సన్మార్గంలో మనిషి ఎలా నడవాలి

Поделиться
HTML-код
  • Опубликовано: 9 фев 2025
  • సన్మార్గంలో మనిషి ఎలా నడవాలి #garikipati #youtube #motivational #ytviral
    bhagavatam by garikapati narasimha rao, bhagavad gita by garikapati narasimha rao, mahabharatam garikipati narasimha rao, gajendra moksham by garikapati narasimha rao, vidura neethi garikapati narasimha rao, chanakya neeti by garikapati narasimha rao, garikapati narasimha rao latest, garikapati narasimha rao, garikapati narasimha rao funny speeches, garikapati narasimha rao pravachanam, garikapati narasimha rao about karna, garikapati narasimha rao latest shorts, garikapati narasimha rao motivational speech, garikipati narasimha rao pravachanalu
    #motivational #trending #funny garikapati funny speech, garikapati narasimha rao speeches, garikipati speech telugu, garikapati pravachanalu,
    మంచి సందేశం, స్ఫూర్తి, స్థాయి పెంచుట, హిందూ సెంటిమెంట్, ప్రోత్సాహక మాటలు, గరికపాటి, స్ఫూర్తి ఇచ్చే, సంకల్ప శక్తి, చైతన్య సామ్రాజ్యం, ఉత్సాహవంతుడి మాటలు, తేదీ చైతన్యం, చైతన్య ఉత్ప్రేరకులు, మొత్తం సందేశం, ప్రేరణ కలిగి, తక్కువ అంగీకారం, ప్రేరణ జ్ఞానం, చైతన్య శక్తి, హిందూ చైతన్యం, స్థాయి పెరుగుట, స్ఫూర్తి బోధన, ప్రేరణ మాటలు, ఉత్సాహం పెంపు, సూత్ర విషయాలు, ప్రోత్సాహక సందేశం, స్థాయి పెరగడం, చైతన్య భావనలు, హిందూ ప్రేరణ, గరికపాటి శుభావిష్కారం, స్పూర్తి మాటలు, స్ఫూర్తి మాటలు
    ఆధ్యాత్మిక మార్గదర్శనం, ఆధ్యాత్మిక స్పూర్తి, గరికపాటి సూచనలు, జీవిత గుణపాఠాలు, జీవిత దృష్టికోణం, జీవిత పాఠాలు, జీవిత మార్గదర్శనం, ధ్యానం పద్ధతులు, ప్రేరణ పరికరాలు, ప్రేరణ పొందండి, ప్రేరణ మార్గం, ప్రోత్సాహం వీడియో, ప్రోత్సాహక వీడియో, బెదిరింపు తొలగింపు, భవిష్యత్ దృష్టి, సकारాత్మక భావన, సकारాత్మక మార్గం, సంకల్ప మార్గం, సమస్య పరిష్కారం, సమస్య పరిష్కారాలు, సమస్యల పరిష్కారం, సమస్యల పరిష్కారాలు, సానుకూల జ్ఞానం, సులభ మార్గం, స్పూర్తి కథలు, స్పూర్తి పొందండి, స్ఫూర్తిదాయక కథలు
    Copyright Disclaimer: Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    / @lifesecret69

Комментарии • 424

  • @katurisreeramulu4164
    @katurisreeramulu4164 2 месяца назад +47

    మీ మీద ఎంతమంది చెడు కామెంట్ చేసిన మీరు మాట్లాడేది ఉన్న వాస్తవం అని నా నమ్మకం మీరు మాట్లాడేది 100% ధన్యవాదములు గురువుగారు.❤❤

  • @Samarth..4324
    @Samarth..4324 2 месяца назад +33

    హరే కృష్ణ... సత్యం చెప్పారు
    భక్తి ఉంది నీతి లేదు ధర్మం లేదు
    యదార్థవాది లోక విరోధి
    ఈ కలియుగంలో ధర్మం పాటించిన వారిని ఏకాకిని చేస్తారు....
    అందరికీ కాదు,,,,,, 70 శాతం అంతే ఉన్నారు
    అద్భుతంగా చెప్పారు

    • @LifeSecret69
      @LifeSecret69  2 месяца назад +2

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vanisri8180
      @vanisri8180 Месяц назад +1

      Guruvugariki Namaskarm Yadhardham Matadutharu Guruvugaru Noorellu Challaga Vundali Me

    • @vanisri8180
      @vanisri8180 Месяц назад

      Me Matalu Aanimuthyalu 🎉🎉🎉🎉❤❤

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 Месяц назад +13

    అబ్బా అబ్బా ఎంత చక్కగా వివరించారు. మీరు ఏది చెప్పిన ఈ కాలంలో మా అందరికీ ఎంతో ఉపయోగం గా ఉంటాయి. నితి నియమ లు సాటి వారికి ,సహాయం చేస్తూ, నిత్య నామస్మరణ తో భగవంతుడు ని మానసిక గా దేవుని కి దగ్గర ఉంటే చాలు. మీ ప్రసంగంలో ఏదో ఒక సందేశాన్ని మాకు ఇస్తున్నారు ధన్యవాదాలు 🙏

    • @LifeSecret69
      @LifeSecret69  Месяц назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mdkhaderpasha7758
      @mdkhaderpasha7758 Месяц назад

      😂

    • @mdkhaderpasha7758
      @mdkhaderpasha7758 Месяц назад

      😢😅😊😂

    • @saradhaghanta2239
      @saradhaghanta2239 22 дня назад

      @@mdkhaderpasha7758 వెటకారం నవ్వు ఎందుకు వారి ప్రవచనం వినకు పాషా.

  • @nagavarapuramamji9468
    @nagavarapuramamji9468 2 месяца назад +75

    హిందువుల చాదస్తాలు అన్నదానికన్నా
    'సన్మార్గంలో మనిషి ఎలా నడవాలి ' అని పెట్టినా/భక్తి గా ఎలా నడుచుకోవాలి అని పెట్టినా బాగుటుంది అని నా అభిప్రాయం.

    • @LifeSecret69
      @LifeSecret69  2 месяца назад +15

      మీ కామెంట్ ని గౌరవిస్తున్నారు అండి. టైటిల్ మార్చడం జరిగింది మా ఛానల్ ని ఫాలో అవుతూ మాకు మార్గదర్శకాలను చూపిస్తున్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏

    • @babukuralla3106
      @babukuralla3106 2 месяца назад +2

      Please remove the Title name

    • @veeranari6478
      @veeranari6478 2 месяца назад +1

      Dolako anduke aa heading

    • @amarkumarreddypadala5259
      @amarkumarreddypadala5259 2 месяца назад +1

      బాబు నువ్వు చెప్పే మంచి ఉంటె అది ఎదుటివారి మనసు నొప్పిన్చ కుండా చెప్పు నువ్వు ప్రవచన కారుడివి మాత్రమే,గురువు కాదు. మనం ఆచరణలో ఆచరించే అనేక ఆచారాలు కేవలం గుప్తా సంకేతాల అని చాల మంది ఎరుగుదురు. ఆది దేనికో వివరించండి చాత ఆయితే.లేదా నువ్వు నలుగురులొ నారాయణ. కొంచెం స్వకుచ మర్దన తగ్గించు.

    • @KbReddy-s4t
      @KbReddy-s4t 24 дня назад

      🙏

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 2 месяца назад +10

    భారతంలో భీష్ముడు చెప్పినట్టు పవిత్రమైన ధర్మబద్ధమైన ఆహారం తింటే అన్ని ఆలోచనలు సక్రమంగా వస్తాయి అంటారు మీరు వివరిస్తారని ఆశిస్తున్నాను కలియుగ ఆదర్శ గురువు గారికి శతకోటి వందనాలు

    • @LifeSecret69
      @LifeSecret69  2 месяца назад +1

      ఈ వీడియో 9 భాగాలుగా చేయబడింది వీటిలో మీ ప్రశ్నకి సమాధానం తప్పనిసరిగా దొరుకుతుంది మా ఛానల్ ని ఫాలో అవుతున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏

  • @dundigalla1penta2reddy91
    @dundigalla1penta2reddy91 2 месяца назад +12

    గురువుగారి పాదాలకి సాష్టాంగ నమస్కారము 🙏🙏🙏

  • @RaviKumar-gb8zs
    @RaviKumar-gb8zs 2 месяца назад +22

    ధర్మ బద్ధంగా జీవించడమే భక్తి...... తీర్థ యాత్రలు పూజలు చేయడం కాదు....

    • @LifeSecret69
      @LifeSecret69  2 месяца назад

      🙏🙏🙏🙏

    • @peddakapusinguluri1979
      @peddakapusinguluri1979 Месяц назад

      💯

    • @Raghva-o1b
      @Raghva-o1b Месяц назад

      మీరు ఎవరోనాకు తెలియదు గాని సత్యాన్ని చేప్పారు బ్రదర్

  • @seshagiriraoyajjala4980
    @seshagiriraoyajjala4980 Месяц назад +2

    God bless 🙌 U sir చెల బాగ తెలియ చేశారు...., డబ్బు ఉన్నవల్లు కాశీ క్షేత్రం ఒక్కటేనా......,!, నేపాల్, చైనా, ఇండోనేషియా, మలేషియా.. ఇదేశాల్లో కుడా డబ్బు ఖర్చుపెట్టి. తిరగాలి. ""భక్తి అంటే అదీ.., "దయచేసి గమనించగలరు పూణ్య క్షేత్రాలు తిరగ్గాలరు🎉

  • @abcdeng-hf4rc
    @abcdeng-hf4rc Месяц назад +1

    Garikapati is our real real Guruji

  • @voorakaranamnagendrarao6763
    @voorakaranamnagendrarao6763 Месяц назад +3

    మీ ప్రవచనం వల్ల 90% ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. సంతోషం. కాని ఆ ప్రయత్నంలో 10% ప్రజలకు కష్టం కలుగు తున్నది. గ్రహించుట మంచిది. నిజం నిప్పు లాంటిది.

  • @NavakotiHemeswarsudha69
    @NavakotiHemeswarsudha69 Месяц назад +1

    Great great speech guruvugaru

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 Месяц назад +3

    గొప్పగా చెప్పారు..

  • @lakshminarasimhamurthymadd5540
    @lakshminarasimhamurthymadd5540 Месяц назад +3

    అక్షర సత్యం 🙏

  • @sujathaaravapalli8246
    @sujathaaravapalli8246 21 день назад +1

    💯 true ,bakthi vundhi, nithi ledhu

  • @ksreddy-cp9nb
    @ksreddy-cp9nb Месяц назад +1

    జై గరికపాటి

  • @sriramanamamrutham4940
    @sriramanamamrutham4940 Месяц назад +4

    మీకు సదా అనేకానేక నమస్కారాలు. విద్యా వ్యవస్థ గురించి సరిగ్గా తెలియజేశారు.

  • @govtschoolshub7822
    @govtschoolshub7822 Месяц назад +2

    Great speech sir

  • @MalladiAmala
    @MalladiAmala Месяц назад +5

    మీరు చాలా గొప్పవారండి మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 Месяц назад +3

    సూపర్ సూపర్ నిజమైన వాస్తవాలు నమో నమః

  • @dvsreenu
    @dvsreenu Месяц назад +1

    excellent guruvu gaaru

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Месяц назад +5

    బాగా చెప్పారు గురువు గారు

  • @yeluripatysriramachandramu1380
    @yeluripatysriramachandramu1380 Месяц назад +1

    Naku baga nachchindi. My blessings to you chy garikipaty garu

    • @LifeSecret69
      @LifeSecret69  Месяц назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kurellakrishnamraju2243
    @kurellakrishnamraju2243 25 дней назад +1

    గురువు గారు మీరు చెప్పినది నిజమే

  • @mallareddy9085
    @mallareddy9085 Месяц назад +1

    Excellent pravachans filled with spiritual knowledge.

  • @BheemalingappaNakka
    @BheemalingappaNakka 2 месяца назад +7

    నిజాయితీగా చెప్పారు

  • @vrmaddala9952
    @vrmaddala9952 Месяц назад +2

    May God bless you

  • @chandrakaladeshpande7676
    @chandrakaladeshpande7676 2 месяца назад +7

    మీ ప్రవచనాలు వినే భాగ్యం కలగడం
    మా పూర్వజన్మ సుకృతం 🙏🙏🙏🙏

  • @T.Balaram
    @T.Balaram Месяц назад +1

    Great, morality is important.

  • @NRaju-ls6kz
    @NRaju-ls6kz 2 месяца назад +12

    గురువు గారు నమస్కారం

  • @nageswaribollu715
    @nageswaribollu715 Месяц назад +6

    నిజంగానే గురువుగారు ఎంతమంచి ధర్మశాస్త్రము గురించి తెలియచేసారు 🎉🎉🎉🎉🎉మీకు ధన్యవాదాలు🙇

    • @saladijanardhanaswamy5467
      @saladijanardhanaswamy5467 Месяц назад

      Guruvugaru chelamanchivaru ayana bolla enno rakalu manchipanululu telustunnyai tenkyu sir

  • @plramana
    @plramana Месяц назад

    Correct GA cheppsru guruji

  • @karanamlakshminarasamma355
    @karanamlakshminarasamma355 Месяц назад +2

    Great speech.

  • @lakshmiganapathi6398
    @lakshmiganapathi6398 Месяц назад +1

    He is absolutely right

  • @naikhussainnaik1128
    @naikhussainnaik1128 Месяц назад +1

    100% correct ga chepparu panditula varu.

  • @BasheerBasheer-ud7nh
    @BasheerBasheer-ud7nh 2 месяца назад +3

    Sir me prasangam chala baguntundi sir

  • @suryanarayanaankana9249
    @suryanarayanaankana9249 Месяц назад +1

    Jay How Sri Chaganti Koteshwar Rao Garu MA Mudi Bedda Demuni Swrupam God bless you Sir

  • @saraswathiyedulapuram6737
    @saraswathiyedulapuram6737 Месяц назад +1

    Jai Guruvu garu ki pranams 💯🙏🪷🪷🪷🪷🪷🙏👏🏻👏🏻👏🏻👏🏻👏🏻💐💐💐💐💐❤️❤️❤️❤️❤️

  • @chandrareddy9502
    @chandrareddy9502 24 дня назад +1

    మీరు వాస్తవానికి చాలా చాలా చాలా దగ్గరగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు చాలా మందికి నచ్చరు. ...😔😔😔

  • @gracekatam4155
    @gracekatam4155 Месяц назад +2

    Golden words.

  • @satyanarayanamurtyduvvuri6507
    @satyanarayanamurtyduvvuri6507 Месяц назад +1

    మక్కా యాత్ర, జెరూసలేం యాత్ర దండగని మౌల్వీలు,ముల్లాలు లేదా పాస్టర్లు అనరు.మనం మాత్రమే మనవాటిని విమర్శిస్తూ అభ్యుదయ వాదులుగా చలామణి అవుతూ వద్దు, అవసరం లేదు అంటూనే పద్మశ్రీ బిరుదులు సంపాదిస్తుంటాం.

    • @LifeSecret69
      @LifeSecret69  Месяц назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Shravankumar-d7t
    @Shravankumar-d7t Месяц назад +1

    గాడ్ బ్లెస్స్ యు సార్

    • @LifeSecret69
      @LifeSecret69  Месяц назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kondapallilakshmi8677
    @kondapallilakshmi8677 Месяц назад +2

    Nijamuga mee matalu nijamu

  • @maheshchandarbharadvaaj3882
    @maheshchandarbharadvaaj3882 Месяц назад +15

    తీర్థ యాత్రల వలన కలిగే ప్రయోజనాలు వీరికి తెలియదనిపిస్తున్నది. గీతా బోధన సమయంలో పుణ్య క్షేత్రాలు, తీర్థ యాత్రలు లేవు. తీర్థ యాత్రల వలన Energy body లోని చక్రాలు చాలా active గా పనిచేస్తాయి. తెలిసో తెలియక చేసిన పాపాలు, శాపాలు హరిస్తాయి

    • @alr828
      @alr828 Месяц назад

      😊😊😊

    • @JayapradaPolimetla
      @JayapradaPolimetla Месяц назад

      రామకృష్ణులు ఎం చెప్పారు గంగలో మునిగినప్పుడు మనపాపాలు పక్షులుగా మారి పక్కనవున్న చెట్లమీదకు వెళతాయి.మనంబైటకురాగానే మరలతిరిగి వాలతాయి మనమీద .ఎందుకంటే మనలో ఎటువంటి మార్పువుండదు

    • @venkataswamy7689
      @venkataswamy7689 Месяц назад

      😂😂😂

    • @RajashekarBs-e6c
      @RajashekarBs-e6c Месяц назад

      తీర్థ యాత్ర చేసిన వాళ్ళలో ఎంత మందిలో పరివర్తన వచ్చింది. అదే స్వార్థం, రాగ ద్వేషాలు.పాపాలు చేయడం . ఊరికే క్షేత్రానికి వెళితే ప్రయోజనం ఏమి ఉండదు. మంచిగా బ్రతికితే చాలు

    • @mvsrinivas5966
      @mvsrinivas5966 Месяц назад +1

      ఆయన భావం అదికాదు. చిత్త శుద్ది లేని శివ పూజలేలరా అని వేమన గారు అన్నట్టు. సత్యప్రవర్తన, ధర్మబద్దమైన జీవితం గడపాలని. కార్యలలో పన్లు ఎగగొట్టి భాధ్యత లేకుండా తీర్ధయాత్రలు చేసే వాళ్ళ గురించి. 😂

  • @deesedurev8383
    @deesedurev8383 Месяц назад +4

    100% garikipati correct

  • @SatyanarayanReddyK
    @SatyanarayanReddyK 2 месяца назад +7

    మీ ప్రవచనాలు ఆచరిస్తే సమాజం బాబాగు పడుతుంది

  • @gbr9615
    @gbr9615 Месяц назад +2

    అనేక సమాజహిత వచనాలు చెబుతున్నారు. మీకు అనేక నమస్కారములు. 👌👌👌👌👌👌🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 Месяц назад +3

    పుస్తక జ్ఞానం కన్నా ఆత్మ జ్ఞానం పూజ్యనీయం. సత్యం, నిత్యం, శాశ్వితం. ఆత్మ జ్ఞానం లేని చలం, శ్రీ శ్రీ, గద్దర్ విషబీజాలు వేదచళ్లారు. ప్రాప్త జ్ఞానం. జ్ఞాన పొరలు మసక బారుతాయి. కాశి క్షేత్రన్ని ఆక్షేపించిన వ్యాసుడు గతి తప్పిన చరిత్ర మరుస్తే ఎలా.? చిన్న వెక్కిరింపు కు...

    • @LifeSecret69
      @LifeSecret69  Месяц назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Ràmanaaparna
    @Ràmanaaparna Месяц назад +2

    గురువుగారునమస్కారము

  • @vravindranath8091
    @vravindranath8091 Месяц назад +1

    Sairam🙏meeru cheppevi Nijam Nijam Nijam, vandanamulu.

  • @nageswararaokv7290
    @nageswararaokv7290 Месяц назад +1

    కరెక్ట్ గా చెప్పేరండీ

  • @engineermoorthy479
    @engineermoorthy479 Месяц назад +1

    సనాతనధర్మంఅంటేఇదేస్థితప్రజ్ఞత

  • @Bhadram-w2n
    @Bhadram-w2n Месяц назад +6

    గురువు గారి కి నమస్కారం,మీరు చెప్పింది100%నిజం, ప్రస్తుతకాలంలో భక్తి ని corporate style చేసేసారు

    • @LifeSecret69
      @LifeSecret69  Месяц назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sanyasiraogavidi2626
    @sanyasiraogavidi2626 2 месяца назад +4

    Jai Sadguru Devulu Namaskaramlu

  • @VigneshReddy-n3s
    @VigneshReddy-n3s 23 дня назад +1

    100 🎉 right kani vunna bhakthi ni pareeksalu petti avamaninche vallu vaunnaru ayya

  • @appalarajureddy143paila4
    @appalarajureddy143paila4 Месяц назад +2

    దేహమేదేవాలయం. దేహంలోఉన్నవాడేదేవుడు.

  • @akunoorianjaneyuluchary6089
    @akunoorianjaneyuluchary6089 Месяц назад +1

    🎉🎉💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @subbukonduri
    @subbukonduri 2 месяца назад +4

    True words

  • @MrBlnrao
    @MrBlnrao Месяц назад +3

    ఎవరో హిందువుల మనోభావాలను దెబ్బతీయట్లేదు

  • @appalarajureddy143paila4
    @appalarajureddy143paila4 Месяц назад +1

    దిష్కనామం. ఆచాలాభావానంద.

  • @ThotaSobha
    @ThotaSobha Месяц назад +1

    Good morning sir good ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 Месяц назад +2

    మీ అభిభాషణ అద్భుతo పచ్చి నిజం

  • @omkarbalu7474
    @omkarbalu7474 Месяц назад +2

    Guruji exlent speach for DHARMA in our life

  • @VVSatyaranayaManni
    @VVSatyaranayaManni Месяц назад +1

    Gurujii super sweatch

  • @swarnakumari9368
    @swarnakumari9368 2 месяца назад +2

    Guruvugariki 🙏🏼🙏🏼🙏🏼

  • @VlakshmanraoV
    @VlakshmanraoV Месяц назад +1

    A good message thank you sir whatever you said that is a naked truth

    • @LifeSecret69
      @LifeSecret69  Месяц назад

      Thank you Sir for following 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @janardhanarao1054
    @janardhanarao1054 Месяц назад

    Jay Sai Ram Jay

  • @karanamkrishanmurthy1865
    @karanamkrishanmurthy1865 Месяц назад +2

    Super

  • @RajBharadwaj23
    @RajBharadwaj23 Месяц назад +1

    వాస్తవాలు నిజాయితీగా చెప్పారు

  • @kanyakumari6212
    @kanyakumari6212 Месяц назад +2

    మా నాన్న పేరు కూడా రామచంద్ర సోమయాజులు గురువుగారు. 🙏🙏🙏

  • @bobbasatyanarayana7686
    @bobbasatyanarayana7686 Месяц назад +1

    100% guru guru

  • @srisaiconsult
    @srisaiconsult Месяц назад +2

    ఈ సమాజమంతా మీరు ఒక్కరే బాగుచేసే లేదు అర్థం చేసుకోండి ఈ సమాజం బాగుపడాలంటే అందరూ భక్తిమార్గంలోనూ సాధనామార్గంలోనూ ధర్మమార్గంలోనూ వారికున్న పరిధిలో వారి వారి అందరికీ కూడా తెలియజేస్తూ సమాజాన్ని అందరూ కూడా కలిసి బాగు చేసుకోవాలి అక్కడ సందర్భాలు అంటే కొంతమందికి నాస్తికుడు ఉంటారు నాస్తికులకు అర్థమైనటువంటి విధంగా చెప్పగలిగి వారిని సమాజంలో భక్తి మార్గంలో ధర్మమార్గంలో నడిపించగల సామర్థ్యం మీకు ఒక్కరికి లేదు అందరికీ ఉంటుంది కొంతమందికి మన జాతర సమాజం మీరు ఒక్కరేమీ పాడు బాగు చేసే లేరు దయచేసి సమాజాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చక్కగా మాట్లాడడం నేర్చుకోండి

    • @LifeSecret69
      @LifeSecret69  Месяц назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suryapoothi2662
    @suryapoothi2662 Месяц назад +1

    Great sir

  • @srisaiconsult
    @srisaiconsult Месяц назад +2

    సమాజానికి అన్ని కావాలి అంటే మీలాగా వక్కటే భక్తి సాధన ఉంటే చాలదు మీరు కూడా కొన్ని మాటల తీర్ధం. పుచ్చుకున్నారు.. అర్ధం అవుతోంది. ఈ మధ్య... సన్మార్గానికి అనేక సాధనలు వున్నాయి. వేదాంతం చెప్పడం కాదు.. ఇంకా ఇలా ప్రజలు ఏంతొ కొంత తీర్థయాత్రలు చేస్తున్నారు. అంటే ఇంకా కాస్త వస్తు భక్తి మార్గం నిలబడింది అని అర్థం నీలాగా చేతకానితనంలా మాట్లాడుతూ భక్తి అంటే ఒకటే మార్గము. అది భగవద్గీతలో చెప్పిన సత్యమే. అని సమాజంలో యూట్యూబ్లో ప్రజలందరికీ టీవీలో చెప్పడం కాదు. సాధనను సఫలీకృతమైన వాళ్ళకి చెప్పాలి. నోరు ఉంది కదా అని చెప్పేసి ఏది పెడితే అది సమాజాన్ని పాడు చేయడానికి కాదు మీ పద్ధతి అసలు బాగోలేదు మార్చుకోండి. భక్తికి నవవిధ భక్తుల్లో ఏ రకంగా అయినా సరే భక్తి అందులో సేవా దృక్పథం ఉండే సర్వీస్ ఉంది అన్నీ ఉన్నాయి. కాసేపు జ్యోతిష్యం తప్పు కాసేపు ఏమో తీర్థయాత్ర తప్పు కాసేపు కాసేపు అభిషేకాలు తప్పు.... ఈ విధంగా చెప్పాలనుకునేటప్పుడు ఎక్కడో కాశీలో కూర్చుని. వైరాగ్యంలో ఉన్న వాళ్ళకి అలాగే వేదాంతలకి చెప్పడం మంచిది. అంతేగాని టీవీ ఛానల్ లోని యూట్యూబ్లో పనికిమాలిన కాలక్షేపం కబుర్లు సమాజం తప్పుదోవ పట్టించడానికి వేరే తీర్థం వలన పుచ్చుకున్నారా ఏంటి. మీరు ప్రతి ఒక్క మనిషికి కూడా భక్తి వలన భయం పుడుతుంది భయం వలన ఉన్నత ఉంటుందట భయం భక్తి వినయం విధేయతా ఇవన్నీ వస్తాయట. డైరెక్ట్ గా వేదాంతంలోకి వెళ్ళిపోతే ఉన్నది కూడా పోద్దట. చెప్పేటప్పుడు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ విధంగా చెప్పాలి సందర్భానుసారంగా సన్యాస్పూర్తిగా సమయాన్నికూలంగా పెద్దలు కాబట్టి నడుచుకుంటే మంచిది మీకు...

    • @LifeSecret69
      @LifeSecret69  Месяц назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aravindacharyuluuddandaray801
    @aravindacharyuluuddandaray801 Месяц назад +2

    ఏ మతంలో కూడా మనని మనం విమర్శ చేసుకో వడం మీకు మాత్ర మే తగును ఇటువంటి వి చూసి ఇతర మతస్తుల కు అవకాశం కదా!
    మీరు చాలా సందర్భ ల్లో ఇలామాట్లాడుతు న్నారు మహా ప్రభో

  • @pendyalasprasad2625
    @pendyalasprasad2625 Месяц назад +3

    Meeru cheppedhi sari kaadhu

  • @mallikarjunaraomadduri8275
    @mallikarjunaraomadduri8275 Месяц назад +2

    నీతి,నిజాయితీ ఉంది ధర్మంగా బతికితే మిగతా ప్రజలు ఆయనను దేవుడిని చేస్తారు.

  • @madugulaapparao9448
    @madugulaapparao9448 Месяц назад +1

    Correct answer sir 👍

  • @amarendrant1660
    @amarendrant1660 Месяц назад +1

    Correct

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 Месяц назад +2

    అసలు సిసలు విజ్ఞానం చెప్తున్నారు మహానుభావుడు

  • @venkatasubbaiahkalluri-kt4nr
    @venkatasubbaiahkalluri-kt4nr Месяц назад +1

    ఆర్యా,మహోన్నత గాయకుడు,భక్తుడు ఘంటసాల మాస్టర్ గారి మరణ విషాదం గురించి తెలుపగలరు.

  • @nageshbabukalavalasrinivas2875
    @nageshbabukalavalasrinivas2875 Месяц назад +1

    gurubhyonamha

  • @damodharreddyk3501
    @damodharreddyk3501 2 месяца назад +1

    Guruvugaru namaskarm

  • @royofficial444
    @royofficial444 2 месяца назад +5

    True story

  • @mohammedqureshi01
    @mohammedqureshi01 Месяц назад +2

    భక్తి విషయంలో మీ ప్రసంగం లో ఏ విధమైన భేషజాలు లేకుండా చక్కగా చెప్పారు...

  • @vrattaluri9045
    @vrattaluri9045 Месяц назад +2

    చనిపోయిన వారికి అరవై వేల మంది బుషులు కనపడతారు . వారు చదివే మంత్రాలు వింటూ ప్రయాణం సాగిస్తారు .
    ఇంతకన్న చాదస్తపు మాట ఉంటుందా .

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI Месяц назад +4

    మతం లేదు ఏమి లేదు అందరూ మానవత్వం తో మెలగాలి.. మతాన్ని కొందరు డబ్బు సంపాదన కు కొందరు రాజకీయాలకు వాడుకుంటున్నారు... వాళ్లే jai హిందూ jai sriram అంటున్నారు

    • @mamidies
      @mamidies Месяц назад

      బాంగ్లాదేశ్ వెళ్లి చూడు... తెలుస్తది

  • @gracekatam4155
    @gracekatam4155 Месяц назад +2

    Your teachings should be given in text books for students.

  • @Rajesh33-x9n
    @Rajesh33-x9n Месяц назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rambabumeka5375
    @rambabumeka5375 2 месяца назад +6

    Yes,v,v,v,true,goodwords

  • @yaxtailorskly119
    @yaxtailorskly119 Месяц назад +1

    Guru garu meru 200 years ilanti sadeshalu chepthu vndali ❤

  • @RamakrishnaDasari-z9r
    @RamakrishnaDasari-z9r 2 месяца назад +1

    Jai guru dev

  • @gracekatam4155
    @gracekatam4155 Месяц назад +1

    God bless you sir. Heart is important to God. Good charecter, He counts.

  • @Esskay_Kamaal
    @Esskay_Kamaal Месяц назад +1

    🙏🏾🙏🏾🙏🏾💯

  • @dranveerreddy8384
    @dranveerreddy8384 Месяц назад +1

    Guruvugariki namaskaramulu 🙏 nijanga adrishyavanthulam Mee prasangali vinadaniki, asalu enni vishayalu thelusukogaluguthunamu, meeru chalaga undalaninkorukuntunanu🙏

  • @sarmasarma8076
    @sarmasarma8076 Месяц назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @durgadasari2325
    @durgadasari2325 Месяц назад +3

    🎉🎉🎉

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 2 месяца назад +6

    ప్రవచనాలు వినడానికి చాలా బాగుంటాయి. కాని ఆచరించడానికి కష్టంగా వుంటాయి.

    • @subbareddypeketi1491
      @subbareddypeketi1491 Месяц назад

      మీ అభిప్రాయం ఒకందుకు .. నిజమే కాని ధర్మం గా, పవిత్రం గా, జీవించ గలిగితే.. మీకు ఎదురయ్యే విఘ్నాలకు కచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది..!!
      భగవంతుడు పోస్ట్ అదే మరి "దుష్ట శిక్షణ శిష్ట రక్షణ"
      ఈ విషయం నమ్మ శక్యం కాదు,. ఇది అనుభవం మాత్రమే.. 🙏🙏🙏

  • @varaprasadkodela7966
    @varaprasadkodela7966 2 месяца назад +2

    మీరు చెప్పేవి అక్షర సత్యాలు కాని జీవికి జీవిత చరమాంకంలో మాత్రమే బోధపడుతుంది

  • @VVSatyaranayaManni
    @VVSatyaranayaManni Месяц назад +1

    Jai sri ram ❤❤❤❤❤❤❤❤❤❤

  • @chandramoulic8395
    @chandramoulic8395 2 месяца назад +2

    Namaskaram Guruvugaru.