నాకు కొన్ని డౌట్స్ ఉన్నవి మేడం, పెళ్ళి అయిన వాళ్ళు క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్స్ ఎక్కడివి పెట్టాలి, ఇంకా బర్త్ సర్టిఫికెట్ అడుగుతున్నారు కదా నాది బర్త్డే డేట్ రాయలేదు మరి నేను ఎలా తీసుకోవాలి. నాది చదువు మొత్తం కొత్త జిల్లాలు చేయకముందు మహబూబ్నగర్ కొత్త జిల్లాలు చేసిన తరువాత మా ఊరు రంగారెడ్డి జిల్లా కూడా వచ్చింది నాది లోకల్ ఏది అయితది, ఇంకొకటి నాది అమ్మ వాళ్ళ ది రంగారెడ్డి అత్త వాళ్ళ ది యాదాద్రి భువనగిరి జిల్లా నాకు exam సెంటర్ ఎక్కడ వస్తాది చెప్పండి
MADAM, MAA DISTRICT LO JA POST 2or 3 EH VUNNAY, NENU MAA JUDICIAL DISTRICT LO APPLY CHESTE OKAVELA VERE DISTRICT KI KUDA ELIGIBLE AVTHANA LEDA???? PLZZZ EXPLAIN 🙏🙏
మేడం నాకు ఒక డౌట్ క్లియర్ చేయగలరు office abdnat,proces server కు డిగ్రీ ఇంటర్మీడియట్ చదివిన వాళ్లు ఈ రెండిటికి అప్లై చేసుకోవచ్చా ఒకవేళ చేసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఇబ్బంది అవుతుందా కేస్ అవుతుందా ప్లీజ్ చెప్పగలరు
Madam my request okasari typing test ela conduct chestharu etla start cheyali ela mistakes count cestharu ani oka clarity video kavali.... please.... computer paina chupichandi please
Mam nenu application form submit chesanu andulo schooling regular chesa but mistake lo open ani padindi. Application date ayyaka edit option isthara mam pls reply
18/04/1986.medam sabardinate post ki apply cheste application. Rejected avutundi medam y? Sabardinate post ki 18-34 age kada Bc caste vallaku 5years. age relaxions ani chepparu medam 39 eligibility unnda leda Reply meadam
TG High court notification 2025 TG age limit 18 into 34 ఉంది AP age limit 18 to 42 ఉంది TG DSC SA 18 - 46 TG group-4 18 - 44 TG VRO 18 -49 TG High court junior assistant age limit 18 - 44 వరకు పెంచాలని తెలంగాణ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు అలాగే ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము Age limit పెంచి ఎక్కువ మందికి నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము
Typist exam computer meedha vuntadha lekapothey typing machine meedha vuntadha
Mdm process server post ki inter vallu apply cheyocha mdm
Computer operator information skip chesaru endhuku..
Only degree vundi computer avagahana leni postula kosam cheppandi please
Application process and documents evi vundali compalsary chepadi please
Apply link send chyara plz
I'm a new subscriber mam😊
నాకు కొన్ని డౌట్స్ ఉన్నవి మేడం, పెళ్ళి అయిన వాళ్ళు క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్స్ ఎక్కడివి పెట్టాలి, ఇంకా బర్త్ సర్టిఫికెట్ అడుగుతున్నారు కదా నాది బర్త్డే డేట్ రాయలేదు మరి నేను ఎలా తీసుకోవాలి. నాది చదువు మొత్తం కొత్త జిల్లాలు చేయకముందు మహబూబ్నగర్ కొత్త జిల్లాలు చేసిన తరువాత మా ఊరు రంగారెడ్డి జిల్లా కూడా వచ్చింది నాది లోకల్ ఏది అయితది, ఇంకొకటి నాది అమ్మ వాళ్ళ ది రంగారెడ్డి అత్త వాళ్ళ ది యాదాద్రి భువనగిరి జిల్లా నాకు exam సెంటర్ ఎక్కడ వస్తాది చెప్పండి
1st to 7th class meeru ekkada chadivithe adhe mee local jillaaa
Dob 10th memo meedha edhi unte adhi pettandi
@@adivishnu390 10 class Rangareddy jilla vasthadi madam
Process server & subordinate రెండింటికి అప్లై చేసే అవకాశం ఉందా లేదా
Ap vallu koda apply chayavacha mam
Hello madam,
Madam which book is best for court assistant pls help me.
MADAM, MAA DISTRICT LO JA POST 2or 3 EH VUNNAY, NENU MAA JUDICIAL DISTRICT LO APPLY CHESTE OKAVELA VERE DISTRICT KI KUDA ELIGIBLE AVTHANA LEDA???? PLZZZ EXPLAIN 🙏🙏
Nalgonda lo enni post lu unnaee mama
Madam daily classes cheptara madam
Gk means general knowledge
Gs means general science dhintlo meeru cheppina subjects untai but akkada gk matrame adugutunnadu
Process server ki only exam matrame untundha interview kuda untundha
Hii Andi nadhi b tech completed so nenu assistant job ki apply cheyachaa
English course ki discount evandi Mam please
Good afternoon mam
Hii good morning madam
అప్ లో అన్ని పోస్ట్స్ కి ఉంటాయా మేడం
మేడం నాకు ఒక డౌట్ క్లియర్ చేయగలరు office abdnat,proces server కు డిగ్రీ ఇంటర్మీడియట్ చదివిన వాళ్లు ఈ రెండిటికి అప్లై చేసుకోవచ్చా ఒకవేళ చేసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఇబ్బంది అవుతుందా కేస్ అవుతుందా ప్లీజ్ చెప్పగలరు
Office subordinate ki qualified ayite SSC tc submit cheyali... higher qualification undi ani teliste reject chestaru... Meru higher qualification hide cheste police verification time lo case avutundi
Avunu
Thank you brother @@Srinivas_Bairam
@@Srinivas_Bairam mari process server ki degree pg vallu cheyacha
Na education MP state lo iindhi nenu eligible a e exam ki mam
Akka online applying avuttuledhu
Madam my request okasari typing test ela conduct chestharu etla start cheyali ela mistakes count cestharu ani oka clarity video kavali.... please.... computer paina chupichandi please
One hour practice session untadi and next exam conduct chestharu 10 mins
@rohithkumar2007 tq
Mam nenu application form submit chesanu andulo schooling regular chesa but mistake lo open ani padindi. Application date ayyaka edit option isthara mam pls reply
No try with other phone number
18/04/1986.medam sabardinate post ki apply cheste application. Rejected avutundi medam y?
Sabardinate post ki 18-34 age kada
Bc caste vallaku 5years. age relaxions ani chepparu medam
39 eligibility unnda leda
Reply meadam
Bc catogery 37years undali
మేడం.నాకు.బుక్స్సు.కావాలి.అప్సీ.సభర్తేనెట్.బుకూసే
Hi
TG High court notification 2025
TG age limit 18 into 34 ఉంది
AP age limit 18 to 42 ఉంది
TG DSC SA 18 - 46
TG group-4 18 - 44
TG VRO 18 -49
TG High court junior assistant age limit 18 - 44 వరకు పెంచాలని తెలంగాణ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు అలాగే ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము
Age limit పెంచి
ఎక్కువ మందికి నిరుద్యోగులకు అవకాశం
కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము
BC-B (w) ani undi and mens ki enni post lu unnai
mens ki levu ....OCl o apply chesko bro