ఇ మద్య తెలంగాణ లో ఒక ప్రాంతం లో జరిగిన సంగటన ఇది పత్రికలో వచ్చినది., ఒక మహిళ ప్రతి రోజు తన ఇంట్లో ఉన్న పుట్ట కు ప్రతి రోజు పూజలు 5 సం " లు గా పూజలు నాగ పాము కు చేస్తు తన పని తాను చేసుకోనేది, ప్రతి రోజు పాము కు పాలు పోసేది కాని ఒక రోజు ఉదయం లేచి పుట్ట దగ్గర యదావిదిగా అలికుతుంది ఒకే సారి ఆ పాము చేతి పైన కాటు వేసింది.. ఇట్లనే చైనా ను నమ్మ కూడ దు ఇది డ్రాగన్ బుద్ధి ఎప్పుడు వంకరే ఇది మరువ కూడదు.
అంతా బానే ఉంది కానీ అక్షయ్ చిన్ గురించి అందరూ మర్చిపోయారు మన అక్షయ్ జిన్ మనకి రావాలి మనము ఏమి సంకలు గుద్దుకో నవసరం లేదు ఈ విషయంలో కచ్చితంగా మోడీ ప్రభుత్వం విఫలం అయింది అక్షయ్ జిన్ విషయంలో
భారతదేశానికి చైనా తో ఎప్పటికీ సమస్యలు పోవు. చైనా చిన్నా చితకా దేశం కాదు. ఈ చానల్ ఎప్పుడూ బిజేపి డబ్బా కొడుతుంది. ఉన్న నిజాలు చెబితే అసలు విషయం బయటపడుతుంది. సత్యమేవ జయతే 🙏
Jai.modiji
Jai sriram
సరిహద్దులలో చైనా వెనక్కి తగ్గితే సరిపోదు, పూర్తిగా మనతో సరిహద్దులను క్లియర్ గా అంగీకరించి అంతర్జాతీయ ఒప్పందం చెయ్యాలి
Correct international ga china + india boarders maps permanent ga ok chesukoni Uno,unsc lo handover cheyali appude clear ani anukovachu.
I agree 100%. Troop movement is just a temporary gesture. We need signed agreement between both nations on recognizing boundaries permanently 🇮🇳🇮🇳
Jai Modi Jai Bharat 🇮🇳
Jai Sri Ram 🚩🚩🚩
Thanks sir.
Jai modi, Jai bharat.
Great. Message. Given. Big. Bro
Thanks sir so much Lord lakshmi narasimha swami bless your family Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiji soldiers hindus BJP RSS VHP
Namalemu
ఇ మద్య తెలంగాణ లో ఒక ప్రాంతం లో జరిగిన సంగటన ఇది పత్రికలో వచ్చినది., ఒక మహిళ ప్రతి రోజు తన ఇంట్లో ఉన్న పుట్ట కు ప్రతి రోజు పూజలు 5 సం " లు గా పూజలు నాగ పాము కు చేస్తు తన పని తాను చేసుకోనేది, ప్రతి రోజు పాము కు పాలు పోసేది కాని ఒక రోజు ఉదయం లేచి పుట్ట దగ్గర యదావిదిగా అలికుతుంది ఒకే సారి ఆ పాము చేతి పైన కాటు వేసింది.. ఇట్లనే చైనా ను నమ్మ కూడ దు ఇది డ్రాగన్ బుద్ధి ఎప్పుడు వంకరే ఇది మరువ కూడదు.
సైనా కి చుక్కలు చూపించిన జయశంకర్ సార్ ❤❤
Tail of the dog will not be straight.
Puthin Recamandation.
చైనా టిబెట్ నుంచి కూడా వైదొలగాలి అప్పుడే చైనాతొ స్నెహానికి సాహాసించాలి
In this Geopolitical chess, Modi is a Grandmaster.
China tho boarders dispute inka 100 years ayina tegadu
Now china realised the reality 🎉😂
Aksaichin gurinchi marchipoyara
Aksaichin kuda manaku handover chese varaku manamu calm down avvakudadu...ede correct time.
Andi teeredhi tazakistan daggara china 13000 ft lo military base kattutundhi
ఇది టెంపరరీ, ఇంకా పూర్తిగా కాదు.
అంతా బానే ఉంది కానీ అక్షయ్ చిన్ గురించి అందరూ మర్చిపోయారు మన అక్షయ్ జిన్ మనకి రావాలి మనము ఏమి సంకలు గుద్దుకో నవసరం లేదు ఈ విషయంలో కచ్చితంగా మోడీ ప్రభుత్వం విఫలం అయింది అక్షయ్ జిన్ విషయంలో
జై శ్రీరామ్ 🙏
భారతదేశానికి చైనా తో ఎప్పటికీ సమస్యలు పోవు. చైనా చిన్నా చితకా దేశం కాదు. ఈ చానల్ ఎప్పుడూ బిజేపి డబ్బా కొడుతుంది. ఉన్న నిజాలు చెబితే అసలు విషయం బయటపడుతుంది. సత్యమేవ జయతే 🙏
Tibet,cok , siyachin la nuchi kuda chaina ytholagalisindhe. Chaina nu ettiparisthillonu nammagudadhu. Idhe paristhithi maro 1y aagithe chaina mukkalavachhu. Eppatikyna chainani mukkalu chayalisindhe.