Hindi version is good.
    But original is original.

    • @dennysam7778
      @dennysam7778 4 года назад +38

      Yes and it was Tamil

    • @maheshpuli5320
      @maheshpuli5320 3 года назад +55

      @@shortstechtamil1593 bro movie maked in telugu &Tamil simultaneously

    • @user-mx6ij9sn9s
      @user-mx6ij9sn9s 3 года назад +7

      It should release in hindi dubbed with ek Deewana tha song ( I mean dubbed ) instead of making whole ek Deewana tha movie.

    • @shallinigoswami
      @shallinigoswami 3 года назад

      @@user-mx6ij9sn9s Yes agreed.

    • @user-tj5tz4wm4e
      @user-tj5tz4wm4e 3 года назад +18

      Tamil original

  • @maheshchukka8489
    @maheshchukka8489 11 месяцев назад +60

    2024 వింటున్నవాళ్లు ఓక 👍🏻వేసుకోండి

  • @m.pavithra7320
    @m.pavithra7320 Год назад +1530

    2024 loo kuda anyone???

  • @jagadeeshv8118
    @jagadeeshv8118 3 года назад +189

    ఎవ్వరికి ఎవ్వరిని జంటగా అనుకుంటాడో..
    అఖరికి వాళ్ళనే ఒ చోట కలిపేస్తాడు..
    మనసా మళ్ళి మళ్ళి చూశా ..గిల్లి గిల్లి చూశా ..
    జరిగింది నమ్మేశా
    జతగా నాతో నిన్నే చూశా .. నీతో నన్నే చూశా ..
    నను నీకు వదిలేశా
    పై లోకంలోవాడు ఎపుడో ముడి వేసాడు..
    విడిపోదే విడిపోదే…
    తను వాన విల్లంట..నువు వాన జల్లంట..
    మనలోన ఈ ప్రేమ కిరణం కిరణం
    తను కంటి పాపంటా, నువు కంటి రెప్పంటా..
    విడదీయలేమంటా, ఎవరం.. ఎవరం….
    మనసా మళ్ళి మళ్ళి చూశా .. తోడల్లే చూశా
    నీ వెంట అడుగేశా
    తీయనైన చీకటిని తలుచుకునే వేకువలో
    హాయి మల్లె తీగలతో, వేచి వున్న వాకిళ్ళు
    నింగి,నేల,గాలి,నీరు,నిప్పు అన్నీ..
    అవిగో స్వాగతం అన్నాయి..
    తను వాన విల్లంట..నువు వాన జల్లంట..
    మనలోన ఈ ప్రేమ కిరణం కిరణం
    తను కంటి పాపంటా, నువు కంటి రెప్పంటా..
    విడదీయలేమంటా, ఎవరం.. ఎవరం….
    మనసా మళ్ళి మళ్ళి చూశా ..నీ కళ్ళల్లో చూశా
    నూరేళ్ళ మన ఆశ..
    జతగా నాతో నిన్నే చూశా నా తోడల్లే చూశా ..
    నీ వెంట అడుగేశా ..
    పై లోకంలోవాడు ఎపుడో ముడి వేశాడు..
    విడిపోదే విడిపోదే…
    తను వాన విల్లంట..నువు వాన జల్లంట..
    మన లోన ఈ ప్రేమ కిరణం కిరణం
    తను కంటి పాపంటా, నువు కంటి రెప్పంటా..
    విడదీయలేమంటా, ఎవరం.. ఎవరం…. ఒ….
    ప్రేమ జ్వరం ఒ.. విడుచు క్షణం ఒ..
    పెళ్ళి అనుకుంటే ఒ…
    కలియుగమే విడిచేది మరణంతోనే..

    • @erajeshwari7740
      @erajeshwari7740 2 года назад +1

      Song wrong

    • @naveeshthoughts7897
      @naveeshthoughts7897 2 года назад +1

      లాస్ట్ కి ప్రేమ జగం

    • @rajinakka9312
      @rajinakka9312 11 месяцев назад +1

      ఎవ్వరికి ఎవ్వరిని జంటగా అనుకుంటాడో….
      ఆఖరికి వాల్లనే… ఓ చోట కలిపేస్తాడు…
      మనస్సా మల్లి మల్లి చూశా… గిల్లి గిల్లి చూశా…
      జరిగింది నమ్మేశా…
      జతగా నాతో నిన్నే చుశా… నీతో నన్నే చూశా…
      నను నీకు వదిలేశా…
      పై లోకంలో వాడు… ఎపుడో ముడి వేసాడు…
      విడిపోదే… విడిపోదే…
      తను వాన విల్లంట… నువ్వు వాన జల్లంట…
      నీలోని ఈ ప్రేమ… తీరడం… తీరడం…
      తను కంటి పాపంట… నువ్వు కంటి రేప్పంట…
      విడదీయలేమంట ఎవరం… ఎవరం…
      మనస్సా మల్లి మల్లి చూశా… నీ కళ్ళల్లో చూశా…
      నూరేళ్ళ మన ఆశ…
      జతగా నాతో నిన్నే చూశా… నాతోడల్లె చూశా…
      నీ వెంట అడుగేశా…
      తీయనైన చీకటిని తలుచుకునే వేకువలు…
      హాయి మల్లె తీగలతో… వేచి ఉన్న వాకిలులు…
      నింగి నేల గాలి… నీరు నిప్పూ అన్నీ
      అదిగో స్వాగతమన్నాయీ…
      తను వాన విల్లంట… నువ్వు వాన జల్లంట…
      నీలోని ఈ ప్రేమ… తీరడం… తీరడం…
      తను కంటి పాపంట… నువ్వు కంటి రేప్పంట…
      విడదీయలేమంట ఎవరం… ఎవరం…
      మనస్సా మల్లి మల్లి చూశా… నీ కళ్ళల్లో చూశా…
      నూరేళ్ళ మన ఆశ…
      జతగా నాతో నిన్నే చూశా… నాతోడల్లె చూశా…
      నీ వెంట అడుగేశా…
      పై లోకంలో వాడు… ఎపుడో ముడి వేసాడు…
      విడిపోదే… విడిపోదే…
      తను వాన విల్లంట… నువ్వు వాన జల్లంట…
      నీలోని ఈ ప్రేమ… తీరడం… తీరడం…
      తను కంటి పాపంట… నువ్వు కంటి రేప్పంట…
      విడదీయలేమంట ఎవరం… ఎవరం…
      ఓఓ……
      ప్రేమ జగం… ఓఓ… విడుచు క్షణం… ఓఓ… పెళ్లి అనుకుంటే
      పెళ్లియుగమే ముగిసేది మరణం తోనే…

    • @LagmeK
      @LagmeK 5 месяцев назад

      👌👌♥️♥️♥️

  • @swamyswamy3747
    @swamyswamy3747 3 месяца назад +8

    Just listen the music transformation
    (1:30 to 2:00 )from Christian style of wedding to Hindu. Such a nice shift in music which apts to situation can only done by A.R.Rehaman

  • @raghavendraraghu1806
    @raghavendraraghu1806 3 года назад +48

    ప్రేమా జగం...
    విడుచు క్షణం...
    పెళ్ళి అనుకుంటే...
    కలియుగ మే ముగిసెటి..
    మరణం తోనే....❤️❤️❤️🙏

  • @sravanthi2903
    @sravanthi2903 Год назад +3

    ఇ సినిమా లొ పెండ్లి ఎలా జరిగిందొ అలా నిజంగా జరిగింది వీలా పెండ్లి అ దేవుండ్ల దీవెనలతో మల్లి వాలు కలవాలని అ దేవుండ్ల కొరుకుంటున్నాను

  • @karthiknnaik381
    @karthiknnaik381 3 года назад +360

    No words to speak 😒... Don't know how and why but my mind thought they would make a great pair with unconditional love, I felt it when I watched the movie in 2010, even before the rumours and gossips were spreading about their relationship... Felt that connection ❤️ after watching this movie, so it wasn't huge surprise for me when it was officially announced, I was just very happy for them....
    But today after seeing the official statement my heart felt kinda heavy... 💔😢..
    Hope they get back together soon...

    • @Xsan98713
      @Xsan98713 3 года назад +11

      i thought they would stay forever.:( they were my favourite couples and my inspiration for true love. im feeling so sad now :(

    • @karthiknnaik381
      @karthiknnaik381 3 года назад +2

      @@Xsan98713 I too had same feelings bro...

    • @saiharshithguduri7093
      @saiharshithguduri7093 3 года назад +2

      Samantha Naga Chaitanya divorce☹😭😢

    • @truptinpk3391
      @truptinpk3391 3 года назад +3

      Here after there divorce n crying 😭

    • @kamaladevi1456
      @kamaladevi1456 3 года назад +4

      Bro i think you're personally connected with thier roles ..' Karthik'..
      I wish atleast you and your Jessie be together forever ❤

  • @noolimahesh
    @noolimahesh Год назад +77

    Use to listen during my college days way back in 2013... still feels so fresh whenever I listen to this song... so much positivity and passionate love for this song

  • @kamu11258
    @kamu11258 5 лет назад +332

    Ennisarlu vinnano chusano ....2019 still getting goosebumps while listening and watching with headset ..aa lyrics aa music uu edaina Sam appude bagundedi

  • @GG9848
    @GG9848 4 месяца назад +8

    Small change in this song lyrics..! ఎవ్వరికి ఎవ్వరిని జంటగా అనుకుంటాడో ఆఖరికి వాల్లనే ఓ చోట “వీడస్తడు” 😭

  • @vibrant4519
    @vibrant4519 3 года назад +3

    Appudu Sam ni chusi entho santoshincha ...ilaga kuda ammayilu untaara ani , ...dat was my young age , ur d 1 of d best heroines in industry...

  • @rrr-wb5ic
    @rrr-wb5ic 2 года назад +11

    Meru vidipoyaka e song chudalante bhadhaga undi... Like u chay

  • @Athithi7
    @Athithi7 5 лет назад +7

    Ee song assala chaala chaala special. Chinappudu rojulu gurthukosthunai Ra Babu. Sdv channel lo esevaaru repeat lo ee patalu, Bale ga undevi assala. Inthakanna ekku nostalgia ai pata lo ledu. Love from Amsterdam.

  • @lavlovely1353
    @lavlovely1353 5 лет назад +99

    Nijam ga paye lokam lo meku mudi vesadhu andhuke epudu okati ayaru sam and chythu ♥️

  • @raghuram1787
    @raghuram1787 5 лет назад +680

    Sam - chai
    Surya - jyothika
    And for so many
    One movie changed their lifes

  • @vinaygoud761
    @vinaygoud761 10 месяцев назад +4

    This movie is perfect example for success...
    First career..next love and marriage

  • @akashk--1450
    @akashk--1450 3 года назад +5

    தமிழின் இனிமை அந்த பாடலுக்கு இனிமை சேர்த்தது. தமிழின் இடத்தை பற்றி சொல்லவா வேண்டும்!!
    Listening in Tamil is the best and Tamil is the best 🔥❤️

    • @deepaknalli3074
      @deepaknalli3074 3 года назад +2

      then go and watch tamil why to comment here 🙄🙄🙄

    • @akashk--1450
      @akashk--1450 3 года назад +1

      @@deepaknalli3074 soo moo po 😂

    • @akashk--1450
      @akashk--1450 Год назад +1

      @@deepaknalli3074 this is a copy of Tamil version and it's music

  • @mudhulkarshankar1149
    @mudhulkarshankar1149 4 года назад +3746

    Even after 10 yrs this song is still my favorite.. ❤

  • @prasannananduri3842
    @prasannananduri3842 5 лет назад +970

    After ur marriage this song is looking more bright

  • @karthiknnaik381
    @karthiknnaik381 3 года назад +1565

    Re-visited to watch this song after hearing about their seperation... Now heart feels heavy watching this... Such a happy loving song😍❤️ became a heart breaking song😢💔 now... Has this ever happened in history?? Happy song turning heart breaking song!!!

    • @jananius8811
      @jananius8811 3 года назад +77

      Now I strongly believe
      Destiny & fantasy is short lived
      One day reality will strike you so hard that you won't even realize what you are upto!

    • @karthiknnaik381
      @karthiknnaik381 3 года назад +20

      @@jananius8811 Literally life is so so unpredictable... Can't say anything...

    • @jananius8811
      @jananius8811 3 года назад +24

      @@karthiknnaik381 Yazz. May be they outgrew each other, became unfamiliar, may be that's unavoidable .Whatever let's respect their decision & wish them well anthe. Inkem ledhu cherish cheyadaniki

    • @jananius8811
      @jananius8811 3 года назад +7

      @@karthiknnaik381 It makes us impulsive, indecisive & even idiot at times

    • @Vigl1201
      @Vigl1201 3 года назад

      Yes

  • @charankumar9897
    @charankumar9897 2 года назад +2

    What a pair, divorce mundu e song chusunte bavunndedi veelliddaru.

  • @divyakintada2567
    @divyakintada2567 2 года назад +3

    Early morning vibes...❤❤❤pai lokam lo vadu yepudooo mudivesadu vidipoodheee antu vidipoyaaru ..... cute couple ever💖💖💖💖

  • @tkx45
    @tkx45 5 лет назад +1703

    2019 anyone else...
    listening this song....

  • @varunpuli09
    @varunpuli09 4 года назад +321

    Just like in this song..
    They got married twice following hindu and Christian rituals..
    Oh god!! they are very lucky!!
    Sometimes I feel jealous watching this pair on and off screen..they are so perfect!!!

    • @keishiniesatya5849
      @keishiniesatya5849 3 года назад +22

      but the sad thing is, they got divorce........

    • @varunpuli09
      @varunpuli09 3 года назад +16

      @@keishiniesatya5849 I always looked up to this couple..Never ever expected that such thing would come in their life.. Obviously,very sad news. It will definitely take some time to accept that are no more together.
      After all, it's their personal life,they are the best ones to decide what's good for them.. We must respect it and Wish them good luck for their respective lives.
      It's a sad ending to beautiful Relationship!!

    • @keishiniesatya5849
      @keishiniesatya5849 3 года назад +3

      @@varunpuli09 yup. it is their decision. we cannot do anything. hmmm.....

    • @Inahigherlife
      @Inahigherlife 3 года назад +4

      Dishti tagilindi

    • @rajanirevalla157
      @rajanirevalla157 2 года назад

      Oyee so sad they got divorse

  • @rk2285-ox6xw
    @rk2285-ox6xw 2 года назад +8

    I am an North Indian the way this song is shot it is amazing i must say South Indian directors are more creative in making films and shooting location.👍

  • @pedasingusaikasthuri9824
    @pedasingusaikasthuri9824 2 года назад +2

    Miru malli కలవాలి ani aa దేవునికొరుకుంటున్న i love your pair

  • @leoniecarolyn3680
    @leoniecarolyn3680 Год назад +8

    I don't know but after their separation wtching this movie don't give any magic to me i dont know why

  • @DelightedSoul130
    @DelightedSoul130 4 года назад +47

    The Pain Of Missing A Lovable Person Is Like A Baby's Cry. It Knows For What It Cries But, Doesn't Know To Express It In Words !! .....#DelightedSoul

  • @Dubai_lo_telugu_muchatlu
    @Dubai_lo_telugu_muchatlu Год назад +451

    2023 lo kudaa e song Vintunnah valluu oka likee👍😍

  • @satyaambler
    @satyaambler 3 года назад +38

    There is no such thing called true love❤. Ikkada andaru love❤ perutho avasaralu teerchukunevare. 😭😭😭

    • @saideepikabura3117
      @saideepikabura3117 3 года назад

      They diorce bcoz samatha do bold seen

    • @pavithravellingiri
      @pavithravellingiri 2 года назад +2

      @@saideepikabura3117 Are you sure about that? Let's not make assumptions without knowing what has actually happened.

    • @purshidasari6892
      @purshidasari6892 2 года назад

      Ippudu unna generation vallu elanti songs akkuva vinaru bro ippudu lyrics lo meaning ledhu antha double meaning a appati songs lo feel veru meaning veru music veru 90's ki matramey ardam avtadi edi

  • @vigneshyadav4523
    @vigneshyadav4523 3 года назад +2

    Thanks for proving that soulmates don't exist.

  • @pragmatic_p8
    @pragmatic_p8 3 года назад +108

    I think their marriage increased more beautiness to this movie songs and after divorce...sadness imparted to it's beauty...so this is called "life"

  • @nandinisagar6296
    @nandinisagar6296 5 лет назад +45

    Pailokamlo badu epudo mudi vesadu
    It's true,finally they got married
    What a composition
    Such songs never boring

    • @ram47845
      @ram47845 10 месяцев назад

      But they wre now divorced... Feeling heavily on heart.... devudu vesina aa aa mudi ennallu untundo teliste inka kashtam

  • @pritishaborthakur8859
    @pritishaborthakur8859 3 года назад +96

    Totally heartbroken... never ever expected their divorce!!

  • @HemanthKumar-pl9mp
    @HemanthKumar-pl9mp 4 года назад +414

    How many of u noticed sam&nagachaithanya in tamil version

  • @sarathkanth6161
    @sarathkanth6161 5 месяцев назад +3

    Big thanks to Ar.Rahman for this beautiful composition..

  • @navitha_29
    @navitha_29 5 месяцев назад +263

    Hurts to watch after 8/8/2024💔

    • @obaidkhan2701
      @obaidkhan2701 4 месяца назад +6

      Who would have thought this beautiful couple is destined to be separated one day. This world is full of surprises

    • @sathish-m6b
      @sathish-m6b 3 месяца назад +1

      19/09/2024

    • @sukruth5158
      @sukruth5158 2 месяца назад

      @@sathish-m6b 29/10/24

    • @WonderLandHyd
      @WonderLandHyd Месяц назад +1

      13/12/2024

  • @vishnupriyahoney1690
    @vishnupriyahoney1690 4 года назад +22

    Ee song nachinavallu oka like vasukondi ..fans of Samantha like here .....I love this song ..❤️😍🥰

  • @arunish4491
    @arunish4491 5 лет назад +85

    Damn man! This song never gets old, Awesome song, reminds me of my school time.

  • @kartikeyapathak5
    @kartikeyapathak5 4 года назад +49

    I absolutely love the song in all the versions!

  • @StrictlyIndian
    @StrictlyIndian 3 года назад +8

    wow Chinmayi garu ur voice super👏🏻

  • @joshithsharon2831
    @joshithsharon2831 3 года назад +5

    ee song nd manam movie music vuntunte veele gurtostaru vallu malli kaliste bavuntundi

  • @deeksharn8359
    @deeksharn8359 3 года назад +251

    This was a happy song till now.... But Now breaks our hearts every time we watch this💔🥺

    • @karthiknnaik381
      @karthiknnaik381 3 года назад +8

      Now heart feels heavy watching this... Such a happy loving song became a heart breaking song... Has this ever happened in history??

  • @paparaom8844
    @paparaom8844 5 лет назад +85

    Chinmai voice superb

  • @asheerbabukumpati2674
    @asheerbabukumpati2674 3 года назад +88

    1:45 killing bgm... 😍😇😇

  • @rohithbandari
    @rohithbandari 3 дня назад +2

    Why does this song feel so old when this was made in 2010

  • @Soniasalwar
    @Soniasalwar 5 месяцев назад +15

    There is no happily ever after in this World. This song is a proof that fairytale love stories workout only in movies. We love movies because in the end everything workouts and we love that. Its diff from real lives.
    All of sudden if this doesnt reciprocate in real life, we cant accept it and move on. Always Chaysam forever❤❤

  • @praveenbhosale3984
    @praveenbhosale3984 3 года назад +21

    I felt this song meant for them..Everytime when i watched...Now i feel no one is meant for lifetime

  • @aashrithraj8473
    @aashrithraj8473 4 года назад +52

    This is probably one of the best song in Tollywood ❤️

  • @dinesharika6784
    @dinesharika6784 2 года назад +16

    2010 Year Best Album of Telugu & Tamil Languages , A.R RAHMAN SIR give good Music & BGM 🎧🎧🎧🎧🎧🎧🎶🎶🎶🎶🎶🎶🎵🎵🎵🎵🎵🎵👌👌👌👌👌👌

  • @divyasriroyyala1577
    @divyasriroyyala1577 Год назад +2

    I love this lyric ie ❤️😍evarki evarni jantaga anukuntado aakariki valane o chota kalipesthadu ❤️it's seems to be real in our life also❤️😍

  • @tejaswinimmala2437
    @tejaswinimmala2437 11 дней назад +1

    Really miss this pair this song is made for them.

  • @nikithapobaku9045
    @nikithapobaku9045 4 года назад +364

    This is called destiny...!!!🤩😍

  • @shravankumargatla1769
    @shravankumargatla1769 2 года назад +62

    the characters found each other while they were going on with their lives.....that's called destiny. True Love persists😊

  • @namrathablessy9283
    @namrathablessy9283 5 месяцев назад +86

    Who is here after chai and sobita engagement 💔

  • @gopichand7573
    @gopichand7573 5 месяцев назад +3

    దూరం ఆవిరై నీ వెచ్చని నీ శ్వాసలో 2:30 ❤😢

  • @SyedaAsma-s4m
    @SyedaAsma-s4m Месяц назад +3

    This song really represents their true love story

  • @ChandrakalaChandrakala-o9m
    @ChandrakalaChandrakala-o9m 11 месяцев назад +4

    I like this song l love samantha

  • @jeevayuvaraja2870
    @jeevayuvaraja2870 4 года назад +18

    Tamil(Vinnaithandi varuvaya)-Trisha
    Telugu(yemaye chesave)-Samantha.
    Both of them comination for this film is fantastic.no one actress can replace the place of Trisha and samantha

  • @keerthytalks5694
    @keerthytalks5694 4 года назад +69

    I love this song because it is the same scenerio how me and my lover met and got married in two traditions 😍😍😍..

  • @indukurisiri4763
    @indukurisiri4763 5 месяцев назад +3

    E movie lo last scene la ippudu jarigithe bagunnu... Chay Sam ❤❤

  • @anushaanu4107
    @anushaanu4107 2 года назад +1

    Sooo sad 😢 e song vintunte badaga vundi malli kalali. Veellu

  • @gajagvspkykumar3592
    @gajagvspkykumar3592 4 года назад +822

    Ee Jodi meeku nachindaaa
    Nachite oka like ivvandi....

    • @praveendarling2420
      @praveendarling2420 4 года назад +17

      Endhuku ivvali ra

    • @manjunathb1932
      @manjunathb1932 4 года назад +15

      Yadava likelu kosam yadava comments pettaru 😂😂

    • @jananius8811
      @jananius8811 4 года назад +6

      Devudiki Nachindhi kaabathe okachota kalipeesaru❤️

  • @ashagj2000
    @ashagj2000 4 года назад +1066

    2021 lo chusrhunnavallu OK like

  • @surendras817
    @surendras817 5 лет назад +419

    song came true in their life

  • @divya4006
    @divya4006 Год назад +3

    2024 lo vinna vallu oka like vesukondi......enni sarlu vinna e song lo edho magic vundhabba......❤

  • @Viper60589
    @Viper60589 2 года назад +9

    I was a fan of ARR when this song came out but didn't know he was behind this album. I was quite surprised when I found out because though the song is so good it wasn't anything like ARR's traditional music style. Goes to show how well ARR could adapt his style to suit the needs of the generation and the vision of the director so effortlessly. Mental madhilo song from Ok Bangaram is another good example.

  • @PolepallyAnuprasad-g4p
    @PolepallyAnuprasad-g4p 2 месяца назад +11

    2025 LOO KUDA EE SONG VINTUNARA..

  • @karthickkarthi7617
    @karthickkarthi7617 3 года назад +302

    All language listening this song என் இனிய தேன் மொழியான தமிழ் போல் இல்லை

  • @raghavendra9090
    @raghavendra9090 3 года назад +12

    Untill my last breath, this is my one & only all time Fav...

  • @bhavanib6216
    @bhavanib6216 3 года назад +5

    Wt a beautiful song🖤🖤 enni times vinna aslu bore kottadhu😍jst feel it

  • @Zhoya_joseph
    @Zhoya_joseph 28 дней назад +2

    Tamil - anbil avan❤
    Telugu - yemaaya chesave❤
    Hindi - Sunlo zara❤
    Arr magic😍

  • @sivapriya6405
    @sivapriya6405 5 лет назад +298

    Anbil avan...tamil...🎶❤

  • @Naag902
    @Naag902 5 лет назад +411

    Manasaa 💖💖 2020 Loo 😍
    Malli Malli Chusthunna Dhi
    Evvaru ???? 💏💑😍😘👍👍
    Iam Shaik Naagur 😀😂😎
    💪💪 fan's off Samantha 👸
    2010 😍😍😍😍😘😘😘😘
    🌹🌹🌺🌺🌷🌷💐💐💮💮
    💖💖💖💖💖💖💖💖💖💖

    • @alavanya3338
      @alavanya3338 3 года назад +1

      Hai tammudu bhavunnava. Nenu mee akka ni. Avunu aadapillalaki help chestunnava. Ela chestunnav help.

    • @bijumazumdar9065
      @bijumazumdar9065 3 года назад

      Nguj

    • @alavanya3338
      @alavanya3338 3 года назад

      Tammudu nenu mee naalgo akkani ela vunnav

  • @preshsalyajaya8400
    @preshsalyajaya8400 2 года назад +11

    Evvariki, evvarini, jantaga anukuntaado
    Aakhariki, vallane, oo chota, kalipesthadu…
    Manasa malli malli choosa
    Gilli gilli choosa, jarigindhi nammesa
    Jatha ga, natho ninne chusa
    Neetho nanne choosa, nanu neeku vadhilesa
    Pai lokam lo vaadu, yepudo mudi vesaadu
    Vidipodhe vidipodhe…
    Thanu paala vellanta, nuvu vaana jallanta
    Neeloni ee prema, teeradam teeradam
    Tanu kanti paapanta, nuvu kanti reppanta
    Vidadheeyalem anta, evaram evaram…
    Manasa malli malli choosa
    Ne kallallo choosa, noorella mana aasa
    Jatha ga, natho ninne chusa
    Naa thodalle choosa, nee venta adugesa…
    Theeyanaina cheekati ni, taluchukune vekuvalu
    Haayi malle theegalatho, vechi vunna vaakilulu
    Ningi nela gaali, neeru nippu anni
    Avigo swagatham annayi…
    Thanu paala vellanta, nuvu vaana jallanta
    Neeloni ee prema, teeradam teeradam
    Tanu kanti paapanta, nuvu kanti reppanta
    Vidadheeyalem anta, evaram evaram…
    Manasa malli malli choosa
    Ne kallallo choosa, noorella mana aasa
    Jatha ga, natho ninne chusa
    Naa thodalle choosa, nee venta adugesa
    Pai lokam lo vaadu, yepudo mudi vesaadu
    Vidipodhe vidipodhe…
    Thanu paala vellanta, nuvu vaana jallanta
    Neeloni ee prema, teeradam teeradam
    Tanu kanti paapanta, nuvu kanti reppanta
    Vidadheeyalem anta, evaram evaram…
    (Oooo oooo oooo oooo) * 2
    Oooo prema jwaram oooo
    Viduchu kshanam oooo, pelli anukunte oooo oooo
    Pelli yugame, mugisedi oooo maranammu thone.

  • @biliyahvvikky5081
    @biliyahvvikky5081 2 года назад

    ನಾನೊಬ್ಬ ಕನ್ನಡಿಗ, ಈ ಸಾಂಗ್ ನಲ್ಲಿ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ 20 ಸೆಕೆಂಡ್ಸ್ ಮ್ಯೂಸಿಕ್ ವೆರಿ ವೆರಿ ಬ್ಯೂಟಿಫುಲ್ ❤❤❤

  • @sandhyamulugu115
    @sandhyamulugu115 3 года назад +29

    This song reminds their whole love Story.it's just awwfull song. I love them as I used to best pair. Hope for the best✌

  • @psubramanyeswara8982
    @psubramanyeswara8982 9 месяцев назад +37

    2025 lo any one

    • @vamsikrishnareddy2534
      @vamsikrishnareddy2534 9 месяцев назад

      Nuv brathiki vuntey chuddugani le

    • @nandanavanam_Organics
      @nandanavanam_Organics 5 месяцев назад +2

      Babu subramanyam debbaki date marchipoyanu 2025 2024 ani nenu inka 2024 unnanu appudey 3nelala kritham nuvvu 2025 futur lo ki ela vellavu main naku dobbinatlundhi thammudu

    • @kannayaa9346
      @kannayaa9346 2 месяца назад

      2024

    • @sowjanyalatha1907
      @sowjanyalatha1907 2 месяца назад

      ​@@nandanavanam_Organics😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @Alphapranay
      @Alphapranay 2 месяца назад

      Era erri puka 2025 ani chepi likelu dengadam kadhu munda

  • @maddiralasaiharshith
    @maddiralasaiharshith 4 года назад +33

    First of all ever thanks to AR Rahman sir because entire album was blockbuster all songs are superb duper ....I'm fall down with shock because due to nature of songs are get mind block such a fantastic songs 👌👌🙂🙂

  • @karthiknnaik381
    @karthiknnaik381 3 года назад +31

    Heart touching ❤️ happy song now turns to be heart breaking emotional song 😢💔

  • @pedasingusaikasthuri9824
    @pedasingusaikasthuri9824 3 года назад +3

    Iam so sad about both of Sam and chaithu me ఇద్దరు మళ్ళీ కలవాలి esong నాకు చాలా ఇష్టం కానీ మీరు ఎలా అవుతారు అనుకోలా

  • @rebbaravikumar677
    @rebbaravikumar677 4 месяца назад +2

    An excellent song by AR Rahman

  • @nihardasari7787
    @nihardasari7787 5 лет назад +6

    🎶 పై lokamlo vaadu epudo mudi vesadu vidipodhe........ Vidipodhe 😍😍

  • @chandrika6146
    @chandrika6146 3 года назад +7

    Pylokam lo vaadu yepudo mudi vesaadu
    Vidipodhe.......
    Vidipodhe.................... Annaru
    Edenaa😓😢😭😭😭

  • @_Tripura
    @_Tripura 4 года назад +5

    Lovely movie, pellillu swargamlo decide avthai anatanki perfect example veellenemo, Hindu nd Christian marriage cheskunaaru movie lo same real life lo kuda anthe 😍😍💖♥️💓💓💓 superb asalu..... Ee song eppatiki favourite eh naaku💖💖💖

  • @kumarisiva2140
    @kumarisiva2140 2 года назад +2

    Plz plz sam and chaiythana plz malli kalisipondi ...... Plz this is my request

  • @Hello_Warriors
    @Hello_Warriors 3 года назад +1

    🎶....Pylokamlo vaadu epudo mudivesaadu❤🥳.... 🎶one of my favorite😍 couple in telugu film 🎬industry

  • @kavithab6137
    @kavithab6137 Месяц назад +7

    Anybody after chay s second marriage??

  • @praveensukabrahmam
    @praveensukabrahmam 4 года назад +19

    1:45 tamilaina telugaina that portion of the song always hits me like anything

    • @BCSKEERTHANAG
      @BCSKEERTHANAG 3 года назад +1

      Of course it's A.R.Rahman sir's magic🤩

  • @vijayshyam5535
    @vijayshyam5535 5 месяцев назад +60

    Who is here after chai married to shobita

    • @chowrasthaMuchatlu
      @chowrasthaMuchatlu 14 дней назад

      Why u want to know? And what's that,after chai shobita marriage?grow up..

  • @gvsairam604
    @gvsairam604 3 года назад +1

    Hindu music Tuned into church music. Wonderful combination. Best music of ARR. Song istapadani vallu undaru. -19-Apr-2021

  • @2mindtraveller
    @2mindtraveller 5 месяцев назад +3

    Mee too from North India loves samntha ..hates their divorce