చంద్రబాబు సార్ తాజా అప్డేట్, హామీలు అమలు చెయ్యలేము! ప్రజల సంబరాలు

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 217

  • @rstar3397
    @rstar3397 2 месяца назад +134

    హామీలు అమలు చెయ్యలేక నే మళ్ళీ ఎక్కడ అడుగుతారో అని ఒక్కో టీడీపీ గాడికి తలా ఒక కత్తి ఇచ్చి ఊరి మీదికి తరుముతున్నాడు.

    • @malliatsee4931
      @malliatsee4931 2 месяца назад

      మాకెందుకురా ఫ్రీ?? మేము కష్టపడి పనిచేసుకుని బ్రతుకుతాము.. తుగ్లక్ బాచ్ లాగా అడుక్కుని బ్రతకము.. పనిచేసుకోలేని ముసలి వారికి పించన్ ఇవ్వాలి.. దున్నపోతుల్లాగా ఉన్న తుగ్లక్ బాచ్ కి ఎందుకురా ఫ్రీ?? తుగ్లక్ గాడు దోచ్కుని తింటాడు.. తుగ్లక్ బాచ్ ఏమో అడుక్కుని తింటారు.. హ హ హా..,

    • @mariadasmanti9773
      @mariadasmanti9773 2 месяца назад

      @@malliatsee4931Chi chi
      Marenduku cheppadu
      Ivvanani munde cheppalsindi
      Everu enta dochukunnaro andariki telusu
      Musali nakka

  • @venkkatvijay7990
    @venkkatvijay7990 2 месяца назад +72

    సినిమా వాళ్ళు అంటేనే పక్క లు వేసే జాతి...ఎప్పుడు ఎవడో ఒక్కడికి పక్కలు వేసి bussiness చేసుకోవాలి...

  • @aanandh8517
    @aanandh8517 2 месяца назад +79

    ప్రజల దూల తీరాలి

  • @kotakondareddy1322
    @kotakondareddy1322 2 месяца назад +44

    ధన్యవాదములు ఏపీ ప్రజలకి

  • @prakashagencies9541
    @prakashagencies9541 2 месяца назад +66

    హామీలు ఎందుకు సార్ మీరు మీ లోకేష్ దేవాన్ష్ సల్లగుండాలి చాలు బాబుగారు చాలు, మీకులం మీ వర్గం బాగుండాలి మాకు అంతేసర్ ఈ జన్మకి ఇది చాలండి, మళ్లీ ఎలక్షన్స్ పెట్టండి మళ్లీ మీకే వేస్తాం సార్, పవన్ చిరంజీవి బాలకృష్ణ లాంటి గొట్టంగాళ్ళు మాకు చెపుతారు సార్ మేం మళ్లీ వొంగుంటాం మీరు దొబ్బండి, ఆంధ్ర ప్రజలు బాగా దొబ్బిచ్చుకునేకి అలవాటుపడ్డారు మీ చేత

    • @malliatsee4931
      @malliatsee4931 2 месяца назад

      మాకెందుకురా ఫ్రీ?? మేము కష్టపడి పనిచేసుకుని బ్రతుకుతాము.. తుగ్లక్ బాచ్ లాగా అడుక్కుని బ్రతకము.. పనిచేసుకోలేని ముసలి వారికి పించన్ ఇవ్వాలి.. దున్నపోతుల్లాగా ఉన్న తుగ్లక్ బాచ్ కి ఎందుకురా ఫ్రీ?? తుగ్లక్ గాడు దోచ్కుని తింటాడు.. తుగ్లక్ బాచ్ ఏమో అడుక్కుని తింటారు.. హ హ హా.....

  • @anumulakrishnaprasad237
    @anumulakrishnaprasad237 2 месяца назад +33

    రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా రోడ్ల మీదకు రండి.ఈప్రభుత్వం మాకొద్దని ఆందోళనలు చేయండి.

  • @gtrao5941
    @gtrao5941 2 месяца назад +44

    ఎన్నికల హామీలు అమలు చెయ్యలేకపోతె పబ్లిక్ క్షమాపణ చెప్పి మళ్ళీ ఫ్రెష్ గా ఎన్నికలు జరిపి ప్రజామోదం పొందండి.

  • @PavankumarMutharaju
    @PavankumarMutharaju 2 месяца назад +49

    ఉందిలే మంచి కాలం ముందు ముందున చంద్రబాబు కి ఉద్యమాల సెగలు తగిలే రోజు ముందు ముందున ముసళ్ల పండుగ 😄😄

  • @ShankarReddy-xh7qi
    @ShankarReddy-xh7qi 2 месяца назад +42

    బాబుకు పదవి, ప్రజలకు బొచ్చు!!!! ప్రజలు కట్టే tax అమరావతి venture developments కి ఖర్చు పెట్టీ, కమ్మవారి real estate business చేయడమే!!!! Super 6 గోవింద గోవింద....

  • @narsimhalu
    @narsimhalu 2 месяца назад +90

    సింపుల్ లాజిక్ 14 లక్షల అప్పులు అని చెప్పి సూపర్ సిక్స్ ప్రకటించారు ఇప్పుడు అప్పులు 10 లక్షల కోట్లు అని ఆయనే అంటున్నారు అలాంటప్పుడు సూపర్ 12 ఇవ్వాలి ఎందుకంటే చెప్పేదానికంటే ఎక్కువ ఇచ్చే వ్యక్తి సీబీఎన్ గారు కాబట్టి

    • @malliatsee4931
      @malliatsee4931 2 месяца назад

      మాకెందుకురా ఫ్రీ?? మేము కష్టపడి పనిచేసుకుని బ్రతుకుతాము.. తుగ్లక్ బాచ్ లాగా అడుక్కుని బ్రతకము.. పనిచేసుకోలేని ముసలి వారికి పించన్ ఇవ్వాలి.. దున్నపోతుల్లాగా ఉన్న తుగ్లక్ బాచ్ కి ఎందుకురా ఫ్రీ?? తుగ్లక్ గాడు దోచ్కుని తింటాడు.. తుగ్లక్ బాచ్ ఏమో అడుక్కుని తింటారు.. హ హ హా....

    • @narsimhalu
      @narsimhalu 2 месяца назад

      @@malliatsee4931 అవును మరి. ఆంధ్ర లో అందరూ అడుక్కు తింటున్నారని హామీలు ఇచ్చారు పేదవాడికి సంక్షేమం ఇస్తే అసుక్కుతినడం అంటున్నావంటే నీ జ్ఞానం అర్థం అవుతుంది నాకు కూడా ఫ్రీ బీస్ అవసరం లేదు

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 2 месяца назад +78

    అమీర్ గారు జగన్ సరిలేదు చంద్రబాబు నాయుడు సంపద సృష్టి చేసి డబ్బులు ఇస్తాడు ఓటు వేసినారు కదా ఇప్పుడు చేయాలి కదా

    • @malliatsee4931
      @malliatsee4931 2 месяца назад

      మాకెందుకురా ఫ్రీ?? మేము కష్టపడి పనిచేసుకుని బ్రతుకుతాము.. తుగ్లక్ బాచ్ లాగా అడుక్కుని బ్రతకము.. పనిచేసుకోలేని ముసలి వారికి పించన్ ఇవ్వాలి.. దున్నపోతుల్లాగా ఉన్న తుగ్లక్ బాచ్ కి ఎందుకురా ఫ్రీ?? తుగ్లక్ గాడు దోచ్కుని తింటాడు.. తుగ్లక్ బాచ్ ఏమో అడుక్కుని తింటారు.. హ హ హా...

  • @Muskhin
    @Muskhin 2 месяца назад +91

    కోడి ని వ్రేలాడు తీసి చూపిస్తూ biriyani వడ్డించు తాను అంటే చాలు ప్రజలు లొట్టలు వేసుకొని ఓటు వేశారు వేస్తారు అన్నమాట

    • @malliatsee4931
      @malliatsee4931 2 месяца назад

      మాకెందుకురా ఫ్రీ?? మేము కష్టపడి పనిచేసుకుని బ్రతుకుతాము.. తుగ్లక్ బాచ్ లాగా అడుక్కుని బ్రతకము.. పనిచేసుకోలేని ముసలి వారికి పించన్ ఇవ్వాలి.. దున్నపోతుల్లాగా ఉన్న తుగ్లక్ బాచ్ కి ఎందుకురా ఫ్రీ?? తుగ్లక్ గాడు దోచ్కుని తింటాడు.. తుగ్లక్ బాచ్ ఏమో అడుక్కుని తింటారు.. హ హ హా..,,

  • @JayaraoVinukonda-vo7pj
    @JayaraoVinukonda-vo7pj 2 месяца назад +32

    మోసగాన్ని నమ్మి. మోసపోయిన ఏపీ ప్రజలు అంత మోసం పోయాం మోసం 😂😢😮😅😊 మోసగాళ్ళు వస్తున్నారు జాగ్రత్త. చెప్పింది ఎప్పుడైనా చేశామా ఏంది. అంత అస్సాం చంద్ర హాసన్ మాయ 😂😢😮😅😊

  • @Ak-vn3vs
    @Ak-vn3vs 2 месяца назад +31

    అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు.అబద్ధాలు కాబట్టి అమలు చెయ్యాల్సిన అవసరం లేదు.ఉన్న ప్రతి పైసా అమరావతికీే.అడినిర్మిస్తే కదా cbn పేరు చిరస్థాయిగా నిలిచేది.పథకాలు ఇస్తే ఉపయోగం లేదు.

  • @hgrvenkata9227
    @hgrvenkata9227 2 месяца назад +27

    Congratulations to all AP public.

  • @catalyst1983
    @catalyst1983 2 месяца назад +26

    2014 ఎన్నికలమేనిఫెస్టో తెదేపా అధికారిక వెబ్సైట్ లో నుండి తొలగించినా తెలంగాణ ఎన్నికల కమిషన్ వైబ్సైట్ లో దొరుకుతుంది. కానీ 2024 ఎన్నికల తెదేపా మేనిఫెస్టో ఏపీ ఎన్నికల కమిషన్ వైబ్సైట్ లోనే లేదు.

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 2 месяца назад +24

    ఆయన గురించి బాగా తెలుసు

  • @ChakravarthyChintha
    @ChakravarthyChintha 2 месяца назад +5

    Cbn కి చాలా థాంక్స్ cbn ఈ సారి మారతాడు పట్టుదల తో చెప్పిన వి చేస్తాడు అని నమ్మ జగన్ అన్న తో పోటీ పడతాడు అనుకున్నాను cbn కి చాలా థాంక్స్

  • @narendrareddy7063
    @narendrareddy7063 2 месяца назад +6

    చాలా మంచి నిర్ణయం.zing zing amazing😂😂😂

  • @MenneniDewindarRao
    @MenneniDewindarRao 2 месяца назад +19

    JAGAN kanna mundu 2014 lo ee billigaadu emi peekindu !?

  • @CBI538
    @CBI538 2 месяца назад +1

    అధికారం అంటే ప్రజాసేవ . ప్రజలకు సేవ చెయ్యలేకపోతే చేసేవాడికి అధికారమిచ్చి దిగిపోవడం మంచిది . పదికాలాలపాటు ప్రజలు గుర్తుంచుకుంటారుగా

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 2 месяца назад +10

    ఈ ఐదేళ్ళు సంక్షేమ పథకాలు కత్తిరించి తద్వారా ఖజానా అంతా ముంపు ప్రాంతమైన కమరావతిలొ ధార పోస్తారు

  • @maddisrinivasgupta5061
    @maddisrinivasgupta5061 2 месяца назад +6

    గ్రేట్ సీఎం బురద బాబు

  • @pernativenkateswarlu5153
    @pernativenkateswarlu5153 2 месяца назад +5

    ప్రజల అభిమానం తెలుగుదేశం,జనసేన,బిజెపి వైపు 60% తో 164 సీట్లు,కాగా వై.సి.పి.40% తో11 సీట్లు అంటే ఏమీ ఇవ్వక అమరావతి పూర్తి చేస్తే చాలు

    • @srisrikanth5292
      @srisrikanth5292 2 месяца назад +1

      2029 lo ap lo thanthee telanghana lo padali 😂😂😂

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 2 месяца назад +3

    చంబా నోటి నుండి నిజాలు వస్తాయి అనుకొన్నవాళ్లు "వేర్రోళ్ళు, పిచోళ్లు"🤔🤭🙄🙄🙄

  • @satyanarayanareddy9086
    @satyanarayanareddy9086 2 месяца назад +3

    అసలు రాజధానిలో బిల్డింగ్లు కట్టిన కట్టకపోయిన ప్రజలకు బాధ లేదు బాబు గారు సిఎం ఐనాడు అంతే చాలు ప్రజలు చాల సంతోషముగా వున్నారు ప్రజలకు బాబు సిఎం ఐతే చాలు

  • @shafimohammad8175
    @shafimohammad8175 2 месяца назад +7

    👍👍 బాబూ, ఏ హామీలు అమలు చేయద్దండి, అమరావతి ఒకటి తయారైతే చాలు ప్రజలు సంతోషిస్తారు ఎందుకంటే ప్రపంచ పారిశ్రామిక వేత్తలు అమరావతి వస్తారు, ఫ్యాక్టరీలు పడుతారు
    ఓ మన ఆదాయం అంటే మన సోదరుల ఆదాయం బాగా పెరుగుతుంది అంతకంటే మనకేమి కావాలి

  • @blablabla_blablabla655
    @blablabla_blablabla655 2 месяца назад +3

    ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం మానేసినందున, తప్పిపోయిన 32,000 మంది మహిళలను తిరిగి తీసుకురాలేదు కాబట్టి ప్రజలందరూ సినిమా థియేటర్లు, OTTలో కూటమి మద్దతుదారుల సినిమాలను బహిష్కరించాలి

  • @solo_me9542.
    @solo_me9542. 2 месяца назад +17

    Jai jagan

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 2 месяца назад +5

    బాబో రు ఇచ్చిన మాట మీద నిలబడే అలవాటు,గాని, ఇచ్చిన హామీలు అమలు చేసే ఆలోచన గాని బాబోరికి లేదు.అడి ప్రజలకు తెలుసు.అంచేత ,ఆవిధంగా ముందుకు పోదాం😂😂😂

  • @ramamohanrao4152
    @ramamohanrao4152 2 месяца назад +9

    ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి. పేదోడు పేదోడుగానే ఉండాలి.

  • @raghavareddytamma384
    @raghavareddytamma384 2 месяца назад +30

    Sir ameer గారు
    ప్రజలు జగన్ నచ్చక CBN కు అధిక మెజారిటీ ఇచ్చినారు
    వాళ్ళ కు తెలిసి కూడా వోట్స్ వేసినారు
    CBN great sir

    • @muthyaluc6097
      @muthyaluc6097 2 месяца назад

      Ameer ni sir ani sambodistunnara meeru... 5 th pas kaaledu vedava vadu

    • @srisrikanth5292
      @srisrikanth5292 2 месяца назад +1

      Evms exchange batch 😂😂 prajhalu veellakhu votes khuda vesthara 😂😂😂

  • @boddukollaroja8009
    @boddukollaroja8009 2 месяца назад +6

    ఇచ్చిన హామీలు అమలు చేస్తే చాలు ఇంకా డబుల్ వద్దులే రా బాబు

  • @krishnadanda4616
    @krishnadanda4616 2 месяца назад +1

    Congratulations, Andhraprajalu

  • @89509
    @89509 2 месяца назад +4

    పెదవాళ్ళని ధనికులుగా చేసే బాధ్యత నాదీ,,,,,,,,,,😂😂😂😂😂😂

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 2 месяца назад +3

    దురాశకు పోయిన ఏపీ ప్రజలకు వాతలు పెట్టాడు... ఇక ఏడుస్తూ దొర్లడమే

  • @shreyobilashishreyobilashi5858
    @shreyobilashishreyobilashi5858 2 месяца назад +2

    Ameer garu, meeku ardham kala, majority prajalu kutamiki votes veyaledu, anduke cheyakapoina adagaru, endukante kutami manam vote veyaleduga ani evariki vaaru silent ipotharu.

  • @వాషింగ్మిషన్
    @వాషింగ్మిషన్ 2 месяца назад +9

    అమీర్ అన్నయ్య ప్లీజ్ జగన్ అన్న దృష్టికి తీసుకువెళ్లండి జగన్ అన్న ప్రజలకోసం కట్టిన కాలేజీ లు, హార్బుర్లు,పోర్టులు,స్కూల్స్ ,ఉద్దానం ప్రాజెక్ట్, లు దగ్గర నిలపడి సెల్ఫీ దిగి నేను నా ప్రభుత్వంలో ప్రజల కోసం నేను చేసిన అభివృద్ధి ఇది . మీరు మీ 14 సంవత్చరలో కట్టిన ఒక్క కాలేజ్,హాస్పిటల్,పోర్ట్,హార్బర్, ఫ్లైఓవర్లు ఒక్కటి చెప్పండి అని ప్రశించమని చెప్పండి . జగన్ అన్న బయటకి వస్తే మీడియా తప్పకుండా వస్తుంది అదే బయటకి వస్తుంది ప్రజలకి అన్ని విషయాలు తెలియాలి .

  • @angelbabu5541
    @angelbabu5541 2 месяца назад +1

    నమస్తే అమీర్ భాయ్ నమస్తే. అసలు విషయం ఏమిటంటే మోసగించడం cbn హక్కు మోసపోవడం ప్రజల బాధ్యత. cbn హామీలు అమలు చేయడం రొంబ కష్టం అని తెలిసి 10% ప్రజలు అత్యాశ వలన, కుల గజ్జి వలన కూటమిని గెలిపించారు. ఎప్పుడు జరుగుతున్న దారుణాలకు విల్లే కారకులు. ఈ వుసురు తప్పకుండా గెలిపించిన కుటుంబాలకు తగులుతుంది. జై హింద్ జై భారత్.

  • @ravikumarp7609
    @ravikumarp7609 2 месяца назад +2

    Jagan మా డబ్బులు మాకు ఇచ్చాడు. ఇప్పుడు మా డబ్బులు మీ దగ్గర లేవు

  • @anneswarrao2706
    @anneswarrao2706 2 месяца назад +3

    😂😂😂😂మా కమ్మని బ్యాఛ్ కి మాత్రమే,,,, లాభం ఉండాలి,,, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరకు కాదు😂😂😂

  • @udayarejeti4584
    @udayarejeti4584 2 месяца назад +4

    Super good decision by CBN , public deserve it

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 2 месяца назад +1

    బెంజ్ కార్ వన్ కేజీ బంగారు,ఇస్తానంటాడు నమ్ముతారా అక్కయ్లు ,నమ్ముతారా అన్నలు తమ్ముళ్లు,2029 నా కాచుకోండి,ఏమి నుకోవద్దు ,తమ్ముళ్లఉఉఉఉఉఉఉఉఉఉ,

  • @ponukusekhar7800
    @ponukusekhar7800 2 месяца назад +3

    వెన్నుపోటు వెన్నతో పెట్టిన విద్య బాబుకు

  • @sambasivaraothota1535
    @sambasivaraothota1535 2 месяца назад +3

    Excellent ga cheppinaru Ameer bhai mana yedavslaku ilsge kavsli intivaddske pention euvulu,vittanalu certificates istunte ilavadduendalo,vsnalo nilabadi koodulekunda neerulekunda vuntdne msku baguntsdi ani gelipinchsru ippudu chavamanandi

  • @meruvaeswaramma1235
    @meruvaeswaramma1235 2 месяца назад +4

    అమీర్ గారు ఏ సభలో చూసినా లోకేష్ గారు పాలిచ్చే అవును వదులుకున్న రు అంటూ ఉపన్యాసాలు ఇచ్చేవాడు తీరా వచ్చేసరికి ఆవు ఒట్టి పోయింది లోకేష్ ని అడగాలి పాలిచ్చే ఆవు ఎక్కడ అని

  • @reddiyyakagitha9529
    @reddiyyakagitha9529 2 месяца назад +1

    ప్రక్క ఊరివారికి ఇచ్చినస్థలాలే లాగేసుకుంటుంటే ఇంక అమరావతి అందరి రాజథాని అవుతుందా కొందరీ అందునా కమ్మరాజధాని అవుతుందా

  • @srimanp1
    @srimanp1 2 месяца назад +3

    Let people revolt n show their power, boycott foxes n dogs

  • @yesupadamelizabeth8331
    @yesupadamelizabeth8331 2 месяца назад +1

    Yes u are correct Ameer

  • @Satya44465
    @Satya44465 2 месяца назад +1

    Correct ga chepparu sir

  • @glaxxyglaxxy2811
    @glaxxyglaxxy2811 2 месяца назад +1

    👍👍👍

  • @salomansscn1851
    @salomansscn1851 2 месяца назад +1

    బాబొరి హామీలు నీటిమీద రాతలే 🤣🤣🤣

  • @babuvanaja3646
    @babuvanaja3646 2 месяца назад +2

    It is true sir. The existence of CBN itself is a great boon to public.

  • @vaddiradhanakrishan1096
    @vaddiradhanakrishan1096 2 месяца назад +4

    Ameer garu amaravathi perutho mari yoka dopidiki sweekaram chuttinaru.

  • @ravireddy9507
    @ravireddy9507 2 месяца назад +1

    Superga chepparu ameer

  • @chandrasekharkothamasu1756
    @chandrasekharkothamasu1756 2 месяца назад +1

    చెవిలో క్యాబేజి పువ్వు

  • @ajjuthetreasureofknowledge4967
    @ajjuthetreasureofknowledge4967 2 месяца назад +1

    సూపర్... లవ్ యు బాబు...
    ఇలాగే జరగాలి ఈ జనాలకు...
    అమర్ గారు.. ఏది ఏమైనా cbn correct... ఎందుకంటే..cbn from day తను నమ్మిన policy నే follow అవుతున్నాడు
    4 times.. success అయ్యాడు కూడా..
    అంటే cbn is correct

  • @VenkateswarareddySangu-o2h
    @VenkateswarareddySangu-o2h 2 месяца назад +2

    Free hamilu vaddu.devolope kavali.prajalu anduke jagan nu intikipamparu.be carefull

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 2 месяца назад +2

    మందిమీద బ్రతికే ఒక వెదవ నాకు అంతోస్తాయి, ఇంత వస్తాయి రేపు సాయింత్రమే ఇచ్చేస్తా 10Rs ఇంటరెస్ట్ ఇచ్చేస్తా అని నమ్మబాలుకుతాడు కానీ ఇవ్వొద్దని ఇవ్వలేనని వాడికి తెలుసు "బురిడీ బాబా "అనమాట. నమ్మి i, ఆశపడి ఇచ్చినోడుమునిగి పోవటమే. వాడిదగ్గర ఉన్నామోత్తం ఇచ్చాడనుకో చావటమే."choice is yours "

  • @sridevipolisetty8797
    @sridevipolisetty8797 2 месяца назад +1

    కాసేపు ఓటు , కాసేపు evm అంటారు ఏదో ఒకటి చెప్పి చావండి.

  • @satyanarayanapilli9766
    @satyanarayanapilli9766 2 месяца назад +1

    అమలు చేయ లేని bokulu హామీలు ఇవ్వడం ఎందుకు? అయినా ముందే చెప్పాను ఒక్క పెన్షన్లు తప్ప ఏ sceams అమలు చేయ లేరు ,అవి అమలు సాధ్యం కాదు అని.మాయ మాటలు చెప్పి మోసం చేసి గెలిస్తే అమరావతి development చేసుకుని కుల సామ్రాజ్యం స్థాపించి వాళ్లకు ఇస్తే చాలు, తదుపరి ఎలాగూ చంద్రబాబు వుండరు, పెద్ద వయసు, అందుకే చివరి ఎన్నికలు అన్నారు.

  • @sravanpammi3469
    @sravanpammi3469 2 месяца назад +1

    అన్ని తేలిసి ప్రజలు EVM ని మన్నజ్ చేశారు

  • @lokae06
    @lokae06 2 месяца назад +4

    Very dangerous situvation in Rayalaseema region, in rainy season only no water to drink

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi8 2 месяца назад +4

    Congratulations to ap people

  • @sindhujacherunc6670
    @sindhujacherunc6670 2 месяца назад +2

    congratulations to AP public. enjoy yourself.
    cheppinavaatikante ekkuva ichaada. oh..........eppudu.
    oh God save AP. dustachatustayam batch nunchi AP ni save cheyyandi devudaaaaaaa...................

  • @V.S.BKumar
    @V.S.BKumar 2 месяца назад +1

    Only 2 options are there to Tdp s kutamy, First option is to implement their 6 promises to the people & second option is simply step downfrom C.M.seat

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 месяца назад +1

    ఇందులో కొత్త ఏముంది.. మనము ముందు అనుకున్నదిగా.. Jagan లక్షల కోట్లు దాచ్చాడానుకున్నాడేమో.. జనని కి తెలిస్తే అన్నీ ఇచ్చిన jagan ని వొదిలేసి వీడూకెందుకు వేస్తారు బ్రో.😂😂😂

  • @mallikarjunatraders5079
    @mallikarjunatraders5079 2 месяца назад +1

    మంచి మద్యం చాలు,😂

  • @theunbiased888truth4
    @theunbiased888truth4 2 месяца назад +2

    Aayana cheppedhi kamma vaariki iche vaati gurinchi

  • @Satya44465
    @Satya44465 2 месяца назад +1

    CBN ami evvakapoyina ami anukoru prajalu

  • @bskprasad535
    @bskprasad535 2 месяца назад +1

    PK no words Lokeysh road map finally boss says can’t

  • @BandaBanda-le9vw
    @BandaBanda-le9vw 2 месяца назад +1

    Pathakalu avasaram ledu pani unte chalu, palana prasanthanga untechalura halfknowledge ameerga

  • @babunani82
    @babunani82 2 месяца назад

    అవును ఇదే కరెక్ట్ పధకాలు ఇచ్చినా ప్రజలు ఓట్లు వెయ్యరు

  • @madhavr8490
    @madhavr8490 2 месяца назад +1

    Hi Ameer, Prajalu votes veyaledu. Evm tampering jarigindi.

  • @rajaramsingh6124
    @rajaramsingh6124 2 месяца назад +1

    Jaya ho CBN.ap public r very happy 😅😅long live CBN .

  • @Vinay-Chedulla
    @Vinay-Chedulla 2 месяца назад +1

    వాయనాడ్ వరదలు కరకట్ట మీద రావొచ్చు కద పీడా విరగడవుద్ది

  • @T.sandya
    @T.sandya 2 месяца назад +4

    Congratulations to ap peoples 🤣😜

  • @Janabai-c9k
    @Janabai-c9k 2 месяца назад +1

    Chitikelu....Chitikelu
    Vote vesina vallaku dulatirindi 😂😂😂

  • @nshekar2791
    @nshekar2791 2 месяца назад +1

    Chandharababu yemicheiaru parajaluyemipikutharu.sar

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 2 месяца назад +1

    చాంబ చాంబ అలియాస్ చంద్రబాబు నాయుడు బదుపే అంతచాంబ చాంబ అలియాస్ చంద్రబాబు నాయుడు బదుపే అంతా అబద్దాలకోరు చెప్పింది అస్సలు చేయడం పేదవారంటే ఆడికి ఆశయంమరి అడుగు పుట్టుక ఆడు పుట్టింది బంగారు పళ్లెంలో పుట్టాడా మరి ఇంటికాడనే పుట్టాడు

  • @harikrishna-ij2zp
    @harikrishna-ij2zp 2 месяца назад +1

    చెప్పిందే ఇవ్వడు,

  • @gtrao5941
    @gtrao5941 2 месяца назад +1

    సూపర్ sick.

  • @krishnamekala6257
    @krishnamekala6257 2 месяца назад +1

    Good

  • @NMaths785
    @NMaths785 2 месяца назад +1

    Super 6..
    GOVINDA GOVINDA.......
    AP prajalara manaku ika CHIPPA,BOTCHU.

  • @krishnamacharik9989
    @krishnamacharik9989 2 месяца назад +1

    Chandrababu is going to build floating capital in Amaravati. That will be the nineth wonder in the world. Only people with life jacket are allowed into the floating capital.

  • @AdiseshaReddy-f3m
    @AdiseshaReddy-f3m 2 месяца назад +1

    Vidvamsam checina state ku neevu యెందుకు CM ga, జగణే CM అయ్యుంటే aa తిప్పలు జగణే పడేవాడు.

  • @AkumarthiSugun
    @AkumarthiSugun 2 месяца назад +1

    Super Counter anna

  • @designermunikumar
    @designermunikumar 2 месяца назад

    How r you bhayya. Vaadu maaradu bhayya

  • @Marvel1947-t6o
    @Marvel1947-t6o 2 месяца назад +1

    Janalu thelise vote vesaru...vallaku kasai manshule.nachutharu

  • @Nadikudisudarshan36.
    @Nadikudisudarshan36. 2 месяца назад +4

    సంబరాలు కాదు చిటికెలు చిటికెలు వెయ్యండి వైరట్ గా ఏపీ ప్రజలకు ఇపుడు సమ్మగా ఉంటది

  • @joylucky3984
    @joylucky3984 2 месяца назад +2

    👌👌👌👏👏👏👏😀😀😀

  • @maheshreddy86883
    @maheshreddy86883 2 месяца назад

    Last lo elevations icchi abaddalu cheppi bayapedte chalu #chakrambaba your are great

  • @ks9072
    @ks9072 2 месяца назад

    కమ్మ real estate business చేయడమే

  • @neerajachinta463
    @neerajachinta463 2 месяца назад +2

    Cbn chesinde correct anni noti daka teskosthe value teliayatledu...ippudu anni line lo nilchoni velli ...adukkuntunnatu valla daggara chei chapi teskoni pics teskondi...appude jagan value telusthundi vellaku...

  • @sankarkumar2788
    @sankarkumar2788 2 месяца назад +1

    అవును
    అప్పట్లో NTR ని దించి, బాబు CM అయిన తర్వాత election వాగ్ధానాలు చెత్త బుట్ట లో వేశారు కదా

  • @kumarbabu9751
    @kumarbabu9751 2 месяца назад

    ఇవ్వక్కర్లేదు ఇస్తే జగన్ కి ఏమి ఇచ్చారు

  • @villagethings6050
    @villagethings6050 2 месяца назад +1

    Evm tampring chesi gelisadu kada

  • @uritiramanadharao
    @uritiramanadharao 2 месяца назад

    Emi cheppali తమ్ము

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 2 месяца назад

    Eee chandrababu ఏనాడూ ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయడు ఆ బతికే అంత

  • @AnilKumar-nc8ep
    @AnilKumar-nc8ep 2 месяца назад

    Hatts off to. Kontha Mandi. AP prajalaku. Pathakalu enduku. Sir. Lo..... la abhivruddhi kaavali antaru. houlegaalu atu abhivruddhi kaadu pathakalu raavu. Baadude baadudu