Pahilvan Nellore Kantaarao.. Intersting Facts

Поделиться
HTML-код

Комментарии • 96

  • @rajashekhar2212
    @rajashekhar2212 Год назад +31

    నెల్లూరు కాంతారావు గారి గురించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు

  • @venkatvedula793
    @venkatvedula793 Год назад +37

    మేము చూసిన మా చిన్నప్పటి నటులను గురించి తెలియ జేస్తున్న మీకు ధన్యవాదాలు. ఆనందమోహన్, భీమరాజు గార్లు,మరియు పెమ్మసాని రామకృష్ణ గారి గురించి కూడా తెలియజేయవలసినదిగా కోరుచున్నాను.

  • @rammohanrao4374
    @rammohanrao4374 Год назад +41

    1956 ఏలూరు లో నూకరాజు గారితో కాంతారావు గారి కుస్తీ C. R. రెడ్డి కాలేజీ గ్రౌండ్ లో జరిగింది. చూడటానికి వచ్చినవారితో కాలేజీ గ్రౌండ్ నిండిపోయింది. ప్రక్కనేవున్న రైల్వే ట్రాక్ పైన విపరీతమైన జనం నిలబడి ఉండటం వలన రైలు రాకపోకలు నిలిచిపోయాయి కుస్తీ అయ్యేంతవరకు. ఆ కుస్తీ పోటీలో నెల్లూరు కాంతారావు గారు గెలిచారు. అంత గొప్ప కుస్తీ పోటీ అది. అప్పుడు నాకు 6 సంవత్సరాముల వయస్సు
    ఇప్పుడు 73ఏళ్ళు. నన్ను దానికి తీసుకు వెళ్లారు. మరిచిపోయిన విషయం మీవలన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకువచ్చాయి. కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా సార్.

  • @bagaliadinarayna1181
    @bagaliadinarayna1181 Год назад +2

    వీడియో. నచ్చడం ఏమిటి. నేను కాంటారావు గురించి.. తెలుసు కోవాలి అనుకున్న.. పూర్తి గా.. తెలిపారు.చెపుతుంటే కళ్లముందు జరుగుతుంది. అన్నట్టు వుంది.. Meeku🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 Год назад +8

    మా నెల్లూరు కాంతారావు వ్యక్తిగత, వృత్తిగత విశేషాల గురించి తెలియచేసిన మీ వీడియోకు, ముఖ్యంగా ఆయన నిర్మించిన నెల్లూరు వారు మరచిపోలేని కనకమహల్ గురించి తెలియచేసిన మీ వీడియోకు ధన్యవాదాలు సర్.

  • @rammohanrao4374
    @rammohanrao4374 Год назад +9

    నెల్లూరు కాంతారావు పహిల్వాను, ఇండియన్ ట్రడిషనల్ కుస్తీ పహిల్వాను. దండమూడి రాజగోపాల్, అర్జన్ట్ జనార్ధన రావు, కామినేని ఈశ్వరరావు గార్లు పవర్ లిఫ్టర్స్.

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Год назад +7

    సినిమా యాక్టర్ గా, పహిల్వాన్ గా తెలుసు,
    ఆయన సినీ జీవితానికి ముందు, ఆయన విజయాలు, సినిమా ధియేటర్, కుస్తీ పోటీలు, రాజకీయాలు చాలా విషయాలు తెలియపరచారు
    ఆయనంటే మాకున్న అభిమానాన్ని తృప్తిపరిచారు 🎉

  • @rammohangodthi
    @rammohangodthi Год назад

    Superb information 🍀

  • @jaganmohanrao6833
    @jaganmohanrao6833 Год назад +6

    I like ur videos brother

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 Год назад +6

    కాంతారావు గారు కృష్ణ గారి వీరాభిమాని. ఆయన కృష్ణ గారి తో అసాధ్యడు. అఖండ డు. చిత్రాలు నీర్మీo చే రు. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ చిత్రాలు. అయినా అధ్బు త ము గా న టీ o చి న చిత్రములు. 1. అంత స్తులు.2వీ రా భి మన్యు 3విo త కాపురం 4నేను అంటే నేను.,4కంచుకోట కాంచన తో డాన్స్ అల్లుడు ఏ మేనల్లుడు. ఆ అయిన పిన వయసు లో నే మరణం చి డ o తెలుగు చలన చిత్ర పరిశ్రమ కు తీ ర ని లోటు. వెండి వెనే ల కు ఆయన సమాచారం అంది చి న o దు కు. మీ కు హృదయ పూర్వక ధన్యవాదములు తెలుపు కుంటూ నా ను.

  • @bhogeswarrao4754
    @bhogeswarrao4754 Год назад

    నెల్లూరు కాంతారావు అంటే నాకు చాలా అభిమానం. ఆయన వివరాలు చక్కగా తెలియజేసారు. ధన్యవాదములు 🌹

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 Год назад +1

    మీరు చెప్పేది మాకు చాలా ఇష్టం పాత తరం నటుల గురించి చెప్పండి

  • @apparaom3856
    @apparaom3856 Год назад +2

    వజ్ర వైడూర్య గోల్డెన్ నట ప్రపూర్ణ కళాప్రపూర్ణ ఆంధ్ర ఎంజీఆర్ రణ భూపతి మై కింగ్ గోల్డెన్ కాంతారావు గారు హీరోగా జ్వాలాదీప రహస్యం ఇద్దరు మొనగాళ్లు బొబ్బిలి యుద్ధం నెల్లూరు కాంతారావు నటించారు

  • @ramchandraiahujani9981
    @ramchandraiahujani9981 Год назад

    Sir, thank you very much Sir for your valuable information about Mr.Nellore Kantarao.

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 Год назад

    Great Pahilwan Nellore Kantharao

  • @swarnalathatummala368
    @swarnalathatummala368 Год назад +6

    నా చిన్న తనం లో మా ఇంటి కీ దగ్గర లో
    అమెరికన్ హాస్పిటల్ ఉంది
    నెల్లూరి కాంతారావు గారూ ఆ హాస్పిటల్ లోనే చనిపోయారు నూజివీడు లో
    మా విధి లో జనం చాలా మంది వెళ్లి
    చూసారు

    • @ravisekharreddy9783
      @ravisekharreddy9783 Год назад

      ABM Hospital..grest service.
      I was born in .ABM....
      NBKR thstha too died in ABM.
      I saw kantha rao garu,in Horsley hills. Hero Krishna garu..
      KR eating Musked melons

  • @haranadhbabu3994
    @haranadhbabu3994 Год назад +6

    అంత మంచిమనిషి నెల్లూరు కాంతారావుగారు అతి చిన్న వయస్సులోనే దివంగతులవడం చాలా బాధాకరం.

  • @VenugopalraoChilla
    @VenugopalraoChilla Год назад +1

    Thanks vendi vennela garu na korika nu neravercharu danyavadamulu alage natudu medukuri satyam& kolla styam gurnchi teliya jeyudarani manavi

  • @rajeswarirasineni5167
    @rajeswarirasineni5167 Год назад

    Nellore kantha rao gaari jeevitha vishayalu cheppinanduku thanks sir.

  • @saikumartalari9312
    @saikumartalari9312 Год назад +6

    Mahakali venkaiah is senior most pahilwan in telgu flims he acted in pelichesi shudu and many films don't forget senionrs

  • @SripathiGaddaM
    @SripathiGaddaM 5 месяцев назад

    మాకుతెలియనిసినినటులగురించిచెప్పుచున్నమీకు దన్యవాదాలు

  • @cvsatyanarayanavarma9681
    @cvsatyanarayanavarma9681 Год назад

    After long years hearing about him. Really u r great in bringing about his life.

  • @krishnaprasadmynampati634
    @krishnaprasadmynampati634 Год назад +3

    మా నాన్నగారు కూడా పహిల్వాన్ శ్రీకాళహస్తి..కాంతారావు గారితో స్నేహితముండేది.పోటీగా కాక 2-3సార్లు కాంతారావు తో కుస్తీ చేసి కొన్ని పట్లు ఆయనకు నేర్పి కొన్ని పట్లు వారి ద్వారా నేర్చుకొన్నారు.

  • @acharyulunchb2871
    @acharyulunchb2871 Год назад

    Good information .If i am not
    mistaken, Maha baludu is not
    mentioned.

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 Год назад +6

    దసరా బుల్లోడు 70 లో కాదు.1971 సంక్రాంతి కానుక గా జనవరి 13 బుధవారం నాడు ఉదయం అట తో విడుదల చేసారు. లక్ష్మి ఫిల్మ్ వారు

    • @ramakrishnapraturi3280
      @ramakrishnapraturi3280 Год назад

      ఈ సినిమా కి 2 రోజులు ముందు కొముది పిక్చర్స్ శ్రీకృష్ణవిజ యము విడుదల ఐనది. బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ రెండు సినిమాలు కారణముగా చలం తన సొంత సినిమా పండగ కి మాటి లో మాణ క్య ము విడుదల చేయలేదు.

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy Год назад +11

    మా నెల్లూరు కాంతారావు "తమ్ముడు కొడుకు సుకుమార్ నా కాస్"మెంట్ "సుబేధార్ పేట "లో నెల్లూరు కాంతారావు ఇల్లు ""ఆయన చనిపోయింది మాకు బాగా గుర్తు "రాజబాబు వచ్చాడు 1970"డిశంబర్ లో మరణించాడు "అదే సంవత్సరం "ANR దసరా బుల్లోడు రిలీజ్ అయింది "కనక మహల్ లో మొట్టమొదటి సారి "భారీ కటట్ పెట్టారు

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 Год назад +2

      మేము అప్పుడు నెల్లూరు లో ఉన్నాము. దసరా మహానవమి భగవద్గీత పోటీలలో పాల్గొని ఇంటికి వచ్చేటప్పుడు ట్రంక్ రోడ్డు దగ్గర వారి పాల కంపౌండులో వారి పార్థివ దేహాన్ని దర్షించాము. వారు గతించింది అక్టోబరు నవరాత్రుల లో.

    • @ArcotSrinivasaprasannaReddy
      @ArcotSrinivasaprasannaReddy Год назад +2

      @@swaminathakrishnapingale2695 నెల్లూరు కాంతరావు "కీ కలవాయి లో కూడ సినిమా హల్ ఉంది ""కాంతారావు చిన్న తమ్ముడు నా మిత్రుడు "పేరు లాంబా

    • @ramanarv8769
      @ramanarv8769 Год назад

      ​@@swaminathakrishnapingale2695 డ

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Год назад +4

    కృష్ణ గారికి మంచి మిత్రుడు

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Год назад +1

    Nellore kantarao super star Krishna good actor 's great friends IN Telugu industry Good movie s super combo 💪🙏cycle shop abbulu Garu mori Krishna fan's president 🚴‍♂🔧

  • @RajKumar-tn8mt
    @RajKumar-tn8mt Год назад +5

    అర్జా జనార్ధనరావు గారు చాలా సర్ శ్రీశ్రీశ్రీ నందమూరి శ్రీరామ చంద్రుడు రామారావు గారి దగర ఆంజనేయుడిగా వేశారు
    ఇంకా చాలా.
    చిత్ర
    లలో వేశారు అయ గుర్చి చేపరా

  • @budayasravan1837
    @budayasravan1837 Год назад +1

    నెల్లూరు లో మా నాన్న ప్రెస్ లో చేసినప్పుడు కాంతారావు గురించి చెబుతుంటారు
    మేము అంతా నెల్లూరు వెళ్లినప్పుడు ఆ హాలు దగ్గర నిలబడి అది అప్పటికే హాలు లేదు గేట్లు చూసి ఎంతో అక్కడ పాత వారు ఉన్నట్లు చూసాము

  • @vamsiking4591
    @vamsiking4591 Год назад

    Hello sir 1970 akandudu not floo about avarage

  • @abdulaleem3182
    @abdulaleem3182 Год назад +1

    అఖండుడు యావరేజ్, ఫ్లాప్ కాదు..అసాధ్యుడు 1968 సూపర్ హిట్ ..హిందీ హిట్ సినిమా,రిపోర్టర్ రాజు 1962 దీని మాతృక..

  • @venkatareddykambham3663
    @venkatareddykambham3663 Год назад +7

    Comedian sudhakar wife nellore kantha rao grand daughter

  • @olcotttheosophy
    @olcotttheosophy Год назад

    ☑️ from Andhrapradesh

  • @panasareddy6886
    @panasareddy6886 Год назад +2

    అర్జా జనార్ధన రావు గారు....??

  • @pain2health719
    @pain2health719 Год назад +1

    If you havent seen jwala deepa rahasam, plz watch both kanta raos are great in it

  • @venkataprasadarja3852
    @venkataprasadarja3852 Год назад +5

    Arja janardan Rao won Mr.India title two times

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 3 месяца назад

    కాంత రావు గురించి మంచి సమాచారం

  • @venkatareddykambham3663
    @venkatareddykambham3663 Год назад +5

    Adavi ramudu kanaka mahal lo 100 days with five shows

  • @giribabusurisetty4956
    @giribabusurisetty4956 Год назад

    Suuuper suuuper

  • @chandhuvasista9990
    @chandhuvasista9990 Год назад +5

    Ayana menalludu Ajith,ravi Sameer Babu garlu maaku praanam. Sameer Anna chaala close family friend. Vaar andaru devudu laanti vaaru

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 Год назад

    My father NPR learned some thing from kanskam babu garu,...kanakam.babu garu..as yMCA student..pD..
    Kb too taught wrestling etc?

  • @sreenivasaraor6809
    @sreenivasaraor6809 10 месяцев назад

    You could have shown more visuals it seems that you lacks the same.

  • @mohammadabdulmatheen8021
    @mohammadabdulmatheen8021 Год назад

    Meeru cheppinthi correct asadhyudu
    Jan 12th 1968 Google search chaesi chuusanu aa cinema 1969 ani media channel lo cheppinattu gurthu. Extremely sorry.

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 Год назад +1

    Endarao Mahanubavullu Ku
    Vandana Lu 🙏🙏🙏

  • @mamathabosetty9426
    @mamathabosetty9426 Год назад +1

    All information with regards to him is right but his death date is October 8th 1970, not December 8th...but thanks for sharing this valuable information about our Grandfather....

  • @venkataramana3744
    @venkataramana3744 Год назад

    Good news

  • @nandakishore1710
    @nandakishore1710 Год назад

    Sweet memories of nellore

  • @ChittipedhiSadanandam-ux5sy
    @ChittipedhiSadanandam-ux5sy Год назад

    👌💯💯💯❤❤❤❤

  • @pankajakumari6255
    @pankajakumari6255 Год назад

    1967,,,,,,,,69 lalo scool lo veena subbarao ane ammayi na classmate. A ammyi nelluru kantharao gari menakodalu. Roju aa kaburle cheppedi.

  • @saikumartalari9312
    @saikumartalari9312 Год назад

    మొదటి పహిల్వాన్ మాంకాలి వెంకయా

  • @Vsudasey
    @Vsudasey Год назад

    Any criminal cases against him?

  • @saikumartalari9312
    @saikumartalari9312 Год назад

    అయన పెళ్లి చేసి చూడు లొ నటించాడు హింక కొని సినిమా లొ నటించాడు

  • @sarojadevi7966
    @sarojadevi7966 Год назад

    Very rare video...

  • @Bharatpragatimixedmedia
    @Bharatpragatimixedmedia Год назад

    E roazu muppavarapu venkaiah naidu accha sthithiki karanam. Nellore kantharao..........................

  • @venkatareddykambham3663
    @venkatareddykambham3663 Год назад +1

    Asadyudu akandudu produce chesadu Krishna tho hit movies

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 Год назад +1

    SEEN FULL
    ON 5-6-2023

  • @rammohanraonalla3935
    @rammohanraonalla3935 Год назад

    Arja janardhanarao

  • @balasubrahmanyamdamaraju7808
    @balasubrahmanyamdamaraju7808 Год назад +1

    I think Sri Kamineni Eswararao also acted in some films

  • @jagadishkumar4989
    @jagadishkumar4989 Год назад

    Don't forget Aarja Janardhana Rao.

  • @srinivasanmk2134
    @srinivasanmk2134 Год назад +1

    MGR tho ANBE VAA,PETRALTHAN PILLAYA cinemalo fight chesadu

  • @sankarpilli7836
    @sankarpilli7836 Год назад

    Nartanasala 1963 lo vidudala ayimdhi

  • @venkatarameshbabuchembeti132
    @venkatarameshbabuchembeti132 Год назад

    Avekallu movie incident in Kanaka mahal theatre with VR college students was leaded by a student leader of Nellore. He is none other than the great BJP leader and ex vice president of India Mr Venkaiah Naidu.

  • @VidhyaAlaparthy
    @VidhyaAlaparthy Год назад

    NLR Kaaantha Rao gaaaru maaa daddy ki close friend maaa dad NCC lo job chese vaaaru okappudu ( ippudu iddaru leru) Nellore lo kuuuda chesaaaru vaaari House daggara lo ney undey vaaaru memu VJA lo undey vaaaramu (ippudu kuuuda VJA loney settle ayinaaamu ) ooo manchi vyakthi (,villan character's chesina)

    • @venkatarao1658
      @venkatarao1658 Год назад

      విలన్ పాత్రలు చేసిన వాళ్లు మంచివాళ్లు కాదా....???
      😊😊😊😊😊
      ఎందరో మహాకళాకారులు : అందరూ మంచివారే.

    • @VidhyaAlaparthy
      @VidhyaAlaparthy Год назад

      @@venkatarao1658 manchi vyakthi maaa daddy ki ki friend aney kadaaa nenu cheppunadi

    • @venkatarao1658
      @venkatarao1658 Год назад

      @@VidhyaAlaparthy అయ్యా... మీ కామెంట్ లో...(villan character's chesina)...అని మీరే కదా పేర్కొన్నారు. అందుకే...ఆ...నా కామెంట్.😊😊😊😊

    • @VidhyaAlaparthy
      @VidhyaAlaparthy Год назад

      Vaaaru akkuva gaaa aaa character's chesaaaru ani ala comment pettina. Social media channels lo kondari comment's chuuusthanu antha ghoram gaaa untaaayo meeeku teliyani issue kaaadanu kumtaaanu

  • @prasadbmvs
    @prasadbmvs Год назад

    he acted in jwala deepa rahasyam movie with hero kantha rao

  • @sankarpilli7836
    @sankarpilli7836 Год назад

    Kamtarao imti Peru cheppaledu.telapamdi

  • @mangapathivenij1907
    @mangapathivenij1907 Год назад

    He died in young age not even 40 years. Good actòr.

  • @srinivasanmk2134
    @srinivasanmk2134 Год назад

    ANR natin china JAMINDAR chithram Nellore Kantharao production anukunna.Nellore Kantharaoni Madras Central Station Nellore bail there train platform lo dhaggara chusthanu.

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 Год назад

    🙏

  • @sankarpilli7836
    @sankarpilli7836 Год назад

    1970 year maranam. samacharam sarainadena.

  • @nagarajubk2520
    @nagarajubk2520 Год назад

    Meamu chusinamu 1974

  • @mohammadabdulmatheen8021
    @mohammadabdulmatheen8021 Год назад

    Meeku ee film actors gurinchi puurthiga study chaesi cheppandi
    Allatappa news cheppy viewers ni fools cheyyakandi.

    • @venkatarao1658
      @venkatarao1658 Год назад

      ఏదైనా తప్పుడు సమాచారం ఉందాండీ....!!!

    • @mohammadabdulmatheen8021
      @mohammadabdulmatheen8021 Год назад

      @@venkatarao1658 oka sari meeru Asadhyudu cinema release date verify chaesukondi

  • @ramaraju1340
    @ramaraju1340 5 месяцев назад

    Students. Nu kottakudadhu

  • @dudalaramesh5891
    @dudalaramesh5891 6 месяцев назад

    Anesthesia accident

  • @naniballa7243
    @naniballa7243 Год назад

    Bastactor