పవన్ కళ్యాణ్ ఒక రోల్ మోడల్.. లైవ్ లో పవన్ పై పొగడ్తల వర్షం | Krishnamacharya About Pawan Kalyan

Поделиться
HTML-код
  • Опубликовано: 16 ноя 2024

Комментарии • 237

  • @medasanis3885
    @medasanis3885 Месяц назад +168

    కృష్ణమాచార్య గురువర్యులు చెప్పినట్లు"పవన్ బాబు" నిజముగా కర్మయోగే....గురువర్యులు,పెద్దలు అందరికీ ప్రణామములు 🙏🙏🙏🙏🙏

  • @pandujwalitha1633
    @pandujwalitha1633 Месяц назад +144

    Pavan garu మీరు హైందవ ధర్మం ను కాపాడుకోనే విషయంలో మేము మీకు తోడుగా ఉంటాం.jaisriram

    • @suriviswanath3262
      @suriviswanath3262 Месяц назад +3

      We love pavan Kalyan he saved sanathana Dharma

  • @pawananand7742
    @pawananand7742 Месяц назад +118

    కారణజన్ముడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

  • @Krishna-ul2cs
    @Krishna-ul2cs Месяц назад +66

    పవన్ కళ్యాణ్ గారు కర్మయోగి, సనాతన యోగి,మర్మ యోగి, ఇటువంటి నాయకులే కదా దేశానికి ఆదర్శం 🙏

  • @raghavrr503
    @raghavrr503 Месяц назад +129

    పవన్ కళ్యాణ్ డ్రామాలు ఆడుతున్నాడు అనే వాళ్ళకి:
    ఒక రాజుగా తన ప్రాంతంలో ఏదైనా పాపం జరిగితే ఆ రాజు ప్రాయశ్చిత్త దీక్ష చేయడం పూర్వ ఆచారం. కాబట్టే DY CM గా రాజు స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తిరుమలలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన మహా పాపం నుంచి జరగబోయే అరిష్టాలను తప్పించడానికి అర్చకుల సలహా మేరకు, ఆత్మ శుద్ధి కొరకు, ప్రజా శ్రేయస్సు కొరకు, ప్రాయశ్చిత్త దీక్ష చేయడం మెచ్చుకోదగ్గ విషయం. మనం ఒక హిందువుగా ఆయనను support చెయ్యాలి.

    • @Rudhra7569
      @Rudhra7569 Месяц назад +3

      మనది హిందూ దేశం, మన దేశంలో అన్ని మతాలూ కులాలూ ఒకటే, ప్రపంచంలో పవిత్రమైన గ్రంధం భగవద్గీత అలాంటి గొప్ప దేశంలోని పుట్టి, మన మతాన్ని కపడుకోక పోతే ఎలా, ఊరు లో ఒక్కరూ క్రిస్టియన్ ఉండేవారు ఇప్పుడు అందురు వాళ్ళే.

    • @gurunadamcheppali8990
      @gurunadamcheppali8990 Месяц назад

      సూపర్ సార్ కచ్చితంగా సపోర్ట్ చేద్దాం సనాతన ధర్మం ని కాపాడుకుందాం 👍

  • @N_JanakiVSK
    @N_JanakiVSK Месяц назад +60

    మన గురించి ఆదేవదేవుడే పంపినవాడే పవన్ కళ్యాణ్ గారు🙏👍👏👏👏

  • @Polojipravinchary46
    @Polojipravinchary46 Месяц назад +32

    మరో స్వామివివేకానందా ఆగమానం సనాతన ధర్మారక్షణ సర్వసైన్యధ్యక్షుడు మా పవన్ కళ్యాణ్ గారు 🙏🏻🙏🏻🙏🏻

  • @UshaRani-kj2vg
    @UshaRani-kj2vg Месяц назад +33

    Thank you 🙏🙏 god bless

  • @buriditirupatirao3009
    @buriditirupatirao3009 Месяц назад +32

    sir , మన దౌర్భాగ్యం ఏమిటంటే హిందూ దేశంలో ఉంటూ హిందూ ధర్మాన్ని కాపాడుకోలేక పోతున్నాము. హిందూ దేశంలో హిందువులే మైనారిటీ లుగా బ్రతకడం. ఈ స్థితి మారకపోతే హిందువు అనే పదమే భూమిమీద మిగలదు. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాములు ఇలాంటి ఉద్యమాన్ని మీరు పట్టుకున్నారు మీరు హిందువులని చైతన్య పరచాలని, చైతన్య పరచగలరని భావిస్తున్నాను. జై హింద్ .🙏🙏🙏

  • @nateshgk
    @nateshgk Месяц назад +31

    Jai Janasena...That is Pawan.. He gives everything to society with out expecting anything.

  • @PullurivenuVenu
    @PullurivenuVenu Месяц назад +37

    Lion is Lion. Always That is Mr. Pawan kalyan sir. .

  • @somupithambaram8627
    @somupithambaram8627 Месяц назад +37

    మరో శివాజి మన కల్యాణ్ sir
    Jai Hindu

    • @dasarathantej
      @dasarathantej Месяц назад

      😂😂😂😂😂 మరి శివాజీ అలా కనపడిన ప్రతి అమ్మాయికి కడుపు చేసి వదిలాడు రా ఎర్రి పూక

  • @ramgopal1265
    @ramgopal1265 Месяц назад +25

    హిందువులకు ఒక దిక్సూచి దొరికింది ..

  • @saidanaidu4430
    @saidanaidu4430 Месяц назад +7

    ప్రపంచంలో ఇలాంటి మహోన్నత మైన వ్యక్తిత్వం కలిగిన మా సేనాని తన మతాన్ని ఆరాధిస్తూ పర మత ఆచారాలు గౌరవవిస్తూ ముందు కీ వెళ్తున్న మీకు ఎప్పుడు మంచి జరుగుతుంది అన్నయ్య 🙏🏼ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కొండగట్టు ఆంజనేయ స్వామి మీకు పునర్జన్మ ఇచ్చిన దైర్యం తో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోసమే మీరు పని చెయ్యాలి 🙏🏼కులం మతం ప్రాంతం చూడని ఏకైక రాజకీయ నాయకులు మీరే ఎటువంటి స్వార్థం చూడని మీ కల్మషం లేని మనసు తో మీరు త్వరలో సీఎం కావాలి అని ఆ 🕉️☪️✝️దేవుళ్ళు ని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాను??? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోసమే పుట్టిన ప్రజలు మనిషి మా సేనాని 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼ప్లీజ్ సపోర్ట్ మంచిమనుషులు కీ చెయ్యండి??

  • @MNS-n2z
    @MNS-n2z Месяц назад +33

    Leader Pawankalyan 🔥🔥

  • @karthihemu1242
    @karthihemu1242 Месяц назад +30

    Jai power Star ❤❤❤❤

  • @DhanuDHANU-br1nz
    @DhanuDHANU-br1nz Месяц назад +28

    Jai janasena 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @PawanRaj-w1k
    @PawanRaj-w1k Месяц назад +40

    జై పవర్ స్టార్ జై హింద్

  • @UjwalRam
    @UjwalRam Месяц назад +9

    ఇప్పుడు గళం విప్పిన వారి వెనక నిలబడకపోతే, తరువాత మన గోడు వినేవాడు ఎవ్వడూ ఉండదు.

  • @sureshkumartungala4667
    @sureshkumartungala4667 Месяц назад +26

    Jai janasena, jai pavan sir 🙏

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Месяц назад +6

    మహాశక్తి పవన్ కళ్యాణ్ గారు ఓ మహా నాయకుడిగా నిరూపించుకున్నారు❤❤

  • @LokeshLokesh-dq1rd
    @LokeshLokesh-dq1rd Месяц назад +18

    Jail shri ram Jai Jai Jai Rama: Jai Pawan Kalyan: 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chennurvinay369
    @chennurvinay369 Месяц назад +13

    Yes 💯 percent right 👍🙏🔥✊

  • @P.Jagannadham
    @P.Jagannadham Месяц назад +15

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉Jai Janasena

  • @KusumanchiPaparaoKPR
    @KusumanchiPaparaoKPR Месяц назад +41

    అయ్యా ప్రైమ్ టైం 9 వారు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది హిందూ మతం కోసమే కాదండి ఏ మతమైనా నాకు ఒకటే అని చెప్పారండి ఆయన చెప్పిన జరిగితే నేను ముందే ఉంటాను అని చెప్పారండి అయ్యా

  • @venkateshbathakala7958
    @venkateshbathakala7958 Месяц назад +7

    పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా తన రాజకీయ భవిష్యత్తు చూడలేదు సార్ ఇప్పుడైనా ఏ విషయం అయినా ప్రజలకు బాగు జరగాలి ప్రజలకు మన వాళ్ళు లాభం జరగాలని ఆలోచించే వ్యక్తి ఆయన హిందూ ధర్మం లో ఉన్నారు కాబట్టి తిరుపతి లడ్డు విషయంలో ఒక హిందువుగా మాట్లాడాలి కాబట్టి మాట్లాడారు ధర్మం పాటిస్తారు కూడా

  • @vsatysaivsatysai8510
    @vsatysaivsatysai8510 Месяц назад +21

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉జై జనసేన🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @UshaRani-kj2vg
    @UshaRani-kj2vg Месяц назад +15

    Save🎉🎉the sanathana drmu

  • @Shivaspy_321
    @Shivaspy_321 Месяц назад +11

    Jaisriram jaisriram jaipavankalyan❤

  • @Reddy-b3j
    @Reddy-b3j Месяц назад +10

    Jai sri ram support pawan kalyan

  • @vijaymacharla7904
    @vijaymacharla7904 Месяц назад +10

    We support Pawan Kalyan sir

  • @subbuoness3716
    @subbuoness3716 Месяц назад +7

    Super Pavan Kalyan gaaru

  • @Dhanubehera8446
    @Dhanubehera8446 Месяц назад +9

    Jay pawan sir namah venkatesh namah

  • @kishoresharma1587
    @kishoresharma1587 Месяц назад +7

    Pavan kalyan is a real Hindu Tiger! Jai Shree Ram 🙏🏻

  • @gajendrakn5589
    @gajendrakn5589 Месяц назад +4

    Pavan kalyan is a real hero and role model for every Hindu leader

  • @Reddy-b3j
    @Reddy-b3j Месяц назад +9

    Support pawan kalyan

  • @seetalarao3768
    @seetalarao3768 Месяц назад +3

    పవన్ కళ్యాణ్ కర్మ యోగి,ఆచరణ పద్ధతులు ఉన్నాయి 👋👋👋💐💐💐🙏🙏🙏

  • @adavenijagan1665
    @adavenijagan1665 Месяц назад +7

    Good job for PawN kalyan sir

  • @bsvpeetham6360
    @bsvpeetham6360 Месяц назад +14

    🎉❤🎉❤

  • @UshaRani-kj2vg
    @UshaRani-kj2vg Месяц назад +11

    Pavan sir

  • @KkrajuMuddu-sy4yd
    @KkrajuMuddu-sy4yd Месяц назад +2

    స్వామీ garu బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏🇮🇳jai పవన్ కళ్యాణ్ sir 🇮🇳🙏

  • @paradesinaidu7809
    @paradesinaidu7809 Месяц назад +4

    PAWAN JI is a straight forward and honest person and Role model of all the people .🙏🙏🙏

  • @BalajiPadavala-o1u
    @BalajiPadavala-o1u Месяц назад

    సూపర్. Guruji

  • @AkMurugesh-gm1rj
    @AkMurugesh-gm1rj Месяц назад +15

    Wow

  • @Bimbisara-xc4gw
    @Bimbisara-xc4gw Месяц назад +5

    హిందూ ధర్మం కోసం పుట్టిన మరో శివాజీ మా పవన్ కళ్యాణ్ జై పవన్ కళ్యాణ్ జై సుభాష్చంద్రబోస్ జై చత్రపతి శివాజీ మహారాజ్

  • @raviyaddanapudi7840
    @raviyaddanapudi7840 Месяц назад +6

    Pawan kalyan ❤❤❤❤

  • @kotteramakrishna9292
    @kotteramakrishna9292 Месяц назад +3

    Really it's great, that he is pawan kalyan, he doesn't have fans, he has great devotee . ।।

  • @janardhanreddy6742
    @janardhanreddy6742 Месяц назад +1

    Really హీరో పవన్ గారు జై శ్రీ రామ్ 💐💐💐👌మి వెంట మేము ఉంటాం

  • @k.n.prashanthk.n.prashanth1830
    @k.n.prashanthk.n.prashanth1830 Месяц назад +11

    Jai shree ram 🙏

  • @JohnnyGuddela
    @JohnnyGuddela Месяц назад

    చాలా బాగా చెప్పారు స్వామి❤❤❤

  • @PK_PK415
    @PK_PK415 Месяц назад +4

    Jai Sri Ram, jai pawan

  • @ysrinivasu6001
    @ysrinivasu6001 Месяц назад +3

    I love you annaya ❤❤

  • @KSrinivasulu-x6x
    @KSrinivasulu-x6x Месяц назад +3

    🙏🙏🙏🙏🙏Pavan Gariki

  • @adinarayana..ch..2745
    @adinarayana..ch..2745 Месяц назад

    Very Well narrated..Guru ji🙏J🙏❤జై శ్రీరామ్

  • @srikanthvanam702
    @srikanthvanam702 Месяц назад

    Jai janasena Jai power Star 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

  • @srinivasuachanta5735
    @srinivasuachanta5735 Месяц назад +2

    Jai janasena 🙏

  • @Narasimhacharka1990
    @Narasimhacharka1990 Месяц назад +2

    Jai janasena ❤❤❤❤❤

  • @ambrishambrish1741
    @ambrishambrish1741 Месяц назад +3

    Jai Pawan Kalyan sir

  • @balumallampet3235
    @balumallampet3235 Месяц назад

    Super exlent ga chapavu same really great leader pspk God pava Kalan Jai shree ram ❤❤❤❤❤❤❤❤❤

  • @venkatnaidurouthu4820
    @venkatnaidurouthu4820 Месяц назад +1

    🙏🙏🙏that is janasenaani

  • @PRP1293
    @PRP1293 Месяц назад

    మనకు దొరికిన ఆంధ్రా యోగి.ఆయనను కుల,రాజకీయాలకు అతీతంగా కాపాడుకోవాలి.

  • @NANOBOT_110
    @NANOBOT_110 Месяц назад +1

    Super

  • @ramanavenketramana9886
    @ramanavenketramana9886 Месяц назад +4

    PAVANKALyAN is great leader

  • @balupapolu6406
    @balupapolu6406 Месяц назад +1

    కారణ జన్ముడు పవన్ కళ్యాణ్ గారు

  • @ravikumarkanajam9490
    @ravikumarkanajam9490 Месяц назад +1

    I love prime 9❤
    Jai sriram.❤.
    Hi Naidu sir🎉

  • @rajukumarkanth3589
    @rajukumarkanth3589 Месяц назад

    Jai pawan kalyan sir❤❤❤

  • @ParasuramYeduru
    @ParasuramYeduru Месяц назад +1

    సార్ ఎవరైనా ఒక మంచిపని చేసేటప్పుడు వాళ్ళను అభినందిదాం కానీ , రాజకీయం చేయొద్దు దయచేసి

  • @lokakalyana4285
    @lokakalyana4285 Месяц назад

    Pavan Kalyan has become karmayogi very excellent politishian

  • @RNRajus
    @RNRajus Месяц назад +2

    సనాతన ధర్మ రక్షకుడు

  • @mallikarjuna.v767
    @mallikarjuna.v767 Месяц назад +2

  • @pdilipbabupdailipbabu4337
    @pdilipbabupdailipbabu4337 Месяц назад +3

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @VenkateshwararaoVaka
    @VenkateshwararaoVaka Месяц назад +1

    👌👌🙏🙏🙏🙏

  • @gkrgiftgallery8845
    @gkrgiftgallery8845 Месяц назад +3

    Snathan dharmam❤❤❤❤❤❤

  • @youbeyouganta5663
    @youbeyouganta5663 Месяц назад

    So true 🎉

  • @ambidibhumesh5337
    @ambidibhumesh5337 Месяц назад

    మేం మీ వెంటనే ఉంటాము పవన్ గారు జై శ్రీరాం

  • @gudivadasaiprasad6549
    @gudivadasaiprasad6549 Месяц назад +1

    Jai shree Ram

  • @posibabu6774
    @posibabu6774 Месяц назад +2

    పవన్ కళ్యాణ్ గారు చెప్పినా మంచి మాట మాన మతాన్ని ప్రేమిస్తూ పర మతాన్ని గరవమర్యాదలు ఇదం అనే మాటకి 🙏🏻

  • @dharmulavenkateswarao1621
    @dharmulavenkateswarao1621 Месяц назад

    జై పవన్ కళ్యాణ్ అన్నా మీరు మరో యో గి ఆదిత్యనాడ్ జై శ్రీ రామ్ జై హిందూ

  • @Uma-qr2wp
    @Uma-qr2wp Месяц назад +1

    జంపన్న నాయకుడు పవన్ కళ్యాణ్ బాగా చెప్పారు

  • @naseena8719
    @naseena8719 Месяц назад

    Sri Srinivasa Govinda Sri venkatesa Govinda 🙏🙏 Jai PawanKalyan Jai janasena JaiHind ✊🏻✊🚩

  • @jrtentertainments9930
    @jrtentertainments9930 Месяц назад

    Proud to be his follower, jai sanathania 🕉️.

  • @smv3971
    @smv3971 Месяц назад +7

    ఏమి రిపోర్ట్ వచ్చిందో దయచేసి బయట పెట్టండి. నెయ్యి కంపెనీ మీద కేసు వెయ్యండి.
    అంతరవరకు అందరు సంయమనం పాటించాలి. తప్పు జరిగినా వాళ్ళు కూడా జలయజ్ఞం, కడప హత్యకేసు, ఎమ్మెల్సీ హత్య చెయ్యడం నుండి మొన్నటి విశాల్ గున్ని లాంటి వెదవలువరకు ఉన్న దోషులు ఎలా బయట తిరుగుతున్నారో అలానే తిరిగితే ఏమి చెయ్యలేము.
    విటమిన్ ట్యాబ్లేట్లులలో జెలటిన్ అనే పదార్థం కూడా జంతు కొవ్వులతో చేసినవే, తెలియక తినేస్తున్నారు. అవి తయారు చేసే కంపెనీలకు తెలియదా హిందువులు తినరని?. ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి?
    ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి పదవిలో హిందూ లేనపుడు వాళ్ళతో భూమి పూజ, వస్త్రాలు సమర్పించడంలాంటివి చేయించవచ్చని శాస్త్రంలో ఉందా? ఒకవేళ లేనపుడు అలాంటివి వేరే వాళ్ళతో ఎలా చేయిస్తారు? అప్పుడే అపచారం జరిగినట్టు కదా?
    మూతపడిన ఫ్యాక్టరీలలో కల్తీ నూనె నెయ్యి చేస్తున్నట్టు ఎన్నో ఏళ్లుగా వార్తలొచ్చాయి.అవే అన్ని చోట్ల పంపణీ అవుతున్నాయి. అప్పుడు ఎవరు స్పందించలే! అందుకే ఇంకా చెలరేగిపోయారు.
    అధిక జనాభా అవినీతికి, అన్ని రకాల మాఫియాలకు మూలం.
    దేవుడంటే భయం లేకపోవడం, శనివారాలు మాంసాహారాలు, బయట దేశాలకు వెళ్ళేకా అన్ని రకాల జంతులువులతో చేసిన బర్గెర్లు, పీజ్జాలు, చైనీస్ ఫుడ్లు తినేస్తున్న గొప్ప హిందువులు ఉన్న రోజులివి.

    • @swethamahanthy9588
      @swethamahanthy9588 Месяц назад

      ఎందుకు బయటపెట్టాలి అస్సలు అవసరం లేదు, సుగందాలు వెదజల్లె నా తిరుపతి లడ్డు లో ఆ పరిమళం ఇప్పుడు లేదు. కేవలం మూడు రోజులకే పాడయ్యే లడ్డు నేను మొదటి సారిగా చూస్తున్న. తిరుపతి వెళ్లే ఎవరికైనా ఇట్టే అర్ధమయ్యే విషయం అది
      ఇవ్వం అస్సలు ఆ నెయ్యి కంపెనీ మీద ఎం రిపోర్ట్ వచ్చిందో ఇవ్వం కాని జనం చేత చెప్పించు ఇది తప్పని, అన్నదానం లో జరిగిన మార్పులు మనం కాదు పక్క రాష్ట్రం తమిళనాడు ప్రజలు చెప్తారు
      అవును విటమిన్ టాబ్లెట్స్ జంతువుల పదార్థల్తో చేసినవే అయితే వాడకూడదా వేసుకొనే ఫీలింగ్ తో సంబంధం, అలా అని జనం ఆమోదించలేని విషయం మీద చర్చ అనవసరం
      నువ్వే చెప్పు నాన్ హిందుస్ ఒక cm or pm అయినా నేను తిరుపతి వెళ్ళను అని చెప్పి, ఇంకొకరిని పంపించమను. ఎవ్వరు ఏమి అనరు కాని భయం అలా అంటే హిందువుల ఓట్లు పడవని నెక్స్ట్ ఎలక్షన్ లో
      మూత పడిన ఫ్యాక్టరీస్, తిరుపతి రెండు ఒకటి కాదు, అది దేశం మొత్తం జరిగేమోషం కాని తిరుపతి వేరు
      అధిక జనాభ అవినీతి పెద్ద టాపిక్స్ కాని తిరుపతి వేరు
      చివరిగా ఇంత పెద్ద మెసేజస్ పెట్టేటప్పుడు మన పేరు ఉంటే మంచిది ఎదో కోడ్ నేమ్ తో వద్దు

  • @dudekulamahaboobbasha3525
    @dudekulamahaboobbasha3525 Месяц назад

    Sir ప్రజలు సూపర్ 6 ను అములు చేయలేక లడ్డూ వివాదం లేవనతారు , అనీ కోదరి అభిప్రాయం sir Pawan sir సూపర్ 6 ఎపుడు అమలు చేస్తారు .??????????????????????????????????????????????????
    Pawan sir
    Your my హీరో ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mullujanaki8711
    @mullujanaki8711 Месяц назад

    👌👌🚩🔥🙏👏

  • @thippeswamychintu6389
    @thippeswamychintu6389 Месяц назад

    స్వామి 🙏🙏🙏🙏🙏

  • @NaiduVanthala-xu1uh
    @NaiduVanthala-xu1uh Месяц назад

    great sir

  • @Srinuvasaraju-b6h
    @Srinuvasaraju-b6h Месяц назад

    జై శ్రీ రామ్

  • @suneelyadav7927
    @suneelyadav7927 Месяц назад +1

    ❤❤❤❤❤🙏🙏🙏🙏

  • @SreedeviShada
    @SreedeviShada Месяц назад

    నమస్కారము పవన్ కళ్యాణ్ గారి ని ముందు కోపము తగ్గించుకొని నిజాలు తెలుసుకోవాలి

  • @ramesh.hitbabu5419
    @ramesh.hitbabu5419 Месяц назад

    Good👍 Pspk jenasena👍

  • @UshaRani-kj2vg
    @UshaRani-kj2vg Месяц назад +3

    Save Hinduism

  • @HEMANTH_BHAI_GAMER_TY
    @HEMANTH_BHAI_GAMER_TY Месяц назад

    పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి సారధి.

  • @mukeshpratap116
    @mukeshpratap116 Месяц назад +3

    Really chala great Pawan Kalyan garu

  • @ananddaroori9971
    @ananddaroori9971 Месяц назад

    True leader came at the right time to protect our sanatana dharma. He may face so many hurdles but he is reeady for it. Appreciate Pawan sir!!

  • @roshishreddybetireddy9270
    @roshishreddybetireddy9270 Месяц назад +2

    Jai sanathanadharmam Jai pk

  • @Rohitvzg
    @Rohitvzg Месяц назад

    Jai pawan
    ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @MalleshKanduri-g5q
    @MalleshKanduri-g5q Месяц назад

    Pujya sri krishnamachaaryulu garu pavan nu uddeshinchi cheppina maatalu mummatiki vaastavaalu jai sri Ram jai janasena

  • @KrishnaMurty-fm4zj
    @KrishnaMurty-fm4zj Месяц назад

    పవన్ గారు చాలా గొప్పడో 🙏🙏🙏

  • @santhoshkarini6559
    @santhoshkarini6559 Месяц назад

    🙏🙏

  • @vinayvlogs4926
    @vinayvlogs4926 Месяц назад

    Jai Pawan Kalyan ❤️🚩🕉️🙏🙏🙏