అమెరికా సెనెట్‌లో హిందువుల గురించి మాట్లాడరా? || MVR Sastry questions USA || VSK Telangana

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024
  • #bangladeshhindus #bangladeshhinduprotest #bangladeshnews #humanrights
    అక్కడ చనిపోయినవారు హిందువులు కానట్లయితే... ఎమ్వీఆర్ శాస్త్రి ఆలోచనాత్మక ప్రసంగం
    The Telangana chapter of the Human Rights Society convened a significant round table meeting in Hyderabad on Tuesday, marking International Human Rights Day. The event focused on the growing violence and systemic human rights violations faced by Hindus in Bangladesh. Attended by prominent journalists, legal experts, and activists, the program shed light on the historical context, current challenges, and actionable measures to address these atrocities.
    Senior journalist, former editor of Andhra Bhoomi daily, M.V.R. Shastry presented a scathing critique of the leadership in Bangladesh. “Prime Minister Muhammad Yunus must be held directly accountable for the atrocities against Hindus,” he stated. Sastry expressed anger at the silence of international human rights bodies and Indian opposition leaders. “When the United States selectively raises issues but stays silent on Hindu persecution, it exposes a deep bias,” he said. Referring to Indian politics, he added, “Rahul Gandhi’s theatrics in Parliament remind me of a joker, unable to grasp the gravity of such atrocities.”
    Highlighting the historical context of persecution, Sastry drew parallels between the 1946 Direct Action Day riots and the current situation in Bangladesh. “It’s the same hatred, the same communal agenda being carried forward,” he said. He also pointed out the atrocities of the 1971 Operation Searchlight under Pakistan’s Yahya Khan, calling it “one of the darkest chapters in South Asian history.”
    మానవహక్కుల సొసైటీ తెలంగాణ శాఖ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో అంధ్రభూమి పత్రిక పూర్వ సంపాదకులు, సీనియర్ పాత్రికేయులు ఎంవిఆర్ శాస్త్రి మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో హింసాకాండకు ప్రధాన బాధ్యత ఆ దేశ ప్రధాని మహ్మద్ యూనిస్‌దేనన్నారు. లక్షలాది మంది హిందువులపై మారణకాండ జరుగుతుంటే మౌనంగా ఉన్న కమ్యూనిస్టుల వైఖరిని ఎండగట్టారు. భారత్‌లో మైనార్టీల రక్షణ గురించి సెనెట్‌లో పెద్ద చర్చ చేపట్టిన అమెరికా నేడు బంగ్లాదేశ్‌లో లక్షలాది హిందువులు ఊచకోతకు గురవుతుంటే మౌనంగా ఉందని, అక్కడ చనిపోయినవారు హిందువులు కానట్లయితే భారీ చర్చ చేసేవారని అగ్రరాజ్యం వైఖరిని దుయ్యబట్టారు. "Hindu lives don't matter" అన్న తీరు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
    1946లో జిన్నా పిలుపుతో జరిగిన డైరెక్ట్ యాక్షన్ డే... ఆ తర్వాత పాకిస్తాన్ పాలకుడు యాహ్యా ఖాన్ చేపట్టిన సెర్చిలైట్ ఆపరేషన్ హిందువులను దారుణాతి దారుణంగా బలిగొన్నాయని, నాడు ఢాకా యూనివర్సిటీలో 10 వేల మంది విద్యార్థుల ప్రాణాలు తీశారని శాస్త్రి గుర్తు చేశారు. బంగ్లాదేశ్ మారణకాండపై ఇంగ్లాండ్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో చర్చ జరగాలని ఆ దేశ ఎంపీలు కోరుతుండగా... మరోవైపు అమెరికా సెనెటర్ తులసీ గబార్డ్ బంగ్లాదేశ్ పరిణామాలను తీవ్రంగా ఖండించారని, అయితే భారత పార్లమెంటులో మాత్రం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చర్యలు జోకర్‌ని తలపిస్తున్నాయని మండిపడ్డారు. బంగ్లాదేశ్ హిందువులను కాపాడే క్రమంలో పాకిస్తాన్‌కు సైతం బుద్ధి చెప్పాలంటే 1971 నాటి పరిణామాల తరహాలోనే అక్కడ భారత్ జోక్యం చేసుకోవాలని, వారికి అర్థమయ్యే భాష అదేనని, అప్పుడు మాత్రమే ఈ సమస్య పరిష్కారమవుతుందని తేల్చి చెప్పారు.

Комментарии •