Bro ela cherukuntavu bus. Train ela vellali clear ga cheppu bro first time vellevallaku. Use vundha ne video ekkadinundi busses vunnai trains vunnaya. Clear ga cheppu bro. Akka vellaka m chepputhavu
@@sureshyadav7167 భారత దేశంలోని అన్ని చోట్ల నుండి రైల్ సౌకర్యం ఉంది లోనావాలా కి . దగ్గరలోని పెద్ద నగరాలు పూణే 60 km , ముంబై 80km స్టేషన్ నుండి బయటికి రాగానే ఆటో వాళ్ళు ఎగబడతారు , ఆగష్టు లో 1500 వరకు అంటారు బేరం ఆడితే 1100 కి రావచ్చు , అదే మీరు బైక్ రెంట్ తీసుకుంటే 500 లో వస్తారు ఆగష్టు లో వానలు ఎక్కువగా ఉంటాయి , ప్రకృతి ని ఆస్వాదించచ్చు కానీ చుట్టూ పరిసరాలు కనబడవు , అక్టోబర్ ఉత్తమం , హోటల్స్ 1000 నుండి మొదలవుతాయి ఒక్క రోజులో మొత్తం చూసేయచ్చు , ఉదయం దిగి రాత్రి కి బయలుదేరచ్చు
Wow అద్భుత మైన ప్రదేసం వీడియో సూపర్👍👍👌👌
chaala bagundi.. Mee TELUGU inka baagundi
@@venkateswarreddy3007
ధన్యవాదాలు సోదరా
Beauty of Western Ghats
Wow adbutam ga undi
సూపర్ లొకేషన్ and view points
నేను చూడాలి ఈసారి పూణే వచ్చినప్పుడు
Very Nice Video....subscribed and like by the travel2Explore places
Tq
జలపాతం👌👌👌👌
చాలా బాగుంది 😊🎉
Mast
Bro ela cherukuntavu bus. Train ela vellali clear ga cheppu bro first time vellevallaku. Use vundha ne video ekkadinundi busses vunnai trains vunnaya. Clear ga cheppu bro. Akka vellaka m chepputhavu
@@sureshyadav7167
భారత దేశంలోని అన్ని చోట్ల నుండి రైల్ సౌకర్యం ఉంది లోనావాలా కి .
దగ్గరలోని పెద్ద నగరాలు పూణే 60 km , ముంబై 80km
స్టేషన్ నుండి బయటికి రాగానే ఆటో వాళ్ళు ఎగబడతారు , ఆగష్టు లో 1500 వరకు అంటారు బేరం ఆడితే 1100 కి రావచ్చు , అదే మీరు బైక్ రెంట్ తీసుకుంటే 500 లో వస్తారు ఆగష్టు లో వానలు ఎక్కువగా ఉంటాయి , ప్రకృతి ని ఆస్వాదించచ్చు కానీ చుట్టూ పరిసరాలు కనబడవు , అక్టోబర్ ఉత్తమం , హోటల్స్ 1000 నుండి మొదలవుతాయి ఒక్క రోజులో మొత్తం చూసేయచ్చు , ఉదయం దిగి రాత్రి కి బయలుదేరచ్చు
enni days lo ee places anni cover cheyachu bro ?
3 days saripothaiaya after gng from hybd to lonavala and taking bike rentals
@@nikhilkraleti267
1 day enough
@@Sudhakar85 3 days plan waste ga bro
@@nikhilkraleti267
ప్రశాంతంగా చూడాలి అంటే 2 డేస్ చాలు
Keka
Hotel suggestions??
సీజన్లో బాగా ఎక్కువ ధర ఉంటాయి , bushi dam దగ్గరలో బెటర్
Bike rental suggestions if any
Available in Pune and lonavala
@@Sudhakar85 Thank you
@@Sudhakar85 Tried searching bike rentals online for lonavala didn't find any...
@@GaneshPasupunoori
Then take Bike from pune