ARUNACHALA KARTHIKA DEEPOTSAVAM ! EPISODE - 31 |

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 37

  • @PraveenKumar-fc5rh
    @PraveenKumar-fc5rh 3 года назад +3

    om arunachaleswaraya namaha

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 3 года назад +6

    అరుణాచల శివ. అమ్మా! నమస్కారం అండి. చాలా సంతోషం. ధ్వజారోహణం నుండి ఈ చివరి వీడియో వరకు అన్నియూ భక్తి, శ్రద్ద, ఓపిక లతో ప్రతి ఒక్కటి చూడటం జరిగింది. ప్రతి రోజు రెండు పూటల జరిగే వాహన సేవలు చాలా చక్కగా చిత్రీకరించారు. మాలాంటి సామాన్యులు స్వయంగా అక్కడకు వచ్చినా కూడా ఇలాంటి దర్శనం చేసుకోలేము. ధన్యవాదములు.

  • @dokurisaritha5593
    @dokurisaritha5593 3 года назад +2

    Arunachala Shiva nee darshana bhagyam kalipinchu thandri please 🙏🏿🙏🏿🙏🏿

  • @saiamrutha603
    @saiamrutha603 3 года назад +2

    Omnamo arunachalasiva arunachala

  • @sreenivasuluputta9826
    @sreenivasuluputta9826 3 года назад +2

    ౹౹ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే నమః౹౹

  • @harikrishnaambati4870
    @harikrishnaambati4870 3 года назад +2

    అరుణాచలం ఎంత పవిత్రతపః స్థలమో .ఒక శేషాద్రి స్వామి,ఒక రమణులు,ఒక ముపనారు, ఒక మాధవి ఇలా ఎంతోమంది సామాన్యులను తప్తం గావించి రత్నాలుగా మార్చి తన కిరీటంలో ధరించిన అరుణాచలేశ్వర వారి భక్తి లో లేశమైన మాకు అనుగ్రహం చేయవయా. రమణులను చూడనివారు,నాయనారులను చూడనివారు రమాణాశ్రమి మాధవి గారిని చూసినంత మాత్రం చే మా అహం తోలుగుతుందేమో.అరుణాచలా

  • @reddyreddy8892
    @reddyreddy8892 3 года назад +6

    అమ్మా హృదయ పూర్వక ప్ర నామాలు. మీ సేవ ఎనలేనిది. ఒక తెలుగింటి ఆడపడుచు ఇంతటి సేవా తత్పర కలుగుట అంతా ఆ అరుణాచల ప్రభువు కృప మరియు శ్రీ రమణ భగవానుని అపార కరుణ యే. అమ్మా మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓం నమో భగవతే శ్రీ రమనాయ.🙏🙏🙏🙏🙏

  • @srinivasaraochinta9670
    @srinivasaraochinta9670 3 года назад +1

    అమ్మ! నమస్కారం చాలా బాగా నచ్చింది మీ వీడియోలు అద్భుతం గా ఉన్నాయి మీ ప్రయత్నం బాగా విజయవంతం అనినది అరుణాచల శివా అరుణాచల శివ అరుణా చాలా .🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉

  • @పిన్నినాగప్రకాశం

    I am waiting

  • @chimmilipadmavathi3991
    @chimmilipadmavathi3991 3 года назад +1

    Arunachala Siva arunachala Siva arunachala Siva arunachala Ramana Sadhguru🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @sreenivasuluputta9826
    @sreenivasuluputta9826 3 года назад +3

    ౹౹సహభక్తులు అందరికీ వందనములు౹౹

  • @luckynara304
    @luckynara304 3 года назад +1

    Arunachalasiva

  • @dokurisaritha5593
    @dokurisaritha5593 3 года назад +2

    Thank you so much amma for showing Arunachala mahostvam...ma la Rani valaki kalaku katinatu cheparu..dhanyavadhalu

  • @bharathirajuindukuri9507
    @bharathirajuindukuri9507 3 года назад +2

    No words are enough to express our feelings.we are blessed to have u in our Life's Amma 🙏🏻🙏🏻🙏🏻🙇🙇🙇. Congratulations to whole team who made this happen 💐👍👏👌

  • @KiranKumar-zb2mc
    @KiranKumar-zb2mc 3 года назад +2

    🙏🙏🙏🙏🙏 ఓం అరుణాచలేశ్వరాయ నమః

  • @lukkasiva4919
    @lukkasiva4919 3 года назад +2

    🙏🙏🙏🙏🙏🙏🙏 Shiva Shiva

  • @arunakumari2708
    @arunakumari2708 3 года назад +2

    🙏🙏🙏

  • @l4bhuvanesh993
    @l4bhuvanesh993 3 года назад +2

    Amma miku ma namaskaramulu bhakti tho

  • @raman5196
    @raman5196 3 года назад +2

    Meekunamaskaramulu

  • @ch.muralikrishna2842
    @ch.muralikrishna2842 3 года назад +2

    🌹🙏అరుణాచలశివ~అరుణాచలశివ~అరుణాచలా 🌹🙏
    🌹🙏ఓం సంకష్టహార పార్వతి ~పరమేశ్వర ~విశ్వ జీవ ~ఆది ~అనంత దేవ దేవా~భక్త కరుణ పిపాసి జగన్మాత జగజ్జనని పార్వతి వల్లభ హర హర మహాదేవ శంభో శంకర సదాశివా నమస్తే నమస్తే నమో నమామ్యహం ~బజామ్యాహం 🌹🙏అచ్యుతా ~అనంతా ~గోవిందా ~అరుణాచలా నమో నమః ~ఓం నమఃశివాయ 🌹🙏

  • @madhusudhan-wv5sb
    @madhusudhan-wv5sb 3 года назад +3

    I had seen Amma’s & Entire crew Hardwork in narrating/presenting this all videos .. their hardwork really deserves 👏👏🙏🙏… Hope lot yet to come ….

  • @anilshrivastava649
    @anilshrivastava649 3 года назад +2

    ॐॐॐ नमः शिवाय नमो नमः 💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @harikrishnaambati4870
    @harikrishnaambati4870 3 года назад +1

    ఓం అరుణాచలేశ్వరాయ నమః

  • @Big9Telugu
    @Big9Telugu 3 года назад +3

    Hats off madam ,meru elanti videos chala cheyali

  • @csrsastry
    @csrsastry Год назад

    మరియొక జన్మ నేనోపలేను
    తక్షణమే కరుణించు అరుణాచల శివ!

  • @srkbalaji3555
    @srkbalaji3555 3 года назад +2

    Nice

  • @amruthareddy4786
    @amruthareddy4786 2 года назад

    Arunachala shiva

  • @madhavilathachukkapalli4935
    @madhavilathachukkapalli4935 2 года назад +1

    Amma meeru challaga u dali talli.

  • @krishnamikkili6023
    @krishnamikkili6023 2 года назад

    AMMA NAMASKAARAM.

  • @nram5034
    @nram5034 2 года назад

    🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹ARUNACHALA SIVA🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gmtailor8677
    @gmtailor8677 Год назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivaprasadvivekananda7364
    @sivaprasadvivekananda7364 Год назад

    👏👏👏👏👏

  • @namahshivay4247
    @namahshivay4247 2 года назад +1

    Om sri arunachalaeshwaraya namaha

  • @ramakumar5436
    @ramakumar5436 3 года назад +2

    🙏🙏🙏🙏

  • @ydonge123
    @ydonge123 3 года назад +2

    🙏🙏🙏

  • @madhavirajavolu5987
    @madhavirajavolu5987 3 года назад +2

    🙏🙏