దేవుడు నీ ప్రార్థన విని జవాబు ఇవ్వాలంటే నీకు ఉండాల్సిన అర్హతలు.? llMESSAGE BY.BRO SHALEM RAJU GARU

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 416

  • @nagalaxmirenukuntla1502
    @nagalaxmirenukuntla1502 6 месяцев назад +9

    పాస్టర్ గారికి వందనములు అయ్యా అయ్యా ఆ ప్రభువు నిజమైన ప్రేమని తెలుసుకొని ప్రభువు ప్రేమ కోసం బ్రతుకుతున్నాను అయ్యా ఆరునెలల నుండి youtube ఛానల్ లో మీ వాక్య ఆరాధన వింటున్నాను అన్నయ్య అప్పటినుండి ఈరోజు వరకు మార్నింగ్ 6:00 నుంచి 9am వరకు మీ వాక్యాన్ని ఆరాధన మీ పాటలు అన్ని వింటూ నా కష్టసుఖాలు నన్ను మర్చిపోయి దేవుడితో బ్రతకాలని కోరుకుంటున్నాను అన్నయ్య నాకు ఎవరూ లేరు భర్త మోసగాడు నన్ను నా ఇద్దరు పిల్లల్ని ఆస్తి కోసం అనాదరణ చేశాడు ఇద్దరు బిడ్డల పోషణ తోటి ఒంటరిగా బ్రతుకుతూ కష్టాలు కన్నీళ్లు బ్రతుకుతున్నాను అన్నయ్య నా బ్రతుకులో నా బిడ్డల్ని పోషించుకోవడానికి ఒక ఫోటో తింటే రెండో ఫోటోకి లేని స్థాయిలో ఉన్నాను నా కష్టాన్ని దీవించమని నా బిడ్డల్ని పోషించుకునే శక్తి నాకు ఇవ్వమని ఆ తండ్రిని నా కోసం ప్రార్థించండి అయ్యా😢🙏

  • @jojibabu1269
    @jojibabu1269 9 месяцев назад +1

    😢Okayyagaru

  • @rathnambaviguntha
    @rathnambaviguntha 10 месяцев назад +2

    👏👏👏👏🙏🙏🙏🙏😭😭😭😭👏👏👏👏👏హలేలుయ

  • @shanthileo3881
    @shanthileo3881 5 месяцев назад +2

    🙏🏼🌹🙏🏼

  • @nichithabala6690
    @nichithabala6690 8 месяцев назад +2

    Praise the lord anna 🙏🙏🙏

  • @sugunagorre882
    @sugunagorre882 11 месяцев назад +3

    🌹🛐✝️🛐✝️🛐🌹

  • @KumariYarlagadda-d5m
    @KumariYarlagadda-d5m Год назад +1

    Wonderful 👍👍 message bro ther 👏👏Terrlfflc... Outstanding message 😅😅 brother hatsofft...❤❤

  • @nilambramp2027
    @nilambramp2027 Год назад +1

    Naa Athameaa thandregarekr naavadhanalu

  • @VenkyBoire-xi6tu
    @VenkyBoire-xi6tu Месяц назад +5

    అయ్యా గారు 💐💐🙏🙏 వందనాలు 🙏🙏 ఈరోజు నాకు నేను చేసిన తప్పులు ఉంటే క్సమించు తండ్రి 🤲🙏🙏🛐 అలాగే ఈరోజు అంత శుభం 🙏🙏🤲🤲🛐 జరగాలని. ప్రార్ధన చెయ్యండి 🙏🙏🤲🤲🛐 అయ్యా గారూ 🙏🙏🙏

  • @VeereshKatukula
    @VeereshKatukula 9 месяцев назад +1

    వందనాలు అన్న

  • @BallaBabji-sp2uv
    @BallaBabji-sp2uv 9 месяцев назад +1

    Prises the Lord Anna 🙏 🙌 amen 🙏

  • @tbhupal6094
    @tbhupal6094 Год назад +4

    I for good time for good day❤❤❤❤❤❤❤✝️🛐🛐🛐🙏🏿

  • @CBhuvan-i6z
    @CBhuvan-i6z 10 месяцев назад +4

    Vandanalu pastor Garu.💯 మీ ప్రార్థన ప్రతి ఒక్కరికి జీవితంలో వెలిగింప పడాలి. ఆమెన్ 💥

  • @shaiknagurbi7756
    @shaiknagurbi7756 Год назад +1

    హలో కింద మా పాప

  • @jyothiratna
    @jyothiratna 6 месяцев назад +1

    🙏 PRAISE ❤THE ❤LORD 🙏

  • @koteswararaoathota6860
    @koteswararaoathota6860 2 года назад +16

    ఏదీ అడగాలని నువ్వు ఆశీస్తావో ఆత్మీయ తండ్రి ద్వారా నాకు తెలియజేసిన దేవా నీకు స్రోత్తం

  • @KintuChandrakalaChandhu
    @KintuChandrakalaChandhu Год назад +1

    Ayaa garu maku challa apulu hainaee miru pardhana cheyandee plz ayaa rekuvestu ayaa😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @vijaychandu7761
    @vijaychandu7761 6 месяцев назад +2

    అన్నయ్య గారు కి వందనాలు నా పేరు చంద్రకళ నాకు బేడు మోషను అవుతుంది నా కోసం ప్రార్ధన చేయండి అన్నయ్య గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RajithaRohith
    @RajithaRohith 9 месяцев назад +1

    Price the lord Amen please pri Ananya my son kosam please 🎉🎉

  • @sumaanthotisumaanthoti3688
    @sumaanthotisumaanthoti3688 9 месяцев назад +1

    Amen 🙌🙏

  • @NursingofficeSecbad
    @NursingofficeSecbad 9 месяцев назад +1

    Deva nannu gnapakam chesukondi

  • @SomsonuSavarapu
    @SomsonuSavarapu 6 месяцев назад +1

    అస్తమానూ మా మామ నా మీద గొడవ పడుతుంది నాకోసం ప్రార్థన చేయండి ఆవిడ మంచి మనసు కలిగి ఉండాలి పిల్లలు కొట్టబోయిన కొట్టిన అబద్ధాలు ఆడుతున్నారు వాళ్ళు అసలు మంచోళ్ళు కాదండి వారి కోసం ప్రార్థించే వారు మారాలని

  • @MalleswariBadda
    @MalleswariBadda Год назад +3

    Praise lord brother

  • @pasalasubhashini2341
    @pasalasubhashini2341 2 года назад +6

    Praise the lord ✝️✝️✝️🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐⛪🙌🙌🙌🙌 amen

  • @mmani1162
    @mmani1162 Год назад +27

    🤲🙏నా ఆత్మీయ తండ్రి గారికి నా హృదయ పూర్యక వందనములు అయ్యా నేను ఇ ల్లు కట్టు కోవాలి అని ఆశ కలిగి వున్నాను నా భర్త మారాలని మాకు టుం బం కొరకు ప్ర్రార్ధన చేయండి అయ్యా గారు 🤲👨‍👩‍👦‍👦🙏😭

  • @RajithaRohith
    @RajithaRohith 9 месяцев назад +1

    Price the lord anaya please pri Ananya my son 10 calss exam result please pri Ananya🎉🎉🎉

  • @swaruparanimekala2371
    @swaruparanimekala2371 Год назад +1

    Super masage andi

  • @maryjames4085
    @maryjames4085 10 месяцев назад +1

    Prasie the lord ayysgaru kurnool

  • @valentinaamarthaluri1373
    @valentinaamarthaluri1373 10 месяцев назад +3

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏

  • @RajammaRaji-f5c
    @RajammaRaji-f5c Год назад +1

    ప్రైజడ్ లార్డ్ అన్నా

  • @BallaBabji-sp2uv
    @BallaBabji-sp2uv 6 месяцев назад

    Prises the Lord Anna 🙏 🙌 amen

  • @prudhvirajuvolgs2139
    @prudhvirajuvolgs2139 Год назад +2

    Praise the Lord paster garu my husband marumanasu pondalani vigrahalu bommalu ki mokkutunnaru please pray my husband salvation kosam prayer cheyandi please brother 🙏🙏

  • @ganeshnaraboinanaraboina126
    @ganeshnaraboinanaraboina126 2 года назад +8

    Vadanalu

  • @venkatvenky4056
    @venkatvenky4056 Год назад +1

    Good message

  • @amruthamb9995
    @amruthamb9995 Месяц назад

    Pratiroju mi message dhara chalabalaparchabaduthunnamu

  • @BPushpanadham
    @BPushpanadham Год назад +2

    Praise the Lord brother nenu annapurna vizag na chuttu bhayankaramaina sodhana lo krungi unnanu thandri na kosam prardinchandi brother amen hallelujah nenu devuni swaram vinalani aasaga unnanu kani balaheenuralanu naku telustundayya na kosam prardinchandi brother amen hallelujah

  • @deviGuntamukkala
    @deviGuntamukkala 9 месяцев назад +2

    వందనాలు‌.అయ్యాగారు‌.మాకు ఇళ్లులేదు‌అనదము‌లు‌సమస్యలులోఉనాము‌.ప్రధన‌చేయండి

  • @Ruthu__Ruthu
    @Ruthu__Ruthu Год назад +4

    🙏🙏🙏🙏🙏 bradar God bless you bradaru 🙏🙏🙏

  • @vijayagummadi8056
    @vijayagummadi8056 10 месяцев назад +1

    Nice message brother tq

  • @kst797
    @kst797 6 месяцев назад +1

    Yesayya Naku Naa bartha madhya elanti godavalu rakundaa preyer cheyandi

  • @Marry-q9f
    @Marry-q9f Месяц назад

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swarupakumari320
    @swarupakumari320 Год назад +1

    👌🌷🌸😇🔥

  • @BhuvaneswariBelamara-zc3vt
    @BhuvaneswariBelamara-zc3vt 9 месяцев назад +1

    Praise the lord god bless you and your family members Devuni biddalaina vishwasulu kaparlaku balahinulakuDevuni SanghalakuDevudu tanaparisuddhamaina sakthi balam tana sannidhi tanakrupa todundunuaka Rajyangam raddukakunda manchi prabhutwam ravadaniki prabhuva krupachupinchu tanduri 175Asambly 2 5loksabha ennikalu jari gayi tanduri baduguvargalu nimnjatulu balahinulaku nyayamcheyutandri manchipalakuluravali pakshpatamleni prabhutwamravali tanduri Rajyanganni marpulu cherpulu kakunda manchi prabhutwamnisahayamtoravali❤Jisus😂

  • @bodduprashanth2252
    @bodduprashanth2252 11 месяцев назад +2

    lakkka lananne sthuthulu yesayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ishuishu1453
    @ishuishu1453 Год назад +2

    అయ్య గారు నా కూతురు పెళ్లి మే నెలలో పెళ్లి కొడుకు కొజ్జా వాడు అంటున్నారు అబద్ధం చెప్పి పెళ్లి చేస్తున్నారు అని బయం వేస్తుంది పెళ్లి కొడుకు కొజ్జా వాడ మగ వాడ బయలు పరచు దేవా నా కూతురు జీవితం కోసం ప్రార్థన చేయండి వినోద్ కొజ్జా వాడు కాదు మగ వాడు అంటున్నారు 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭

  • @MallikaChannel-dh5sv
    @MallikaChannel-dh5sv 10 месяцев назад +3

    Amen amen amen amen 🙏🙏🙏⛪⛪⛪⛪ amen amen

  • @jbsinghch1453
    @jbsinghch1453 Год назад +5

    Ayyagarunakokununakumbamukorakunupraircheyyandiamen

  • @mendusaikumar5913
    @mendusaikumar5913 5 месяцев назад +2

    Amin alla luya tandri Amin prasta lod tandri Amin❤

  • @BVijaykumar-y8h
    @BVijaykumar-y8h 9 месяцев назад +1

    Praised the lord

  • @bodduprashanth2252
    @bodduprashanth2252 11 месяцев назад +2

    love you yesayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @siceducation1095
    @siceducation1095 3 месяца назад +1

    Praise the lord pastor garu please pray for my sister prashanthi marriage in God's will

  • @ppraveen4577
    @ppraveen4577 Год назад +15

    అయ్యగారు వందనాలు నాభర్త మారుమనస్సు కోసం ప్రార్థించండి నేను మారుమనస్సు పొందానుసత్యవతి

  • @bhagyasribhagyasri9355
    @bhagyasribhagyasri9355 11 месяцев назад +2

    Anaya meru akadiki velina shemamuga tirigi sanidi vachesariki santhoshamuga undali anaya 🙏🙏🙏🙏🙏

  • @tbhupal6094
    @tbhupal6094 Год назад +1

    Praise the Lord Nenu Marumanus Podalii nacossm paryar chyadi😭 bhupal chittoor dt, (ap) 🎄🌲✝️🛐🙏🏿

  • @arunajartha8742
    @arunajartha8742 Год назад +1

    Praise the lord poster gaaru maafemily gurinich aaridhikhaparistithinundi appulla bhaaram nundi vidudhaala gurinich naku ujyogam kosam pls prair re

  • @swapnarajanala3031
    @swapnarajanala3031 11 месяцев назад +1

    Amen❤

  • @anuradhag7886
    @anuradhag7886 Год назад +2

    Brothar praise the lord e roju me vakayam vinnanu brothar na kannillu aagaledhu brothar na manasu chala badha tho nidipoyedhibrothar 23.2.2023 na rejalt prayer cheyandi brothar thappaka naku job vastudhi Anna 100% nammakam na prabhu meedha anna prayer cheyandi Anna

  • @subhanshaik9241
    @subhanshaik9241 2 года назад +7

    Amen amen Amen

  • @syamalambikayellapu5970
    @syamalambikayellapu5970 11 месяцев назад +1

    Alaa eppudu anadhandi kna, praise the lord

  • @kolliparanageswararao1462
    @kolliparanageswararao1462 11 месяцев назад +2

    Athemeya thandre ankudadhu daieva janudu anali ayyagaru anali

  • @ojiliguruprasad6153
    @ojiliguruprasad6153 2 года назад +2

    Vandanaalu nana

  • @Sharonkiron72
    @Sharonkiron72 7 месяцев назад +1

    Meru vakyam chala chala baga chebutharu. Baga ardha mayyela.

  • @SalomiANNALADASU
    @SalomiANNALADASU 11 месяцев назад +2

    Praise the lord annya garu 🙏😭🙏🙏🙏🙏🙏😭😭😭😭amen amen amen thank you gods

  • @TejuPavani
    @TejuPavani 9 месяцев назад +1

    Praise the Lord

  • @namadisrinubabunamadisrinu7153
    @namadisrinubabunamadisrinu7153 Год назад +4

    Amen🛐🛐🛐🙏🙏🙏

  • @kotammakotamma5323
    @kotammakotamma5323 Год назад +14

    ఆత్మీయ తండ్రి కి వందనాలు సాలెం రాజయ్య డాడీ ప్రెసెంట్ డాడీ నీ వాక్యంతో నేను నాయన పరుస్తున్నా వయా నువ్వు బోధించే బోధలను నాయనా నాకు వినగల చెరువు గ్రహింప మనసుకు నా మనసు గ్రహిస్తుంది అయ్యా

  • @neerupakabhanukumari6249
    @neerupakabhanukumari6249 11 месяцев назад +3

    ఆమెన్ ❤❤❤❤❤

  • @ramudupenumuchi8662
    @ramudupenumuchi8662 11 месяцев назад +5

    ఆలోను వచ్చేలాగా అప్పులన్నీ తీరేలాగా ప్రార్థన చేయండి కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యలతో ఉండి అప్పులు తీర్చుకోవడానికి కూడా ప్రార్థన చేయండి

  • @DivyaKeerthiKeerthi
    @DivyaKeerthiKeerthi 9 месяцев назад +1

    అయ్యగారు నా భర్త వ్యభిచారం, తాగుడు,పేకాట విడిచిపెట్టేసేలా మా డాడీ వ్యభిచారం, తాగుడు,కోడిపందాలు వదిలేసేలా నా భర్తను పట్టిన సాతనం విడిపోయేలా ప్రధాన చెయ్యండి అయ్యగారు ప్లీజ్😭😭😭😭😭😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Routhusobharani
    @Routhusobharani 11 месяцев назад +2

    అన్నయ నీకు వందనలు నాకు పెళ్లి అయిన 16 స. దేవుని అడిగి నాకు గర్భం రాకుండా ఉంటే నేను చనిపోతే బాగునుఅన్నిపిసుది

    • @TejuPavani
      @TejuPavani 9 месяцев назад

      🙏🙏🙏🙏Please don't suicide

  • @swathiManda-pz2pd
    @swathiManda-pz2pd Год назад +2

    Devuni ki mahima kalugunu gaka amen 🙏🙏

  • @nirmalaramesh2010
    @nirmalaramesh2010 9 месяцев назад

    Praise the lord brother

  • @venkatbonthu4845
    @venkatbonthu4845 2 года назад +8

    ఆమేన్

  • @gudipallisujathadevi6872
    @gudipallisujathadevi6872 Год назад +4

    Praise the lord Brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏 Devunike mahima Ganatha kalugunu ghaka Amen amen amen Nanna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NageswararaoK-xf7ug
    @NageswararaoK-xf7ug 10 месяцев назад +1

    పాస్టర్ గారు మీరు చెప్పే ప్రసంగం అందరికీ బాగా అర్థం అయ్యేటట్లు ఉంటుంది

  • @gaddalarajani1339
    @gaddalarajani1339 3 месяца назад +1

    Pls sir prey for my family and financial problems we are very fear about them pls prey for my family

  • @chcbgp123
    @chcbgp123 11 месяцев назад

    Nenu chala appulalo unnanu naappulu teerunatlu nakosamm prardinchandi l sakuntala from vizianagaram praise the lord brother

  • @venkatvenky4056
    @venkatvenky4056 Год назад

    Ģòod massage brother

  • @KavithaChenna-ep8su
    @KavithaChenna-ep8su 5 месяцев назад +1

    Ayyagaru praise the lord

  • @peyyalajyothi
    @peyyalajyothi 4 месяца назад

    యేసయ్యా నాకు cystosil problem తగ్గేటట్టు bless చేయండి. Suraj కి constipation problem తగ్గించండి. subhash కి bangalore లో job వచ్చేటట్టు prayer చేయండి. Sudheer కి health బాగుండేటట్టు bless చేయండి.మా house complete అయ్యేటట్టు bless చేయండి. యేసయ్యా ఈ సహాయం చేయండి. మా కుటుంబాన్ని ఆశీర్వదించండి.

  • @AmulyaPagadala
    @AmulyaPagadala 9 месяцев назад +1

    🙏🙏🙏🙏👪

  • @kiranakula6307
    @kiranakula6307 2 года назад +5

    Brother Salem Raju Garu please pray my family and my shares business 🙏 👏 👨‍👩‍👧‍👦

  • @jayamma8163
    @jayamma8163 6 месяцев назад +1

    Praise the Lord ayya manchi vakyam cheppinaru vandanalu

  • @JaiKumar-s2r
    @JaiKumar-s2r 11 месяцев назад +1

    Prayear for my family and financial problems

  • @shalinichimata
    @shalinichimata 11 месяцев назад +3

    Praise the lord

  • @BPushpanadham
    @BPushpanadham Год назад +3

    Devudu meekichina gnanam batti yesayya ku vandannalu inka ekkuvaga aatmiya varamu la tho nimpi aayurarogyalu ivvalani prardistunna brother amen

  • @anveshgurralla997
    @anveshgurralla997 Год назад +1

    Thandri sanidhiki 🙏🙏🙏🙏 na Peru ruthu nakosam prear cheyandi Anna job kosam

  • @MacharlaSriLaxmi-vc3pi
    @MacharlaSriLaxmi-vc3pi 8 месяцев назад

    Praise the lord of anna

  • @TirumaniLakshmisitha
    @TirumaniLakshmisitha 5 месяцев назад +1

    అన్నయ్య గారు వందనాలు మా అమ్మ నాన్న మారాలిపార్దన చేయండి

  • @duvvurishara4023
    @duvvurishara4023 2 года назад +2

    Praise the Lord aayagaru pls prayer for my family prasanth kumar baby Tara Miffy mini amos Mary e roju antha devudu kaphudhala undalni pls prayer cheyandi aayagaru gas sugar bippi ni control undalni pls prayer cheyandi aayagaru

  • @HemalathaHemalatha-q7w
    @HemalathaHemalatha-q7w Год назад +2

    Praise the lord దేవుడునామమునకువందనాలు. అన్న నాకుటుంబుకొరకు. ప్రేయర్ చెయ్యండి అన్న

  • @MalleswariBadda
    @MalleswariBadda Год назад +2

    ❤ Jesus

  • @Prabhadarling-rk6wr
    @Prabhadarling-rk6wr 5 месяцев назад

    వందనాలండి అయ్యగారు మా తమ్ముడు పేరు పౌలు వీసా కోసం ప్రయత్నిస్తున్న ప్రార్ధన చేయండి అయ్యారు🤲🙏

  • @BorraParvathi-l8w
    @BorraParvathi-l8w 7 месяцев назад +4

    Hallelujah hallelujah hallelujah thanku Jesus 🎉

  • @GollapalliVijayalakshmi
    @GollapalliVijayalakshmi 5 месяцев назад +1

    Price the Lord Annaya

  • @MadhuTulasi-bt2wz
    @MadhuTulasi-bt2wz 8 месяцев назад +2

    Saleem Anna meku vandannalu

  • @tbhupal6094
    @tbhupal6094 10 месяцев назад +2

    Amen🙏🙏🙏🙏🙏 my son's jagadeesh govardhan pavitra health issues 👧🛐🛐🛐🛐🛐🛐prayar chyadi praise the Lord help me🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭

  • @kumarit7713
    @kumarit7713 2 года назад +3

    Praise the lord anna na modati sthiti naku gurthu chesinanduku neku sthutram deva kshaminchu deva na gatanni yeppatiki marchiponuthandri

  • @suryachandravathipandrak-bc6oq
    @suryachandravathipandrak-bc6oq Год назад +2

    బలహినత కోరకు ప్రార్థన చేయండి

  • @SomsonuSavarapu
    @SomsonuSavarapu 6 месяцев назад

    వందనాలు అయ్యగారు అండి నా కోసం ఎంతగానో ప్రార్థన చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను నేను వర్తమానం ఇక్కడ మేడం మామ