Real Life Story And Real Facts Of Korada Chalam

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 134

  • @mudakalagopalarao2096
    @mudakalagopalarao2096 Год назад +20

    మునిగారు మీరు చూపించిన ఇల్లు వరండాలో చలం గారు మడత కుర్చీ లో కూర్చొని ఉండటం నేను ఆ వీధిలో వెళుతూ చూ చాను.

  • @vasu376
    @vasu376 Год назад +4

    చాలా బాగుందండి మీరు మాట్లాడే విధానం, వివరాలు అడిగే తీరు, చలం గారు వివరాలు నేటి తరానికి చెప్పటం లొ మీ కృషి దానికి సహకరించిన పెద్ది వారి ఫ్యామిలీ (రెండు సోడా కోట్లు ) కి కృతజ్ఞతలు. మీరు ఇలాంటి వీడియోస్ మరిన్ని చేసి మాకు తెలియని విషయాలు తెలియ చేస్తూ మరింత అభివృద్ధి లోకి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం 👏

  • @natarajd7534
    @natarajd7534 Год назад +8

    చలం గొప్ప సినిమాలు తీసాడు...ఆయన చిత్రాల సంగీతం చాలా బాగుంటుంది. ఎంతో ప్రతిభ వుండి కూడా ఎంతో సంపాదించి వుండి కూడా ఎమీ లేకుండా ఎమీ కాకుండా వెళ్లిపోయాడు. శొచనీయం. లంబడొల్ల రామదాసు లో ఆయన నటన చాలా బాగుంటుంది. ఆయన గురించి రొజరమని గారికి ఎమైనా తెలిసుందె అవకాశం వుంది. శారద గారు అదృష్ట వంటురాలు అతడిని వదిలి పెట్టి.

    • @mohanavelichety8770
      @mohanavelichety8770 Год назад

      బాబూ anchor గారూ ! ఊర్వశి బార్, మేనకా బార్, కాస్మోపోలీటన్ క్లబ్, ఆఫీసర్స్ క్లబ్ ఇటువంటి అడ్రస్ ఒకరిని అడిగితే వందమంది చెపుతారు. సమాజం అలా ఉంది. మీరు చాలా శ్రమ పడుతున్నారు.

  • @venkataraomadisetty4392
    @venkataraomadisetty4392 9 месяцев назад +2

    చలం‌ గారు చాలా సినిమాలు చూసాము చాలా మంచి హీరో అండ్ కామెడీ యన్ ఆయన అభిమానిని మీకు చాలా థాంక్స్

  • @malladinarayanasarma
    @malladinarayanasarma Год назад +6

    కులగజ్జి అతనిని తొక్కి వేసింది.
    అతని శరీర సౌందర్యాన్ని నటన అధిగ మించింది. చక్కని భాషా సౌందర్యం. చక్కని modulation.🎉 నిత్య కళ్యాణం పచ్చ తోరణం చూడవలసిన చిత్రం.

    • @kmanyu-ck3rn
      @kmanyu-ck3rn Год назад

      చలం గారి క్యాస్ట్ ఏమిటో చెప్పండి ప్లీజ్

    • @malladinarayanasarma
      @malladinarayanasarma Год назад +2

      @@kmanyu-ck3rn thoorpu kaapulu

    • @kmanyu-ck3rn
      @kmanyu-ck3rn Год назад

      థాంక్యూ సర్ శెట్టిబలిజ అని చాలామంది అంటుంటే డౌట్ వచ్చింది అందుకే మిమ్మల్ని అడిగా

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Год назад +3

    Cheppandamma vivaralu mana vuri charitra telusukondi. Cooperation cheyyandi. Mana vuri vaibhavam telusukondi. Sri devi shoda kottu atanu baaga chepparu, cinema vachhindi.children very nice active.proud of palakollu

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Год назад +3

    Harsha Sriram you are doing great job about Godavari villages and towns glory of Godavari delta vaibhavam heritage building s and cultural lifestyle

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj Год назад +2

    Very good information about Chalam garu 👍👍👍

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 Год назад +2

    చలం గారి గురించి నాకు చాలా విషయాలు తెలియపరచాలి మీరు

  • @krishnachaitanya8164
    @krishnachaitanya8164 Год назад +1

    Sir nijamga nice andi. Paatha gnapakulu vetukkuntoo pothe, chala kothaga untundi.

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di Год назад +3

    మంచి ఆర్టిస్టు చలంగారు, ఆయన్ని తొక్కేసారు, అమాయకపు చూపులు డైలాగ్స్ యాక్టింగు సూపర్ నటుడాయన,భార్యలే మోసం చేసారేమోనని అనుమానం..లేదా అతను శాడిస్టేమో..చెప్పలేము..

    • @GodavariMuni
      @GodavariMuni  Год назад +1

      👍👍👍

    • @suryateja2402
      @suryateja2402 Год назад

      చలం మంచినటుడే గానీ అతను వ్యక్తిగతంగా మంచి వాడు అనిపించుకోలేదు,శారద ని పెళ్ళి చేసుకుని చాలా బాధ లు పెట్టాడు

  • @jhansithota7987
    @jhansithota7987 Год назад +1

    Nice information Muni

  • @ambatipets6279
    @ambatipets6279 Год назад +4

    చాలా ఓపికగా అందరినీ అడిగి కనుగొన్నారు.

  • @venkannababuburidi8192
    @venkannababuburidi8192 Год назад +2

    Nice video brother

  • @lakshminarayana2140
    @lakshminarayana2140 Год назад +2

    Good effort by this video maker

  • @gkraju-eq8en
    @gkraju-eq8en Год назад +1

    Good information 👍🏿👍🏿

  • @gentleman4222
    @gentleman4222 Год назад +2

    Allu ramalingiah and allu arjun, allu subarayudu (zamindar) valla ancestoral house and valla history gurinchi chey bro. Allu arjun most famous hero from palakollu

  • @malladinarayanasarma
    @malladinarayanasarma Год назад +6

    Interview చూస్తుంటే శ్రీ చలానికి ఉన్న గుర్తింపు యే స్థాయిలో ఉందో తెలుస్తుంది.

  • @mitikiritulasi2718
    @mitikiritulasi2718 Год назад +1

    ❤great

  • @srinivasedupuganti120
    @srinivasedupuganti120 Год назад +1

    Nee videos chaala information istunnayi brother all the best meeru ilage marinni videos cheyali maa support untundhi

    • @GodavariMuni
      @GodavariMuni  Год назад

      Thanks your valuable Comment and support brother

  • @jpvinnakota1025
    @jpvinnakota1025 Год назад +4

    Cheppina ventane video chesaru.Chepina maata nilabettukune varu chala arudu. Very nice. Keep it up. Personal vishayalu taginchi, Athani pratibhani vijayalani VELUGULOKI tisuku ravali. Hope you do the needful.

    • @GodavariMuni
      @GodavariMuni  Год назад

      Manam valla personal life loki velli chusinattu matladakudadhu kadha sir. Next relations tho oka vedio chestha meru cheppaka adi chusa sir

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 Год назад +4

    చలం గారు మంచి నటుడు ఆయన తీసిన చిత్రాలు నేను మరువలేను నేను ఆయన అభిమానిని

  • @kesavaraok533
    @kesavaraok533 Год назад +2

    Mottanikaite Chalam gari ellu pattukunnaru. grate. bagachupincharu. veelunte valla pillalatho oka video cheyandi Muni garu , complete information viewers ki telustundi

  • @maleykanakayya
    @maleykanakayya Год назад +1

    Good👍

  • @krishnapuli2056
    @krishnapuli2056 Год назад +8

    చలం గారి గురించి శ్రీదేవి కూల్ డ్రింక్స్ ఆయన బాగా చెప్పారు మీరు కూడా బాగా అడిగారు మీ టీం కి మా ధన్యవాదములు

  • @haranathsurisetty7841
    @haranathsurisetty7841 Год назад +5

    పెళ్ళి సందడి 1959 మూవీ లో ANR గారు
    మెయిన్ హీరో గాను , చలంగారు సైడ్ హీరో గాను నటించారు

  • @rajudhanani7685
    @rajudhanani7685 Год назад +2

    Bro naadi Palakollu.Nenu chaala try chesa kaani evvariki teleyadannaru.meeru chala great bro house ni kuda chupinchaaru thanq bro.

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Год назад +1

    Palakollu chalam super 👌
    W. G. Dt. Hero 👌Good 🙏
    Sarada mogudu 👌

  • @DondraSindhu
    @DondraSindhu Год назад +1

    Soooooooper

  • @lakshmichitturi8598
    @lakshmichitturi8598 Год назад +2

    He is great

  • @kalyanicreations1644
    @kalyanicreations1644 Год назад +1

    Super andi

  • @umabitr8157
    @umabitr8157 Год назад +1

    Sri devi cool drinks shop varik chalamu ghari vishayamulu chepi namdhuku dhanya vadhamulu thanks for vedieo

  • @user-sriram88308
    @user-sriram88308 Год назад +1

    👌👌

  • @malladinarayanasarma
    @malladinarayanasarma Год назад +1

    He was a natural real Hero.

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Год назад +3

    Harsha mi opikaku vandanaalu.prajalu telisina vishayalu cheppali.kotta taraliki pallakollu hub telugu cinema actors director s and producers from rich agriculture hub and cultural heritage hub Godavari delta region. Tell some great personalities like allu Ramalingayya and Dasani Narayana rao Kodi Rama Krishna and chiru family so many artists coming from this region

  • @durgaprasadsanaboyina498
    @durgaprasadsanaboyina498 7 месяцев назад +1

    నేను చలం గారిని చూశాను నా చిన్నప్పుడు నేను చలం గారు చింతల తోట దేశాలమ్మ గుడి దగ్గర నుంచి బస్ స్టాండ్ దగ్గిర వెలమగూడెం రోడ్డులో చేపల మార్కెట్ కి నడిచి వచ్చేవారు అప్పటికి ఆయన వయస్సు పెరిగినది వారు అప్పటికి ఆయనకి కామెర్లు వచ్చి ఇక్కడికి వచ్చారని మాపెద్దలు చెప్పేవారు

  • @balumamidi3579
    @balumamidi3579 Год назад +1

    👌👌👌👌👌👌

  • @subbalaxmi6405
    @subbalaxmi6405 Год назад

    Nice video andi

  • @katarisuresh5985
    @katarisuresh5985 Год назад +1

    Nice 👍

  • @ganeshpatamsetti2270
    @ganeshpatamsetti2270 Год назад +1

    2 days oka video chai bro videos baguntai

    • @GodavariMuni
      @GodavariMuni  Год назад

      Kastam brother vedio thiyyadaniki Vallani Kalavadaniki 2 days iepothundi editing ki time paduthundi Kani Try chestha bro

  • @velugurisangeetha3993
    @velugurisangeetha3993 Год назад +1

    Good jab

  • @sabhaskarrao4301
    @sabhaskarrao4301 Год назад +2

    Great legend in telugu film industry

  • @rameshkumarpadamata7045
    @rameshkumarpadamata7045 Год назад +2

    చలంగారు నటిస్తున్నట్లు గాక సహజంగా వుంటుంది.. ఓవర్ యాక్షన్ వుండదు..
    ఎన్నో సూపర్ హిట్టయిన సినిమాలు హీరోగా, క్యారెక్టర్ యాక్టర్గా నటించారు. నిర్మాతగా కొన్ని సినిమాలు తీసారు.
    సంబరాల రాంబాబు, లంబాడోళ్ళ రాందాసు
    ఇంకా చాలా సినిమాలు...

  • @sureshnaidu.puchakayala2074
    @sureshnaidu.puchakayala2074 Год назад +2

    Sir. Allu ramalungaiah.. కోడి ramakrishna. Dasari narayana . Gari dhi కూడ. పాలకొల్లే. Sir. Valla home tour kuda cheyyandi

  • @sastri.sastriji
    @sastri.sastriji Год назад +1

    Late view sorry Anna..

  • @venkatpalankaiah6197
    @venkatpalankaiah6197 Год назад +5

    వారి బంధువులు ఎవరైనా ఉంటే బావుండేది కదా!

    • @GodavariMuni
      @GodavariMuni  Год назад +1

      Vaaru vanabojanala time lo vastharanta sir

    • @bhaskarapparao3979
      @bhaskarapparao3979 Год назад +1

      ​@@GodavariMuni 😅r2e❤😂🎉😢😮😅😊

    • @relangisrikanth4986
      @relangisrikanth4986 Год назад +1

      Vari banduvulu palakollu lone unnaru

    • @sekhartadiparthi6505
      @sekhartadiparthi6505 Год назад +1

      Baga enquiry chesi ,telisina vari tho matladinchali.
      Meeru kalisina valliki evariki chalam theliyadu. What bro.

    • @relangisrikanth4986
      @relangisrikanth4986 Год назад +1

      @@sekhartadiparthi6505 chalam garu family members maaku baga close, maximum hyderabad lo settle ayipoyaru palakollu lo kuda unnaru, last lo oka house chubincharu kadha akkadinundi walkable distance lone unde varu ippudu palakollu lone vere area lo untunnaru vallani interview theesina bavundedhi

  • @srinivasulureddy8653
    @srinivasulureddy8653 Год назад +1

    2017 lo nenu palakollu vellanu .chalam gari annayya kodukutho matladanu.meeru choopina intiki pakkane valla annayya valla illu.

  • @Suryaprakash-we5ep
    @Suryaprakash-we5ep Год назад +5

    చలింగార్కి ఇద్దరు. అబ్బాయిలు ఒక అమ్మాయి ( రవి హరి శ్రీ వల్లీ) ప్రస్తుతం హైదరాబద్ లో ఉంటున్నారు. ముగ్గురూ ఫ్యామిలీ ఫ్రెండ్స్చ చలంగారు మానాన్న గారు క్లోజుఫ్రెండ్స్ మాది చింతల తోట పాలకొల్లు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉండున్నాము. అందరం హ్యాపీ చలంగారి ఆళ్ళుడు శివ ఇక్కడేపాలకొల్లు రామారావు పేట ప్రస్తుతం హైదరాబాద్

    • @GodavariMuni
      @GodavariMuni  Год назад

      థాంక్స్ సార్ మీరు వీడియో చూసి కామెంట్ పెట్టడం. మిమ్మల్ని contact చెయ్యాలి అంటే ఎలాగో చెప్పగలరా?

    • @kmanyu-ck3rn
      @kmanyu-ck3rn Год назад

      సార్ చలం గారి క్యాస్ట్ ఏమిటో చెప్పగలరా ప్లీజ్

  • @babuaripaka1149
    @babuaripaka1149 Год назад +8

    మీరు తప్పచెపుతున్నారు. చలం గారు క్రిష్ణ , శోభన్ కంటే ముందే వచ్చారు. 1951 దాసి చిత్రంలో కొడుకుగా.

  • @ourhyderabad8499
    @ourhyderabad8499 Год назад +1

    Chalam movie lo songs super hit

  • @raghuramaiahtamatam734
    @raghuramaiahtamatam734 Год назад +2

    Naku yentho abhimanam hero chalam ante kani vidhi chethilo goramaina parajayam pondi evari sahakaram lekha kala garbam lo kalisi poyina na lanti abhi manulu ayananu maruvaleru.

  • @anthulenianandamwithananth3530
    @anthulenianandamwithananth3530 Год назад +1

    Korada chalam Gari own brother sons living in panditha villuru Poduru mandalam

  • @gentleman4222
    @gentleman4222 Год назад +1

    Oka doubt chiranjeevi telaga antaru kada. Allu arjun kapu or telaga ee subcaste ?? Meeku teluste cheppandi telusukovali ani ante inkem ledu

  • @kishorenelakondapally5981
    @kishorenelakondapally5981 Год назад +2

    ఆంధ్ర దిలీప్ కుమార్ చిరస్మరణీయలు.

  • @haricorpsepainter8568
    @haricorpsepainter8568 Год назад +1

    Mee tone venagaany mee video back ground sounds vanangaany edo paatha memories gurthukosthae manasulo baada.... mana culture ,manduvalogellu ,unmade families anne ekamundu chudalym 😢😢 .... gundylu pendevesy bhada 😢😢 .....

  • @ramprasadijjada6324
    @ramprasadijjada6324 7 месяцев назад

    మా నేటివ్ పాలకొల్లు. మా నాన్నగారు యిజ్జాడ రామారావు గారు, చలం గారు,యియ్యపు పుల్లారావు గారు, పెమ్మిశెట్టి వెంకటేశ్వరరావు గారు (మిఠాయి కొట్టు వెంకన్న గారు), చేబ్రోలు పార్వతీశం గారు (ఫొటో స్టూడియో) .... వీరంతా ఫ్రెండ్స్. చలం గారు ముగ్గురు అన్నదమ్ములు. కోరాడ అక్కయ్య గారు, కోరాడ సూర్యనారాయణ గారు, కోరాడ సూర్య చలం గారు. చలం గారి మొదటి భార్య రమణ గారిది విజయవాడ,సీతన్న పేట. ఇంటి పేరు సిరిపరపు వారు ధనవంతులు. చలం రమణ దంపతులకు ముగ్గురు పిల్లలు - రవి, హరి నాకు పరిచరస్తులు. అమ్మాయి పేరు గుర్తు లేదు. రవి బ్యాంక్ జాబ్, క్రికెట్ రంజీ ప్లేయర్, హరి గీతా ఆర్ట్స్ (అల్లు అరవింద్) లో మేనేజర్ గా వర్క్ చేసారు. అల్లుడు శిడగం శివ, పాలకొల్లు బ్యాంక్ జాబ్ అని గుర్తు.

    • @GodavariMuni
      @GodavariMuni  7 месяцев назад

      Thanks your valuable information andi

  • @LoveNature15
    @LoveNature15 Год назад +2

    Bro waiting for your chinchinada railway hanging bridge update bro

  • @crazypoghu3486
    @crazypoghu3486 Год назад +2

    Chalam garidi palakollukadu panditavullru

  • @durgarani-nq4mx
    @durgarani-nq4mx Год назад +2

    Risk❤86

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Год назад +2

    Tappulu enchadam kante Harsha Sriram chestunna goppa prayatnam You tube channel ni adarinchandi. Godavari delta region Art and culture so great full civilization of Andhra pradesh

  • @muralikrishna6027
    @muralikrishna6027 Год назад +2

    chalam yetta hero iyyadu pedi moham nayalu

  • @flutesashi810
    @flutesashi810 Год назад +1

    chalam was a neechapu .....

  • @umabitr8157
    @umabitr8157 Год назад +1

    Chalamu gharu chala manchi natudu ghatha ghnapa kamulu kuda dorakatamuledhu miku aundi

  • @PSRao_1712
    @PSRao_1712 6 месяцев назад

    Chalam గారు - కృష్ణ, శోభన్ బాబు ల కంటే చాలా ముందు సినీ రంగం లోకి వచ్చారు.. ఈ program లో తప్పు చెప్పారు.. Do your homework properly before making a video!

  • @Maggi-18r
    @Maggi-18r Месяц назад +1

    Dis like

  • @ddlkumardhanukonda8192
    @ddlkumardhanukonda8192 Год назад +3

    Hii bro nenu korada family member nii me number evandi nenu contact avutham full details chepputha

    • @GodavariMuni
      @GodavariMuni  Год назад

      Number youtube lo avvadu insta lo msg cheyyandi sir