ఒక రోజు నేను పొద్దునే 7 కి అలా tv లో you tube పెట్టగానే ప్రశాంత మైన ఉదయం అని చెట్టు కింద కూర్చొని ఉన్న pic చూశా. వెంటనే ఓపెన్ చేసి చూశా అదే నా మొదటి వీడియో మీది అప్పటినుండీ చూస్తూనే ఉన్నా మీకు కొత్తగా పెళ్లి ఐ ఉంటుంది అనుకున్న. బాగా సినిమలుచూసేదాన్ని ఇప్పుడు మీ వీడియోస్ ని చూస్తున్న . వామ్మో మీకు చాలా ఓపిక ఇన్ని పనులు చేస్తూ చూసుకుంటున్నారు . Supar 👌👌👌👌
Namaskaram andi.....your lifestyle and daily rituals are really superb.....Gomatha seva chala great🙏
🙏🙂
ఒక రోజు నేను పొద్దునే 7 కి అలా tv లో you tube పెట్టగానే ప్రశాంత మైన ఉదయం అని చెట్టు కింద కూర్చొని ఉన్న pic చూశా.
వెంటనే ఓపెన్ చేసి చూశా
అదే నా మొదటి వీడియో మీది
అప్పటినుండీ చూస్తూనే ఉన్నా
మీకు కొత్తగా పెళ్లి ఐ ఉంటుంది అనుకున్న.
బాగా సినిమలుచూసేదాన్ని
ఇప్పుడు మీ వీడియోస్ ని చూస్తున్న .
వామ్మో మీకు చాలా ఓపిక
ఇన్ని పనులు చేస్తూ చూసుకుంటున్నారు .
Supar 👌👌👌👌
ధన్యవాదాలు🙂
మీ వీడీయోస్ బాగా చూస్తాను mam
🙏
Advance happy New year andi madu gaaru🎉🎉🧁
Thank you..wish you the same
Mulakkayalu chinnapudu ma ammamma polam daggara nundi vachetapudu techi vandi pettedi.aa kammadanam marchipolenu
Nice memories ❤️
Ekada andi farm location madam
Hi
mee mail id ki sample thumbnail pampinchanu madam. meku nachithe metho kalisi work cheyali anukuntunna madam. thanks.
Hi sister gdmrng
🙏
Hello madhu madam
🙏
మాడెం మాకు కూడా ఫామ్ హౌస్ కావాలి తక్కువ బడ్జెట్ లో చెప్పారా
Hi andi ....rice enni kgs vachai andi
Inka rice pattinchaledandi
Hi .akka
Hi
Madam , could you pls tell me the distance from your home to farm. 100 kms ,is it ok to buy farm land to construct farm house?
🙏
75km from my house..it takes 1.5 to 2 hours time to travel from hyd to our farm ..it depends upon your wish
Thank you madam for your kind reply..
Hi andi ela unaru 😊
Hi andi..good
Me faem home tour cheyandi plz akka
Chestanu andi