జై మాదిగ జై జై కృష్ణ మాదిగ 30 ఏళ్ల సుదీర్ఘ మాదిగవర్గీకరణ పోరాటానికి కళా ముద్దుబిడ్డలు కళాకారులందరూ ఎమ్మార్పీఎస్ కు మేమున్నామంటూ అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు మా కృష్ణన్న పోరాటానికి మీ పాట తోడైతే విజయం తథ్యం మా న్యాయమైన పోరాటానికి మీ వంతు సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ జై కృష్ణ మాదిగ జై జై ఎమ్మార్పీఎస్
జై మాదిగ జై జై కృష్ణ మాదిగ 30 ఏళ్ల సుదీర్ఘ మాదిగవర్గీకరణ పోరాటానికి కళా ముద్దుబిడ్డలు కళాకారులందరూ ఎమ్మార్పీఎస్ కు మేమున్నామంటూ అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు మా కృష్ణన్న పోరాటానికి మీ పాట తోడైతే విజయం తథ్యం మా న్యాయమైన పోరాటానికి మీ వంతు సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ జై కృష్ణ మాదిగ జై జై ఎమ్మార్పీఎస్
కృష్ణన్నను,ఏపూరు సోమన్నను చూస్తే ఏడుపు వస్తుంది...జాతి గుండెల్లో పెట్టుకుంటాది మిమ్మల్ని
న్యాయ గెలుస్తుంది జై మంద కృష్ణ మాదిగ
చెల్లె మధు ప్రియా కు
అక్క రేలారే గంగ అక్కకు
మీరు మస్ఫూర్తిగా
మీ అభిప్రాయం తెలిపేనందుకు
జై భీమ్ లు 🙏
మంచి కోసం న్యాయం కోసం పోరాటం చేసే ప్రతి ఒక్కరికి అభినందనలు.
✊✊✊జై భీమ్ ✊✊✊జై భీమ్ ✊✊✊మనం వర్గీకరణ సాధించుకుంటాం ✊✊✊
అంబేద్కర్ గారు దేవుడు అని మీరంటున్నారు. బాగుంది. మరి మీనాయకునికి మంద ఐలయ్య గారు చాలా తక్కువ చేసి మాట్లాడుతాడు. అతను ని ఏమనాలో మీకే వదిలేస్తున్నాను.
TQ so much singers🙏🏻🙏🏻🙏🏻
Maa మాదిగలు కూడా ఎంతో కొంత లబ్ధి పొందారు ,అసలు లబ్ధి పొందని కులాలకు ఫస్ట్ అవకాశం ఇవ్వాలని ,ఆలోచన చెయ్యాలని కోరుకుంటున్నాను.
మంద కృష్ణ కు మద్దతూ ఉన్నా పెద్దింటి మధు ప్రియ మాదిగ న్న peddin
Salute singers for your commitments
Jai.madiga.jai.jai.madiga
జై మంద కృష్ణ అన్న.. ఏపూర్ సోమన్న.... ✊✊✊
గాయకురాలు మధుప్రియ కు మన మాదిగ మాదిగ ఉపకులాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు మీ జంగళ్ళ వెంకట్ PACS డైరెక్టర్ Age 52 years old రంగారెడ్డి జిల్లా
నా బీసీ సోదరి సోదరులకు దండాలు... అలాగే నర్సి రెడ్డి గారు కి కూడా...
Superrrr
నేను కూడా ఉద్యమం పట్టలు పడినవనే దాడోరా సమ్మన్నా వీణవంక బేతిగల్
జై అంబేద్కర్ జై మాదిగ జై మందకృష్ణ 57 పకోలాలు మద్దతిస్తున్నాం
ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఏపూరి సోమన్నకు మండకృష్ణ మాదిగ అన్నకు mrps కు సపోర్ట్ చేసిన ప్రతి కళాకారులకి ప్రత్యేకమైన జై భీములు
Super song madhu priya chelli
Jai Madiga 🎉🎉🎉🎉
Jai nursireddy sir meeku vandanalu sir
Supar song sistae
జై మాల,,జై జై మాల...
Jai madiga Jai Krishna Anna garu
డబ్బులిచ్చి పొగిడించుకుంటున్న మంద కృష్ణమాదిగ...
Jai madhiga.
డబ్బులు ఇస్తే వచ్చి పొగుడుతున్న మీకు అంత విలువ లేదురా బెహకుబ్...
R,s praveen sir please invite.
మధుప్రియ cast ఏంటి? Plz
Jai bheem
వర్గీకరణ సుప్రీంకోర్టులో కొట్టి వేయబడుతుంది
Maddela sandeep garidi a caste
Edi emanna telangana, ap kotlata anukunnara meeru patalato support cheyadaniki
దానికంటే ఎక్కువ వాళ్లకు నీకు కాకుంటే అందరికి కాద మాకు ఎక్కువే
Personal comments pettacandi
Pichi pullakaluu gaa miruu aaa badhaaa ardham kadhulyeee3
Appreciate ur talent..but know the facts
Vimalakka caste