కొండా సురేఖ కామెంట్స్‌పై కోర్టుకెళ్లిన నాగార్జున :

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • తన కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై హీరో నాగార్జున నాంప‌ల్లి కోర్టును ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు నాంప‌ల్లి కోర్టులో నాగార్జున ప‌రువు న‌ష్టం దావా వేశారు. త‌మ కుటుంబ గౌర‌వాన్ని, ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీసేలా కొండా సురేఖ వ్యాఖ్య‌లు చేశారంటూ నాగార్జున న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. కొండా సురేఖ‌పై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పిటిష‌న్‌లో నాగార్జున కోరారు. శుక్ర‌వారం నాగార్జున పిటిష‌న్‌పై కోర్టు విచార‌ణ జ‌రిపే అవకాశం ఉంది.
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #Nagarjuna #KondaSurekha #Samantha #NagaChaitanya #tv9d
    Credit: #Samaiah/Producer || #TV9D

Комментарии • 7