మీరు చాలా కష్టబడుతున్నారు అన్న. నిజంగానా మీరు పడే కష్టం లో ఇండియా లో ఉండి మేము పడే కష్టం చాలా చిన్నది, దీనికే ఏంట్రా నా ఈ కర్మ అని చాలా మంది చనిపోతున్నారు.
❤సూపర్ ఫ్రెండో కువైట్ లో మన వాళ్లు ఫ్యామిలీ కోసం మన రైతులు కష్టాన్ని ఇష్టం గా పొలం పని చేస్తున్నారు పెద్దయినా కష్టాన్ని నమ్ముకుని పయికి వచ్చిన తన స్థాయి మర్చిపోకుండా 10 మందికి కువైట్ లో పని కల్పించారు 🙏 నువ్వు సూపర్ ఫ్రెండో మన రైతుల తో పొలం పని చేస్తూ వాళ్లను మమమల్ని చాలా సంతోష పెట్టావు చాలా మంచి విషయాలు చెప్పావు బోర్ వాటర్ వ్యవసాయం గురించి జై రైతన్న 🙏
Excellent video BRO 👏👌 The best BRO 👏, వాళ్ళు అంత కాస్త పాడుతా కూడా నవ్వుకుంటూ కష్టాన్ని చెప్తా వుంటే బాధగా అనిపిస్తోంది మరియు వాళ్ళు కష్టాన్ని కూడా అలా సరదాగ చెప్తుంటే హ్యాపీ గా ఉంది👏👏👏🤝🤝 Hat's off ❤❤
Good afternoon అన్నయ్య రైతుల కష్టాలు మన దేశంలో వాళ్ళకి గాని భయట దేశంలో వాళ్ళకి గాని కష్టం విలువ తెలుస్తే ఫుడ్ ని వేస్ట్ చేయకండి Plz వాళ్ళ కష్టానికి🫡🫡🫡 అన్నయ్య కాని వాళ్ళ కష్టాన్ని చాలా బాగా వివరించారు Thank U అన్న నీ చెల్లి❤❤😊
Very nice hope valla pillalu baga chadivi manchiga settle ayyi valla parents ni sukhapettalani korukuntunna🙏.okati matram true that they kuwait people are providin jobs for so many other country people
నేను ఇరాక్ లో మూడు సంవత్సరాలు అలాగే పని చేశాను వంట కూడా నేనే చేసుకునేది వల్ల కైనా వంట చేసి పెడుతున్నారు అలా వంట చేసి పెడితే ఒక గంట డ్యూటీ ఎక్కువ చేసిన ఏమనిపియాదు ఇరాక్ లో నాది అదే సేమ్ కంపెనీ డంపింగ్ లో డబ్బాలు కూడా వేరను మళ్లీ ఇండియా వాడిని నేను ఒక్కడిని అందరు సిర్యాన్స్ వల్లే 😢
Hello god mornig miru naku vaka help cheli sir vakari pic miku pedatanu sir vallu galf driver kada cheppali sir talagana vallu driver kada ani miku telustundi pl help me sir pl
హలో బ్రో మీరు అనుకున్నట్టు. మన కంట్రీ ఏం డెవలప్డ్ కాలేదు. మరి డెవలప్ కానీ ఇటువంటి కంట్రీలో మన పిల్లలకు జాబులు ఎలా వస్తాయో చెప్పండి. అందుకనే నేను వీడియోస్ చూస్తున్నాను ఒకసారి చూడండి వాటి గురించి మీకు తెలుస్తుంది. మన తల్లిదండ్రులు వాళ్ళని చదివించిన వాళ్ళకి జాబులు ఉండవు. కారణము మన మంచి నాయకులు. కొన్ని లక్షల కోట్లు మింగేస్తున్న మంచి నాయకులు మరియు గవర్నమెంట్ ఉద్యోగులు
నేను కూడా ఆదే వార్క్ చేస్తున్నాను నేనొచ్చి 7నెలలు అవుతుంది, నా సాలరీ 130KD, పాత వాళ్ళు ఇద్దరు బంగాలి వాళ్ళున్నారు వాళ్ళకి సాలరీ 160KD, రెండేళ్లకు 10KD పెరుగటం జరుగుతుంది, మా మధిర లొ వాళ్ళ మధిర కంటే మా మధిర బెస్ట్, 👍
హలో good morning శివ అన్న 👋👋. రైతుల లైఫ్ స్టైల్ , కష్టాలు బాగా వివరించి చూపించారు 👏. ఏ దేశమైనా రైతుల కష్టాలు తీరడం లేదు. 😢
అద్భుతమైన వీడియో చేశారు శివ గారు.ఎక్కడో దేశంలో ఆ వాతావరణంలో వాళ్ళు పడుతున్న కష్టాలు మనం చేస్తే గానీ అర్థంకాదు.god bless you all.❤
ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూశాను శివ అన్న చాలా థాంక్యూ గల్ఫ్ దేశం గురించి చాలా బాగా చెప్తావ్ చాలా బాగుంటాయి మీ వీడియోస్ ❤
మీరు చాలా కష్టబడుతున్నారు అన్న.
నిజంగానా మీరు పడే కష్టం లో ఇండియా లో ఉండి మేము పడే కష్టం చాలా చిన్నది, దీనికే ఏంట్రా నా ఈ కర్మ అని చాలా మంది చనిపోతున్నారు.
❤సూపర్ ఫ్రెండో కువైట్ లో మన వాళ్లు ఫ్యామిలీ కోసం మన రైతులు కష్టాన్ని ఇష్టం గా పొలం పని చేస్తున్నారు పెద్దయినా కష్టాన్ని నమ్ముకుని పయికి వచ్చిన తన స్థాయి మర్చిపోకుండా 10 మందికి కువైట్ లో పని కల్పించారు 🙏 నువ్వు సూపర్ ఫ్రెండో మన రైతుల తో పొలం పని చేస్తూ వాళ్లను మమమల్ని చాలా సంతోష పెట్టావు చాలా మంచి విషయాలు చెప్పావు బోర్ వాటర్ వ్యవసాయం గురించి జై రైతన్న 🙏
Excellent video BRO 👏👌 The best BRO 👏, వాళ్ళు అంత కాస్త పాడుతా కూడా నవ్వుకుంటూ కష్టాన్ని చెప్తా వుంటే బాధగా అనిపిస్తోంది మరియు వాళ్ళు కష్టాన్ని కూడా అలా సరదాగ చెప్తుంటే హ్యాపీ గా ఉంది👏👏👏🤝🤝 Hat's off ❤❤
చాలా భాగా చూపించారు శివ గారు ఆ దేవుడు మమ్మల్ని చల్లగా చూడాలి
నమస్తే శివన్న రైతు ల గురించి చాలా బాగా చెప్పావు. బాగా చూపించావు. కువైట్ లో ఉండే తెలుగు వాళ్ళ కు నువ్వు సపోర్ట్ గా ఉండాలి అన్న... 🙏🙏🙏
ఎడారిలో పంటలు పండిస్తున్నారు అంటే వీళ్ళు చాలా గ్రేట్
Good afternoon అన్నయ్య రైతుల కష్టాలు మన దేశంలో వాళ్ళకి గాని భయట దేశంలో వాళ్ళకి గాని కష్టం విలువ తెలుస్తే ఫుడ్ ని వేస్ట్ చేయకండి Plz వాళ్ళ కష్టానికి🫡🫡🫡 అన్నయ్య కాని వాళ్ళ కష్టాన్ని చాలా బాగా వివరించారు Thank U అన్న నీ చెల్లి❤❤😊
Thalli thandrulu yantha kastapadi mimmalni pechuthunnaro ani miru video thisi pettadam chala mandhiki use avthundhi sivagaru very nice video 🙏👌
Very good information for. Un employee s 🎉🎉
Excellent information bro it's really helpful video to all ❤❤❤
Super video brother
నిజంగా ఎక్సలెంట్ వీడియో అన్న 👌వాలా కష్టానికి మాటలు లేవు 👌
Chinnodivaina chala baga cheppav, vallanu chusthe badestundhi
Hi brother first comment nadhi e videos maku chala insprection ga unaye chala nerchukovachu memu ,thank you for such a motivation video.
Super video annaya ❤
Bro you are doing a very important job. May God bless you and your family. Keep making this videos that inform and inspire people. Thankyou
Anna miru cheshi videos lo Naku video chala nachindi anna valla kastam chushi chalabhadapaddanu
Very nice video 👏
Nice Good video ❤❤
Siva bro good
Shiva anna nenu meeku pedda fan. Anna.
Ma lanti vallu chudatam valla neku money vasthundhi bro.. E vishyam gurthupettuko 🙏🙏🙏❤️
Yes
Chala Baga chupincharu anna vallu padutuna kastanni nuvu super
Very nice hope valla pillalu baga chadivi manchiga settle ayyi valla parents ni sukhapettalani korukuntunna🙏.okati matram true that they kuwait people are providin jobs for so many other country people
God bless you thammudu it's true
Nice video Anna 🙏🙏🙏😭
Happy Sankranti 🎉🎉🎉
సూపర్ 🎉
కష్టం ఎక్కువ జీతం తక్కువ వారానికి ఒక సెలవు ఉండాలి
Advance Happy Pongal annaya
Love you sooo much Siva love you loveyou siva
🙏🙏🙏💔💔💔💔😥Good Work Maa 🙏👍👍
Super bro
నేను ఇరాక్ లో మూడు సంవత్సరాలు అలాగే పని చేశాను వంట కూడా నేనే చేసుకునేది వల్ల కైనా వంట చేసి పెడుతున్నారు అలా వంట చేసి పెడితే ఒక గంట డ్యూటీ ఎక్కువ చేసిన ఏమనిపియాదు ఇరాక్ లో నాది అదే సేమ్ కంపెనీ డంపింగ్ లో డబ్బాలు కూడా వేరను మళ్లీ ఇండియా వాడిని నేను ఒక్కడిని అందరు సిర్యాన్స్ వల్లే 😢
120 dinars per day or per month
శివ నువ్వు చాలా బాగా చెప్పావు.నన్ను పెళ్ళి చేసుకుంటారా
Nuv aada t maga.lekapote......?
U గర్ల్ బాయ్?
Short video Chesi pettu andar ki Baga reach avutundi .,👌👍 I am from Guntur👋🖐🙏
Super br
Super
Hi siva
Nice 👍 bro
Anna hi good morning
Hi anna 😊
😂😂😂😂😂😂❤❤❤❤😅😅😅😅 Siva garu
Anna vallaki cultivating glows vuntai kada avi koni ivvu anna❤
హలో శివ అన్న ఏ దేశం వెళ్లిన రైతు రాజు ఇండియా అయినా గల్ఫ్ దేశం అయినా జై జవాన్ జై కిసాన్ 🍅🍅🌽🫛🌹🌹🌹💐💐💐
SUPER BRO SIVA ANNA ME
Hi shiva
Hi thammudu
Anna kuwait house driver manchiga untadha anna nen Ravali anukuntunna
Hi kadapa shiva madi chitvel ysr nagar madi
TQ anna ❤
Mydukur bro❤❤❤
Enti shiva ma telangana vallu meevallu kada
Hii shiva
Gd mong anna ❤
👌👌👌👌🥰🥰🥰
❤
👍
🙏🙏🙏🙏
💐🙏💐
😮😮
హాయ్ బ్రో నేను wafra లో నే ఉంటా
ఈసారి మీరు వచ్చినప్పుడు చెప్పండి నేను కలుస్తా మీమల్ని..ఈ వీడియో లో బాలు అన్న ఉన్నాడుకాద తాను డ్రైవరె నేను డ్రైవరె బ్రో
ఆది బద్వేలు శివన్న
Hi anna
Anna telangana
120 Dinarlu ante entha bro mana India rupees
Hello god mornig miru naku vaka help cheli sir vakari pic miku pedatanu sir vallu galf driver kada cheppali sir talagana vallu driver kada ani miku telustundi pl help me sir pl
⛪️
Superna video 👌👌👌👌👌
Hi
😮😮😢
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌
Brother good morning
Naku iphone 14 kavali how much cost
14 waste m, take 16 or wait for SE model releasing in April, new SE model will cost 45000
Thank you brother
హలో బ్రో మీరు అనుకున్నట్టు. మన కంట్రీ ఏం డెవలప్డ్ కాలేదు. మరి డెవలప్ కానీ ఇటువంటి కంట్రీలో మన పిల్లలకు జాబులు ఎలా వస్తాయో చెప్పండి. అందుకనే నేను వీడియోస్ చూస్తున్నాను ఒకసారి చూడండి వాటి గురించి మీకు తెలుస్తుంది. మన తల్లిదండ్రులు వాళ్ళని చదివించిన వాళ్ళకి జాబులు ఉండవు. కారణము మన మంచి నాయకులు. కొన్ని లక్షల కోట్లు మింగేస్తున్న మంచి నాయకులు మరియు గవర్నమెంట్ ఉద్యోగులు
Ayo devuda. Yanta kastam.
❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉😂
Me sir em job chestadu
Utube kosam ata ita truguthuney untava bro me owner ami annnada 😮
Friday is a holiday
Japan ki poyadu annadu kada
Ne antha nupi ga onta India ke vachai bro
Anna nuvu ekkadiki poyina valla daggara dengi tintavu Enduku vallaa dabbulu ayipotunayi
Hiiii anna nanu neku pada fan ❤
😢,😢😍😍😍😍😍👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻😢😍
120 dinaralu ante antha
😭😭😭😭🧑✈️😭😭
నీకు నవ్వెందుకు వచ్చింది
baga chepavu Shiva...I decided to stop watching You tube videos/reels to waste valuable time and lazyness...
30సంవత్సరం లు ఉన్న 120దినర్ల చాలా తప్పు ఆయనకి 200పైన ఉండాలి
Correct ga chepparu
నేను కూడా ఆదే వార్క్ చేస్తున్నాను నేనొచ్చి 7నెలలు అవుతుంది, నా సాలరీ 130KD, పాత వాళ్ళు ఇద్దరు బంగాలి వాళ్ళున్నారు వాళ్ళకి సాలరీ 160KD, రెండేళ్లకు 10KD పెరుగటం జరుగుతుంది, మా మధిర లొ వాళ్ళ మధిర కంటే మా మధిర బెస్ట్, 👍
@@JaineaPuramni photo lo unna vallani aradinchadam manesi prasninchu appudu bagupadutundi mana Telugu states
పని పాట లేకుండా రీల్స్ చూస్తున్నామా? ఆలా చూస్తుంటేనే నీ ఛానల్ దొరికింది. Unsubscribe చేసి మింగమంటావా చెప్పు 🤣🤣
కరెక్ట్ గా చెప్పావ్ బ్రదర్
అంటే మీరు పని పాట లేకుండా చూస్తున్నారు అని ఒప్పుకుంట్టున్నారు 😂😂 వాడు అనేది పని పాట లేకుండా చూసేవాళ్ళని 😂😂@@chakoeegnaneshwari2238
డ్రైవర్ ఓనర్ పేరుతో ప్రజలను ఎర్రి ఎధవలను చేయకు ఇంకోసారి ప్రజలు చాలా చైతన్యవంతులు
Nizam bhai
And ra
Nee number ivvu bro
A.v.siddaiah. soudi
❤❤❤