సుష్మ గారు మీ అన్నయ్య గారికి తొందరలోనే ఆయన మళ్లీ మీరు సంతోష పడేలాగా నడిచి మీ ఫ్యామిలీ తో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను అలాగే ఎప్పటిలాగే మీరు రవి గారు కలిసి వెళ్లడం చాలా బాగుంది అలాగే మీరు జీవితంలో చాలా అంటే చాలా మంచి స్థానాన్ని కోరుకుంటున్నాను మీరు ప్రపంచానికి చెప్పే విధానం కానీ అది చాలా అంటే చాలా బాగుంది ప్రపంచంలోకి తండ్రి అమాయకత్వం మాటలు కాదండి అది మీకు తెలుసు కాకపోతే ఏంటంటే తనకి తెలియడానికి కొంచెం టైం పడుతుంది నాకు తెలిసినంతవరకు అన్నా చెల్లెలు మధ్య ఉండే బంధానికి ఒక రూపము రాఖీ పండుగ తప్ప అదే పండగ అంటే అది ఒకరికి ఒకరు రక్షగా తోడుగా ఉండాలి డబ్బులు అనేది నీకు కష్టసుఖాల్లో సంతోషంగా సుఖదుఃఖాలను తోడుంటానని అన్న చెల్లెలు కి తోడబుట్టిన వాళ్లకి మధ్య ఉన్న బంధానికి నీకు ఎప్పుడు తోడుగా ఉంటానని చెప్పడానికి ఒక రూపము డబ్బులు అన్నవి నామమాత్రం మాత్రమే వాళ్ళ ఇద్దరి మధ్య అనుబంధం తోడ్పడుతున్నారు అనుబంధానికి దీనితోనే కొలమానం చేయలేము అలాగే రవి గారు మీరంటే నాకు చాలా అంటే చాలా ఇష్టమైనది నీ మాట కొంచెం కట్టుగా కన పడతాది కానీ మీ మాటలను అర్థం చేసుకోగలిగితే చాలా అంటే చాలా ఉంటుంది ఇలాగే మీ ఇద్దరూ సంతోషంలో నేనెప్పుడూ మీ ఇద్దరి సంతోషం కోరుకుంటూ ఉండాలని కోరుకుంటూ గిరి విశాఖపట్నం నుంచి 🎉💐🙏
బావుంది సుష్మ గారు. అందరికి రాఖి టైం తీసుకుని మరి వెళ్లి కట్టారు. చిన్ని సీయల్ లో మీ అచ్తింగ్ అదుర్స్ అండి. మీ విలోగ్స్ ఫస్ట్ టైం చూస్తున్నాను. రియల్ లైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ సీరియల్ వైఫ్ అండ్ హస్బెండ్ 👌👌
Hi sushma vadhina, ravi anna,prabanjan ala vunaru. Happy raksha Bandhan ravi anna prabanjan. Chala bagundhi vadhina vlog chala happy fell ayanu. Naku brothers laru. Mimalani kalavalani anna ki raki katalani anukuna vadhina. Mee pure love kosam. Money, gifts kosamo kadu vadhina.
Firstly Wishing you all and all our Subscribers Belated Happy Rakshabandhan ❤️ Meeru Booster and Cream ki Rakhi katadam matram So So Sweet Akka 😊 Prabhanjan Maatalu and Tana Intelligence Really So So cute 🥰🥰 Mee Rakshabandhan Celebration with all ur Family Members was so Beautiful and Wonderful ❤ Love ur Vlogs 😊❤
Hi prabhanjann...Rakhi oka Anna ki kani thammudu ki kani Chelli and Akka kani brothers chethi ki raksha ga rakhi nuvu Naku eppudu raksha ga undu Ani kaduthundhi
Sushma akkaaaa huge huge fan of you me and my family to ur family ❤️❤️ Lots of love from vizag❤ Sushma akka We have few suggestions to you Mana channel views enduku taggipoyayi anesi feel avvuthunnam Meeru accept chesthe memu few suggestions meeku suggest chedham anukuntunnam Meeku possible ga anipisthe implement cheyandi akka I want our channel to run successfully forever ❤
Money ichina ivvakapoina oh my younger or elder one Naku tomorrow ye kastam vochina nannu nv kapadu nenu ninnu kapaduthanu ani ee tradition sorry if I'm wrong
Sri krishna Paramathmadu Chethiki Chinna Gayam Ayiuntee Apudu Draupadi Devi Thana Chira Kongu Thunchi gayaniki Kattaru aa Samayam Lo Krishna Promise chesaru Niku Kastam vachinapudu nenu Niku Thoduga untanu ani .. Aa Parvadinam Sravana Pournima Kabatti Apati Nundi Rakhi Pournami Gaa Jarupukuntaru.. This Thing I know.. If I say Anything wrong Then Sorry Akka..
Susham garu meru super booster and cream ki rakhi kataru ga 😁🤣 | papamu prabhanjan ki nachadu ina force ga mokadu susham garu inka prabhanjan money kosamu mokadu ga 🤣| susham garu naku teludu rakhi enduku tie cheistharu anee chala detail ga cheparu meru this many days nanu telugu hindi movies lo inka hindi serials lo rakhi cheisade chupestharu ga akada ithe money kosamu ey rakhi tie cheistharu anee chupincharu nanu adi chuse real life lo kuda lage cheistharu anee anukuna😮 | susham garu epudu meru chapaka pothe naku clarity vachade kadu 😅 susham garu thanks |susham garu prabhanjan ravi garu kuda big fan 😊❤️😍😘🥰
సుష్మ కిరణ్ గారు మీరు ఏ విధంగా వీడియోస్ పెట్టడం మేము చూస్తాము కొంచెం క్రీము బూస్టర్ వీడియోస్ కూడా మాకు ఫుల్ పెట్టండి మే బీ మీరు సీరియల్స్ లో బిజీ అయి ఉంటారు కానీ ఒకరోజు బూస్టర్ క్రీమ్ గాడి వీడియోస్ తీయగలరా అని మా మనవి ఫన్నీగా ఉంటాయి.
సుష్మ గారు మీ అన్నయ్య గారికి తొందరలోనే ఆయన మళ్లీ మీరు సంతోష పడేలాగా నడిచి మీ ఫ్యామిలీ తో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాను అలాగే ఎప్పటిలాగే మీరు రవి గారు కలిసి వెళ్లడం చాలా బాగుంది అలాగే మీరు జీవితంలో చాలా అంటే చాలా మంచి స్థానాన్ని కోరుకుంటున్నాను మీరు ప్రపంచానికి చెప్పే విధానం కానీ అది చాలా అంటే చాలా బాగుంది ప్రపంచంలోకి తండ్రి అమాయకత్వం మాటలు కాదండి అది మీకు తెలుసు కాకపోతే ఏంటంటే తనకి తెలియడానికి కొంచెం టైం పడుతుంది నాకు తెలిసినంతవరకు అన్నా చెల్లెలు మధ్య ఉండే బంధానికి ఒక రూపము రాఖీ పండుగ తప్ప అదే పండగ అంటే అది ఒకరికి ఒకరు రక్షగా తోడుగా ఉండాలి డబ్బులు అనేది నీకు కష్టసుఖాల్లో సంతోషంగా సుఖదుఃఖాలను తోడుంటానని అన్న చెల్లెలు కి తోడబుట్టిన వాళ్లకి మధ్య ఉన్న బంధానికి నీకు ఎప్పుడు తోడుగా ఉంటానని చెప్పడానికి ఒక రూపము డబ్బులు అన్నవి నామమాత్రం మాత్రమే వాళ్ళ ఇద్దరి మధ్య అనుబంధం తోడ్పడుతున్నారు అనుబంధానికి దీనితోనే కొలమానం చేయలేము అలాగే రవి గారు మీరంటే నాకు చాలా అంటే చాలా ఇష్టమైనది నీ మాట కొంచెం కట్టుగా కన పడతాది కానీ మీ మాటలను అర్థం చేసుకోగలిగితే చాలా అంటే చాలా ఉంటుంది ఇలాగే మీ ఇద్దరూ సంతోషంలో నేనెప్పుడూ మీ ఇద్దరి సంతోషం కోరుకుంటూ ఉండాలని కోరుకుంటూ గిరి విశాఖపట్నం నుంచి 🎉💐🙏
🙏🏼👍
17:03 exactly 😂
Nice video ❤❤❤...akka Ravi garu nd Prabhanjan medha prank cheyandi comedy makeup vesukoni when u r free😂😂😂
సుష్మ గారు రాఖీ గురించి వివరించి చెప్పారు అవును డబ్బులు కోసం ఎవరూ కట్టరు వాళ్ల మీద ఉన్న ప్రేమ కోసం మీ అబ్బాయికి వివరించి చెప్పడం నచ్చింది❤❤
Ravi annaya gari kashtam ki thagina phalitham dakkali😊
బావుంది సుష్మ గారు. అందరికి రాఖి టైం తీసుకుని మరి వెళ్లి కట్టారు. చిన్ని సీయల్ లో మీ అచ్తింగ్ అదుర్స్ అండి. మీ విలోగ్స్ ఫస్ట్ టైం చూస్తున్నాను. రియల్ లైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ సీరియల్ వైఫ్ అండ్ హస్బెండ్ 👌👌
Shusma Kiran garu your videos are so real and the Kiran garu chala open ga mataladhutharu innadhi unatlu no show off
It's good to see Prabhanjan in Brown🤎 Akka and nice brother & sisters bonding 🙎♂️👭
Prabhanjan is lucky to have sister's ❤ may god bless u bro❤
మీ అన్నయ్య గారు ఆ దేముడు దయవలన తొందరగా కోలుకుంటారు సుష్మ గారు మీ వదిన గారి సేవ ఊరికే పోదు కదా ❤
Happy Rakshabhada to Sushma Sister 🥰🥰🥰🥰
How many people waiting for this episode ❤❤❤❤
😊
@@SushmaKiron lots of love akka ❤️❤️❤️
Super and good video sushma ❤ happy raksha Bandhan 😊
get well soon we will definitely pray to god to fast recovery
🙏🏼
😍🥰
Hi sushma vadhina, ravi anna,prabanjan ala vunaru. Happy raksha Bandhan ravi anna prabanjan. Chala bagundhi vadhina vlog chala happy fell ayanu. Naku brothers laru. Mimalani kalavalani anna ki raki katalani anukuna vadhina. Mee pure love kosam. Money, gifts kosamo kadu vadhina.
Manifesting couple goals like yours❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Happy rakshabandhan sister 🎉🎉
Awesome vlog akka.🥰💞💖
Nice volg annayya vadina and prabhnjan ❤❤❤
ending my day with this cool video!!
Happy rakshabandhan ravi anna❤❤❤🎉🎉🎉
Happy rakshabandhan annaya and vadhina ❤❤
Happy Rakshabandan anna❤
I was touched during 10:05 to 10:45. I pray to god that your brother should get well soon 🙏🙏🙏
🙏🏼
Firstly Wishing you all and all our Subscribers Belated Happy Rakshabandhan ❤️
Meeru Booster and Cream ki Rakhi katadam matram So So Sweet Akka 😊
Prabhanjan Maatalu and Tana Intelligence Really So So cute 🥰🥰
Mee Rakshabandhan Celebration with all ur Family Members was so Beautiful and Wonderful ❤
Love ur Vlogs 😊❤
Thanks for regular video
Happy rakshabandhan sushma akka🎉😊
Hi prabhanjann...Rakhi oka Anna ki kani thammudu ki kani Chelli and Akka kani brothers chethi ki raksha ga rakhi nuvu Naku eppudu raksha ga undu Ani kaduthundhi
Sushma akkaaaa huge huge fan of you me and my family to ur family ❤️❤️
Lots of love from vizag❤
Sushma akka
We have few suggestions to you
Mana channel views enduku taggipoyayi anesi feel avvuthunnam
Meeru accept chesthe memu few suggestions meeku suggest chedham anukuntunnam
Meeku possible ga anipisthe implement cheyandi akka
I want our channel to run successfully forever ❤
Don't worry andi...
Your brother will recover....
😊🙏🏼
Very nice..invite ravi Gari brother family to ur home once nd celebrate festival..it wud b nice
Rakhi ante annaya thamudu akkaki Chelli ki raksha
God bless you Brother😍
Annaya happy raksha bandhan
హ్యాపీ రక్షా బంధన్ కుటుంబ సభ్యులకు అందరికీ
🙏🏼
Money ichina ivvakapoina oh my younger or elder one Naku tomorrow ye kastam vochina nannu nv kapadu nenu ninnu kapaduthanu ani ee tradition sorry if I'm wrong
Ravi garu super comedy
Super 😊
HAPPY RAKSHA BANDHAN PRABANJAN 📿✴️❤😊
Nice video ❤❤❤❤❤❤❤❤❤
Good to see everyone in one vedio
Hope your brother get well soon 😊
Hmmmm
Aka mee diet chepandi aka
రవి అన్న హ్యాపీ రాఖీ రక్షా బంధన్
Thq same to you
Share 😊
Rakshabhandan Raviannaya❤❤❤❤
Thq same to you
First comment ❤
God will heal your uncle get well soon ..
🙏🏼
Hai akkaya how are you akkaya ❤❤hai prabhanjan tammudu ♥️♥️
I pray god your brother will recover completely soon
🙏🏼
Akka mi lipstick shade cheppara pls name
Prabanjan hi😊
happy rakshabandhan akka
Hi andi nenu kotha ga me videos chusthunna. we live in chennai. In which serials do you work say about Ravi garu also
Before video ki 15 on trending
Happy rakhi ravianna🎉🎉🎉
Thq same to you
Me brother nrmal manishi avali 🙏🙏
First view
Don’t worry andi your brother will recover soon
🙏🏼
Nice video
Sushi bindi pettukunnav thanks.bavundhi.
#chinni
Book shop lo kuda vlog chesthunde kadha thondaraga upload cheyandi
🥰
సూపర్
#chinni 😊
Missed sweet shop episode
😂
❤️❤🥰🥰
Super video
❤❤❤❤
yem product vadathunnaru ravi garu hair black ravadaaniki
Ful video chusa🤣
Comment 😊
Sri krishna Paramathmadu Chethiki Chinna Gayam Ayiuntee Apudu Draupadi Devi Thana Chira Kongu Thunchi gayaniki Kattaru aa Samayam Lo Krishna Promise chesaru Niku Kastam vachinapudu nenu Niku Thoduga untanu ani .. Aa Parvadinam Sravana Pournima Kabatti Apati Nundi Rakhi Pournami Gaa Jarupukuntaru..
This Thing I know.. If I say Anything wrong Then Sorry Akka..
Happy raksha Bandhan akka me dagara edaina job unda akka pls chapandi
All of you share this video
sushma kiron akka videos ki Like share subscribe and comment cheyyandi 😍😍😍😍
emajana videos time to time vachestunayi!!!
😍😍😍😍😍
Mee annaya aarogyam baagundali ani korukuntunamu akka❤❤
🙏🏼
Maa Babu laga vunadu same 500 haa
అన్నయ్య బాగుండాలి
🙏🏼
Susham garu meru super booster and cream ki rakhi kataru ga 😁🤣 | papamu prabhanjan ki nachadu ina force ga mokadu susham garu inka prabhanjan money kosamu mokadu ga 🤣| susham garu naku teludu rakhi enduku tie cheistharu anee chala detail ga cheparu meru this many days nanu telugu hindi movies lo inka hindi serials lo rakhi cheisade chupestharu ga akada ithe money kosamu ey rakhi tie cheistharu anee chupincharu nanu adi chuse real life lo kuda lage cheistharu anee anukuna😮 | susham garu epudu meru chapaka pothe naku clarity vachade kadu 😅 susham garu thanks |susham garu prabhanjan ravi garu kuda big fan 😊❤️😍😘🥰
Subscribe 😊
Ma aannyya di kuda edy paristiti 😢😢😢
Ayyo
Sushma me earrings ekada buy chesaru chepara
Maa society lo mini bazar lo tesukunamu
Sushma Instagram lo accept cheyara
👌👍
ప్రతిరోజు డబ్బులు ఇవ్వరు కదా సుష్మా గారు ప్రతిరోజు ఇవ్వరు కాదు మనకిది స్పెషల్
Mari comedy chesaruuu rakhii ni Paddakala cashuu cashuu anii nenu ma Annayya ki Rakhi kii Kattanuu but not took money
Like 😊
810k
Ravi garu enthamandi brothers sisters
One brother one sister own
@@SushmaKiron ok andi
సుష్మ కిరణ్ గారు మీరు ఏ విధంగా వీడియోస్ పెట్టడం మేము చూస్తాము కొంచెం క్రీము బూస్టర్ వీడియోస్ కూడా మాకు ఫుల్ పెట్టండి మే బీ మీరు సీరియల్స్ లో బిజీ అయి ఉంటారు కానీ ఒకరోజు బూస్టర్ క్రీమ్ గాడి వీడియోస్ తీయగలరా అని మా మనవి ఫన్నీగా ఉంటాయి.
Raaki rakashna koisam
Comment
Meeru indhaka Vidya book point ki vachinde kadha meeru me Babu pupalguda,alkapur side 😊
Yes andi
I hope ur brother recovers soon🙏🏻🥹
🙏🏼
హై అక్క హై అన్న
Hi
Mi black beads ekkada teskunnaru ?
Long Bach tesukunanu andi mor jewel lo
Gents ku elanti apadhalu rakunda undalani rakshana kavacham ani rakhi kadtharu. ladies koraku kadhu. for safety band