అన్నా నమస్తే మీ వీడియోస్ అన్ని నేను చూస్తూ ఉంటాను.మీరు రైతన్నలకు ఇచ్చే సమాచారం ఎంతో గొప్పది.అయితే నాది చిన్న కోరిక అన్నా నిమ్మచెట్లు సాగు యాజమాన్య పద్ధతులు గురించి వీడియోస్ కావాలి అన్నా
నమస్తే అన్నయ్య మీరు ఇప్పటికి టమాటా పంట చేస్తూనే ఉన్నారా... మీదెగ్గర నేను బోలెరో వాన్ కు ప్రతి రోజు టమాటా తీసుకుంటాను NO. 1 క్వాలిటీ 25kg"s ట్రే ఎంతకు ఇస్తారు. అన్నయ్య
@@mahipalreddy4273 అన్న నేను పత్తి 2 ఎకరాలు పెట్టిన అందులో ఒక్క ఎకరం వర్షాల వాళ్ల దెబ్బ తిన్నది అందులో syngenta company వాళ్ల బాండ్ మొక్క జొన్న పెట్టిన వేరే ఒక్క అరేకారం లో వరి సాగుచేసి కొత కోసి ఇప్పుడు అందులో కూరగాయలు పెడుతున్నాం అన్ని రకాలు కూరగాయలు
@@mahipalreddy4273 అన్న గారు 1 ఎకరం పత్తి 1ఎకరం మొక్కజొన్న 1/2 ఎకరం వరి 1ఎకరం లో 8 రకాల కూరగాయలు పెట్టినం అన్న కుదిరితే జనవరి లో రండి అన్న పంటకి వస్తాయి కూరగాయలు
రైతు కళ్ళల్లో సంతోషాన్ని చూస్తుంటే నా మనసు ప్రశాంతతని ఇస్తుంది
అన్నా నమస్తే మీ వీడియోస్ అన్ని నేను చూస్తూ ఉంటాను.మీరు రైతన్నలకు ఇచ్చే సమాచారం ఎంతో గొప్పది.అయితే నాది చిన్న కోరిక అన్నా నిమ్మచెట్లు సాగు యాజమాన్య పద్ధతులు గురించి వీడియోస్ కావాలి అన్నా
Anna Maa vuru pakkane 🎉 chala thanks in your explore
చాలా మంచి వీడియో చేసారు సార్...
Eyana maa college senior maa voori daggara soo happy❤
అతను నిజమైన కోటీశ్వరుడు 😊🎉
మన శ్రీను చెబుతున్నది అబద్దం రాజేంద్ర రెడ్డిగారు నేను గత 15 సంవత్సరాలనుండి టమాటో సాగు చేస్తున్నాను maximum 40tuns కి మించి రాదు, మీరు గమనించండి
Hybrid variety tho organic + chemical cultivation valla antha degubadi vastundhi
అది ప్రాంతం పట్టి కూడా ఉంటుంది బ్రో.
Chese dani batti digubadi andulo abaddam ledu
నమస్తే అన్నయ్య మీరు ఇప్పటికి టమాటా పంట చేస్తూనే ఉన్నారా...
మీదెగ్గర నేను బోలెరో వాన్ కు ప్రతి రోజు టమాటా తీసుకుంటాను NO. 1 క్వాలిటీ 25kg"s ట్రే ఎంతకు ఇస్తారు. అన్నయ్య
Memu sagu chestham tamata enthaku kontaru cheppandi @@AshokAppu-g2o
Very good video Anna useful formers
Very happiest very nice good information video😊 God blesses you farmer and analyst👍❤️
Super information
Videos 20 mins lopu cheyi Anna it's good
Looks like Marketing video for Gromor organic Potash
Annadatha Sukhibava, Inka manchi digubadi raavaali ani manaspoorthi ga korukuntunna..
Very good👍👍👍
Very good farmer
Anna super andharu ki manchi emparmeshn
సూపర్ వీడియో
Super 🎉
Useful videos brother
Rythu with literature ❤
Tomato Price.. Farmer ki entha paduthundi.. per kg?
ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్
15 cutting lu ante thakkuva kanisam 35 cutting lu chestharu anantapur and pavagada farmers....
Nijamaa?
@praveenReddy-x2c nijam
Karnataka land quality and fertilizer management verega untundi Anna. SAME WITH atp Dist also. STILL Seenagaru bagachestunnaruga
@fromkarunakar
Seenagaru is good, I'm telling information that's it...
Anna 2500 boxlu okka box vachi 1k Leda 500 Aina 12 to 25 lakhs vastaiga Mari anna vachesi 5 lakhs to 7 lakhs antunduga idi Ela sadyam
Korchu ante avutadi kada staking, polythene sheeting, weed, water , fertilizer management aamatram avutadi
Eruvulu starting nundi ending varaku mokkaku mokka madya distance one acre ku enni plants untai total a to z oka video chyyandi
Enni sarlu potassium veyyali
super qwelity
అన్న వీలుంటే మా ఊరు కూడా రండి అన్న
భద్రాద్రి జిల్లా మణుగూరు మండల్ కమలాపురం
క్రాప్ డీటెయిల్స్ అలా అన్ని చెప్తే వాళ్లు ట్రై చేస్తారు
@@mahipalreddy4273 అన్న నేను పత్తి 2 ఎకరాలు పెట్టిన అందులో ఒక్క ఎకరం వర్షాల వాళ్ల దెబ్బ తిన్నది అందులో syngenta company వాళ్ల బాండ్ మొక్క జొన్న పెట్టిన వేరే ఒక్క అరేకారం లో వరి సాగుచేసి కొత కోసి ఇప్పుడు అందులో కూరగాయలు పెడుతున్నాం అన్ని రకాలు కూరగాయలు
@@mahipalreddy4273 అన్న గారు 1 ఎకరం పత్తి 1ఎకరం మొక్కజొన్న 1/2 ఎకరం వరి 1ఎకరం లో 8 రకాల కూరగాయలు పెట్టినం అన్న కుదిరితే జనవరి లో రండి అన్న పంటకి వస్తాయి కూరగాయలు
Sir Nice video can we use gromor in Telangana
Super
Home lo pechukuni tress kocham chepandi sir
Anna pls next PTM vachinapudu mundye update chyendi chala rojulu nuchi kalvali ani anukuntuna madi pedda tippa samudram pls anna 🙏
Gromor power 🔥🔥
1 acre ki 20-30tones vasthai anthe Anna 60 tones ante toomuch
❤
ఏ కంపెనీ టమాట విత్తనాలు వాడతారు
Syngenta sahoo
My gromor❤
👌👍
🎉🎉❤
How to contact anchor
Hi sir
seed variety ?
భూఔషాద్ కి ఆడ్ లాగ వుంది
Seed name chappaladu
Ela possible sir 70 tonnes
Max oka 25 tonnes
విత్తనాలు ...అవు మూత్రం పేడ ..ఆర్గానిక్ గా
One acare ku 1500 box lu thiyachu 22 kgs vi
విత్తనం పేరు చెప్పండి సార్
Ee dhigibadi antha chemicals vaadi manushalani champadaanike
Organic potash is better than red potash
First comment
Hello good farmer 🤦
భూ అవుషాద్
Vallu ami seed pedataru
Syngenta Sahoo
Seed name Cheppandi Sir
Syngenta sahoo
He is saying 30 kg boxes 2500*30=75000 kgs
one box rate ₹1000 చెప్పినాడు 2500×1000= 2500000(25lakhs) అవుతుంది
Seed name chappaledhe
Seed edhi
Syngenta saaho
This is very impossible to cut 2500 boxes in 1 acer max to max 1 acer 30 to 35 tons he is telling very false.
Vallaku yemanna vachuntundi bro
Average ga meeru cheppindi nijame
Kani ee farmer exception ayyindachu
Unique farmer distinct from all other farmers 😅
మదనపల్లి, గుర్రంకొండ అటు సైడ్ వాళ్ళు 1000బాక్స్ లకు తక్కువ పండించే వాళ్ళు ఉన్నారు 2000బాక్స్ లకు ఎక్కువ పండించే వాళ్ళు ఉన్నారు సార్
@@anilreddyr4048 bro neku location send chyestha ra nuvvu dagara vundi chudhuvvu
Am seed
వ్యవసాయ బావులు తీయబడును కెన్ తొ
విత్తనం పేరేంటి
Athanu use chesina variety nto chepaledu
బీరంగి కొత్తకోట
Hi sir naku srinivas ph no kavali nenu kuda rithune
Farmer number pettandi
2500boxes X1000rs=2500000 lacs
Kanii former 2lacs investment annadu, 4 lacs profit annadu , athanu matalu saripovadam ledu , abaddalu chepthunadu
Edhi booashuodh promotion chestunaru 😂
Ana.me.intarwew.supar.ana
Hi sir