మేడం అన్ని నవలలు సగం సగం చదివి వదిలేసారు సగం చదివిన నవల పూర్తి చేసి వేరే నవలకి పోతే బాగుంటుంది అందరికి అర్థం అవుతుంది లేకుంటే ఏ స్టోరీ దేనిదో కన్ఫ్యూజ్ అవుతారు అర్ధం కాదు మీరు చదివి వేస్ట్ అర్ధం చేసుకోండి 🙏
Part 1, Part 2, Part 3,......... ఇలా ఉన్నాయి. ఒకటి పూర్తి అయ్యాకనే, మరొకటి చదువుతున్నారు. ఛానల్ కు Subscribe చేస్తే అన్నీ ఓకే చోట కనపడే అవకాశం ఉంది. లేదా search చేయండి. పూర్తిగా అన్ని భాగాలూ వింటే కథ తెలిసిపోతుంది.
అద్భుతంగా చదువు తున్నారు
మొదలే చాలా బాగుంది.శ్యామలుడు, గధాదరుడు, కర్కోటక శ్రేష్టి పేర్లు భలేగా వున్నాయి
🙏🙏🙏
చాలా బావుంది. 👍👌👍👌👍
చాలా బాగుంది
Great hero characters
Chala intresting GA vundi story
చదివి చాలా కాలమైంది...బాగా చదువుతున్నారు.
బాగావుంది
🙏🙏🙏
chala baga chaduvuthunnaru madam
Nice 👌👌
శ్యామలుడు, గదాధరులకు 💐
మేడం అన్ని నవలలు సగం సగం చదివి వదిలేసారు సగం చదివిన నవల పూర్తి చేసి వేరే నవలకి పోతే బాగుంటుంది అందరికి అర్థం అవుతుంది లేకుంటే ఏ స్టోరీ దేనిదో కన్ఫ్యూజ్ అవుతారు అర్ధం కాదు మీరు చదివి వేస్ట్ అర్ధం చేసుకోండి 🙏
ప్రతి నవల కంప్లీట్ గా వుంది! చూడగలరు 🙏
Part 1, Part 2, Part 3,......... ఇలా ఉన్నాయి.
ఒకటి పూర్తి అయ్యాకనే, మరొకటి చదువుతున్నారు. ఛానల్ కు Subscribe చేస్తే అన్నీ ఓకే చోట కనపడే అవకాశం ఉంది. లేదా search చేయండి. పూర్తిగా అన్ని భాగాలూ వింటే కథ తెలిసిపోతుంది.
ఈ లింక్ చూడండి.. ఇప్పటివరకు మనము publish చేసిన అన్ని పుస్తకాలలోని అన్ని భాగాలూ వరుసగా కనిపిస్తాయి 🙏
ruclips.net/user/smbabvideos
@@kbkrao9629 షాడో మధు బాబు గారు ఈ ఛానల్ కొనుకోవాల
@@krishnavihari9753 మీ భావం సరిగా అర్ధం కాలేదండీ
BGM is distrubing madam