Pahi Parama Dayalo - Kapi - Adi - Thyagaraja Swami

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 1

  • @vijayalakshmigudivada7035
    @vijayalakshmigudivada7035 6 дней назад

    పాహి పరమ దయాళో హరే మాం
    చ1. సుందరానన ముకుంద రాఘవ
    పురందరాది నుత మందరాగ ధర (పా)
    చ2. పంకజాప్త హరిణాంక నయన
    శ్రీదాంక సు-గుణ మకరాంక జనక మాం (పా)
    చ3. క్రూర మానవ విదార భవ్య-కర
    నీరదాభ సు-శరీర మా-రమణ (పా)
    చ4. నిర్వికార గుణ సర్వ రూప ధర
    పూర్వ దేవ మద గర్వ భంజన (పా)
    చ5. పూర్ణ రూప కలశార్ణవ స్థిత సు-
    పర్ణ వాహన సువర్ణ చేల మాం (పా)
    చ6. రక్ష మామనిశమక్షరామృత
    రసాక్ష నిర్జర సు-పక్ష చాప ధర (పా)
    చ7. రంగ నాయక శుభాంగ సూర్య కుల
    పుంగవారి మద భంగ సర్వదా (పా)
    చ8. నాగ శయన భవ రోగ నాశ కృపా
    రాగదే వరద త్యాగరాజ నుత (పా)