Комментарии •

  • @annapurnak4859
    @annapurnak4859 3 года назад +25

    ఈ పద్యం నేను మా విద్యార్థులకు రెండు సంవత్సరాల క్రితం నేర్పించాను.వారూ పోటీపడి చెప్పారు.మంచి పద్యం.

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      అద్బుతం.. అండి చాలా చాలా కృతజ్ఞతలు.. చాలా చాలా సంతోషం

    • @bangarrajupathiwada7290
      @bangarrajupathiwada7290 3 года назад

      👌

    • @bhadrachalam.m
      @bhadrachalam.m 3 года назад

      ముందుగా - " వందే గోమాతరం" . ఆవుకు ఉన్న ప్రాశస్త్యం గురించి పరోక్షంగా ఈ సంఘ సంఘటన ద్వారా మనకు తెలుస్తోంది. చదరంగపు 64 గడులలో రట్టింపుబియ్యపు గింజలను పేర్చుకుంటూ పోతే మొత్తం ఎంత రాసి అవుతుంది అన్న మాట ఆ లెక్కలు ప్రక్కన పెడితే అతి సామాన్యులుగా కనిపించే మేధావులను చిన్న చూపుతో అవమానిస్తే ఫలితం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్ధమౌతుంది. అహంకారంతో అధికార బలంతో ఎదుటివారి శక్తి సామర్థ్యాన్ని అంచనావేయకుండా విర్రవీగితే దాని పరిణామం ఎలావుంటుందో ఈ పద్యం మనకు తెలియ జేస్తుంది. ఇలాంటి పద్యాన్నిఆందించిన స్వధర్మం చానల్వారికి ధన్యవాదములు 🙏 నమస్తే 🙏

    • @sivanagarajumopidevi66
      @sivanagarajumopidevi66 2 года назад

      Ee padyam meru aa grandham lo chusaru

  • @srinivasthumma7871
    @srinivasthumma7871 3 года назад +22

    ఈ కథ 22 ఏళ్ల క్రితం మా మాస్టర్ గారు చెప్పారు మళ్ళీ ఇప్పుడు విన్నాను,ధన్యవాదాలు స్వధర్మం ఛానెల్ వారికి

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @velurumurali51
    @velurumurali51 3 года назад +33

    గురువు గారు! మీరు చెప్పే విధానం కి తోడు మీ స్వరం చాలా చాలా అద్భుతంగా వినసంపుగా ఉన్నాయి....నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

    • @sivaraokadali9731
      @sivaraokadali9731 3 года назад +1

      Very good

  • @raghunathg9678
    @raghunathg9678 3 года назад +5

    మీకు శతకోటి ప్రణామములు మరియు మన తెలుగు పండితులకు శతశ్శతకోటిప్రణామములు

  • @parayanchaithan4393
    @parayanchaithan4393 3 года назад +36

    మా పూర్వీకుల మేధాశక్తిని మాకు తెలియజేసినందుకు మీపాద పద్మములకు,ప్రణామాలు🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      అయ్యో ఎంత మాట‌.. చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @nvsubbarao5480
    @nvsubbarao5480 3 года назад +8

    మన పూర్వీకుల మేధస్సు సంస్కారం తో కూడిన విజ్ఞానం ఈ తరం హిందువులకి పూర్వికులు అందించిన అపార విజ్ఞాన్ని తెలుసుకోలేని కనీసం ప్రవేశం కూడా లేని పౌరులు 90 శాతం మంది ఉన్నారు పండితపుత్ర పరమ శుంఠ అన్నట్లు పామర్రులు అజ్ఞానులు వాళ్ళకి తెలియని శాస్త్రాలని పురాణాలు ని పుక్కింటి పురణలుగా కొట్టే వేసే ప్రబుద్ధులు ఎక్కువ అయిపోయారు
    మనదేశం వెలుపల మన సంస్కృతిని వేదాలని భగవద్గీత ను ఆదరిస్తూ కొనియాడుతూ హిందు ధర్మం స్వీకరిస్తున్నారు వీళ్ళు అంతా చదువుకొని పై స్థాయి లో ఉద్యోగాలు చేసే అధికారులు ఆ దేశ ప్రధానులు ఆ స్థాయి ప్రముఖులు ఆదరణతో హిందుమతం పతాక స్థాయి లో ప్రజ్వరిలీళ్తుంది
    కానీ ఇక్కడ హిందు మతం పుట్టిన పుణ్యభూమిలో భారతీయుల అజ్ఞానం తో వెలుగు నుండి చీకటి లో ప్రయాణం చేస్తూ వికట హట్టహాసం చేస్తూ సమాజాన్ని దేశాన్ని వక్రమార్గం లో ప్రయాణం చేస్తుంది కనుక పూజ్యులు ప్రముఖుల కల్పించుకొని మన దేశ ప్రజలకు తిరిగి పూర్వ వైభవం తీసుకు రాగలరని ఆసిస్తూ ఈ వీడియో రూపకల్పన నిర్మాణ న8నిర్వాహకులు కు నా శత కోటి వందనాలు

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад +4

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘 చాలా అద్భుతంగా అభివర్ణించారు.. మీరు చెప్పినటువంటి పరిస్థితులు నేడు చాలా మనకి కనబడుతున్నాయి.. ఇది వాస్తవం..

    • @robbisaikumar2387
      @robbisaikumar2387 6 месяцев назад

      అయ్యా, మీ విశ్లేషణకు అభిప్రాయాలకు శతకోటి ధన్యవాదాలు. మన దేశంలోని సంస్కృతం, తెలుగు పండితులకు సరియైన దిశా నిర్దేశనం చెయ్యడానికి మీలాంటి వారు చాలా అవసరం.

  • @tungalasambasivarao6649
    @tungalasambasivarao6649 3 года назад +8

    నేను చెప్పడానికి మాటలే దొరకటం లేదు.ఎంత గొప్పది మన వేదం, దేశం,భాష‌(సంస్క్రతం).

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి మీ ద్వారా పదిమందికి ఈ వేదికను తెలియ చేస్తారని ఆశిస్తున్నాను

    • @robbisaikumar2387
      @robbisaikumar2387 6 месяцев назад

      మీరే కాదు ఎవరు కూడా మన వేదాలు యొక్క గొప్పతనాన్ని వివరించలేరు.

  • @tkramanjaneyulu6057
    @tkramanjaneyulu6057 3 года назад +57

    ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో మాకు అందివ్వాలని కోరుకుంటున్నాను

  • @userslearnings4434
    @userslearnings4434 3 года назад +28

    ఒక వెయ్యి నాలుగువందల నలబై నాలుగు కోట్ల అరవై ఏడూ లక్షల నలబై నాలుగు వేల డెబ్భై మూడు కోట్ల డెబ్భై కోట్ల తొంబ్భై అయిదు లక్షల యాబై ఒక్కవేల ఆరు వందల పదిహేను కోట్లు.
    1844 వందల కోట్ల 67 లక్షల 40వేల073 కోట్ల
    70కోట్ల 95లక్షల 51వేల 615 కోట్లు.
    మహా ప్రభో.

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад +2

      చాలా చాలా కృతజ్ఞతలు అండి.. ప్రయత్నించినందుకు..

    • @shsekhar28
      @shsekhar28 3 года назад

      Oka veyi nalugu vandhalu ani modhata rasi number lo 18 ani rasaru..meeru rasina pahalu veru ga unnai numbers veru ga unnai

  • @anandavemkateshaya5301
    @anandavemkateshaya5301 2 года назад +1

    Waw super super super wonderful super good panditulu

    • @SWADHARMAM
      @SWADHARMAM 2 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏 మీలాంటి వారి ప్రోత్సాహం అమూల్యమైనది

  • @skrao9310
    @skrao9310 2 года назад

    Wonderful..excellent..telugu bhaashaku kireetam pettaaru..meeku chaala dhanyavaadhaalu...

  • @ramdevravindar6671
    @ramdevravindar6671 3 года назад

    Bahut baagunnadhi.. Guruvarenya.. 👏👏👏👏

  • @sivakummarr2126
    @sivakummarr2126 2 года назад +2

    Vedas are our wealth. Tq for share this beautiful information GURUJI👌👌👌

    • @SWADHARMAM
      @SWADHARMAM 2 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు 🙏

  • @bharathbabu3323
    @bharathbabu3323 3 года назад +3

    Unbelievable and fortunately I watched this video. Provide more videos which shows our ancestors intellectuality and the way they think 🤔 and estimate the things in nature.

  • @Unemployedstill
    @Unemployedstill 3 года назад +6

    ధన్యవాదములు గురువుగారు...

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @TheGsrkprasad
    @TheGsrkprasad 2 года назад

    చాలా చాలా బాగుంది

  • @medidibrahmanandam9371
    @medidibrahmanandam9371 3 года назад +17

    ఇందుకే అంటారు లెక్కలు వస్తేనే మనం లెక్కల్లో కి వస్తామని !

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @SuryaSurya-gx3gx
    @SuryaSurya-gx3gx 2 года назад +1

    అయ్యా గురువుగారు మేము ప్రయత్నించి విపలమయ్యాము కాలిక్యులేటర్ కూడా కొంతవరకు మాత్రమే తరువాత ది ఎండ్ అని వచ్చింది

  • @sivanagarajumopidevi66
    @sivanagarajumopidevi66 2 года назад

    Namasthy guruuo garu me pandetyam amoghamu 💐💐💐💐👃👃

  • @ch.abhimanyuch.abhimanyu2736
    @ch.abhimanyuch.abhimanyu2736 2 года назад

    జై హింద్ జై గోమతా

  • @kurapatinagagangadhar4339
    @kurapatinagagangadhar4339 Год назад

    Thanks guruvugaru meru meelaga mee sishyulanu tayarucheyandi

  • @vellankichandrasekhar356
    @vellankichandrasekhar356 4 месяца назад

    Excellent.... grateful to you...

  • @ksramakrishnarao8161
    @ksramakrishnarao8161 3 года назад

    అద్భుతం మీ కంఠం. అద్భుతం మీరందిస్తున్న పద్యాలు.
    నేను చాలా మందికి ఈ వీడియో లు పంపుతున్నాను. దయచేసి మీ కృషి కొనసాగించాలని కోరుతున్నాను.

  • @mudirajchalapathi8383
    @mudirajchalapathi8383 3 года назад

    లేటుగా చూసిన చాల బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagarjunav648
    @nagarjunav648 Год назад

    EXLENT VIDIEO.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.

  • @chittavarjularamarao9407
    @chittavarjularamarao9407 3 года назад +3

    శ్రీ ఏకాంబరేశ్వరావు గారికి నమస్కృతాలు మీరు స్వధర్మం ప్రాచీన తెలుగు సాహిత్యం లో ఒక వేద పండితుని చమత్క్రుతి గా చెప్పిన చంపకమాల పద్యమునకు అర్థం చెప్పి చక్కగా వివరించారు ధన్యవాదములు

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      నా పేరు ఏకాంబరేశ్వర కాదండీ.. ముదిగొండ చందు శర్మ..

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      మీకు చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘 మీ ప్రోత్సాహం అమూల్యమైనది

  • @venkatreddymalladi5533
    @venkatreddymalladi5533 3 года назад +3

    Super good 👌

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @krishnamurthy9958
    @krishnamurthy9958 3 года назад +1

    Highly wonderful & amazing speaks volumes of our ancestors efficiency , expertise. Even Robert Einstein would have frowned in his dreams. Our India is 👌👌👌👍👍❤️❤️🙏🙏

  • @syamasundararao3149
    @syamasundararao3149 3 года назад +3

    Commendable treadure of knowledge of our great legacy.

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @shastris.s.734
    @shastris.s.734 5 месяцев назад

    శతకోటి ధన్యవాదాలండీ!!!!!!!

  • @దత్తప్రవీణ్కుమార్

    అద్భుతం అపూర్వం.మాకు ఈ వీడియో అందించినందుకు మీకు ధన్యవాదములు

  • @dhanunjayakv6846
    @dhanunjayakv6846 3 года назад +2

    చాలా కష్టపడి మాకు ఇది అందించినందుకు ధన్యవాదాలు.

  • @panakalashivakumar8797
    @panakalashivakumar8797 3 года назад +1

    🙏 🙏 🙏 🙏 🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      శివార్పణం

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 2 года назад +1

    ఓహో ఓహో ఓహో ఎంత గొప్ప మేధావి ఆ పండితుడు🙏👌👍🌹🌷మీరు వివరించిన తీరు అద్భుతం 👌👍🙏☝️🌹🌷

    • @SWADHARMAM
      @SWADHARMAM 2 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @chinnaribhamaluthemosttale2630
    @chinnaribhamaluthemosttale2630 3 года назад +2

    చాలా అద్భుతమైన ఆలోచన, మరి యూ మనపాలిట పండితులఘనత.సంతోషంగా ఉంది

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @kameswararaoduvvuri2772
    @kameswararaoduvvuri2772 3 года назад

    చాలా బాగా ఉంది ఇటు వంటి కథలు ప్రతి ఒక్కరికి అవసరం.

  • @kattamurirajeswari9879
    @kattamurirajeswari9879 3 года назад

    Adbhutam, amogham 👆👏👏🙏🙏🙏🙏

  • @tomrperfect143
    @tomrperfect143 2 года назад

    ప్రస్తుత తరుణంలో సదరు సంఖ్యలకే అనేక వేల లక్షల కాగితాలు కావలసి ఉంటుంది. అదేనండీ! తమరు చెప్పిన వ్యాఖ్యానం మన పూర్వీకుల పాండిత్య గొప్పదనం. ప్రస్తుతం మనం పాశ్చాత్య ధోరణి లో పడి చస్తూన్నాము. మన సంస్కృతీ సాంప్రదాయాలను కనీసం గుర్తుంచుకోరు. ఇంతటి గొప్ప విషయాలను తమరు మాలాంటి పామరులకు తెలియజేస్తున్నందుకు సదా కృతజ్ఞులము

  • @saranr8226
    @saranr8226 3 года назад +3

    నాకు ఇటువంటివి మొదట వినాలని వుంటుంది, తరువాత బోరు కొడుతుంది. కానీ మీ వీడియో చూశాక శ్రద్ధగా వినడం తో పాటు. మీ చానెల్ కు ఒక సబ్స్క్రయిబ్, ఒక లై క్ కూడా కొట్టాలని ( ఇవ్వాలని) అనిపిస్తుంది. శిరస్సు వంచి ప్రణతులు అర్పిస్తున్నాను. సర్వం శుభం.

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి మీకు ధన్యవాదాలు మీ ద్వారా పదిమందికి ఈ ఛానల్ ని పరిచయం చేస్తారని ఆశిస్తూ...
      మీ ముదిగొండ చందు శర్మ

  • @merabharatmahaan2917
    @merabharatmahaan2917 2 года назад +1

    అద్భుతం. గా ఉంది స్వామి, ఈ పద్యం, అందలి భావమూ.. ధన్యవాదాలు. ,🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM 2 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @subhashlangampally8095
    @subhashlangampally8095 2 года назад

    మహానుభావా నీ పాదాలకు 10000వందనలు ఓ పండితా ఓ తెలుగు జ్ఞానీ

  • @sainathsarma5210
    @sainathsarma5210 3 года назад +1

    Chaala bhagundi. Aascharyachakithudanu ayyanu. Veda vidya nijam ga entha goppadhi. Manam entha chinna vallamu. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @subramanyamnukala5526
    @subramanyamnukala5526 3 года назад +2

    What's Wonderful Mathematics in our Veda mathmatics Extremely thanks for telecast Extremely Great

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @sundaraaparajith5293
    @sundaraaparajith5293 3 года назад +4

    వేద గణిత ప్రాముఖ్యత,అభిలషణీయం........

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @bhaskarsubbu1727
    @bhaskarsubbu1727 3 года назад

    నాకు మీరు చెప్పిన మాటలు విని మతి పోతుంది

  • @kumarkumar-sk8ri
    @kumarkumar-sk8ri 3 года назад

    Merru chala baga cheppiyunnaru

  • @rkilambi8896
    @rkilambi8896 2 года назад +1

    🙏🙏🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM 2 года назад

      శివార్పణం

  • @mallud3891
    @mallud3891 Год назад

    To day I saw ur channel first time like to hear some more good from you thankyou

  • @RajaKishore7254
    @RajaKishore7254 3 года назад

    Danyavadamulu guruvugariki. Tetatelugu vunnati telipinaru.

  • @devishakthi9968
    @devishakthi9968 3 года назад +2

    పూర్వము ఎప్పుడో 40 సంవత్సరముల క్రితం ఈ కథను విన్నాను కానీ మర్చిపోయాను. మళ్లీ నేటి కాలానికి ఈ కథలు చెప్పి నా బాల్యంలో కి తీసుకు వెళ్లారు. మన పూర్వీకులమేధాశక్తి గొప్పదనం గురించి. వివరిస్తున్న మీకుఆ భగవంతుడు. ఆయురారోగ్యఐశ్వర్యములు కలగజేసి. ఇటువంటి వీడియోలు అనేకమైన వీడియోలు చేయాలని కోరుకుంటున్నాము.

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      ధన్యవాదాలు అండి 🤘

  • @radhakrishnakramadhati4378
    @radhakrishnakramadhati4378 Год назад +1

    Mahadbhuutham.

    • @SWADHARMAM
      @SWADHARMAM Год назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @dr.koradadurgarao7266
    @dr.koradadurgarao7266 3 года назад +2

    పరమాద్భుతం మహాశయా!

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @SwarnaSVepa
    @SwarnaSVepa 2 года назад +1

    Fantastic.

    • @SWADHARMAM
      @SWADHARMAM 2 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @ramadeviravi1060
    @ramadeviravi1060 Год назад

    చాలా చాలామంచి విషయము

  • @krishnabarigela_5777
    @krishnabarigela_5777 3 года назад +1

    Great

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @nareshreddy6147
    @nareshreddy6147 3 года назад

    Thanks for your explanation, sarileru meekevvaru sir

  • @nvenkatesh1700
    @nvenkatesh1700 2 года назад

    Very good information sir.

  • @hemasundararaopydipati5143
    @hemasundararaopydipati5143 2 года назад

    Your presentation are extraordinary instead of telling for every episode superb I will say every episode is like a diamond my heartful

  • @chandrasekharpilla5447
    @chandrasekharpilla5447 3 года назад +1

    చాలా గొప్ప విషయం మన కెంతో గర్వకారణం మీ ఉత్సారణ కూడా చాలా స్పష్టంగా వినసొంపుగా ఉంది గురువుగారు ధన్యవాదములు ఇలాంటి మరెన్నో విషయాలు మాకు పంచగలని ఆశిస్తున్నాము

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘.. ధన్యవాదాలు..

  • @hymavathikatragadda8798
    @hymavathikatragadda8798 3 года назад +1

    Cheppalenantha adhbhutamgaundi inka ilantivi theliyajeppandi

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      తప్పకుండా అండి

  • @kumarskuppa4273
    @kumarskuppa4273 3 года назад +1

    Sir
    Video excellent & padyamu.. vivarana kooda chaala bagunnayi..

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @soarnswifteduacademypvtltd9156
    @soarnswifteduacademypvtltd9156 3 года назад +1

    Super! Kotha vishayalu telusukuntunnanduku chala santhoshamga undhi. Marinni ilanti videos chupinchagalaru. Namaskarams

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @uprasad7804
    @uprasad7804 3 года назад +1

    అద్బుతం.గొప్పవిషయాలు చెప్పారు సార్.

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @indiramothukuri2950
    @indiramothukuri2950 3 года назад +1

    నమస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇలాంటివి ఇంకా మరెన్నో అందిస్తే ప్రజలకు బాగుంటుంది

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి.. తప్పకుండా అండి

  • @swathihegde6427
    @swathihegde6427 Год назад

    🙏🙏🙏🙏

  • @sammetashekar554
    @sammetashekar554 2 года назад

    Excellent

  • @nasarshaik7573
    @nasarshaik7573 3 года назад +1

    గొప్ప సాహిత్యం.నిగూడార్థం.
    పాండిత్యం ముందు రాజుల దర్పణలు గొప్పవి కాదని నిరూపించారు.
    మీ వివరణ ఆమోగం.
    మీకు పాదభివందనలు.
    ఇంకా ఇంకా ఇలాంటి సాహిత్య విలువలు నేటి తరానికి తెలుపు మీ అభిలాషియం గొప్పది

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      అవునండి అక్షర సత్యం శివార్పణం చాలా చాలా కృతజ్ఞతలు

  • @sampathkumarthattai8808
    @sampathkumarthattai8808 3 года назад +1

    కృతజ్ఞతలు. మరెన్నో అందిచ గలరు

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @sbsurendra215
    @sbsurendra215 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @nagannabachali6682
    @nagannabachali6682 3 года назад +1

    Super

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @KRISHNA20228
    @KRISHNA20228 3 года назад +2

    అద్భుతం గురువర్యా!

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘 ధన్యవాదాలు

  • @p.v.rspokenenglishgrammar76
    @p.v.rspokenenglishgrammar76 2 года назад +1

    గురువు గారికి పాదబి వందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SWADHARMAM
      @SWADHARMAM 2 года назад +1

      చాలా చాలా కృతజ్ఞతలు అండి

  • @durgaraobattula143
    @durgaraobattula143 2 года назад

    Your voice is toooooooo clear and nice to hear.

  • @saisuryanarayanapv4542
    @saisuryanarayanapv4542 3 года назад +3

    No words to express. Excellent

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @vswarnalatha2932
    @vswarnalatha2932 3 года назад

    🌺🌺🌺🙏

  • @user-zm9ci9wv1v
    @user-zm9ci9wv1v 3 года назад

    Hoooooo... సూపర్ సూపర్ సూపర్ సర్

  • @yenugulachenchurathnam1070
    @yenugulachenchurathnam1070 3 года назад +3

    It's very valuable message nowadays people

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @reddyacademy3472
    @reddyacademy3472 3 года назад +3

    Swami, outstanding work! I love it

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏

  • @durgadeviuppaluri8412
    @durgadeviuppaluri8412 2 года назад +1

    ఈకథ వంటి కధ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వడ్ల గిం జలు నవల వలెవుంది పద్యం చాలా బాగుంది మీకు ధన్యవాదాలు

    • @SWADHARMAM
      @SWADHARMAM 2 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏 ధన్యవాదాలు

  • @ganeshkoduru899
    @ganeshkoduru899 3 года назад +2

    అద్భుతః

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @gajulavenkatanagendraprasa8813
    @gajulavenkatanagendraprasa8813 3 года назад

    Very nice

  • @vanipamidipalli7690
    @vanipamidipalli7690 2 года назад

    👍👌👏

  • @ayyoruprashanth6963
    @ayyoruprashanth6963 2 года назад

    Jai hind 🚩🚩

  • @rayuduvcs
    @rayuduvcs 3 года назад +1

    అమోఘం. అధ్బుతం.

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @nageswarasastrykuppa4824
    @nageswarasastrykuppa4824 6 месяцев назад

    ధన్యవాదాలు అండి. చాలా చక్కగా చెప్పారు. కానీ చంపకమాల పద్యంలో నాల్గవ పాదంలో గుణాలు సరిపడుటలేదు.

  • @rangaraotandra5992
    @rangaraotandra5992 3 года назад

    🙏

  • @mohanamurali777
    @mohanamurali777 3 года назад

    Great, Superb 🙏

  • @gayatriengineering4109
    @gayatriengineering4109 3 года назад +1

    అద్భుతంగా ఉంది గురువు గారు.

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @kanukakinada
    @kanukakinada 3 года назад +1

    Veda vigyanam super chepparu

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @narayanaraovengala5275
    @narayanaraovengala5275 3 года назад +4

    ￰ప్రాస ( ప్రతి పాదంలో 2 వ అక్షరం ) స్థానంలో "ర" ఉండాలి . 3, 4 పాదాలలో 2 వ స్థానంలో " ర " ఉండేటట్లుగా తిరిగి వ్రాయ ప్రార్థన.
    మిగిలినదంతా అద్భుతం.

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      తప్పకుండా అండి 🤘 చాలా చాలా కృతజ్ఞతలు అండి

    • @MrPoornakumar
      @MrPoornakumar 3 года назад +1

      Narayanarao Vengala
      || శర శశి షట్క చంద్ర శర సాయక రంధ్ర వియత్ నగాగ్నిభూ
      ధర గగనాబ్ధి వేద గిరి తర్క పయోనిధి పద్మజాస్య కుం
      జర తుహినాంశు సంఖ్యకు నిజంబగు తచ్చ తురంగ గేహ వి
      స్తరమగు రెట్టికగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్ ||

    • @J.GowriPrasad1970
      @J.GowriPrasad1970 2 года назад

      ఈ పద్యంలో 4 వ పాదంలో 21 అక్షరాలకు బదులు 19 అక్షరాలే ఉన్నాయి. అంటే 4 పాదంలో 2 అక్షరాలు లోపించాయేమో అని పిస్తుంది.

  • @valluruvenkatasambasivarao5121
    @valluruvenkatasambasivarao5121 3 года назад

    Our Indians so great

  • @anchevutu4226
    @anchevutu4226 3 года назад

    ఓ3మ్ నమస్తే.గళం.తేనేజల్లు.❤️👍🙏 చేవుటుల‌క్ష్మణ్

  • @venkatlegend
    @venkatlegend 3 года назад

    నమో సనాతన ధర్మం🙏🙏🙏...

  • @ravikrishana2977
    @ravikrishana2977 3 года назад +1

    చాలా బాగుంది.గురువు గారు

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @SuryaSurya-gx3gx
    @SuryaSurya-gx3gx 3 года назад +1

    ఇప్పుడు కూడా అలాంటి పండితులు ఉండే ఉంటారు కానీ ఇంత వివరించి చెప్పినందుకు మీకు ధన్యవాదములు

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘

  • @vijayakumarguruvanilistnee2589
    @vijayakumarguruvanilistnee2589 3 года назад

    ధర్మమే ధర్మం.

  • @durgaraobattula143
    @durgaraobattula143 2 года назад

    Sir, so great

  • @drrajababunavudu413
    @drrajababunavudu413 3 года назад +1

    నిజగా గొప్ప సంస్కృని కాపాడుతున్నారు

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🤘 ధన్యవాదాలు

  • @samyuktacreations28
    @samyuktacreations28 3 года назад

    18,446,744,073,709,551,616 is correct... Really super🙏

    • @krishnanarayanamurthy3401
      @krishnanarayanamurthy3401 3 года назад

      the answer given in the video is correct i.e. 18,446,744,073,709,551,615
      It is equal to 2^64 - 1 as 2^n -1 = 2^0 + 2^1 + 2^2 + ..... + 2^(n-1)

  • @venkatyenuganti6185
    @venkatyenuganti6185 3 года назад +1

    అద్భుతం

    • @SWADHARMAM
      @SWADHARMAM 3 года назад

      చాలా చాలా కృతజ్ఞతలు అండి 🙏